చిత్రం: రాగల 24 గంటల్లో (2019) సంగీతం: రఘు కుంచె నటీనటులు: ఈషా రెబ్బా, సత్యదేవ్ దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి నిర్మాత: శ్రీ నవహాస్ క్రియేషన్స్ విడుదల తేది: 22.11.2019
Songs List:
రెబ్బ పాట సాహిత్యం
చిత్రం: రాగల 24 గంటల్లో (2019) సంగీతం: రఘు కుంచె సాహిత్యం: శ్రీ మణి గానం: రఘు కుంచె రెబ్బ
నీ నగు మోముకి నమో నమో పాట సాహిత్యం
చిత్రం: రాగల 24 గంటల్లో (2019) సంగీతం: రఘు కుంచె సాహిత్యం: శ్రీ మణి గానం: హరి చరణ్, రమ్యశ్రీ కామరాజు నారాయణతే నమో నమో… నారాయణతే నమో నమో.. భవ నారద సన్నుత నమో నమో… నారాయణతే నమో నమో.. నమో నమో… నమో నమో.. నీ నగు మోముకి నమో నమో… నీ సొగసు గుణాలకి నమో నమో.. నీ తేనెల మాటకి నమో నమో… నీ తియ్యని మనస్సుకి నమో నమో.. నీ నగు మోముకి నమో నమో… నీ కనుబొమ్మే హరివిల్లా… కసురుగా నాపై విసరకాల.. (2) దురుసుకుమారి నీ సుకుమారం… మనసున చేరి చేసెను మారం.. చెణుకులు విసిరే అలివేణి అలకకు… నమో నమో…(4) అడుగులు కలిసే తొలి నడకా… జత కలిసిందా బ్రతుకంతా.. (2) ఊపిరి తాళం ఒకటయ్యేలా… చెరిసగమయ్యే రసమయవేళ.. శ్వేధ సుగంధపు నీ నుదుటి కుంకుమకు… నమో నమో…(4)
ఆకాశమే పాట సాహిత్యం
చిత్రం: రాగల 24 గంటల్లో (2019) సంగీతం: రఘు కుంచె సాహిత్యం: భాస్కరభట్ల గానం: నరేష్ అయ్యర్ , ముస్కాన్ శెట్టి ఆకాశమే
నీ చిరునవ్వుకి పాట సాహిత్యం
చిత్రం: రాగల 24 గంటల్లో (2019) సంగీతం: రఘు కుంచె సాహిత్యం: భాస్కరభట్ల గానం: రమ్యశ్రీ కామరాజు నీ చిరునవ్వుకి

No comments
Post a Comment