చిత్రం: సార్ మేడమ్ (2025) సంగీతం: సంతోష్ నారాయణన్ నటీనటులు: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , నిత్యా మీనన్ దర్శకత్వం: పాండిరాజ్ నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ విడుదల తేది: 01.08.2025
Songs List:
మిఠాయి పొట్లమే పాట సాహిత్యం
చిత్రం: సార్ మేడమ్ (2025) సంగీతం: సంతోష్ నారాయణన్ సాహిత్యం: రాంబాబు గోసాల గానం: శ్రీధర్ రమేష్, పవిత్ర చారి లేలే లేలే లేలే లేలే లే లే లే లే లే లే లే లేలే లేలే లేలే లేలే రావే నా మిఠాయి పొట్లంవే సొట్ట బుగ్గల రత్నంవే నువ్వు కుంకుమ పువ్వై నవ్వుతున్నావే నువ్వే నా చంద్రుడవయ్యావే పండు వెన్నెల తెచ్చావే నన్ను కౌగలించి నిద్దుర పుచ్చావే ఊరే కనలేదే పిల్ల నీలంటాందాన్నే తీరే మారిందే పిల్ల దోచేయ్ హృదయాన్నే జోడి కట్టేసి ఇలా నీతో ఉంటాలే కోటి చుక్కలు ఇలా కళ్ళముందు కొచ్చి వాలాయే బుజ్జికన్నా బుంగమూతి బుజ్జికన్నా నిన్ను బుజ్జగించికోనా, ఇంకా నిన్ను వదిలి పోలేనే అయ్యో ఎంతటి అందం నీపై ఉందిలే ఇష్టం ఆశే కొంచెం కొంచెం పుట్టేనే పుట్టేనే ముద్దుకు ఎందుకు దూరం దగ్గరగా వస్తే మధురం దూకేయ్ నువ్విక్షణం మోమాటం ఇక చాల్లే అరే ఆడయ్యా వెలకడితే మాటే కోటి అట్టా కన్నుకొడితే నీకెవ్వరు సాటి తూట దిగిపోయేలా కన్లే గురిపెట్టాలా వామ్మో ఇక నీవల్ల వలలో పడి ఉండాలా పచ్చ తమలపాకు, నా పసిడి వన్నెల సూపు నన్ను కొత్త కొత్తగా కెలుకు కొంటే కోరికతోటి తాకు హేయ్ ఏమిటే సిత్తరమే గుండెకే దగ్గరవే చెప్పవే జట్టుగా నీతో జంటవుతానే నువ్వు నా బంగారమే నేను నీ మందారమే రెచ్చిపో ముద్దుగా సామీలా పూజించుతాలే బుజ్జికన్నా నువ్వు నా బుజ్జికన్నా చుట్టూ నీవే బుజ్జికన్నా ఇంకో జన్మ నేనున్నా నీతోనే బుజ్జికన్నా బుంగమూతి బుజ్జికన్నా నిన్ను బుజ్జగించికోనా, ఇంకా నిన్ను వదిలి పోలేనే లే లే లే లే లే లే లే లేలే లేలే లేలే లేలే లే లే లే లే లే లే లే లేలే లేలే లేలే లేలే గుండెలోన నిన్నే దాచిందమ్మో ప్రాణం వందేళ్లు నీతో విడిపోనంది బంధం గుండెలోన నిన్నే దాచిందమ్మో ప్రాణం వందేళ్లు నీతో విడిపోనంది బంధం బుజ్జికన్నా బుంగమూతి బుజ్జికన్నా నిన్ను బుజ్జగించికోనా, ఇంకా నిన్ను వదిలి పోలేనే లే లే లే లే లే లే లే లేలే లేలే లేలే లేలే
Sir Madam (2025)
Kanulu Kanulanu Dochayante (2020)
చిత్రం: మాస్టర్ (2021)
Master (2021)
Uppena (2021) Telugu Songs Lyrics
Music : Devi Sri Prasad
Director : Buchi Babu Sana
Producers : Naveen Yerneni, Yalamanchili Ravi Shankar
Actors : Panja Vaisshnav Tej, Vijay Sethupathi
Actresses : Krithi Shetty
Release Date : 12 February 2021
Nee Kannu Neeli Samudram Song Lyrics in Telugu – Uppena (2021)
'Nee Kannu Neeli Samudram' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Javed Ali and Sreekanth Chandra.
Music : Devi Sri Prasad
Lyricist : Sri Mani, Raqueeb Alam
Singers : Javed Ali, Sreekanth Chandra
Dhak Dhak Dhak Song Lyrics in Telugu – Uppena (2021)
'Dhak Dhak Dhak' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Sarath Santhosh and Hari Priya.
Music : Devi Sri Prasad
Lyricist : Chandrabose
Singers : Sarath Santhosh, Hari Priya
Ranguladdhukunna Song Lyrics in Telugu – Uppena (2021)
'Ranguladdhukunna' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Yazin Nizar and Hari Priya.
Jala Jala Jalapaatham Nuvvu Song Lyrics in Telugu – Uppena (2021)
'Jala Jala Jalapaatham Nuvvu' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Shreya Ghoshal and Jaspreet Jasz.
Music : Devi Sri Prasad
Lyricist : Sri Mani
Singers : Shreya Ghoshal, Jaspreet Jasz
Eswara Song Lyrics in Telugu – Uppena (2021)
'Eswara' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Devi Sri Prasad.
Sandram Lone Neerantha Song Lyrics in Telugu – Uppena (2021)
'Sandram Lone Neerantha' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Sean Roldan.
Ninne Naa Ninne Song Lyrics in Telugu – Uppena (2021)
'Ninne Naa Ninne' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Sameera Bharadwaj.
Silaka Silaka Song Lyrics in Telugu – Uppena (2021)
'Silaka Silaka' song from Uppena (2021) movie is composed by Devi Sri Prasad and sung by Kailash Kher.

