సాంగ్ : పల్సరు బైక్ మీద రరా బావ (Male Version) సంగీతం: సాయి,& సంతోష్ రచన: యల్లింటి రమణ సింగర్: దివ్య జ్యోతి ప్రొడ్యూసర్: రమణ రేలా క్రియేషన్స్
పల్సరు బైక్ (Female Version) పాట సాహిత్యం
సాంగ్ : పల్సరు బైక్ మీద రరా బావ (Male Version) సంగీతం: సాయి,& సంతోష్ రచన: యల్లింటి రమణ సింగర్: దివ్య జ్యోతి సింపురు జుట్టు దాన్ని సెవులెరుకన చుట్టదాన్ని చేతిలగ్గిపెట్టె దాన్ని ఉంగరాల మెట్ట దాన్నీ నేనట్టాంటిటాంటడదాన్ని కాదు బావో పల్సరు బైక్ మీద రాను బావ నేనట్టాంటిటాంటడదాన్ని కాదు బావో పల్సరు బైక్ మీద రాను బావ సింపురు జుట్టు దాన్ని సెవులెరుకన చుట్టదాన్ని చేతిలగ్గిపెట్టె దాన్ని ఉంగరాల మెట్ట దాన్నీ నేనట్టాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో పల్సరు బైక్ మీద రాను బావ నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో పల్సరు బైక్ మీద రాను బావ కాలేజీ టైములోన… కన్నుగొట్టి పిలిసినావు నేను రానుపో అంటే… కళ్ళు ఎర్రజెసినావురా నేనట్టాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ కాలేజీ టైములోన… కన్నుగొట్టి పిలిసినావు నేను రానుపో అంటే… కళ్ళు ఎర్రజెసినావురా నేనట్టాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో పిలవగానే నేను రాను బావ పంచ మామిడితోట కాడ… కళ్ళతోటి సైగ చేసి మల్లెపూలు చూపించి… చెయ్యి పట్టి లాగినావురా నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో నీలాంటోడికి సనువివ్వను బావ నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో నీలాంటోడికి సనువివ్వను బావ పంచ మామిడితోట కాడ… కళ్ళతోటి సైగ చేసి మల్లెపూలు చూపించి… చెయ్యి పట్టి లాగినావురా నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో నీలాంటోడికి సనువివ్వను బావ నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో నీలాంటోడికి సనువివ్వను బావ నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో పిలవగా నేను రాను బావ నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో పల్సరు బైక్ మీద రాను బావా

No comments
Post a Comment