Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Lakshya (2021)




చిత్రం: లక్ష్య (2021)
సంగీతం: కాల భైరవ
నటీనటులు: నాగ శౌర్య, కేతిక శర్మ, జగపతి బాబు
దర్శకత్వం: ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి
నిర్మాతలు: నారాయణ్ దాస్ నరంగ్, పుస్కుర్ రామ్మోహన్, శరత్ మరార్
విడుదల తేది: 10.12.2021



Songs List:



ఓ లక్ష్యం పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్య (2021)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: రెహ్మాన్
గానం: హైమత్ మహమ్మద్

అరచేతుల్లో దాచి
వెలిగించే దీపం తానే
కనుపాపల్లే కాచి
నడిపించే లోకం తానే

ఓ ఓఓఓ ఓ
ఓఓఓ ఓఓఓ ఓ ఓఓఓఓ
ఓ ఓఓఓఓ

అన్నీ తానై అందిస్తూ ఆ చేయి
కలనే గెలిచే సంకల్పం
నువ్వే లేకుంటే
నేనంటూ లేనంటూ
ఎదిగి ఒదిగే ఓ లక్ష్యం

ఓ ఓఓఓ ఓ ఓఓఓ
ఓఓఓ ఓ ఓఓఓఓ
ఓ ఓఓఓఓ



సయా సయా పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్య (2021)
సంగీతం: కాల భైరవ
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: జునైద్ కుమార్

ఆకాశమే తలే ఎత్తెనే
నా ప్రేమ కొలిచేందుకే
భూగోళమే పెంచే వేగమే
నిను నన్ను కలిపేందుకే

సయా సయా సయా ఆఆ
నిశీధిని అయా ఆ ఆ
దియా నువ్వే దియా ఆ ఆ
చేరే నా కౌగిలే

సయా సయా సయా ఆఆ
నిశీధిని అయా ఆ ఆ
ధియా నువ్వే ధియా ఆ ఆ
చేరే నా కౌగిలే

మౌనం వినిపించే గాలే
కనిపించే మాయే నీ వల్లనే
కాలం ఆపైన కలిసే
ఆపైన వీడే నే వెళ్లనే

ప్రేమే నీపైన ఎంతెంతుందంటే
గుడినే కడతానులే
జన్మే ఎంతైన చాలదులేవమ్మ
మళ్ళీ పుడతానులే

మారే నా రాతోచూపుతోనే నీదేనే
కోరే వచ్చాను నిన్నింకా నేనే పోలేనే
ఏ ఆటైనా బాటైనా వదిలే రానా
నే పడతా నీ వెనకాలే నువ్ పొమ్మన్నా

ఏయ్, నీ వెంటే వస్తుంటే అలుసయ్యానా
ఏం పరవాలే పరువేంటి మరి నీకన్నా

సయా సయా సయా ఆఆ
నిశీధిని అయా ఆ ఆ
ధియా నువ్వే ధియా ఆ ఆ
చేరే నా కౌగిలే

మౌనం వినిపించే గాలే
కనిపించే మాయే నీ వల్లనే
కాలం ఆపైన కలిసే
ఆపైన వీడే నే వెళ్లనే



# పాట సాహిత్యం

 
Song Details




# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details



# పాట సాహిత్యం

 
Song Details

No comments

Most Recent

Default