చిత్రం: సకల గుణాభిరామ (2022) సంగీతం: అనుదీప్ దేవ్ నటీనటులు: VJ సన్నీ, ఆశిమ నర్వాల్, తరుణి దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్ నిర్మాత: సంజీవరెడ్డి విడుదల తేది: 2022
Songs List:
సైకో పిల్లా పాట సాహిత్యం
చిత్రం: సకల గుణాభిరామ (2022) సంగీతం: అనుదీప్ దేవ్ సాహిత్యం: రఘురాం గానం: అమిత్ త్రివేది హేయ్ నిన్నెలా పుట్టించాడు బ్రహ్మ హేయ్, ఏమున్నావే నా సత్యభామ నడుమువంపున దాచిన అందం నరము నరము చేసెను ధంధం కురుల కొడవలి చెయ్యకే సిద్ధం కంగారు పెంచేసి బంగారు నను చంపకే సైకో… సైకో పిల్లా సైకో… సైకో పిల్లా ముక్కుపై కోపమే కవులు రాయని కావ్యమే వెతకనా తెలుగులో కొత్త అక్షరమే మూతిపై విరుపులే అలక చిలకల పలుకులే నవ్వులే విసరకే ఏ, యుద్ధమే మొదలెట్టకే చెలియా చెలియా చెలియా మనవే వినవే చెలియా సఖియా సఖియా సఖియా రభస రేపకే గుండెలో సఖియా సైకో… సైకో పిల్లా సైకో… సైకో పిల్లా (సైకో సైకో సైకో సైకో) సైకో పిల్లా (సైకో సైకో సైకో సైకో)
నేనే స్పెషలు పాట సాహిత్యం
చిత్రం: సకల గుణాభిరామ (2022) సంగీతం: అనుదీప్ దేవ్ సాహిత్యం: సింహాచలం మన్నేల గానం: సాహితికాంత్ గాలిదేవర, వినాయక్ నేనే స్పెషలు
ఏ పొరపాటో పాట సాహిత్యం
చిత్రం: సకల గుణాభిరామ (2022) సంగీతం: అనుదీప్ దేవ్ సాహిత్యం: సింహాచలం మన్నేల గానం: ప్రదీప్ కుమార్ ఏ పొరపాటో ఏమరపాటో ఊహించని చిత్రం గీసే ఏ తడబాటో యే గ్రహపాటో ఉరి అంచున వేలం వేసే ఉనికినిచాటే ఆరాటం ఊపిరి కోలాటం యే ప్రశ్నకి బదులో తెలుసా రేపటి పూటే పోరాటం బ్రతుకులో జంఝాటం మిను మినుగు మిణుగురులా మెరిసే ఆశల ఉబలాటం కలవరమో కనికరమో అబినయమో అనుభవమో కలవరమో కనికరమో అబినయమో అనుభవమో ఆ దైవం అందించే జూదాలే కోరికలే నీ రాతమార్చే విధాత లేడు నీ వెంట నడిచే నీడే ఏమంటాడూ గతముని తీగ తెంచిన నిజముకి తల వంచిన తొలకరి స్నేహం తగవుతో విడిచి ముసురున మునకే తప్పే కదా పలకని పైకం పరుపున పరిచి ఎదసడి మరుపే ముప్పేకదా రంగుల తెరలేపిన కాలం వివరించదు కథనం గుర్తించు నీ పాత్రని ప్రేమను నటియించిన మాత్రం నిలవదు ఏ బంధం ఏ పుస్తకము చూపని కథ రాసేను కదరా విధి కలవరమో కనికరమో అబినయమో అనుభవమో కలవరమో కనికరమో అబినయమో అనుభవమో
చల్ చల్ చలో పాట సాహిత్యం
చిత్రం: సకల గుణాభిరామ (2022) సంగీతం: అనుదీప్ దేవ్ సాహిత్యం: మన్నెల సింహాచలం గానం: హేమచంద్ర చల్ చల్ చలో
మనసే నీకోసం పాట సాహిత్యం
చిత్రం: సకల గుణాభిరామ (2022) సంగీతం: అనుదీప్ దేవ్ సాహిత్యం: ఫనికుమార్ గానం: PVNS రోహిత్ మనసే నీకోసం ముందుకు తోస్తుందే అరెరే అని కొంచం చెంత చేరవే మొత్తం నీ ధ్యాసే నింపేసుకున్నానే నిత్యం నీ ఊసే వెంటాడెనే ఏమి పిల్లరా… మాయే చల్లెరా తార జువ్వరా… మెరిసెరా ఏమి పిల్లరా… అబ్బో ఏం కళ్ళురా విరిసే హరివిల్లురా… రంగులే నింపెరా
No comments
Post a Comment