పాట: రజితా (బంజారా ఫోక్ సాంగ్) సంగీతం: కళ్యాణ్ కీస్ రచన & గానం హనుమంత్ యాదవ్ గొట్ల రికార్డింగ్ లేబుల్: లలిత ఆడియో & వీడియోస్ విడుదల: 06.04.2018
రజితా (బంజారా ఫోక్ సాంగ్) పాట సాహిత్యం
పాట: రజితా (బంజారా ఫోక్ సాంగ్) సంగీతం: కళ్యాణ్ కీస్ రచన & గానం హనుమంత్ యాదవ్ గొట్ల కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన రజితో.. పిలవాలనున్నదే రజితా రజితో.. అడగాలనున్నదే రజితా కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన రజితో.. పిలవాలనున్నదే రజితా రజితో.. అడగాలనున్నదే రజితా నీ కళ్ళ కాటుకా చూస్తనే నిన్ను సూటిగా నీ కళ్ళ కాటుకా చూస్తనే నిన్ను సూటిగా రజితో.. నీ కళ్ళ కాటుకా రజితా రజితో.. చూస్తానె నిన్ను సూటిగా రజితా కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన రజితో.. పిలవాలనున్నదే రజితా రజితో.. అడగాలనున్నదే రజితా నీ చెవుల కమ్మలు అదిరెనె కనుబొమ్మలు నీ చెవుల కమ్మలు అదిరెనె కనుబొమ్మలు రజితో.. నీ చెవుల కమ్మలూ రజితా రజితో.. అదిరెనె కనుబొమ్మలు రజితా... కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన రజితో.. పిలవాలానున్నదే రజితా రజితో.. అడగాలానున్నదే రజితా నీ నడుము ఒంపులూ సూపవె నీ సొంపులు నీ నడుము ఒంపులు జర సూపవె నీ సొంపులు రజితో.. నీ నడుము ఒంపులూ రజిత.. రజితో.. జర సూపవె నీ సొంపులూ రజితా కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన రజితో.. పిలవాలనున్నదే రజితా రజితో.. కలవాలనున్నదే రజితా నీ పట్టా గొలుసులూ దోచే నా మనసును నీ పట్టా గొలుసులూ దోచే నా మనసును రజితో.. నీ పట్టా గొలుసులూ రజితా రజితో.. దోచెను నా మనసునూ రజితా కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన రజితో.. పిలవాలనున్నదే రజితా రజితో.. అడగాలనున్నదే రజితా నువ్ సై అంటేనే సరి అవుతానే నే ఊపిరి సై అంటేనే సరి అవుతానే నే ఊపిరి రజితో.. పిలవాలనున్నదే రజితా రజితో.. అడగాలనున్నదే రజితా కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన రజితో.. పిలవాలానున్నదే రజితా రజితో.. అడగాలానున్నదే రజితా కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన కానాల కోకదాన హిప్పీ కటింగ్ దాన రజితో.. పిలవాలానున్నదే రజితా రజితో.. అడగాలానున్నదే రజితా
Song: Rajitha (Singer Version)
Palli Balakrishna
Sunday, May 28, 2023

