-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sriram Adittya"



చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
నటీనటులు: శర్వానంద్, కృతి శెట్టి
దర్శకత్వం: టి. శ్రీరామ్ ఆదిత్య 
నిర్మాతలు: టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
విడుదల తేది: 07.06.2024



Songs List:



ఇక నా మాటే పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: హేశం అబ్దుల్ వహాబ్

ఇక నా మాటే



ఓ మనమే పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: కార్తీక్, గీతామాధురి

ఓ మనమే
ఓహ్ మనమే మనమే
పడదో క్షణమే
రోజూ రోజూ పేచీ పడ్డా మనమే

హే మనమే మనమే
కలిశాం మనమే
కొంచెం కొంచెం
రాజీ పడ్డ వైనమే

పంతాలలో ఓ పాపాయిలా
మంచోడిపై నీ కోపాలేలా
ఏమైనా సరే నీలో అల్లరే
ముద్దొచ్చే ముప్పూటలా

ఎంతో అద్భుతం కాదా
మారిందేంటో మా కథ

కసిరే చూపు కాసేపాపు
పుట్టిందోయమ్మా
ఊహల్లోన చిన్ని ఉప్పెన

తెలిసేలోపు నా దరిదాపు
మార్చేసావమ్మా
మంత్రం ఉందా మాట మాటునా

మబ్బులో పైరులా
మన్నులో తారలా
దిక్కులే ఒక్కటై చేరగా

ఇలా కొత్తగా ఇదో వింతగా
మొదలైందిగా మన కథా

ఎంతో అద్భుతం కాదా
మారిందేంటో మా కథ

Oh Youre My Rise
In The Sunshine
Youre The Moon
In The Moonlight

Youre My Rise
Youre My Shining Heart
In The Dream

అంతా నాదే అన్నీ నేనే
అంటావేంటమ్మా
మీదడిపోయే మిర్చీ మిస్సమ్మా

అంతల్లోనే ఉన్నట్టుండి
గమనించేశాలే
గోలేంటమ్మ గుండె చాటున

చేతిలో గీతలా
కాగితం కవితలా
రాతలే నేడిలా కలిసేగా

ఇలా కొత్తగా ఇదో వింతగా
సమ్మేళనం అవ్వగా




టప్పా టప్పా పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: రామ్ మిరియాల, హేశం అబ్దుల్ వహాబ్

టప్పా టప్పా




భూం భూం పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: హేమచంద్ర, శీరత్ కపూర్

భూం భూం




నీ స్నేహం పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: హేశం అబ్దుల్ వహాబ్

నీ స్నేహం 



జానీ జానీ యస్ పాప పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: లక్ష్మి ప్రియాంక 
గానం: విజయ్ ప్రకాష్ 

జానీ జానీ యస్ పాప




చిన్న బాబు పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: లక్ష్మి ప్రియాంక 
గానం: రోల్ రైడ, హేశం అబ్దుల్ వహాబ్

చిన్న బాబు 



ఓ మహియా పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: లక్ష్మి ప్రియాంక 
గానం: హారిక నారాయణ్ , హేశం అబ్దుల్ వహాబ్

ఓ మహియా 



అతిలోక కోమలాంగి పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: లక్ష్మి ప్రియాంక 
గానం: అరవింద్ వేణుగోపాల్, హేశం అబ్దుల్ వహాబ్

అతిలోక కోమలాంగి 




సమ్మోహన పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: శ్వేతా మోహన్, హేశం అబ్దుల్ వహాబ్

సమ్మోహన  




చేరువైనా నీవే పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: హేశం అబ్దుల్ వహాబ్

చేరువైనా నీవే 



World of Manamey పాట సాహిత్యం

 
చిత్రం: మనమే (2024)
సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
సాహిత్యం: రోల్ రైడ, హేశం అబ్దుల్ వహాబ్
గానం: రోల్ రైడ, సాహితి చాగంటి 

World of Manamey

Palli Balakrishna Saturday, August 10, 2024



చిత్రం: దేవదాస్ (2018)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: నాగార్జున, నాని, రష్మీక మండన్న, ఆకాంక్ష సింగ్
దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత: అశ్వనీదత్
విడుదల తేది: 27.09.2018



Songs List:



వారు వీరు పాట సాహిత్యం

 
చిత్రం: దేవదాస్ (2018)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అనురాగ్ కులకర్ణి, అంజనా సౌమ్య

వారు వీరు అంతా చూస్తూ ఉన్నా
ఊరు పేరు అడిగేయ్యాలనుకున్నా
అంతో ఇంతో ధైర్యంగానే ఉన్నా
తాడో పేడో తేల్చేద్దాం అనుకుని
ఏ మాట పైకి రాక
మనసేమో ఊరుకోక
అయినా ఈనాటి దాకా
అస్సలు అలవాటు లేక
ఏదేదో అయిపోతున్నా

పడుచందము పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అలా పడిపోక పోతే
ఏం లోటో ఏమో కర్మ

వారు వీరు అంతా చూస్తూ ఉన్నా
ఊరు పేరు అడిగేయ్యాలనుకున్నా

జాలైనా కలగలేదా
కాస్తైనా కరగరాదా
నీ ముందే తిరుగుతున్నా
గాలైనా వెంటపడినా
వీలైతే తడుముతున్నా
పోనీలే ఊరుకున్నా
సైగలెన్నో చేసినా
తెలియలేదా సూచన
ఇంతకీ నీ యాతన
ఎందుకంటె తెలుసునా
ఇది అనేది అంతు తేలునా

పడుచందము పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అలా పడిపోక పోతే
ఏం లోటో ఏమో కర్మ

ఆడ పిల్లో అగ్గిపుల్లో
నిప్పురవ్వలో నీవి నవ్వులో
అబ్బలాలో అద్బుతంలో
ఊయలూపినావు హాయి కైపులో
అష్ట దిక్కుల - ఇలా వలేసి ఉంచినావే
వచ్చి వాలవే వయ్యారి హంసరో
ఇన్ని చిక్కులా - ఎలాగ నిన్ను చేరుకోను
వదిలి వెళ్లకే నన్నింత హింసలో
తమాషా తగాదా తెగేదారి
చూపవేమి బాలా

పడుచందము పక్కనుంటే
పడిపోదా పురుష జన్మ
అలా పడిపోక పోతే
ఏం లోటో ఏమో కర్మ





చెట్టు కింద డాక్టర్ పాట సాహిత్యం

 
చిత్రం: దేవదాస్ (2018)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అనురాగ్ కులకర్ణి, అంజనా సౌమ్య

సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది నువ్వేనా...
గందర గోళపు మందల వలన
తగులుకుంద హైరానా...
ఇదొక వింత ఘటన
నీకేమో రాదు నటన
సీకటి గూటి పంచన
బంధీ ని చేసి నిన్నుంచగా తగునా.....

ఆ సెట్టు కింద డాక్టర్
ఏందీ ఈ యవ్వారం
ని లేత లేత గుండె పైన
గుంటూరు కారం.....
పైకి పైకి దూకుతాందా
రాక్షస మమకారం...
ఇంక తప్పదంటూ ఎట్టా గొట్టా
సర్దుకోరా బంగారం....

సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది నువ్వేనా...
గందర గోళపు మందల వలన
తగులుకుంద హైరానా...

నీ మాటల్లోనే ముందంటే వేరే
ఈళ్ళకింకే.. ఓ......
నీ సేతిలోనా గోళీలు వేరే
ఈళ్ళకింకే.... ఓ.....

నోటి యాసలు సరిపడవు
దేహ భాషలు జతపడవు
మత్తు గంజాయి తోటలోనే
మా మంచి మల్లె లాగ
అల్లాడి పోయినావురో...

ఆ సెట్టు కింద డాక్టర్
ఏందీ ఈ యవ్వారం
ని లేత లేత గుండె పైన
గుంటూరు కారం.....
పైకి పైకి దూకుతాందా
రాక్షస మమకారం...
ఇంక తప్పదంటూ ఎట్టా గొట్టా
సర్దుకోరా బంగారం....

సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది నువ్వేనా...
గందర గోళపు మందల వలన
తగులుకుంద హైరానా...

క్లినిక్ కు లేని ఏ కిక్కుకు లేని
తైతక్కాలాటా...
ఎరక్కపోయి ఇరక్కపోయావ్
ఈ సెడ్డసోటా....

ఎక్కడుండాలనుకున్నావు
యాడికొచ్చి పండుకున్నావు
గుక్క  పెట్టేసి కెవ్వు కెవ్వు
నీ ఫేస్ మీదే నువ్వు
ఎక్కెక్కి ఏడ్చినావూరో....

ఆ సెట్టు కింద డాక్టర్
ఏందీ ఈ యవ్వారం
ని లేత లేత గుండె పైన
గుంటూరు కారం.....
పైకి పైకి  దూకుతాందా
రాక్షస మమకారం...
ఇంక తప్పదంటూ ఎట్టా గొట్టా
సర్దుకోరా బంగారం....

సిందర వందర సుందర వదన
అయ్యయ్యో ఇది నువ్వేనా...
గందర గోళపు మందల వలన
తగులుకుంద హైరానా...




లక లక లకుమికరా పాట సాహిత్యం

 
చిత్రం: దేవదాస్ (2018)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: అనురాగ్ కులకర్ణి, శ్రీ కృష్ణ 

Ganapathi Bappa Moriya
Mangala Moorthi Moriya..

Ganapathi Bappa Moriya
Mangala Moorthi Moriya..

Ganapathi Bappa Moriya
Mangala Moorthi Moriya..

Deva Sri deva
Ganapathi deva
Gajananaa Gananaaya..
Maharajathu Mahakayithu
Ganaadeeshaaya moriya

Deva Sri deva
Ganapathi deva
Gajananaa Gananaaya..
Maharajathu Mahakayithu
Ganaadeeshaaya moriya...

Laka Laka Lakumikara Lambodara
Jaga jaga jagaodhaara vigneswara
Laka Laka Lakumikara Lambodara..
Raka Raka Rakamula Rupaalu Neeve Dora
Velli Raraa Malli Raaraa
yedaadikosaari Maakai digi raaraa
Lokamlo lopaalu Paapaalanni Thudicheyraa
Veluthu Veluthu 
Attaa gangammalo kalipey raa..

Laka Laka Lakumikara Lambodara
Jaga jaga jagaodhaara vigneswara
Laka Laka Lakumikara Lambodara..
Raka Raka Rakamula Rupaalu Neeve Dora.. 




హే బాబు పాట సాహిత్యం

 
చిత్రం: దేవదాస్ (2018)
సంగీతం: మణిశర్మ
అయ్యయ్యో ప్రేమారా అనుకొనే లేదురా
అమాంతం ధుకేరా అహహా అనిపించెరా

ఆ రోమియో నా గుండెలూ వేశాడులే పీఠం
ప్రేమించడం ఎలాగని నేర్పదులే పాఠం
నా నయనం చెలి నయనం మాటాడే ప్రేమ కాలం
నాలోన జరిగుందే మంత్రాల మాయాజాలం

హే బాబు తెలిసిందా ప్రేమంటే
నీ మనసైన నీ మాటే వినదంటే
హే బాబు పడదోసి ప్రేమింతే
ఆ వల్లనా పడిపోతే గల్లంతే

ఆకాశం కూలిన అరెరే నాకేం తెలియదే
అణ్వస్త్రం పేలిన ఈ శబ్దం వినిపించదే
అయస్కాంత క్షేత్రంలా ఏదో లాగిందే 
మరయంత్రమై ప్రాణం తనతో సాగుతోందే
ఏంటో తనివి తీరదే ఎంతైనా మరి చలదే
ఇంకా ఇంకా కోరుకుంది మనసే ఈ హాయే…
విన్న అనుకున్న ఏదైనా నీ పేరున
నిన్న అటుమొన్న నేనిలా లేనంటున్నా

హే బాబు తెలిసిందా ప్రేమంటే
నీ మనసైన నీ మాటే వినదంటే
హే బాబు పడదోసి ప్రేమింతే
ఆ వల్లనా పడిపోతే గల్లంతే

యే రోజు నీకలే నిదరోని కన్నంచున
రోజాలు పూచే చల్లారని గన్నంచున
పగలైన రేయైన నీ ఆలోచనే 
నీ ఊహ లేకుండా నన్నుహించలేని

ఆదం జతగా దువ్వెన అః అంటూ మెచ్చిన
నన్నే కాదని చూపు తిప్పుకున్న నీ పైన…
అవునా నువ్వేనా ఈ మార్పు నీలోనా
దేవి పూజలలో  తేలల్లే దేవాంతకుడైన

హే బాబు తెలిసిందా ప్రేమంటే
నీ మనసైన నీ మాటే వినదంటే
హే బాబు పడదోసి ప్రేమింతే
ఆ వల్లనా పడిపోతే గల్లంతే
రామజోగయ్య శాస్త్రి 
గానం: కార్తీక్ , రమ్యా బెహ్రా

హే బాబు 



ఏమో ఏమో పాట సాహిత్యం

 
చిత్రం: దేవదాస్ (2018)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సిద్ శ్రీరాం , రమ్యా బెహ్రా

ఏమో ఏమో ఏమో
మెరుపుతీగ ఎదురై నవ్విందేమో
ఏమో ఏమో ఏమో
వెలుగు వాగు నాలో పొంగిందేమో
ఉందొ లేదో ఏమో
కాలి కింద నేలే కరిగిందేమో
మాయో మహిమో ఏమో
నేల కాస్త నింగై మెరిసిందేమో
ఇన్నాళ్లుగా ఇలాంటి వింత కంట చూడలేదే
ఇల్టిలాంటిదేదో ఉన్నదంటే విన్న మాట కాదే

రాధే రాధే రాధే
నెమలి కన్ను కలలో రూపం నీదే
రాధే రాధే రాధే
ఎడమ వైపు ఎదలో దీపం నీదే
లేదే లేనే లేదే
ఇంత గొప్ప అందం ఇలలో లేదే
ఉండే ఉంటె ముందే
చూసినట్టు ఎవరు అననే లేదే
పోల్చేదెలా ఇలా అని నీలాగా వుంది నువ్వే
నమ్మేదెలా నిజం అని సమ్మోహ పరచినావే

లాలి లాలి అంటూ
జోల పాట పాడే పవనం నువ్వే
లేలే లేలే అంటూ
మేలుకొలుపు పాడే కిరణం నువ్వే
నాలో భావం నువ్వే
రూపు కట్టి ఇల్లా ఎదురైయ్యావే
నాలో జీవం నువ్వే
ఆశ పెట్టి నన్నిలా కవ్విస్తావే
లోలోన దాచుకున్న నా అందాల ఊహ నువ్వే
నా చెంత చేరి ఇంతలా
దోబూచులాడి నావే



మనసేదో వెతుకుతు ఉంది పాట సాహిత్యం

 
చిత్రం: దేవదాస్ (2018)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సిరివెన్నెల
గానం: అనురాగ్ కులకర్ణి, యాజిన్ నిజార్

మనసేమో వెతుకుతు ఉంది
అడుగేమో అడ్డుపడకుంది

ఎం పోయిందనో ఇంతటి వేదన
ఎం పొందాలనో ఈ అన్వేషణా
ఏ సత్యం తెలిసింది
ఏ స్వప్నం కరిగింది
ఏ కిరణం తగిలింది
రెప్పకి నొప్పిగ ఉంది
ఈ సమరం ఎందుకిలా జరిగిందో
ఏ విజయం ఎవరికెలా దొరికిందో

ఎం పోయిందనో ఇంతటి వేదన
ఎం పొందాలనో ఈ అన్వేషణా
ఏ సత్యం తెలిసింది
ఏ స్వప్నం కరిగింది
ఏ కిరణం తగిలింది
రెప్పకి నొప్పిగ ఉంది
ఈ సమరం ఎందుకిలా జరిగిందో
ఏ విజయం ఎవరికెలా దొరికిందో

సరియరా… సరియరా… సరియరా…
సరియరా… సరియరా… సరియరా…

బిగిసింది లేని పోనీ సంకెల ఎదో
ముగిసింది గాని తేని కింతటి భాదో
తెరిచింది గా… -  తెరిచింది గా …
తన పంజరం... - తన పంజరం
ఎగిరింది గా …  - ఎగిరింది గా …
ఎద పావురం … ఎద పావురం…
తరిమిన జ్ఞాపకాలుగా
తగిలిన బాణమేమిటో

ఈ సమరం ఎందుకిలా జరిగిందో
ఏ విజయం ఎవరికెలా దొరికిందో

మనసేమో వెతుకుతూ ఉంది
అడుగేమో అడ్డుపడకుంది
మనసేమో వెతుకుతూ ఉంది
అడుగేమో అడ్డుపడకుంది

నడి రేయితోటి ఎందుకంత స్నేహం
నడిపించుతుంది మాయదారి మైకం
పసిపాపలా… -  పసిపాపలా…
నవ్వే గుణం… -  నవ్వే గుణం…
నేర్పింది ఆ… - నేర్పింది ఆ …
వెన్నెల వనం… - వెన్నెల వనం …

ఈ మౌనం ఎం అన్నదో
నా ప్రాణం ఎం విన్నదో
ఈ సమరం ఎందుకిలా జరిగిందో
ఏ విజయం ఎవరికెలా దొరికిందో

Palli Balakrishna Saturday, December 1, 2018



చిత్రం: భలే మంచి రోజు  (2015)
సంగీతం: సన్నీ ఎమ్.ఆర్
నటీనటులు: సుధీర్ బాబు, వామిక (తొలిపరిచయం), సాయికుమార్
దర్శకత్వం: టి. శ్రీరామ్ ఆదిత్య
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి
విడుదల తేది: 25.12.2015



Songs List:



భలే మంచి రోజు పాట సాహిత్యం

 
చిత్రం: భలే మంచి రోజు  (2015)
సంగీతం: సన్నీ ఎమ్.ఆర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: సన్నీ MR 

భలే మంచి రోజు



నింగి నీదేరా పాట సాహిత్యం

 
చిత్రం: భలే మంచి రోజు  (2015)
సంగీతం: సన్నీ ఎమ్.ఆర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: అరిజిత్ సింగ్ 

నింగి నీదేరా



మిల మిలా పాట సాహిత్యం

 
చిత్రం: భలే మంచి రోజు  (2015)
సంగీతం: సన్నీ ఎమ్.ఆర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: శశ్వత్ సింగ్

మిల మిలా




చల్తీ కా నామ్ గాడి పాట సాహిత్యం

 
చిత్రం: భలే మంచి రోజు  (2015)
సంగీతం: సన్నీ ఎమ్.ఆర్
సాహిత్యం: కృష్ణ చైతన్య 
గానం: శశ్వత్ సింగ్

చల్తీ కా నామ్ గాడి



ఎవరి రూపో పాట సాహిత్యం

 
చిత్రం: భలే మంచి రోజు  (2015)
సంగీతం: సన్నీ ఎమ్.ఆర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: అరిజిత్ సింగ్

ఎవరి రూపో



వారెవా ఒరే మచ్చ పాట సాహిత్యం

 
చిత్రం: భలే మంచి రోజు  (2015)
సంగీతం: సన్నీ ఎమ్.ఆర్
సాహిత్యం: కృష్ణకాంత్
గానం: అమితాబ్ భట్టాచార్య, ఆంటోనీ దాసన్, శాంతిని సత్యనాథన్

వారెవా ఒరే మచ్చ

Palli Balakrishna Thursday, March 22, 2018


చిత్రం: శమంతకమణి (2017)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రమ్యా బెహ్రా
నటీనటులు: సుదీర్ బాబు, సందీప్, నారారోహిత్, ఆది, సుమన్, చాందిని చౌదరి, కైరా దత్, జన్నీ హనీ
దర్శకత్వం: వి. ఆనంద్ ప్రసాద్
నిర్మాత: శ్రీరామ్ ఆదిత్య
విడుదల తేది: 14.07. 2017

పద పద పడి పడి పద పరుగున పద
రసికుల ఎద రాతిరికి ఫిదా పక్కమీద పదా
రాకెన్ రైట్ రో ఆసమ్ నైట్ రో
హర్బత్ తో యహ ఇక నీ లవ్ స్టార్ట్ రో
డిజే సౌండ్ రో ఫారిన్ బ్రాండ్ రో
రెండూ కలిపి కొడితే రౌండ్ అండ్ రౌండ్ రో
నో క్లాస్ మాస్ హే అందరిదొకటే గ్లాస్
సే టు బిందాస్ కరో అపనా తన మన డాన్స్
నీ పగటి కథలు కొట్టేయ్లో కలిపే బాస్
ఆనందమొక్కటే మిగిలిందంతా ట్రాష్

రే రాజా రంగేళి రారాజా
ఈ మాపటినే మజాగా ఏలుకో
రే రాజా  కోల్నాహే దర్వాజా
ఈ చీకటిలో అందాలే దోచుకో

ఏదో దొరికేస్తాది ఇక్కడికొచ్చాక
ముందేదో కదిలేస్తాది కిక్కంటూ ఎక్కాక
పొందేది పోయేది నీ సొంతం లెక్క
తెలిసేది తెల్లారి నిద్దర లేచాక

రే రాజా రంగేళి రారాజా
ఈ మాపటినే మజాగా ఏలుకో
రే రాజా  కోల్నాహే దర్వాజా
ఈ చీకటిలో అందాలే దోచుకో

పద పద పడి పడి పద పరుగున పద
రసికుల ఎద రాతిరికి ఫిదా పక్కమీద పదా
రాకెన్ రైట్ రో ఆసమ్ నైట్ రో
హర్బత్ తో యహ ఇక నీ లవ్ స్టార్ట్ రో
డిజే సౌండ్ రో ఫారిన్ బ్రాండ్ రో
రెండూ కలిపి కొడితే రౌండ్ అండ్ రౌండ్ రో
నో క్లాస్ మాస్ హే అందరిదొకటే గ్లాస్
సే టు బిందాస్ కరో అపనా తన మన డాన్స్
నీ పగటి కథలు కొట్టేయ్లో కలిపే బాస్
ఆనందమొక్కటే మిగిలిందంతా ట్రాష్

Palli Balakrishna Tuesday, October 31, 2017

Most Recent

Default