-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box





చిత్రం: పట్టాభిషేకం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: బాలకృష్ణ , విజయశాంతి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
నిర్మాత: నందమూరి హరికృష్ణ
విడుదల తేది: 19.12.1985



Songs List:



గుడ్ షాట్ పాట సాహిత్యం

 
చిత్రం: పట్టాభిషేకం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి

గుడ్ షాట్




కళ్యాణ ఘడియ పాట సాహిత్యం

 
చిత్రం: పట్టాభిషేకం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి

పల్లవి:
కళ్యాణ ఘడియ వచ్చే కౌగిల్లకి
సన్నాయి పిలుపు వచ్చె మద్దెళ్లకి
రెప్పంటు అంటుకోని నా కళ్ళలో
నిప్పంటుకున్న ఈడు వాకిల్లలో
ప్రేమగా ప్రేమనే పెళ్ళాడుకో
లేతగా మోతగా ముద్దాడుకో

కళ్యాణ ఘడియ వచ్చే కౌగిల్లకి
చెంగావి బిడియమొచ్చే చెక్కిల్లకి
ఏ వడ్డు ఆపలేని పరవళ్ళలో
ఏ పైట వెయ్యలేని పందిల్లలో
ప్రేమగా ప్రేమనే పెళ్ళాడుకో
లేతగా మోతగా ముద్దాడుకో

చరణం: 1
చుక్కమ్మ చేరాలి చంద్రయ్య ఊర్లోకి ఆ నింగిలో
హాయ్యో నా వళ్ళు నీ వళ్ళు వాటేసి కోవాలి
నీ కొంగులో
పడుచుదనపు సరసాలు పడగలెత్తు కెరటాలు
ఎవడంట ఆపేది ఈ జోరుని
ఎన్నెట్లో కలిసేటి గోదారిని
దమ్ముంటే రమ్మను మన పెళ్ళికి
బ్రహ్మైన జరపడు మన ప్రేమని

కళ్యాణ ఘడియ వచ్చే కౌగిల్లకి
చెంగావి బిడియమొచ్చే చెక్కిల్లకి
రెప్పంటు అంటుకోని నా కళ్ళలో
ఏ పైట వెయ్యలేని పందిల్లలో
ప్రేమగా ప్రేమనే పెళ్ళాడుకో
లేతగా మోతగా ముద్దాడుకో

చరణం: 2
కళ్యాణ గీతల్ని రాసేది స్వర్గంలో  తెలుసా మరీ
ఆ గీత చెరిపేది ఏ అడ్డు గీతైన రద్దేమరి
హో వయసు కడిగిన అందాలు
వలపు లిపిలో గ్రంధాలు
ప్రే అంటే మా అంటూ మనమే కల
ప్రేమించుకున్నప్పుడే సుందరం
తాటాకు తెచ్చుకో పందిళ్లకి
తాంబూలమిచ్చుకో మన పెళ్ళికి

కళ్యాణ ఘడియ వచ్చే కౌగిల్లకి
చెంగావి బిడియమొచ్చే చెక్కిల్లకి
ఏ వడ్డు ఆపలేని పరవళ్ళలో
ఏ పైట వెయ్యలేని పందిల్లలో
ప్రేమగా ప్రేమనే పెళ్ళాడుకో
లేతగా మోతగా ముద్దాడుకో

కళ్యాణ ఘడియ వచ్చే కౌగిల్లకి
సన్నాయి పిలుపు వచ్చె మద్దెళ్లకి
రెప్పంటు అంటుకోని నా కళ్ళలో
నిప్పంటుకున్న ఈడు వాకిల్లలో
ప్రేమగా ప్రేమనే పెళ్ళాడుకో
లేతగా మోతగా ముద్దాడుకో




ఇక్కడే ఇలాగే పాట సాహిత్యం

 
చిత్రం: పట్టాభిషేకం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి

ఇక్కడే ఇలాగే




సూర్యుడా వెళ్ళిపో పాట సాహిత్యం

 
చిత్రం: పట్టాభిషేకం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి

పల్లవి:
సూర్యుడా వెళ్ళిపో చూడకు మా ప్రేమా
చంద్రుడా చెల్లిపో వెన్నెలే మా మీద
చిలిపి వలపు చినుకులే 
తడుపుతున్న వేళలో
తారలన్ని సాక్షిగా తనువు కలుపు వేళలో

సూర్యుడా వెళ్ళిపో చూడకు మా ప్రేమా
చంద్రుడా చెల్లిపో వెన్నెలే మా మీద

చరణం: 1
ఏ పక్క చూసినా ఒక్కొక్క అందము
ఎడా పెడా ఎడా పెడా ఊరించగా
ఏ వంక చూసినా నీ చేతి వాటమే
అలా అలా చలకిగా  కవ్వినంచగా
అమ్మాయి నడుములో సన్నాయి వనుకులే
రగిలి రగిలి వగలు తగిలి వేదించగా
వలపే ఆరటమై వయసే పోరాటమై
ఎదలే కలిపేటి ఈ ముద్దు ముంగిల్లలో
గుబులు గుబులు గుబులుగా గుండెలయలు ముదరగా
గుబులు గుబులు గుబులుగా గుండెలయలు ముదరగా

సూర్యుడా వెళ్ళిపో చూడకు మా ప్రేమా
చంద్రుడా చెల్లిపో వెన్నెలే మా మీద

చరణం: 2
తొలిసారి పరిచయం చలిపువ్వు పరిమళం
ఘుమా ఘుమా ఘుమా ఘుమా
ఘుప్పించగ
ప్రలయంలో పరవశం పెదవుల్లో మదురసం
సల సల సల సల ఉప్పొంగగా
వత్తిడిలో వదగటం తాకిడితో తడవటం
తిరికి సొగసు కరిగి మరిగి ప్రేమించగా
చెలినే సంగీతమై,  చలిలో సౌందర్యమే
ఎదలే పొంగేటి ఈ చిలిపి రాగాలలో

ఎవరికెవరు ఇద్దరం చివరివరకు  ఒక్కరం
ఎవరికెవరు ఇద్దరం చివరివరకు  ఒక్కరం

సూర్యుడా వెళ్ళిపో చూడకు మా ప్రేమా
చంద్రుడా చెల్లిపో వెన్నెలే మా మీద

చిలిపి వలపు చినుకులే 
తడుపుతున్న వేళలో
తారలన్ని సాక్షిగా తనువు కలుపు వేళలో

సూర్యుడా వెళ్ళిపో చూడకు మా ప్రేమా
చంద్రుడా చెల్లిపో వెన్నెలే మా మీద




వేణుగాన లోలుడికి పాట సాహిత్యం

 
చిత్రం: పట్టాభిషేకం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి

వేణుగాన లోలుడికి



ఓ ప్రియతమా.... పాట సాహిత్యం

 
చిత్రం: పట్టాభిషేకం (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, యస్. జానకి

పల్లవి:
ఓ ప్రియతమా....
నీవు లేని రాతిరి నిలిచిపోయే ఊపిరి
నీవు లేని రాతిరి నిలిచిపోయే ఊపిరి
కన్నీట తడిచే కౌగిలి...

నా ప్రాణమా....
నీవు రాని రాతిరి నిలిచిపోయే జాబిలి
నీవు రాని రాతిరి నిలిచిపోయే జాబిలి
సుడిగాలి గుడిలో హారతి...

నీవు లేని రాతిరి నిలిచిపోయే ఊపిరి

చరణం: 1
తెల్లవారి వెన్నెలల్లే తెళ్ళబోవు కన్నులతో
ఈ ఎడారిదారిలో ఎదురుచూపు నౌతున్నా
కోటలోని రాతిగా మీటలేని వీణలలో
రాలిపోవు రాగమేదో నేను పాడుకుంటున్నా
నీవు నన్ను చేరిన నాడే బ్రతుకుతుంది అనురాగం
నీవు నన్ను చేరిన నాడే బ్రతుకుతుంది అనురాగం
ఈ విషాద వీధుల్లో....
అతిధి లాగ ఒక్కసారి వచ్చివెల్లి పోరాదా

నీవు రాని రాతిరి నిలిచిపోయే జాబిలి
నీవు లేని రాతిరి నిలిచిపోయే ఊపిరి

చరణం: 2
పంజరాన రామచిలుక రెక్కలంటి ఊహలతో
నిన్ను చేరలేకనేను నివురులాగ అవుతున్నా
వేణువైన ఊదలేను వానకారు కోయిలల్లే
వేధనతో వేగలేక వెదురులాగ అవుతున్నా
నీవు వచ్చి కలిసిన నాడే తారలకి సంగమం
నీవు వచ్చి కలిసిన నాడే తారలకి సంగమం

ఈ నిశీధి వీధుల్లో....
మమతలాగ ఒక్కసారి కుశలమడిగి పోరాద

నీవు లేని రాతిరి నిలిచిపోయే ఊపిరి
నీవు రాని రాతిరి నిలిచిపోయే జాబిలి
కన్నీట తడిసే కౌగిలి....
నీవు రాని రాతిరి 
ఉలికిపోయే ఊపిరి


Palli Balakrishna Sunday, March 25, 2018



చిత్రం:  శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం:  పెండ్యాల నాగేశ్వరరావు
నటీనటులు: యన్. టి.రామారావు, జయప్రద, జయసుధ
దర్శకత్వం: యన్. టి.రామారావు
నిర్మాత: యన్. టి.రామారావు
విడుదల తేది: 28.09.1979



Songs List:



ఇది నా హృదయం.. పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ఇది నా హృదయం.. ఇది నీ నిలయం..
ఇది సురముని యోగీశ్వరుల చూపులకు.. అందని ఆనందాలయం

ఇది నా హృదయం .. ఇది నీ నిలయం
ఇది సురమునియోగీశ్వరుల చూపులకు.. అందని ఆనందాలయం
ఇది నా హృదయం ..

చరణం: 1
ఇది నా "శ్రీ" నివాసం... ఇది నీ రాణి వాసం
ఇది నా "శ్రీ" నివాసం... ఇది నీ రాణి వాసం
నాపై నీకింత అనురాగమా?... నా పై మీకింత ఆదరమా..
ఇది నీ ప్రణయ డోళ.. ఇది నా ప్రభువుని లీలా .. ఆ .. ఆ..

ఇది నా హృదయం .. ఇది నీ నిలయం
ఇది సురమునియోగీశ్వరుల చూపులకు అందని ఆనందాలయం
ఇది నా హృదయం ..

చరణం: 2
ఎల్లలోకముల ఏలేవారికి ఈడా... జోడా ఈ సిరి?
వికుంఠపురిలో విభువక్షస్థలి విడిది చేయు నా దేవేరి ..
ఇది నా భాగ్యం... ఇది మన భోగం..

ఇది నా హృదయం .. ఇది నీ నిలయం...
ఇది సురముని యోగీశ్వరుల చూపులకు.. అందని ఆనందాలయం
ఇది నా హృదయం ..




ఎంత మధురం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు

ఎంత మధురం 



ఈ పల్లె వ్రేపల్లె పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి
గానం: పి. సుశీల 

ఈ పల్లె వ్రేపల్లె 




దేవుడు ఒక్కడే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: మహమ్మద్ రఫీ 

దేవుడు ఒక్కడే



నారాయణ శ్రీమన్నారాయణ పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: మాధవపెద్ది రమేష్ 

నారాయణ శ్రీమన్నారాయణ



పోయి రావే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: పి. సుశీల 

పోయి రావే




ప్రభూ రానైనా రావు పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి 
గానం: పి. సుశీల 

ప్రభూ రానైనా రావు 




వేసింది గున్నమామి పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: పి. సుశీల, విజయలక్ష్మి శర్మ 

వేసింది గున్నమామి 




సుప్రభాతం పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి. బాలు, వి. రామకృష్ణ , పి. బి. శ్రీనివాస్ 

సుప్రభాతం 




ఏనాడు పొందిన వరమో పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

ఏనాడు పొందిన వరమో 





ఆ తొలిచూపే పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: దేవులపల్లి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

ఆ తొలిచూపే 




అయిపోయిందైపోయింది పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (1979)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: యస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి 

అయిపోయిందైపోయింది 

Palli Balakrishna

చిత్రం: నిప్పురవ్వ (1993)
సంగీతం: బప్పి లహరి, రాజ్-కోటి
నేపథ్య సంగీతం: ఏ. ఆర్. రెహ్మాన్
నటీనటులు: బాలకృష్ణ, విజయశాంతి, శోభన
దర్శకత్వం: కోదండ రామిరెడ్డి
నిర్మాత: ఏమ్. వి. శ్రీనివాస్ ప్రసాద్
ప్రొడక్షన్ కంపెని: యువరత్న ఆర్ట్స్
విడుదల తేది: 03.09.1993







చిత్రం: నిప్పురవ్వ (1993)
సంగీతం: బప్పి లహరి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్. పి. బాలు, చిత్ర 


హాయ్ షబ్బా మాయ మతాబా
ఆడి తప్పా గాలి గళాభా
అబ్బో... సొరగాలే కరగాలే పాప
బామ్మో... తిరనాలే జరగాలో రయ్యా

హాయ్ షబ్బా మాయ మతాబా
ఆడి తప్పా గాలి గళాభా

తందాన తందా నా నా
తందాన తందాన నా నా (2)


గొల్లుమని వెల్లడయ్యే నాటు సమాచారం
చాటువిడి పైట పడే సోకు దుకాణం
తుఫానులా తయారయ్యే చూపు సురేకారం
వచ్చిపడే మిర్చిటపా దూకు దుకాణం
జతపడు ఒక్క దఫా మతి చెడి సిగ్గు సఫా
రెప రెప లాడునుగా ఘాటు గలాట
తికమక తిమ్మిరిగా ముదిరిను ముచ్చటగా
గుబ గుబ లాడునుగా గుండె గలాసా
వహవా... ఎగిరావే దీపాళి చువ్వా
వారేవా... దిగిరావే నా పాల గువ్వా

హాయ్ షబ్బా మాయ మతాబా
ఆడి తప్పా గాలి గళాభా

తందాన తందా నా నా
తందాన తందాన నా నా (2)

ఎల్లకిల వెల్లువయ్యే పిల్లడిలో తాపం
అల్లుకొనే గిల్లుకొనే కైపు కలాపం
దాపరికం దాటమనే అమ్మడి బండారం
నాటుకునే గోటికొనే దిక్కు దివానం
నిగ నిగ నిప్పు సెగ నిమిరితె అక్కసుగా
తెగ తెగ దుంపతెగ నిగ్గు నిగారం
చిటపట చిత్తడిగా చిర బర వత్తిడిగా
కరగక తప్పదుగా వన్నె వయ్యారం
బామ్మో... వళ్ళంతా గల్లంతే రయ్యో
భామో... గుమ్మెత్తే గమ్మత్తే నమ్మో

హాయ్ షబ్బా మాయ మతాబా
ఆడి తప్పా గాలి గళాభా

తందాన తందా నా నా
తందాన తందాన నా నా (2)







చిత్రం: నిప్పురవ్వ (1993)
సంగీతం: బప్పి లహరి, రాజ్-కోటి
నేపథ్య సంగీతం: ఏ. ఆర్. రెహ్మాన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్. పి. బాలు, చిత్ర (All)

ఓల ఓల ఓలే... 
ఓలలో... ఓలలో... ఓలలో...

ఓల ఓల ఓలే... ఓలలో ఓలలో ఓలలో (2)

రావయ్య రావయ్య ఓ కొంటి కామయ్య
నీ పూల బాణాలు తేవయ్యా
రామయ్య చూపుల్ని సీతమ్మ సొంపుల్ని
ముళ్లేసి పోవాలి దేవయ్యా
పుచ్చ పూల పున్నాల సాక్షి
పచ్చనైన మన్నెల సాక్షి
వెచ్చనైన వెన్నెల వేళయ్యా...

ఓల ఓల ఓలే... ఓలలో ఓలలో ఓలలో (2)

రావయ్య రావయ్య ఓ కొంటి కామయ్య
నీ పూల బాణాలు తేవయ్యా
రామయ్య చూపుల్ని సీతమ్మ సొంపుల్ని
ముళ్లేసి పోవాలి దేవయ్యా

చరణం: 1
యాళ పాల తలపెట్టని యాతర
నేల నింగి మెలిపెట్టర దేవరా
లేలో యాల ఎలుగెత్తిన జాతర
మాను మాకు నిలువెత్తున ఊగెరా
హేయ్ కోలాటాలే తాళం వేస్తే
కైలసాలే తూగాలా
తేనె పట్టు రేగినట్టు పాలపిట్ట పాడినట్టు
కోన చుట్టు సందడి యియాలా...

ఓల ఓల ఓలే... ఓలలో ఓలలో ఓలలో (2)

హేయ్ రావయ్య రావయ్య ఓ కొంటి కామయ్య
నీ పూల బాణాలు తేవయ్యా
రామయ్య చూపుల్ని సీతమ్మ సొంపుల్ని
ముళ్లేసి పోవాలి దేవయ్యా

చరణం: 2
చిలో పొలో చిరెక్కేరో శివమెత్తిన సత్తువ
శభాష్ గా చూపెట్టెరో మగపుట్టుగ మక్కువ
కురో కురో కిర్రెక్కెరో జొరబంటల కువ కవ
తళ తళ తలుక్కనే కరిమబ్బుల మెళకువ
హో కొండ కోన అందెలు గట్టి తందనాలే రేగాలా
జావుల నిదర చెడ జాబిలి అదిరి పడ
కోడిఈడె కూతలిడే వేలాయే

ఓల ఓల ఓలే... ఓలలో ఓలలో ఓలలో (2)

హేయ్ రావయ్య రావయ్య ఓ కొంటి కామయ్య
నీ పూల బాణాలు తేవయ్యా
రామయ్య చూపుల్ని సీతమ్మ సొంపుల్ని
ముళ్లేసి పోవాలి దేవయ్యా
హో పుచ్చ పూల పున్నాల సాక్షి
పచ్చనైన మన్నెల సాక్షి
వెచ్చనైన వెన్నెల వేళయ్యా...

ఓల ఓల ఓలే... ఓలలో ఓలలో ఓలలో (2)



Palli Balakrishna



చిత్రం: మాతో పెట్టుకోకు (1995)
సంగీతం: మాదవపెద్ది సురేష్
నటీనటులు: బాలక్రిష్ణ, రోజా, రంభ
దర్శకత్వం: ఎ.కోదండరామి రెడ్డి
నిర్మాత: ఎస్.గోపాల్ రెడ్డి
విడుదల తేది: 28.07.1995



Songs List:



అధిరింది అధిరింది పాట సాహిత్యం

 
చిత్రం: మాతో పెట్టుకోకు (1995)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వెన్నెలకంటి 
గానం: యస్.పి. బాలు, రేణుక 

అధిరింది అధిరింది 



లచ్చిమి లచ్చిమి పాట సాహిత్యం

 
చిత్రం: మాతో పెట్టుకోకు (1995)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి. బాలు, చిత్ర 

లచ్చిమి లచ్చిమి 




సూపర్ డూపర్ పాట సాహిత్యం

 
చిత్రం: మాతో పెట్టుకోకు (1995)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి. బాలు, అనుపమ 

సూపర్ డూపర్ 




మాఘమాసం పాట సాహిత్యం

 
చిత్రం: మాతో పెట్టుకోకు (1995)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మనో, చిత్ర 

మాఘమాసం 




మాజారే గజ్జల పాట సాహిత్యం

 
చిత్రం: మాతో పెట్టుకోకు (1995)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: మనో, చిత్ర 

మాజారే గజ్జల 



అమ్మంటే ఎలేలో పాట సాహిత్యం

 
చిత్రం: మాతో పెట్టుకోకు (1995)
సంగీతం: మాదవపెద్ది సురేష్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: మనో, పి. సుశీల, రేణుక 

అమ్మంటే ఎలేలో 


Palli Balakrishna



చిత్రం: రక్తాభిషేకం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: బాలకృష్ణ , రాధ
దర్శకత్వం: ఎ కోదండరామిరెడ్డి
నిర్మాత: కె. సి.రెడ్డి
విడుదల తేది: 09.12.1988



Songs List:



బందరు చినదాన పాట సాహిత్యం

 
చిత్రం: రక్తాభిషేకం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: మనో, చిత్ర

బందరు చినదాన



సరిగంగ పాట సాహిత్యం

 
చిత్రం: రక్తాభిషేకం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, చిత్ర

సరిగంగ 



చేయి చేయి పాట సాహిత్యం

 
చిత్రం: రక్తాభిషేకం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: మనో,  చిత్ర

చేయి చేయి 




లవ్ అంటే పాట సాహిత్యం

 
చిత్రం: రక్తాభిషేకం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

లవ్ అంటే 



కన్హారే పాట సాహిత్యం

 
చిత్రం: రక్తాభిషేకం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: చిత్ర 

కన్హారే 



జత కథ పాట సాహిత్యం

 
చిత్రం: రక్తాభిషేకం (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి 
గానం: యస్. పి. బాలు, యస్. పి. శైలజ 

జత కథ 

Palli Balakrishna



చిత్రం: అపూర్వ సహోదరులు (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: బాలక్రిష్ణ , భానుప్రియ, విజయశాంతి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
నిర్మాత: కె. మురళీమోహన్ రావు
విడుదల తేది: 09.10.1986



Songs List:



మై డియర్ రంభ (ఇలలోన ఇంద్ర) పాట సాహిత్యం

 
చిత్రం: నిప్పులాంటి మనిషి (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల , ఎస్.జానకి 

మై డియర్ రంభ 



స్వప్న ప్రియ స్వప్న పాట సాహిత్యం

 
చిత్రం: నిప్పులాంటి మనిషి (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్.జానకి 

స్వప్న ప్రియ స్వప్న




దొంగవా దోచుకో పాట సాహిత్యం

 
చిత్రం: నిప్పులాంటి మనిషి (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

దొంగవా దోచుకో 





అప్పలమ్మ ఆడితే పాట సాహిత్యం

 
చిత్రం: నిప్పులాంటి మనిషి (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్.జానకి 

అప్పలమ్మ ఆడితే




పిడుగంటి పిల్లాడు పాట సాహిత్యం

 
చిత్రం: నిప్పులాంటి మనిషి (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పిడుగంటి  పిల్లాడు

Palli Balakrishna


చిత్రం: తిరగబడ్డ తెలుగుబిడ్డ (1988)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: బాలకృష్ణ , భానుప్రియ
దర్శకత్వం: ఎ. కోదండ రామిరెడ్డి
నిర్మాత: నందమూరి హరికృష్ణ
విడుదల తేది: 11.05.1988



Songs List:



నీవు విసరకు వల పాట సాహిత్యం

 
చిత్రం: తిరగబడ్డ తెలుగుబిడ్డ (1988)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

పల్లవి:
నీవు విసరకు వల నీకు పండదు కల
అరటి చెట్టుకు గెల పండితేనే కళ
పాల పిట్టా ఈల పాడుకోవాల
ముచ్చట్లే మొదలు పెట్టుకోవాల
పండు చేతి కందగానే పట్టెమంచ మేసినట్టు
పలవరింత మొదలా

చరణం: 1
అందంలో మందారం అరవిచ్చే సాయంత్రం
కురిసింది చలిగా వెన్నెలా
తనువిచ్చే తాంబూలం పండించే శృంగారం
అడిగింది ఎదలో కోయిలా
ఊహల్లో తొలి ఉయ్యాలా
ఊపింది నన్నీవేళ
చీరకట్టు చూడగానే చిలిపి వయసు
తొలి సలపరింత సెగలా

చరణం: 2
గాజుల్లో సంగీతం మోజుల్లో సావాసం
పలికింది కసిగా మద్దెలా
నడుముల్లో తారంగం నడిచొచ్చే వయ్యారం
వణికింది ఒడిలో వీణలా
రగిలేటి చలిరాగాలా
రేపేటి తడి తాళాలా
కంటి రెప్ప కొట్టగానే కలికి సొగసు
ఒడి చేరి పొడుపు కథలా



పెద్ద పెద్ద కళ్ళదానా పాట సాహిత్యం

 
చిత్రం: తిరగబడ్డ తెలుగుబిడ్డ (1988)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

పల్లవి:
పెద్ద పెద్ద కళ్ళదానా - దా... దా... 
వంకర టింకర నడుము దానా అబ్బదా... అబ్బదా
కళ్యాణవేళ కౌగిళ్ళ లీల
పాలు పండు పంచుకుందామా
దండా దిండు మార్చుకుందామా

ఆంధ్రాలోకే అందగాడా..రా..రా...
దెబ్బకు దెబ్బ తీసిపోరా అబ్బరా..అబ్బరా...
తలుపేసివస్తా తాంబూలమిస్తా
మంచం కంచం పంచుకుందామా
మంచి చెడ్డ తేల్చుకుందామా

చరణం: 1
పెళ్ళికి పందిళ్ళు పచ్చగ ఉన్నయి
మెత్తగ చెక్కిళ్ళు కొట్టు
మల్లెల మంత్రాలు చల్లిన మంచాల
మాపటి లంచాలు పెట్టు
నా కేమో శోభనం
మా మామా తద్దినం
ఈ దినమే ఇద్దరం
మొదలెడదాం కాపురం
నా సొంతం ఇది నా పెళ్లాం
ఓ మొగుడా ఇక నీ యిష్టం
మామా చీమా దోమా జీవిత భీమా చేసుకో

చరణం: 2
మాయల పిచ్చోడు మామకు మంచోడు
మేయరు వచ్చాడు చూడు
ఊళ్లో దద్దమ్మ ఇంట్లో వాజమ్మ
పెళ్లికి వచ్చాడు తోడు
ఈ యేడే ఇద్దరం
పై యేడే ముగ్గురం
ఒకటయ్యే ఈదుదాం
సంసారం సాగరం
నీ బాజా ఇక వాయిస్తా
నా రోజా నీకిచ్చేస్తా
రాణీ వాణీ వేణీ రాత్రికి బోణీ చేసుకో



వన్డే క్రికెట్ సండే టికెట్ పాట సాహిత్యం

 
చిత్రం: తిరగబడ్డ తెలుగుబిడ్డ (1988)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి

పల్లవి:
వన్డే క్రికెట్ సండే టికెట్
మనసే వికెట్ వయసే టులెట్
ఆడాలి కసితీరా జోరుగా
మనసుకి సుఖం మన్మధుడి మతం
కలయిక నిజం కౌగిలికి శుభం
నా సగం నీవుగా మారేవంటే మజాగా
నా పదం నీదిగా చూపిస్తాలే తడాఖా

చరణం: 1
సిక్సోక్లాకవుతుంటే సెక్సీగా సిక్సర్లే
పూబంతి ఔటవుతున్నా నేబంతులాడెయ్యనా
Repeat it - Repeat it.
Repeat it - Repeat it.
ఏకదం తొక్కినా  ఏకదంత ముపాస్మహే
ఏరిథమ్ వాడినా సంగమం యుగేయుగే

చరణం: 2
బ్రేకంటూ నువ్వొస్తే నే షేకై పోతుంటే
నాషోకు నీదవుతుంటే నీసొంతమే అవ్వనా
Repeat it - Repeat it
Repeat it - Repeat it
ఏ సగం తాకినా చుంబనాల సెంచరే
ఏ సుఖం అందినా బౌండరీ అదే అదే




ఓయమ్మో ఇది ఎవ్వరే పాట సాహిత్యం

 
చిత్రం: తిరగబడ్డ తెలుగుబిడ్డ (1988)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి

పల్లవి:
ఓయమ్మో ఇది ఎవ్వరే నా గుడిసె కట్టనివ్వదు
ఓయమ్మో ఇది ఎవ్వరే తాటాకు కప్ప నివ్వదు
ఓయబ్బో ఈడెవ్వడే వంగితే వాటేస్తడూ
ఓయబ్బో నా గోడకే సున్నాలు కొట్టేస్తడూ
కట్టుకో బోతుంటే కొత్త పెళ్ళాం
పెట్టుకో బోతుంటే కొత్త కాపురం
ఎవడడ్డమొస్తాడు ఎదురైతే ఛస్తాడు
మోగనీ జోరుగా ముద్దు మద్దెల

చరణం: 1
ఎగదీసి కట్టిందిరో
అరకోకనీ బిగిరైకని
దాని పోకడే చూడాలిరా
కర్రెత్తు కొచ్చాడురో
మహాకిర్రుగా  బలెకుర్రడూ
వాడి తాకిడే చూడాలిరా
వటేస్తుంటే వయ్యారాలే ఉయ్యాలూగే ఊపుల్లోన
నా జోరు చూపించిన
చాలంటున్న సరసాలాడే అందలన్ని సందేళల్లో
నీ పేరు రాసివ్వన
నా మడిసే తోడుండగా  పూరి గుడిసేలే అందము
ఈ కలిసే జోడుండగా  లేత వయసే ఆనందము
ఎవడబ్బ సొమ్మంట, దమ్ముంటే రమ్మంటా
వాయిస్తా నీడొక్క డోలు కీర్తన

||ఓయమ్మో!||

చరణం: 2
ఇక సాగబోదమ్మడూ
ఈ దోపిడీ ఇలాగారడీ
పాతరోజులే మారాయిలే
ఇక చెల్లదో పిల్లడూ
వెట్టి చాకిరీ కండ తిమ్మిరీ
కొత్త ఊపులే వచ్చాయిలే

అరె జాబిలమ్మ చుక్కల్లమ్మ వచ్చేముందే నచ్చేదంట అరె కౌగిల్లే పట్టేయన
అహ తొలికోడమ్మ కూసే ముందే నడిరేయమ్మ అడిగిందంట సందిల్లతో ఇవ్వన
నా కసినే కవ్వించుకో  దాని కొసరే నువ్వందుకో
నా సొగసే సోలించుకో  దాని వడ్డీ చెల్లించుకో
మా తాత మనవడ్ని నీతైన మగవాడ్ని
నీ బుర్ర పాడిస్తా రామకీర్తన



వెన్నెళ్లు కాసింది పాట సాహిత్యం

 
చిత్రం: తిరగబడ్డ తెలుగుబిడ్డ (1988)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి

పల్లవి:
వెన్నెళ్లు కాసింది రేయమ్మా రేయమ్మా
నన్నల్లుకోమంది హాయమ్మా హాయమ్మా
కౌగిలికన్నా గాఢంగా
ముద్దుల కన్నా దాహంగా
మెత్తగ హత్తుకు పోవమ్మా...
ఓయమ్మా...హాయమ్మా

వెన్నెళ్లు కాసింది రేయమ్మా  రేయమ్మా
నన్నల్లు కోమంది హాయమ్మా హాయమ్మా

చరణం: 1
అల్లరి చేసే తిమ్మిరి యీడు
నీజత నే కోరితే, ఒడినే చేరితే
అందిన కొద్ది ఆగక రేగే
నీతొలి సయ్యాటతో చలి సుడి రేగితే
అందని పొందని అందపు అంచులు చూశాలే
చక్కర ముద్దుల వుక్కిరి బిక్కిరి అయ్యాలో
చలిగాలిలో మరి వలపెందుకో
నిన్ను జత చేసి శృతిమించి పోయే
చుక్కా చుక్కా చెమ్మా చెక్కా లాడేవేళల్లో ఓ....

వెన్నెళ్లు కాసినది రేయమ్మా రేయమ్మా
నన్నల్లుకోమంది హాయమ్మా హాయమ్మా

చరణం: 2
ముందుకు వస్తే ముద్దులు సాగే
ఈ కసి కవ్వింపులో కసి పరువాలలో
వద్దకు వస్తే వత్తిడిరేగే
ఈ విరి పొదరిళ్ళలో బిగికౌగిళ్ళలో
చుక్కలు చూడని చక్కని జింకలు వేదించే
వంపులు చాటున సొంపుల వీణలు మ్రోగించే
రాగాలలో కలిసి ఉయ్యాలలే
కలిసి ఊగాలి నూరేళ్ళదాకా
దోచెముద్దు దాచెబుగ్గ దొరికె వేళల్లో ఓ.....

వెన్నెల్లు కాసింది రేయమ్మా రేయమ్మా
నన్నల్లు కోమంది హాయమ్మా హాయమ్మా

కౌగిలి కన్నా గాఢంగా
ముద్దుల కన్నా దాహంగా
మెత్తగా హత్తుకు పోవమ్మా ఓయమ్మా హాయమ్మా
వెన్నెళ్లు కాసింది రేయమ్మా రేయమ్మా
నన్నల్లు కోమంది హాయమ్మా హాయమ్మా

Palli Balakrishna



చిత్రం: కథానాయకుడు (1984)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: బాలక్రిష్ణ , విజయశాంతి
దర్శకత్వం: కె.మురళీమోహన్ రావు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 14.12.1984



Songs List:



కోక డాబుల కోకమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: కథానాయకుడు (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు

కోక డాబుల కోకమ్మో



ప్రేమ ఎక్కడ పాట సాహిత్యం

 
చిత్రం: కథానాయకుడు (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

ప్రేమ ఎక్కడ 



మొదలెట్టనా పూజ పాట సాహిత్యం

 
చిత్రం: కథానాయకుడు (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

మొదలెట్టనా పూజ 




దోర ముద్దు పెట్టనేల పాట సాహిత్యం

 
చిత్రం: కథానాయకుడు (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

దోర ముద్దు పెట్టనేల 



ఇదేమి దిగులో వోయమ్మో పాట సాహిత్యం

 
చిత్రం: కథానాయకుడు (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

ఇదేమి దిగులో వోయమ్మో

Palli Balakrishna



చిత్రం: ఇన్స్పెక్టర్ ప్రతాప్ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: బాలకృష్ణ , విజయశాంతి
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
నిర్మాత: వై. అనీల్ బాబు
విడుదల తేది: 15.01.1988



Songs List:



అలా చూడబోకు పాట సాహిత్యం

 
చిత్రం: ఇన్స్పెక్టర్ ప్రతాప్ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, ఎస్.జానకి 

అలా చూడబోకు 




నిన్ను ఏదో చూసినా పాట సాహిత్యం

 
చిత్రం: ఇన్స్పెక్టర్ ప్రతాప్ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జాలాది 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

నిన్ను ఏదో చూసినా 



రంగా రంగా పాట సాహిత్యం

 
చిత్రం: ఇన్స్పెక్టర్ ప్రతాప్ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జాలాది 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

రంగా రంగా 




తుంటరి వాడా పాట సాహిత్యం

 
చిత్రం: ఇన్స్పెక్టర్ ప్రతాప్ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల

తుంటరి వాడా 



హే తాగుబోతునాయాలా పాట సాహిత్యం

 
చిత్రం: ఇన్స్పెక్టర్ ప్రతాప్ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జాలాది 
గానం: యస్.పి.బాలు

హే తాగుబోతునాయాలా




తకధిం పాట సాహిత్యం

 
చిత్రం: ఇన్స్పెక్టర్ ప్రతాప్ (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: జాలాది 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

తకధిం

Palli Balakrishna



చిత్రం: వేములవాడ భీమకవి (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నటీనటులు: యన్.టి.రామారావు, బాలక్రిష్ణ
దర్శకత్వం: డి.యోగానంద
నిర్మాత: యన్.టి.రామారావు
విడుదల తేది: 08.01.1976



Songs List:



అనుకుంటున్నాను నేననుకుంటున్నాను పాట సాహిత్యం

 
చిత్రం: వేములవాడ భీమకవి (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: వి. రామకృష్ణ, పి.సుశీల

అనుకుంటున్నాను నేననుకుంటున్నాను




సై రా మగాడా సై పాట సాహిత్యం

 
చిత్రం: వేములవాడ భీమకవి (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: పి.సుశీల

సై రా మగాడా సై సైసై రా మగాడా సై



రాజు వెడలె సభకు పాట సాహిత్యం

 
చిత్రం: వేములవాడ భీమకవి (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: మాధవపెద్ది సత్యం, తులసీ దాస్ 

రాజు వెడలె సభకు! కళింగ గంగు యువరాజు 





లేరా లేరా నిద్దుర లేరా (బుర్రకథ) పాట సాహిత్యం

 
చిత్రం: వేములవాడ భీమకవి (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: పి.సుశీల 

లేరా లేరా నిద్దుర లేరా ఓరి తెలుగుబిడ్డ  (బుర్రకథ)




జగదీశ పాట సాహిత్యం

 
చిత్రం: వేములవాడ భీమకవి (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: మాధవపెద్ది రమేష్ 

జగదీశ 




ఈశానా నేను నీదానా పాట సాహిత్యం

 
చిత్రం: వేములవాడ భీమకవి (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సముద్రాల జూనియర్ 
గానం: ఎస్. జానకి 

ఈశానా నేను నీదానా గిరిజా రమణ




చిలకల కొలికిరో పాట సాహిత్యం

 
చిత్రం: వేములవాడ భీమకవి (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: పి.సుశీల

చిలకల కొలికిరో 





చందమామ నీతోటి పందెంవేసి పాట సాహిత్యం

 
చిత్రం: వేములవాడ భీమకవి (1976)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: కొసరాజు 
గానం: పి.సుశీల

చందమామ నీతోటి పందెంవేసి

Palli Balakrishna



చిత్రం: శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (1984)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
నటీనటులు: యన్. టి.రామారావు, బాలక్రిష్ణ , రతి అగ్నిహోత్రి
దర్శకత్వం: యన్. టి.రామారావు
నిర్మాత: యన్. టి.రామారావు
విడుదల తేది: 29.11.1984



Songs List:



పంచముడని నిను పాట సాహిత్యం

 
చిత్రం: శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (1984)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: వి. రామకృష్ణ

పంచముడని నిను కించపరచిరని
బాధపడకురా కక్కా 
పంచముడని నిను కించపరచిరని
బాధపడకురా కక్కా 
తిట్టిన నోరే నిను పొగడుతున్నప్పుడు
వదిలేనురా వాళ్ళ తిక్క
వదిలేనురా వాళ్ళ తిక్క

పంచముడని నిను కించపరచిరని
బాధపడకురా కక్కా

ఆది లోన కులమతాలు లేవు
వాడు వీడని తేడాల్లేవు
దేహానికే ఈ బేదాలన్ని
అంటరాని తనం ఆత్మకు లేదు

పంచముడని నిను కించపరచిరని
బాధ పడకురా కక్కా

జగతిన వెలిగే సూర్యచంద్రులు
నీ గూడేన వెలగనంటార
భవనాల మండే అగ్నిదేవుడు
నీ గుడిసెలో మండనంటాడ
చల్లగ వీచే వాయు దేవుడు
మిమ్మంటకుండ పోతున్నాడా
ఆ దేవుళ్ళకే లేని అంటు
ఈ మనుషులకేలరా కక్కా

పంచముడని నిను కించపరచిరని
బాధ పడకురా కక్కా

జీవనాధారమైన నీరు 
మిము తాగవద్దు పొమ్మంటుందా
అందరికందని ఆకాశం 
అది నీకే అందక పోతుందా
సస్యశ్యామలమైన నేల 
నువ్వు దున్నితే పండక పోతుందా

పంచ భూతాలకే లేని పక్షపాతము
మనలో ఎందుకు కక్కా

పంచముడని నిను కించపరచిరని
బాధ పడకురా కక్కా
బాధ పడకురా కక్కా

అందరు మీకే దాసోహం అను 
కాలం దగ్గరలో ఉంది
అగ్రగాములై రాజ్యాలేలే 
అదృస్టము పడుతుంది
తప్పదురా నా మాట 
నే చూపింది సూటి బాట

Palli Balakrishna



చిత్రం: నిప్పులాంటి మనిషి (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: బాలక్రిష్ణ , విజయశాంతి , రాధ
దర్శకత్వం: ఎస్. బి.చక్రవర్తి
నిర్మాత: మిద్దె రామారావు
విడుదల తేది: 07.02.1986



Songs List:



బోల్తా కొట్టావంటే పాట సాహిత్యం

 
చిత్రం: నిప్పులాంటి మనిషి (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

బోల్తా కొట్టావంటే




మా అమ్మ కొత్తిమీరాకు పాట సాహిత్యం

 
చిత్రం: నిప్పులాంటి మనిషి (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల , యస్.పి. శైలజ 

మా అమ్మ కొత్తిమీరాకు




నీ తొలి చూపులోనే పాట సాహిత్యం

 
చిత్రం: నిప్పులాంటి మనిషి (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

నీ తొలి చూపులోనే 





ఇరుకు ఇరుకు రైకలో పాట సాహిత్యం

 
చిత్రం: నిప్పులాంటి మనిషి (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, ఎస్.జానకి 

ఇరుకు ఇరుకు రైకలో 



యమా యమాగా పాట సాహిత్యం

 
చిత్రం: నిప్పులాంటి మనిషి (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

యమా యమాగా

Palli Balakrishna



చిత్రం: భార్యాభర్తల బంధం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: బాలక్రిష్ణ , రజిని, అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ 
దర్శకత్వం: వి.బి.రాజేంద్రప్రసాద్
నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 28.03.1985



Songs List:



ఓలమ్మి ఓలమ్మి పాట సాహిత్యం

 
చిత్రం: భార్యాభర్తల బంధం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు 

ఓలమ్మి ఓలమ్మి



కోకంతా తడిసింధి పాట సాహిత్యం

 
చిత్రం: భార్యాభర్తల బంధం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

కోకంతా తడిసింధి



గజిబిజి మనసు పాట సాహిత్యం

 
చిత్రం: భార్యాభర్తల బంధం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

గజిబిజి మనసు




మనసు మనసు పాట సాహిత్యం

 
చిత్రం: భార్యాభర్తల బంధం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

మనసు మనసు




నా తండ్రి రామయ్య పాట సాహిత్యం

 
చిత్రం: భార్యాభర్తల బంధం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు, మాధవపెద్ది రమేష్ 

నా తండ్రి రామయ్య

Palli Balakrishna

Most Recent

Default