చిత్రం: దొరికితే దొంగలు (1989) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: శోభన్ బాబు, విజయ శాంతి, రాధ దర్శకత్వం: కె.మురళి మోహన్ రావు నిర్మాత: యన్.కృపాకర్ రెడ్డి విడుదల తేది: 14.04.1989
Songs List:
-->
చిత్రం: దొరికితే దొంగలు (1989) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: శోభన్ బాబు, విజయ శాంతి, రాధ దర్శకత్వం: కె.మురళి మోహన్ రావు నిర్మాత: యన్.కృపాకర్ రెడ్డి విడుదల తేది: 14.04.1989
Songs List:
చిత్రం: అపూర్వ సహోదరులు (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి (All) నటీనటులు: బాలక్రిష్ణ , భానుప్రియ, విజయశాంతి దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు నిర్మాత: కె. మురళీమోహన్ రావు విడుదల తేది: 09.10.1986
Songs List:
మై డియర్ రంభ (ఇలలోన ఇంద్ర) పాట సాహిత్యం
చిత్రం: నిప్పులాంటి మనిషి (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల , ఎస్.జానకి మై డియర్ రంభ
స్వప్న ప్రియ స్వప్న పాట సాహిత్యం
చిత్రం: నిప్పులాంటి మనిషి (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, ఎస్.జానకి స్వప్న ప్రియ స్వప్న
దొంగవా దోచుకో పాట సాహిత్యం
చిత్రం: నిప్పులాంటి మనిషి (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల దొంగవా దోచుకో
అప్పలమ్మ ఆడితే పాట సాహిత్యం
చిత్రం: నిప్పులాంటి మనిషి (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, ఎస్.జానకి అప్పలమ్మ ఆడితే
పిడుగంటి పిల్లాడు పాట సాహిత్యం
చిత్రం: నిప్పులాంటి మనిషి (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పిడుగంటి పిల్లాడు
చిత్రం: కథానాయకుడు (1984) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: బాలక్రిష్ణ , విజయశాంతి దర్శకత్వం: కె.మురళీమోహన్ రావు నిర్మాత: డి.రామానాయుడు విడుదల తేది: 14.12.1984
Songs List:
కోక డాబుల కోకమ్మో పాట సాహిత్యం
చిత్రం: కథానాయకుడు (1984) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు కోక డాబుల కోకమ్మో
ప్రేమ ఎక్కడ పాట సాహిత్యం
చిత్రం: కథానాయకుడు (1984) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, పి. సుశీల ప్రేమ ఎక్కడ
మొదలెట్టనా పూజ పాట సాహిత్యం
చిత్రం: కథానాయకుడు (1984) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, యస్. జానకి మొదలెట్టనా పూజ
దోర ముద్దు పెట్టనేల పాట సాహిత్యం
చిత్రం: కథానాయకుడు (1984) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, పి. సుశీల దోర ముద్దు పెట్టనేల
ఇదేమి దిగులో వోయమ్మో పాట సాహిత్యం
చిత్రం: కథానాయకుడు (1984) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, పి. సుశీల ఇదేమి దిగులో వోయమ్మో
చిత్రం: కలియుగ కృష్ణుడు (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి (All) నటీనటులు: బాలక్రిష్ణ , రాధ, శారద దర్శకత్వం: కె. మురళీమోహన్ రావు నిర్మాత: ఎ. కె.వి.ప్రసాద్ విడుదల తేది: 19.09.1986
Songs List:
చుక్క చుక్కలలేడి పాట సాహిత్యం
చిత్రం: కలియుగ కృష్ణుడు (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు చుక్క చుక్కలలేడి
బంగారు తోటలో పాట సాహిత్యం
చిత్రం: కలియుగ కృష్ణుడు (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, ఎస్.జానకి బంగారు తోటలో
కొంగు కొంగు ముడిపడ్డాక పాట సాహిత్యం
చిత్రం: కలియుగ కృష్ణుడు (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల కొంగు కొంగు ముడిపడ్డాక
రంభ రంభ పాట సాహిత్యం
చిత్రం: కలియుగ కృష్ణుడు (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల, ఎస్.జానకి రంభ రంభ
జాబిలి ఉట్టికొట్టే పాట సాహిత్యం
చిత్రం: కలియుగ కృష్ణుడు (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల జాబిలి ఉట్టికొట్టే
అల్లరి అల్లరిగా పాట సాహిత్యం
చిత్రం: కలియుగ కృష్ణుడు (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, ఎస్.జానకి అల్లరి అల్లరిగా
చిత్రం: సూపర్ పోలీస్ (1994) సంగీతం: ఎ. ఆర్.రెహమాన్ నటీనటులు: వెంకటేష్ , నగ్మా , సౌందర్య దర్శకత్వం: కె.మురళీమోహన్ రావు నిర్మాత: డి.సురేష్ బాబు విడుదల తేది: 23.06.1994
Songs List:
సూపర్ పోలీస్ పాట సాహిత్యం
చిత్రం: సూపర్ పోలీస్ (1994) సంగీతం: ఎ. ఆర్.రెహమాన్ సాహిత్యం: వేటూరి గానం: సురేష్ పీటర్స్ , అనుపమ, స్వర్ణలత సూపర్ పోలీస్
బాబు లవ్ చేయరా పాట సాహిత్యం
చిత్రం: సూపర్ పోలీస్ (1994) సంగీతం: ఎ. ఆర్.రెహమాన్ సాహిత్యం: వేటూరి గానం: యస్. పి.బాలు, చిత్ర బాబు లవ్ చేయరా
తేలుకుట్టిన తెనాలిలో పాట సాహిత్యం
చిత్రం: సూపర్ పోలీస్ (1994) సంగీతం: ఎ. ఆర్.రెహమాన్ సాహిత్యం: వేటూరి గానం: మనో, సుజాత తేలుకుట్టిన తెనాలిలో
పక్కా జెంటిల్మాన్ ని పాట సాహిత్యం
చిత్రం: సూపర్ పోలీస్ (1994) సంగీతం: ఎ. ఆర్.రెహమాన్ సాహిత్యం: వేటూరి గానం: యస్. పి.బాలు, యస్. జానకి పక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని పూల పక్కే వేసి చక్కా వస్తావా పక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని పూల పక్కే వేసి చక్కా వస్తావా ఆ ఆ...పుణ్యం కొద్దీ పురుషా పట్టెమంచం కొద్దీ మనిషా పాల చుక్కే చూసి పై పైకొస్తావా పుణ్యం కొద్దీ పురుషా పట్టెమంచం కొద్దీ మనిషా పాల చుక్కే చూసి పై పైకొస్తావా కులాసాలా ఘంటసాలా కొత్త కూనిరాగమందుకో మారా ఓ కుమారా కుర్ర కూచిపూడి ఆడుకో పక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని పూల పక్కే వేసి చక్కా వస్తావా ఆ ఆ...పుణ్యం కొద్దీ పురుషా పట్టెమంచం కొద్దీ మనిషా పాల చుక్కే చూసి పై పైకొస్తావా ఆడోళ్ళు మెచ్చినవాడ్నీ...ఆ ..ఆ..ఆ. ఆడోళ్ళు మెచ్చినవాడ్నీ ఈడోళ్ళలో చినవాడ్ని యే రాసలీలకైన గానలోలుడైన వాణ్ణి కుర్రోళ్ళు కోరినదాన్ని కుచ్చీళ్ళు జారినదాన్ని ఏ ప్రేమలేఖ రాక చిన్నబోయి ఉన్నదాన్ని పాట సిరి వేటలాడి పైటచాటు లడిగినవాడ్ని ఆటలకు హంసలాడె ఆడగాలి తగిలినవాడ్ని అజంతాల అందాలన్ని కుదించి మధించి వధించి పోరా పక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని పూలపక్కే వేసి చక్కా వస్తావా ఆ ఆ...పుణ్యం కొద్దీ పురుషా పట్టెమంచం కొద్దీ మనిషా పాలచుక్కే చూసి పై పైకొస్తావా పైటేసి పుట్టినదాన్నీ ఆ...ఆ...ఆ...ఆ... పైటేసి పుట్టినదాన్ని మొగ్గేసి పెరిగినదాన్ని యే తీపి కాటుకైన ఓపలేని వయ్యారాన్ని మాటేసి పొంచినవాణ్ణీ మావిళ్ళు విసిరినవాణ్ణి నీ కోణమంటుకున్న పూల బాణమంటివాణ్ణి నిన్ను గని కన్నెఈడు జున్నులార విడిచినదాన్ని వెన్నెలకు వేసవల్లే మల్లె సోకు విరిసినదాన్ని వసంతాలు నాతో ఆడి రసాల కితాబు రచించి పోవే పక్కా...ఆహా...100% పక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని పూల పక్కే వేసి చక్కా వస్తావా ఆ ఆ...పక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని పూలపక్కే వేసి చక్కా వస్తావా ఆ ఆ...పుణ్యం కొద్దీ పురుషా పట్టెమంచం కొద్దీ మనిషా పాల చుక్కే చూసి పై పైకొస్తావా కులాసాలా ఘంటసాలా కొత్త కూనిరాగమందుకో మారా ఓ కుమారా కుర్ర కూచిపూడి ఆడుకో పక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని పూలపక్కే వేసి చక్కా వస్తావా ఆ ఆ...పుణ్యం కొద్దీ పురుషా పట్టెమంచం కొద్దీ మనిషా పాల చుక్కే చూసి పై పైకొస్తావా
ముక్కంబే ముక్కంబే పాట సాహిత్యం
చిత్రం: సూపర్ పోలీస్ (1994) సంగీతం: ఎ. ఆర్.రెహమాన్ సాహిత్యం: సాహితి గానం: మనో, చిత్ర ముక్కంబే ముక్కంబే
చిత్రం: రాముడు భీముడు (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి (All) నటీనటులు: బాలకృష్ణ , రాధ సుహాసిని కథ: వి.సి.గుహనాథన్ మాటలు ( డైలాగ్స్ ): పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.మురళీమోహన్ రావు నిర్మాత: సి. హెచ్. వి.వి.సత్యనారాయణ సినిమాటోగ్రఫీ: నందమూరి మోహన కృష్ణ ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు బ్యానర్: సత్యం సినీ ఎంటర్ ప్రైజస్ విడుదల తేది: 17.11.1988
Songs List:
తీరని దాహం పాట సాహిత్యం
చిత్రం: రాముడు భీముడు (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్.జానకి తీరని దాహం
You Are A Bad Boy పాట సాహిత్యం
చిత్రం: రాముడు భీముడు (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్.జానకి You Are A Bad Boy
సిందింది లాల పాట సాహిత్యం
చిత్రం: రాముడు భీముడు (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్.జానకి సిందింది లాల
తకదిమి తకతై పాట సాహిత్యం
చిత్రం: రాముడు భీముడు (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్.జానకి తకదిమి తకతై
అమావాస్య నిషి రాతిరిలో పాట సాహిత్యం
చిత్రం: రాముడు భీముడు (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్.జానకి అమావాస్య నిషి రాతిరిలో అడ్డరోడ్డు సెంటర్లో అమావాస్య నిషి రాతిరిలో అడ్డరోడ్డు సెంటర్లో నువ్వే నా బజ్జి నేనే నీ బుజ్జి రద్దీకొద్ది ప్రేమల్లోన ముద్దే పెట్టాలా రహదారుల్లో ప్రేమిస్తుంటే ట్రాఫిక్ ఆగాలా అమావాస్య నిషి రాతిరిలో అడ్డరోడ్డు సెంటర్లో అమావాస్య నిషి రాతిరిలో అడ్డరోడ్డు సెంటర్లో నేనే రాంపండు నువ్వే జాంపండు ఇంటా బయట ప్రేమించాక రోడ్డే ఎక్కాల ఫోజే చూసి పోలీసొళ్ళు బోల్తా కొట్టాలా చరణం: 1 పేచీ లేని ప్రేమ ఎహె పూచీ నాదే భామ సోకుల అబ్బాడి సొమ్మా నా కిత్తడి లేదే భామా అరె నేనేం కాదన్నాన లేదు పొమ్మన్నానా సొగసే నచ్చాక మనసే ఇచ్చాలే వరసే గిచ్చాక వలపై వచ్చాలే పదవే పొదరింటికే రాత్రి తెల్లార్లు రగడే లెమ్మంటా రాస లీలల్లో పగలే లేదంటా అమావాస్య నిషి రాతిరిలో అడ్డరోడ్డు సెంటర్లో అమావాస్య నిషి రాతిరిలో అడ్డరోడ్డు సెంటర్లో నేనే రాంపండు నువ్వే జాంపండు రద్దీకొద్ది ప్రేమల్లోన ముద్దే పెట్టాలా రహదారుల్లో ప్రేమిస్తుంటే ట్రాఫిక్ ఆగాలా చరణం: 2 అమ్మా నాన్న ఆట అహ నేడే ఆడాలంటా బిల్లంగోడు పాట ఓయ్ నాతో పాడాలంటా అరె నేనేం వద్దన్నాన ఇస్తే కాదన్నాన అసలే చలికాలం మతులే పోతుంటే కసిగా నా గాళం నీకే వేస్తుంటే పదరా సొద ఏటికి మూడు నిద్దర్లు నీతో తీస్తాలే రేయి రాత్రుళ్ళు నీతో
భలే భల బంపర్ పాట సాహిత్యం
చిత్రం: రాముడు భీముడు (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల భలే భల బంపర్
చిత్రం: త్రిమూర్తులు (1987) సంగీతం: బప్పిలహరి నటీనటులు: వెంకటేష్ , రాజేంద్రప్రసాద్, అర్జున్ సార్జా, శోభన, కుష్బూ, అశ్వని దర్శకత్వం: కె.మురళీమోహన్ రావు నిర్మాత: టి.సుబ్బిరామిరెడ్డి విడుదల తేది: 29.05.1987
Songs List:
ఒకే మాట ఒకే బాట పాట సాహిత్యం
చిత్రం: త్రిమూర్తులు (1987) సంగీతం: బప్పిలహరి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు ఒకే మాట ఒకే బాట మతం లేదు కులం లేదు హ ఒకే మాట ఒకే బాట మతం లేదు కులం లేదు సలాం అల్లా హోలీ జీసస్ నమో ఈశ రంపర రంపర రంపర రంపర రంపం పా సిరి గల దొరలకు చిరు చిరు నవ్వుల శ్రీకారం ఒకే మాట ఒకే బాట మతం లేదు కులం లేదు ఒకే మాట ఒకే బాట మతం లేదు కులం లేదు సలాం అల్లా హోయి జీసస్ నమో ఈశ రంపర రంపర రంపర రంపర రంపం పా సిరి గల దొరలకు చిరు చిరు నవ్వుల శ్రీకారం చరణం: 1 ఆకాశ దేశాన్ని ఏలేటి ఆ తారలే దివినుంచి దిగి వచ్చే ఈనాడు నా కోసమే కలతోటి మీరు కవ్వించగలరు మనసున్న సాటి లోకాన్ని పలికించగలను నా చిలిపి కళను నేను నేను మీ వాన్ని రంపర రంపర రంపర రంపర రంపం పా ముసి ముసి నవ్వుల మిల మిల తారలకాహ్వానం ఒకే మాట ఒకే బాట మతం లేదు కులం లేదు సలాం అల్లా హోయి జీసస్ నమో ఈశ రంపర రంపర రంపర రంపర రంపం పం రం పం పం పం పా సిరి గల దొరలకు చిరు చిరు నవ్వుల శ్రీకారం చరణం: 2 హీరో లాగా వెలగాలంటూ స్వప్నాలెన్నో కన్నా నేను ఉల్టా సీదా చదరంగంలో చోటా బేరర్ అయ్యా నేను అటు నందమూరి ఇటు అక్కినేని సినిమాలు నేను చూశాను శృంగారములకు శ్రీదేవి వలపు చూసి చిత్తైపోయాను రంపర రంపర రంపర రంపర రంపం పా విధినే గెలిచి విదిగా వస్తా నీ కోసం ఒకే మాట ఒకే బాట మతం లేదు కులం లేదు సలాం అల్లా హోలీ జీసస్ నమో ఈశ రంపర రంపర రంపర రంపర రంపం పం రం పం పం పం పా సిరి గల దొరలకు చిరు చిరు నవ్వుల శ్రీకారం
అయ్యయ్యో అయ్యాయ్యాయ్యో పాట సాహిత్యం
చిత్రం: త్రిమూర్తులు (1987) సంగీతం: బప్పిలహరి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, సుశీల అయ్యయ్యో అయ్యాయ్యాయ్యో
మంగచావ్ మంగచావ్ పాట సాహిత్యం
చిత్రం: త్రిమూర్తులు (1987) సంగీతం: బప్పిలహరి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి మంగచావ్ మంగచావ్
శీతాకాలం పాట సాహిత్యం
చిత్రం: త్రిమూర్తులు (1987) సంగీతం: బప్పిలహరి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, సుశీల శీతాకాలం
ఈ జీవితం పాట సాహిత్యం
చిత్రం: త్రిమూర్తులు (1987) సంగీతం: బప్పిలహరి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, మనో, సుశీల ఈ జీవితం
బై బై బై పాట సాహిత్యం
చిత్రం: త్రిమూర్తులు (1987) సంగీతం: బప్పిలహరి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, మనో, సుశీల, యస్.పి. శైలజ, యస్. జానకి బై బై బై
చిత్రం: సంఘర్షణ (1983) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: చిరంజీవి, విజయశాంతి, నళిని దర్శకత్వం: కె.మురళీమోహన్ రావు నిర్మాత: డి.రామానాయుడు విడుదల తేది: 29.12.1983
Songs List:
చక్కని చుక్కకు పాట సాహిత్యం
చిత్రం: సంఘర్షణ (1983) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, జానకి చక్కని చుక్కకు
కట్టు జారి పోతా ఉందీ.. పాట సాహిత్యం
చిత్రం: సంఘర్షణ (1983) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: కట్టు జారి పోతా ఉందీ.. చీర కట్టు జారి పోతా ఉందీ హోయ్.. బొట్టు కారి పోతా ఉంది.. చుక్క బొట్టు కారి పోతా ఉందీ..హోయ్ ఒట్టమ్మో ఒళ్లంతా ఉలికి ఉలికి పడతా ఉందీ.. ఏందమ్మ వయ్యారం ఎదిగి ఎదిగి పోతా ఉందీ... అరే...కట్టు జారి పోతా ఉందా... హోయ్ చీర కట్టు జారి పోతా ఉందా.. హా బొట్టు కారి పోతా ఉందా... హోయ్ చుక్క బొట్టు కారి పొతా ఉందా... హా ఓలమ్మీ సిగ్గంతా తొణికి తొణికి పోతా ఉందా.. హా ఏందమ్మో సింగారం ఎలిగి ఎలిగి పోతా ఉందా... కట్టు జారి పోతా ఉందీ... చీర కట్టు జారి పోతా ఉందీ చరణం: 1 మొగ్గమ్మ చూసింది.. పువ్వమ్మ నవ్వింది మొగ్గమ్మ చూసింది.. పువ్వమ్మ నవ్వింది గోరంతా ఈ గొడవ ఊరంతా చెప్పిందమ్మ పరువంతా తీసిందమ్మా... సోకమ్మ తాకింది.. కోకమ్మ తరిగింది సోకమ్మ తాకింది.. కోకమ్మ తరిగింది కాకమ్మ ఆ కబురు కథలాగా చెప్పిందమ్మా..ఆ... ఆ కలలెన్నో రేపిందమ్మా... చీరకట్టలేని చిన్నదానికింక సారె పెట్టనేల చిన్నోడు పొంచి పట్టుకున్న కంచి పట్టు చీర కాకపోతినేల ఈనాడు పొంచి పట్టుకున్న కంచి పట్టు చీర కాకపోతినేల ఈనాడు బొట్టు కారి పోతా ఉంది.. చుక్క బొట్టు కారి పోతా ఉందీ.. చరణం: 2 పిట్టమ్మ చూసిందీ.. చెట్టెక్కి కూసిందీ.. పిట్టమ్మ చూసిందీ.. చెట్టెక్కి కూసిందీ.. బిడియాల కడకొంగు ముడి పెట్టుకోమందమ్మా ముద్దెట్టుకోమందమ్మా... సిగ్గమ్మ వచ్చింది.. శెలవంటు వెళ్ళింది .. సిగ్గమ్మ వచ్చింది ...శెలవంటు వెళ్ళింది ఒక నాటి చెలికాడి ఒడి చేరుకోమందమ్మా... ఒదిగొదిగి పొమ్మందమ్మా... పుట్టగానే చెయ్యి పట్టుకున్న ప్రేమ పూతకొచ్చెనమ్మ ఈనాడు చిన్నవాడి కళ్ళు.. చీర కున్న గళ్ళు ఎట్టదాచనమ్మ నా ఈడు... చిన్నవాడి కళ్ళు.. చీర కున్న గళ్ళు ఎట్టదాచనమ్మ నా ఈడు అరే...కట్టు జారి పోతా ఉందా...హోయ్ చీర కట్టు జారి పోతా ఉందా..హ హా బొట్టు కారి పోతా ఉందీ.. చుక్క బొట్టు కారి పోతా ఉందీ.. ఓలమ్మీ సిగ్గంతా తొణికి తొణికి పోతా ఉందా.. హ హ హ హ హా ఏందమ్మ వయ్యారం ఎదిగి ఎదిగి పోతా ఉందీ... కట్టు జారి పోతా ఉందీ... చీర కట్టు జారి పోతా ఉందీ
నిద్దురపోరా ఓ వయసా.. పాట సాహిత్యం
చిత్రం: సంఘర్షణ (1983) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, జానకి పల్లవి: లలలలలలా.. లలలలలలా నిద్దురపోరా ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ నిద్దురపోరా ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ ఎంతని ఊపను ఉయ్యాల.. ఎంతని ఊపను ఉయ్యాల ఏమని పాడను ముద్దుల జోలా... జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ నిద్దురపోవే ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ నిద్దురపోవే ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ ఎంతని ఓపను నీ గోల.. ఎంతని ఓపను నీ గోల ఏమని పాడను వెచ్చని జోలా.. జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ చరణం: 1 మసకైనా పడనీవూ.. మల్లె విచ్చుకోనీవూ.. హవ్వ హవ్వ హవ్వా.. మాటు మణిగిపోనీవూ.. చాటు చూసుకోనీవూ.. హవ్వ హవ్వ హవ్వా.. వేళాపాళా లేదాయే.. పాలకి ఒకటే గోలాయే చెపితేనేమో వినవాయే.. చెప్పకపోతే గొడవాయే బజ్జోమంటే తంటాలా.. ఎప్పుడు పడితే అపుడేనా జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ నిద్దురపోవే ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ నిద్దురపోరా ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ చరణం: 2 మనసైనా పడనీవూ మాట చెప్పుకోనీవూ... హవ్వ హవ్వ హవ్వా.. లాల పోసుకోనీవూ పూలు ముడుచుకోనీవూ... హవ్వ హవ్వ హవ్వా.. వెండీ గిన్నె తేవాయే... వెన్నెలబువ్వే కరువాయే చలిగాలేస్తే సలుపాయే... వెచ్చని గాలికి వలపాయే తాకంగానే తాపాలా... ఆనక అంటే అల్లరేనా జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ నిద్దురపోరా ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ నిద్దురపోవే ఓ వయసా.. బుద్ధిగ ఈ వేళ ఎంతని ఊపను ఉయ్యాల.. ఎంతని ఓపను నీ గోల ఏమని పాడను ముద్దుల జోలా... జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ జోజోజోజో లాలీ జోజో..ఓ..ఓ
సంబరాలో సంబరాలు పాట సాహిత్యం
చిత్రం: సంఘర్షణ (1983) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, సుశీల, సంబరాలో సంబరాలు దీపాళి పండగా సంబరాలు సంబరాలో సంబరాలు దీపాళి పండగా సంబరాలు పేదోళ్ళ పాకల్లో సంబరాలు గొప్పోళ్ల గుండెల్లో గింగిరాలు సంబరాలో సంబరాలు దీపాళి పండగా సంబరాలు పేదోడూ గొప్పోడూ తేడా లేదీనాడు పేదోడూ గొప్పోడూ తేడా లేదీనాడు వాడైనా వీడైనా జాతికి మానవుడు నీతికి వారసుడే ఒకడికి ఒకడూ సోదరుడే అరెరెరె గుమ్కుగుమా గుమాలకిడి సంబరాలో అరె జమ్కుజమా జమాలకిడి సంబరాలో గుమ్కుగుమా గుమాలకిడి సంబరాలో జమ్కుజమా జమాలకిడి సంబరాలో కలిసికట్టుగున్నాము గుమ్కు గుమా గుమాలకిడి గెలుపు తెచ్చుకున్నాము జమ్కు జమా జమాలకిడి కలిసికట్టుగున్నాము గెలుపు తెచ్చుకున్నాము కాపాడుకుందాము రేపటికి ఈ దీపాలు ఇలాగే వెలగడానికి చదువు సంధ్యలేదు మన పిల్లోళ్ళకి సక్కంగా పంపుదాము బళ్ళోనికి కొల్లబోయు గుల్లైనా జీవితాలకీ కొత్త ప్రాణం పోసుకుందాం రోజు రోజుకీ సంబరాలో సంబరాలు దీపాళి పండగా సంబరాలు మనసు పెంచుకుందాము గుమ్కు గుమా గుమాలకిడి మమత పంచుకుందాము జమ్కు జమా జమాలకిడి మనసు పెంచుకుందాము మమత పంచుకుందాము మనుషులల్లె ఉందాము ఎప్పటికీ మన మంచి సెడు తెలుసుకుని పెరగడానికి చిచ్చుబుడ్డి పెట్టేద్దాం మత్సరానికి కాకరొత్తి చాలు చేయి కలపడానికి రేపు మాపు రాబోయే వెన్నెలకీ పాడుకుందాం స్వాగతాలు ఈ రాత్రికి సంబరాలో సంబరాలు దీపాళి పండగా సంబరాలు సంబరాలో సంబరాలు దీపాళి పండగా సంబరాలు
సన్నజాజి పందిరి కింద పాట సాహిత్యం
చిత్రం: సంఘర్షణ (1983) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి : సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా దూరి దూరి పోయావంటే పాములుంటాయ్ అరె.. సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా దూరి దూరి పోయావంటే పాములుంటాయ్ పామే వచ్చి నిన్ను చూసి.. తోకా ఎత్తి నిలబడిపోయి.. పడగా విప్పి బుస్సుమంటే.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం.. సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా దూరి దూరి పోయావంటే పాములుంటాయ్ అరె.. సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా దూరి దూరి పోయావంటే పాములుంటాయ్ పామే వచ్చి నిన్ను చూసి.. తోకా ఎత్తి నిలబడిపోయి.. పడగా విప్పి బుస్సుమంటే.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం.. చరణం: 1 ముద్దులివ్వకుంటే ముల్లు గుచ్చుకుంటదీ.. కాదు కూడదంటే కాలి కస్సుమంటదీ.. ఒప్పుకోవమ్మా.. తప్పుకోకమ్మా.. పైట లాగకుంటే పల్లె తిట్టుకుంటదీ.. హా హా హహా గుట్టు తాపుకుంటే గుండె కొట్టుకుంటదీ.. హొయ్.. హొయ్.. హొయ్ హొయ్.. అల్లుకోవయ్యా అరె ఆదుకోవయ్యా చీకటి పిచ్చి ముదిరిందంటే.. వెన్నెల పెళ్ళి కుదిరిందంటే.. కొత్తలవాటు కొంపకు చేటూ... అయినా తప్పదు ఆటుపోటూ.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం.. సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా.. అరె.. దూరి దూరి పోయావంటే పాములుంటాయ్.. చరణం: 2 గాజు చిట్లకుండా మోజు తగ్గనంటదీ.. ఇద్దరున్న కాడా హద్దులెందుకంటదీ.. బెట్టు చాలయ్యా.. నన్నంటుకోవయ్యా తప్పు చెయ్యకుంటే నిప్పు అంటుకుంటదీ.. హా హా హహా అందమైన ఈడు అప్పుపెట్టమంటదీ.. హొయ్.. హొయ్.. హొయ్ హొయ్.. వాముల పాటు పాముల కాటూ.. వయసుల వాటు ప్రేమల కాటూ.. పెట్టిపోవమ్మో అరువెట్టిపోవమ్మో.. రెప్పలగంట కొట్టిందంటే.. జంటకు గంట గడవాలంటే.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం.. సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా దూరి దూరి పోయావంటే పాములుంటాయ్ పామే వచ్చి నిన్ను చూసి... తోకా ఎత్తి నిలబడిపోయి... పడగా విప్పి బుస్సుమంటే.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం.. సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా దూరి దూరి పోయావంటే పాములుంటాయ్ పామే వచ్చి నిన్ను చూసి... తోకా ఎత్తి నిలబడిపోయి... పడగా విప్పి బుస్సుమంటే.. ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం..
చిత్రం: కొదమ సింహం (1990) సంగీతం: రాజ్-కోటి నటీనటులు: చిరంజీవి, సోనమ్, రాధ, మోహన్ బాబు దర్శకత్వం: కె.మురళీమోహన్ రావు నిర్మాత: కె.నాగేశ్వరరావు విడుదల తేది: 09.08.1990
Songs List:
జపం జపం జపం పాట సాహిత్యం
చిత్రం: కొదమ సింహం (1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి గానం: బాలు, చిత్ర పల్లవి: star star... mega star star star star... mega star star star star... mega star star star star... mega star star జపం జపం జపం కొంగ జపం తపం తపం తపం దొంగ తపం జపం జపం జపం కొంగ జపం తపం తపం తపం దొంగ తపం నేనే బ్రేకేశా కాలానికి నేనే కాపేశా అందానికి మగసిరిలో సొగసరితో తదిగిణతోం ఇహం పరం నిరంతరం star star... mega star star star star... mega star star చరణం: 1 వేయ్ వేయ్ మరో స్టెప్పు వేయ్ ఒకే లిప్పువై జోరుగా నా జోడుగా చేయ్ చేయ్ ఇలా బ్రేక్ చేయ్ ఎదే షేక్ చేయ్ సోకుగా నాజూకుగా ఇస్పేటు రాజు అరె కిస్ పెట్టుకుంటే ఆయ్ డైమండు రాణి డంగౌతు ఉంటే లవ్వుబాయి లబ్జులన్ని చూపనా కౌబాయ్ కౌగిలింత గరం గరం గరం గరం star star... mega star star star star... mega star star జపం జపం జపం కొంగ జపం తపం తపం తపం దొంగ తపం చరణం: 2 వేయ్ వేయ్ అలా గాలమేయ్ ఇలా శూలమేయ్ రాజులా నటరాజులా చేయ్ చేయ్ భలే ట్యాప్ చేయ్ సరే ట్విస్టు చేయ్ మోతగా తొలి మోజుగా నువ్వేరా కాసు certainly baby నీతోనే ఊసు sure my love అందాల గూసే ఆటీను ఆసు హార్టు బీటుతోటి తాళమేయనా అరె వాటమైన బతుకు ఎంత సుఖం సుఖం సుఖం సుఖం star star... mega star star star star... mega star star జపం జపం జపం కొంగ జపం తపం తపం తపం దొంగ తపం జపం జపం జపం కొంగ జపం తపం తపం తపం దొంగ తపం అరె నేనే బ్రేకేశా కాలానికి నేనే కాపేశా అందానికి మగసిరిలో సొగసిరితో తదిగిణతో ఇహం పరం నిరంతరం star star... mega star star star star... mega star star
చక్కిలి గింతల రాగం పాట సాహిత్యం
చిత్రం: కొదమ సింహం (1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, చిత్ర చక్కిలి గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే చెక్కిలిగుంటల గీతం ఓ ప్రియ యా యా యా యా ఎక్కడ దాచను అందం నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే చుక్కలు చూడని ప్రాయం ఓ ప్రియ యా యా యా సాయంత్ర వేళ సంపంగి బాల శృంగార మాల మెళ్ళోన వేసి ఒళ్ళోన చెరగా య యాయా చక్కిలి గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే చుక్కలు చూడని ప్రాయం ఓ ప్రియ యా యా యా యా కౌగిట్లో ఆకళ్ళు కవ్వించే పోకళ్ళు మొత్తంగ కోరిందమ్మ మోజు పాలల్లో మీగడ్లు పరువాల ఎంగిళ్ళు మెత్తంగ దోచాడమ్మ లౌజు వచ్చాక వయసు వద్దంటే ఓ యెస్సు గుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగసు ఊ అంటే తంట - ఊపందుకుంటా నీ ఎండ కన్నేసి నా గుండె దున్నేసి నీ ముద్దు నాటెయ్యాలీ రోజు యా యా యా ఎక్కడ దాచను అందం నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే చెక్కిలిగుంటల గీతం ఓ ప్రియ యా యా యా యా చూపుల్లో బాణాలు సుఖమైన గాయలు కోరింది కోలాటాల ఈడు నీ ప్రేమ గానాలు లేలేత దానాలు దక్కందే పోనే పోడు వీడు గిలిగింత గిచ్చుళ్ళు పులకింత పుట్టిల్లు ముంగిట్లో ముగ్గేస్తుంటే నాకు మనసు సయ్యంటే జంట - చెయ్యందుకుంట బుడమేటి పొంగంటి బిడియాల బెట్టంతా ఒడిలోనే దులిపేస్తాలే చూడు య యాయ చక్కిలి గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే చెక్కిలిగుంటల గీతం ఓ ప్రియ యా యా యా యా ఎక్కడ దాచను అందం నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే చుక్కలు చూడని ప్రాయం ఓ ప్రియ యా యా యా సాయంత్ర వేళ సంపంగి బాల శృంగార మాల మెళ్ళోన వేసి ఒళ్ళోన చెరగా య యా య
ఘుం ఘుమాయించు కొంచెం పాట సాహిత్యం
చిత్రం: కొదమ సింహం (1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి గానం: మనో, చిత్ర ఘుం ఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్ మథించింది మంత్రం మంచం కం కమానంది అందం చల్ చలాయించు సొంతం భల్ భలేగుంది బంధం గ్రంథం చెలి గాలి తగిలే వేళ చెలికాడు రగిలే వేళ గిలిగింత ముదిరే వేళ గిజిగాడు ఎగిరే వేళ అబ్బ సోకో పూతరేకో అందుతుంటే మోతగా ఘుం ఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్ మథించింది మంత్రం మంచం కం కమానంది అందం చల్ చలాయించు సొంతం భల్ భలేగుంది బంధం గ్రంథం కానీ తొలి బోణీ కసి కౌగిళ్ళ కావిళ్ళతో పోనీ మతిపోనీ పసి చెక్కిళ్ల నొక్కుళ్ళతో రాణి వనరాణి వయసొచ్చింది వాకిళ్ళలో రాజా తొలి రోజా విరబూసిందిలే ముళ్ళతో తెలవారిపోకుండా తొలికోడి కూసింది కలలే నేకంటున్నా కథ బాగా ముదిరింది పొంగే వరద చెలరేగే సరదా ఏదో మగత ఎద దాటే మమత ఏది ఒంపో ఏది సొంపో ఉన్నటెంపో పెంచకే ఘుం ఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్ మథించింది మంత్రం మంచం కం కమానంది అందం చల్ చలాయించు సొంతం భల్ భలేగుంది బంధం గ్రంథం ఉంటా పడి ఉంటా నీ ఉయ్యాల సయ్యాటలో గుంట చిరుగుంట నీ బుగ్గమ్మ నవ్వాటలో మంట చలిమంట నను చుట్టేసె కూపాటలో గంట అరగంట సరిపోవంట ముద్దాటలో ఒకసారి చెబుతాడు ప్రతిసారి చేస్తాడు అంటూనే ఛీ పాడు అందంతో రా పాడు అయితే మొగుడు అవుతాడే మగడు అసలే రతివి అవుతావే సఖివి ఒంటికాయ సొంటి కొమ్ము అంటుగుంటే ఘాటురా ఘుం ఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్ మథించింది మంత్రం మంచం కం కమానంది అందం చల్ చలాయించు సొంతం భల్ భలేగుంది బంధం గ్రంథం చెలి గాలి తగిలే వేళ చెలికాడు రగిలే వేళ గిలిగింత ముదిరే వేళ గిజిగాడు ఎగిరే వేళ అబ్బ సోకో పూతరేకో అందుతుంటే మోతగా ఘుం ఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్ మథించింది మంత్రం మంచం కం కమానంది అందం చల్ చలాయించు సొంతం భల్ భలేగుంది బంధం గ్రంథం
అల్లాటప్పా గోంగూరమ్మో పాట సాహిత్యం
చిత్రం: కొదమ సింహం (1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, చిత్ర పల్లవి: అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు గుంజేసుకుంటా సోకు గుత్తంగా మెత్తంగా ముడేసుకుంటా ఒళ్ళో అచ్చంగా గుచ్చంగా చుట్టేసుకుంటా నిన్ను చుట్టంగా మెత్తంగా కట్టేసుకుంటా గుమ్ము తీరంగా సారంగా అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు చరణం: 1 గున్నపూత మావిళ్ళో నీ చెక్కిళ్ళో ముద్దులమ్మ తక్కిల్లో సందెపూల గొబ్బిళ్ళో నా గుండెల్లో ఈడు తల్లి పొంగళ్ళో వయ్యారి కొంగుమీద ఓయమ్మలక్క గోదారి పొంగిపోయెనే కంగారు కన్నె చీర నా గుమ్మచెక్క గాలేస్తె జారిపోయెనే ముక్కుమీద కోపము ముట్టుకుంటే తాపమై ముడులు పడిన ఒడిలో చంపగిల్లినంతనే చెమ్మగిల్లిపోతినే మొగలి పొదల సెగలో ఎద మీద తుమ్మెద వాలితే మధువేదో పొంగెనులే అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు చరణం: 2 కోకిలమ్మ వేవిళ్ళో నీ కొమ్మల్లో కోరికమ్మ కావిళ్ళో కన్నె తీపి పొక్కిళ్లో నీ తాకిళ్ళో కందిచేల నీడల్లో జళ్ళోన పూల వీణ నీ జిమ్మదీయ మీటేసి దాటిపోకురా జాబిల్లి మచ్చ చూసి నీ తస్సాదియ్య బేరాలు మానుకోనులే ఉక్కపోత జతలో లక్కలాగ అంటుకో చలికి ఒణుకు శృతిలో వెన్నెలంత రాసుకో వెన్ను వేడి చేసుకో చలికి చిలక జతలో కనుపాపలే నిదురించని నడిరేయి నవ్విందిలే అల్లాటప్పా గోంగూరమ్మో ఎల్లాకిల్లా పట్టేయ్ నన్నో పట్టు మంచాలకే నాంచారయ్యో పిల్లా జల్లా చూశారంటే రట్టు గుంజేసుకుంటా సోకు గుత్తంగా మెత్తంగా ముడేసుకుంటా ఒళ్ళో అచ్చంగా గుచ్చంగా చుట్టేసుకుంటా నిన్ను చుట్టంగా మెత్తంగా కట్టేసుకుంటా గుమ్ము తీరంగా సారంగా
పిల్లో జాబిల్లో పాట సాహిత్యం
చిత్రం: కొదమ సింహం (1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి గానం: మనో, చిత్ర పల్లవి: పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరో పెనుగులాడిన ప్రేమల కౌగిట్లో పెదవులాడిన ముద్దుల చప్పట్లో మెత్తగా.. హత్తుకో.. చిత్తులైన ఎత్తులన్ని మొత్తుకున్న మోజులోన పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరో చరణం: 1 ఆషాఢ మాసాలొచ్చే మబ్బుల్లో మసకల్లో అందాలే ఆరబెట్టే మెరుపుల్లో ఇసకల్లో ఆషాఢ మాసాలొచ్చే మబ్బుల్లో మసకల్లో అందాలే ఆరబెట్టే మెరుపుల్లో ఇసకల్లో లల్లాయి తాళాలేసే నడుముల్లో నడకల్లో జిల్లాయి లేనేలేదు పరువాల పడకల్లో పిండుకుంటా తేనె నీ బొండుమల్లెల్లో వండుకుంటా ఈడు నీ పండు ఎన్నెల్లో కాచుకో.. కమ్ముకో.. ఖస్సుమన్న కోడెగాడు కాటువేసె కోనలోన పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరో చరణం: 2 కార్తీక మాసాలిచ్చే కలువల్లో చలువల్లో కౌగిళ్ళే మోసుకొచ్చే తగవుల్లో బిగువుల్లో కార్తీక మాసాలిచ్చే కలువల్లో చలువల్లో కౌగిళ్ళే మోసుకొచ్చె తగవుల్లో బిగువుల్లో సంపంగి ధూపాలేసె గుండెల్లో విందుల్లో సారంగి వీణలు మీటే వాగుల్లో ఒంపుల్లో పండుకుంటా తోడు ఈ పైర గాలుల్లో అల్లుకుంటా గూడు నీ పైట చాటుల్లో ఆడుకో.. పాడుకో.. అందమంత కొల్లగొట్టే అల్లరింటి అల్లుడల్లె పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరొ హే పెనుగులాడిన ప్రేమల కౌగిట్లో పెదవులాడిన ముద్దుల చప్పట్లో మెత్తగా హత్తుకో చిత్తులైన ఎత్తులన్ని మొత్తుకున్న మోజులోన పిల్లో జాబిల్లో నీ ఒళ్ళో ఉన్నా ఎన్నెల్లో బర్రో నా కుర్రో నీ ఒళ్ళో పడ్డా నా దొరొ