Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Bhuvanachandra"
Magadheera (2009) Telugu Songs Lyrics Album Cover

Magadheera (2009) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Magadheera (2009)
Banner : Geetha Arts
Music : M. M. Keeravani
Director : S. S. Rajamouli
Producers : Allu Aravind, B. V. S. N. Prasad
Starring : Ram Charan, Kajal Aggarwal, Dev Gill, Srihari
Release Date : 31 July 2009
MOVIE HIGHLIGHTS

• రామ్ చరణ్ కెరీర్ ఆరంభంలోనే 'మగధీర'తో చారిత్రాత్మక ఇండస్ట్రీ హిట్‌ను సాధించి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు.

• దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పునర్జన్మల నేపథ్యంతో విజువల్ వండర్‌గా తెరకెక్కించి తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.

• స్వరవాణి ఎం. ఎం. కీరవాణి అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి.

• మెగాస్టార్ చిరంజీవి ఐకానిక్ హిట్ సాంగ్ "బంగారు కోడిపెట్ట" రీమిక్స్ పాటలో చిరంజీవి ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించి అభిమానులను అలరించారు.

• ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ మరియు ఉత్తమ కొరియోగ్రఫీ విభాగాల్లో రెండు నేషనల్ అవార్డులను గెలుచుకుంది.

Bangaru Kodipetta Song Lyrics – Magadheera (2009)

'Bangaru Kodipetta' remix song from Magadheera (2009) movie is composed by M. M. Keeravani, written by Bhuvanachandra, and sung by Ranjith and Sai Shivani.

SONG INFORMATION
Song : Bangaru Kodipetta
Movie : Magadheera (2009)
Lyricist : Bhuvanachandra
Singers : Ranjith, Sai Shivani

Bangaru Kodipetta Song Lyrics in Telugu

ఒంతమ్మ ఒంతమ్మ సుబ్బులు(2) అప్ అప్ హండ్స్ అప్ పాప హండ్స్ అప్ హా హా బంగారు కోడిపెట్ట వచ్చెనండీ, హే పాప హే పాప హే పాప బంగారు కోడిపెట్ట వచ్చెనండీ, హే పాప హే పాప హే పాప చంగావి చీర గుట్టు చూసుకోండి హే పాప హే పాప హే పాప అప్ అప్ హండ్స్ అప్ జక్ జక్ నీ లక్ ధిక్ ధిక్ ఢోలక్కుతో చేస్తా జిప్ జిప్ జాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యుజిక్కుతో బంగారు కోడి బంగారు కోడి బంగారు కోడిపెట్ట వచ్చెనండీ హే పాప హే పాప హే పాప చంగావి చీర గుట్టు చూసుకోండి హే పాప హే పాప హే పాప స ప మ ప ద ప ప ద ప ప ద ప స ప మ ప ద ప స ప మ ప ద ప స ప మ ప ద ప హండ్స్ అప్ పాప స ప మ ప ద ప ర ప ప ప ప పా ఒంతమ్మ ఒంతమ్మ సుబ్బులు అంతంత ఉన్నాయెత్తులు బొలో బొలో నీ కన్ను పడ్డాక ఓరయ్యొ పొంగెస్తున్నాయి సొత్తులు చలో చలో సిగ్గు లేని రైక టెక్కు చూస్తా డోలమాలు కోకపొంగులో కావలిస్తే మళ్ళీ వస్తానయ్యో కొంగుపట్టీ కొల్లగొట్టకు హే హే అప్ అప్ హండ్స్ అప్ జక్ జక్ నీ లక్ ధిక్ ధిక్ ఢోలక్కుతో రైక జిప్ జిప్ జాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యుజిక్కుతో ఎంటమ్మా ఎంటమ్మా అందులో అందాల చిట్టి గంపల్లో బోలో బోలో నా ఈడు నక్కింది బావయ్యొ చెయ్యెసినాకా మత్తుల్లో చలో చలో చేత చిక్కినావే గిన్నెకోడి దాచుకున్న గుట్టు తియ్యనా తియ్యనా కాక మీద ఉన్నదాన్నిరయ్యో దాకమీద కోపమెందుకు హే హే అప్ అప్ హండ్స్ అప్ జక్ జక్ నీ లక్ ధిక్ ధిక్ ఢోలక్కుతో ఒకే జిప్ జిప్ జాక్ అప్ షిప్ షిప్ షేక్ అప్ స్టెప్ స్టెప్ మ్యుజిక్కుతో బంగారు కోడి బంగారు కోడి బంగారు కోడిపెట్ట వచ్చెనండీ హే పాప హే పాప హే పాప చంగావి చీర గుట్టు చూసుకోండి హే పాప హే పాప హే పాప

Bangaru Kodipetta Song Lyrics in English (Transliteration)

Aa...Aa...Aa...Aa...Aa...Aa... Dheera dheera dheera manasaagaledhuraa Chera raara shoora sogasanduko dora Asamaana saahasaalu chooda raadhuniddura Niyamaalu veedi raanivaasamelukora ekaveera dheera Dheera dheera dheera manasaagaledhuraa Chera raara shoora sogasanduko dora Sakhi saa... sakhi Aaaa aaaaaaa aaaa aaaaaaa Samaramulo dookagaa chaakachakyam needheraa Sarasamulo koddigaa chooparaa Anumathitho chesthunnaa angarakshana naadhegaa Adhipathinai adhikaastaa dochedhaa - mm mm mm mm Porukaina premaikainanu dhaari okateraa Cheli sevakaina daadikaina cheva undhigaa Ika praayamaina praanamaina andhukora indhra puthra Dheera dheera dheera manasaagaledhuraa Chera raara shoora sogasanduko dora Suverahiyaa... ho suverahiyaa... ho (2) Shashi mukhitho simhame janta kadithe manamegaa Kusumamutho khadgame aadadhaa Magasiritho andhame anthu thadithe anthegaa Anuvanuvoo swargame aipodhaa Shaasanaalu aapajaalani thaapamundhigaa Cherasaalaloni khaidu kaani kaankshavundhiga Shathajanmalainaa aagiponi anthuleni yaathra chesi Ningiloni thaara nanu cherukundhiraa Gundelo nagaara ika mogothondhiraa Nava soyagaalu chooda chooda raadhuniddura Priya poojalevo chesukona chethulaara sedhatheera Dheera dheera dheera manasaagaledhuraa Dheera dheera dheera manasaagaledhuraa

Dheera Dheera Dheera Song Lyrics – Magadheera (2009)

'Dheera Dheera Dheera' song from Magadheera (2009) movie is composed by M. M. Keeravani, written by Chandrabose, and sung by Nikitha Nigam and M. M. Keeravani.

SONG INFORMATION
Song : Dheera Dheera Dheera
Movie : Magadheera (2009)
Lyricist : Chandrabose

Dheera Dheera Dheera Song Lyrics in Telugu

ఆ...ఆ...ఆ...ఆ...ఆ...ఆ... ధీర ధీర ధీర మనసాగలేదురా చేర రార శూర సొగసందుకో దొర అసమాన సాహసాలు చూడ రాదునిద్దుర నియమాలు వీడి రాణివాసమేలుకోర ఏకవీర ధీర ధీర ధీర ధీర మనసాగలేదురా చేర రార శూర సొగసందుకో దొర సఖి సా... సఖి ఆఆ ఆఆఆఆఆ ఆఆ ఆఆఆఆఆఆఆ సమరములో దూకగా చాకచక్యం నీదేరా సరసములో కొద్దిగా చూపరా అనుమతితో చేస్తున్నా అంగరక్షణ నాదేగా అధిపతినై అదికాస్తా దోచేదా - మ్ మ్ మ్ మ్ పోరుకైన ప్రేమైకైనను దారి ఒకటేరా చెలి సేవకైన దాడికైన చేవ ఉందిగా ఇక ప్రాయమైన ప్రాణమైన అందుకోర ఇంద్ర పుత్ర ధీర ధీర ధీర మనసాగలేదురా చేర రార శూర సొగసందుకో దొర సువెరాహియా... హో సువెరాహియా... హో (2) శశి ముఖితో సింహమే జంట కడితే మనమేగా కుసుమముతో ఖడ్గమే ఆడదా మగసిరితో అందమే అంతు తడితే అంతేగా అణువనువూ స్వర్గమే ఐపోదా శాసనాలు ఆపజాలని తాపముందిగా చెరశాలలోని ఖైదు కాని కాంక్షవుందిగ శతజన్మలైనా ఆగిపోని అంతులేని యాత్ర చేసి నింగిలోని తార నను చేరుకుందిరా గుండెలో నగార ఇక మోగుతోందిరా నవ సోయగాలు చూడ చూడ రాదునిద్దుర ప్రియ పూజలేవో చేసుకోన చేతులారా సేదతీర ధీర ధీర ధీర మనసాగలేదురా ధీర ధీర ధీర మనసాగలేదురా

Dheera Dheera Dheera Song Lyrics in English (Transliteration)

Aa...Aa...Aa...Aa...Aa...Aa... Dheera dheera dheera manasaagaledhuraa Chera raara shoora sogasanduko dora Asamaana saahasaalu chooda raadhuniddura Niyamaalu veedi raanivaasamelukora ekaveera dheera Dheera dheera dheera manasaagaledhuraa Chera raara shoora sogasanduko dora Sakhi saa... sakhi Aaaa aaaaaaa aaaa aaaaaaa Samaramulo dookagaa chaakachakyam needheraa Sarasamulo koddigaa chooparaa Anumathitho chesthunnaa angarakshana naadhegaa Adhipathinai adhikaastaa dochedhaa - mm mm mm mm Porukaina premaikainanu dhaari okateraa Cheli sevakaina daadikaina cheva undhigaa Ika praayamaina praanamaina andhukora indhra puthra Dheera dheera dheera manasaagaledhuraa Chera raara shoora sogasanduko dora Suverahiyaa... ho suverahiyaa... ho (2) Shashi mukhitho simhame janta kadithe manamegaa Kusumamutho khadgame aadadhaa Magasiritho andhame anthu thadithe anthegaa Anuvanuvoo swargame aipodhaa Shaasanaalu aapajaalani thaapamundhigaa Cherasaalaloni khaidu kaani kaankshavundhiga Shathajanmalainaa aagiponi anthuleni yaathra chesi Ningiloni thaara nanu cherukundhiraa Gundelo nagaara ika mogothondhiraa Nava soyagaalu chooda chooda raadhuniddura Priya poojalevo chesukona chethulaara sedhatheera Dheera dheera dheera manasaagaledhuraa Dheera dheera dheera manasaagaledhuraa

Panchadara Bomma Song Lyrics – Magadheera (2009)

'Panchadara Bomma' song from Magadheera (2009) movie is composed by M. M. Keeravani, written by Chandrabose, and sung by Anuj Gurwara and Rita.

SONG INFORMATION
Song : Panchadara Bomma
Movie : Magadheera (2009)
Lyricist : Chandrabose
Singers : Anuj Gurwara, Rita

Panchadara Bomma Song Lyrics in Telugu

పంచదారా బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా మంచుపూల కొమ్మా కొమ్మా ముట్టుకోవద్దనకమ్మా చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఎమవుతానమ్మా నిను పొందేటందుకు పుట్టానేగుమ్మా నువు అందకపోతే వృధా ఈ జన్మా నిను పొందేటందుకు పుట్టానేగుమ్మా నువు అందకపోతే వృధా ఈ జన్మా... పువ్వుపైన చెయ్యెస్తే కసిరి నన్ను తిట్టిందే పసిడి పువ్వు నువ్వనిపంపిందే నువ్వు రాకు నా వెంటా ఈ పువ్వు చుట్టూ ముల్లంటా అంటుకుంటే మంటే ఒళ్ళంతా తీగ పైన చెయ్యెస్తే తిట్టి నన్ను నెట్టిందే మెరుపు తీగ నువ్వని పంపిందే మెరుపువెంట ఉరుమంటా ఉరుము వెంట వరదంటా నే వరదలాగ మారితే ముప్పంటా వరదైనా వరమని వరిస్తానమ్మా అ అ అ మునకైనా సుకమని వడేస్తానమ్మా అ అ అ నిను పొందేటందుకు పుట్టానేగుమ్మా నువు అందకపోతే వృధా ఈ జన్మా... గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది నేను నిన్ను తాకితే తప్పా గాలి ఉపిరైయ్యిందీ నేల నన్ను నడిపిందీ ఎవిటంట నీలో అది గొప్ప వెలుగు నిన్ను తాకింది చినుకు కూడా తాకింది పక్షపాతమెందుకు నా పైనా... వెలుగు దారి చూపింది చినుకు లాల పోసింది వాటితోటి పోలిక నీకేలా అవి బతికున్నప్పుడే తోడుంటాయమ్మా నీ చితిలో తోడై నేనొస్తానమ్మా నిను పొందేటందుకు పుట్టానేగుమ్మా నువు అందకపోతే వృధా ఈ జన్మా...

Panchadara Bomma Song Lyrics in English (Transliteration)

Panchadhaara bommaa bommaa pattukovaddhanakammaa Manchupoola kommaa kommaa muttukovaddhanakammaa Chethine thaakoddhante chenthake raavaddhante emavuthaanammaa Ninu pondhetandhuku puttaanegummaa Nuvu andhakapothe vrudhaa ee janmaa Ninu pondhetandhuku puttaanegummaa Nuvu andhakapothe vrudhaa ee janmaa... Puvvupaina cheyyesthe kasiri nannu thittindhe Pasidi puvvu nuvvanipampindhe Nuvvu raaku naa ventaa ee puvvu chuttoo mullantaa Antukunte mante ollanthaa Theega paina cheyyesthe thitti nannu nettindhe Merupu theega nuvvani pampindhe Merupuventa urumantaa urumu venta varadhantaa Ne varadhalaaga maarithe muppantaa Varadhainaa varamani varisthaanammaa a a a Munakainaa sukhamani padethaanammaa a a a Ninu pondhetandhuku puttaanegummaa Nuvu andhakapothe vrudhaa ee janmaa... Gaali ninnu thaakindhi nela ninnu thaakindhi Nenu ninnu thaakithe thappaa Gaali oopiraiyyindhee nela nannu nadipindhee Evitanta neelo adhi goppa Velugu ninnu thaakindhi chinuku koodaa thaakindhi pakshapaathamendhuku naa painaa... Velugu dhaari choopindhi chinuku laala posindhi Vaatithoti polika neekelaa Avi bathikunnappude thoduntaayammaa Nee chithilo thodai nenosthaanammaa Ninu pondhetandhuku puttaanegummaa Nuvu andhakapothe vrudhaa ee janmaa...

Jorsey Song Lyrics – Magadheera (2009)

'Jorsey' song from Magadheera (2009) movie is composed by M. M. Keeravani, written by Chandrabose, and sung by Daler Mehndi and Geetha Madhuri.

SONG INFORMATION
Song : Jorsey
Movie : Magadheera (2009)
Lyricist : Chandrabose

Jorsey Song Lyrics in Telugu

పైట నలిగితే మాయమ్మ ఒప్పుకుంటదేటి బొట్టుకరిగితే మా బామ్మా ఊరుకుంటదేటి అదే జరిగితే...ఒలమ్మో అదే జరిగితే అత్తమ్మ తట్టుకుంటదేటి ఏటిచెప్పను నానేటి చెప్పను నానేటి చెప్పను చెప్పానే చెప్పొద్దు చెప్పానే చెప్పొద్దు చెప్పానే చెప్పొద్దు వంకా తిప్పనే తిప్పొద్దు డొంకా చేతుల్లో చిక్కకుండా జారిపోకే జింకా పారిపోతే ఇంకా మొగుతాది ఢంకా చెప్పానే చెప్పొద్దు వంకా ఇవ్వనే ఇవ్వొద్దు ఢంకా ఏనాడో పడ్డదంట నీకు నాకు లింకా నువ్వునేను సింకా వోసి కుర్రకుంకా ఎక్కడ నువ్వెలితే అక్కడ నేనుంటా ఎప్పుడు నీ వెనకే... ఏఏఏఏఏఏ జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే ఈ యాల మంగలవారం మంచిది కాదు మానేసెయ్ సే సే సే సీ సహా... సీ సహా... (2) నీ వెంట పడతా బొంగరమై నీ చుట్టు ముడతా పంజరమై నీ సిగ్గుకోస్తా కొడవలినై నవ్వోలికిస్తా కవ్వాన్నై హ షభా అరె షభా అరె షభా షభా షభా షభా షభా నీ వెంట పడతా బొంగరమై నీ చుట్టు ముడతా పంజరమై నీ సిగ్గుకోస్తా కొడవలినై నవ్వోలికిస్తా కవ్వాన్నై నిప్పుల ఉప్పెనలే ముంచుకువస్తున్నా నిలువను క్షణమైనా... ఏఏఏఏఏఏ జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే అలవాటు లేనే లేదు అయ్యెదాక ఆగేసేయ్ సె సె సె ఎ పిల్లడు ఎ ఎ పిల్లడు ఒయ్ పిల్లడు ఒయ్ ఒయ్ పిల్లడూ చల్లెక్కుతున్న వేళ చిమ్మ చెట్టు నీడలోకి చురుక్కుమన్న వేళ పాడు బడ్డ మేడలోకి వాగులోకి వంకలోకి సందులోకి చాటులోకి నారుమల్లతోటలోకి నాయుడోల్ల పేటలోకి బుల్లిచేను పక్కనున్న రెళ్లుగడ్డి పాకలోకి పిల్లడో ఏం పిల్లడో ఏం పిల్లడో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్డా మొస్తవా వస్తా బాణాన్నై రాస్తా బలపాన్నై మొస్తా పల్లకినై ఉంటా పండగనై నీ దారి కోస్తా బాణాన్నై నీ పేరు రాస్తా బలపాన్నై నా ఈడు మొస్తా పల్లకినై నీ తోడు ఉంటా పండగనై పిడుగుల సుడిలోనా ప్రాణం తడబడినా పయనం ఆగేనా యె యె ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే జోర్ సే జోర్ సే జోర్ జోర్ జోర్ సే బార్ సే బార్ సే బారు బారు బారు బారుసే

Jorsey Song Lyrics in English (Transliteration)

Paita naligithe maayamma oppukuntadheti Bottukarigithe maa baamma oorukuntadheti Adhe jarigithe...olammo Adhe jarigithe atthamma thatthukuntadheti Yeticheppanu naaneticheppanu naaneticheppanu Cheppaane cheppoddhu cheppaane cheppoddhu Cheppaane cheppoddhu vankaa thippane thippoddhu donkaa Chethullo chikkakundaa jaaripoke jinkaa Paaripothe inkaa moguthaadhi dhankaa Cheppaane cheppoddhu vankaa ivvane ivvoddhu dhankaa Enaado paddadhanta neeku naaku linkaa Nuvvunenu sinkaa vosi kurrakunkaa Ekkada nuvvelithe akkada nenuntaa Eppudu nee venake... eeeeee Jor se jor se jor jor jor se Baar se baar se baaru baaru baaru baaruse Jor se jor se jor jor jor se Baar se baar se baaru baaru baaru baaruse Jor se jor se jor jor jor se Baar se baar se baaru baaru baaru baaruse Ee yaala mangalavaaram manchidhi kaadhu maanesey sey sey sey See sahaa... see sahaa... (2) Nee venta padathaa bongaramai nee chuttu mudathaa panjaramai Nee siggukosthaa kodavalinai navvolikisthaa kavvaannai Ha shabhaa are shabhaa are shabhaa shabhaa shabhaa shabhaa shabhaa Nee venta padathaa bongaramai nee chuttu mudathaa panjaramai Nee siggukosthaa kodavalinai navvolikisthaa kavvaannai Nippula uppenale munchukuvasthunnaa Niluvanu kshanamainaa... eeeeee Jor se jor se jor jor jor se Baar se baar se baaru baaru baaru baaruse Jor se jor se jor jor jor se Baar se baar se baaru baaru baaru baaruse Alavaatu lene ledhu ayyedhaaka aagesey sey sey sey E pilladu e e pilladu oy pilladu oy oy pilladoo Challekkuthunna vela chimma chettu needaloki Churukkumanna vela paadu badda medaloki Vaaguloki vankaloki sandhuloki chaatuloki Naarumallathotaloki naayudolla petaloki Bullichenu pakkanunna rellugaddi paakaloki Pillado em pillado Em pillado eldamosthava em pillado eldamosthava Vasthaa baanaannai raasthaa balapaannai Mosthaa pallakinai untaa pandaganai Nee dhaari kosthaa baanaannai nee peru raasthaa balapaannai Naa eedu mosthaa pallakinai nee thodu untaa pandaganai Pidugula sudilonaa praanam thadabadinaa Payanam aagenaa ye ye ey ey ey ey Jor se jor se jor jor jor se Baar se baar se baaru baaru baaru baaruse Jor se jor se jor jor jor se Baar se baar se baaru baaru baaru baaruse Jor se jor se jor jor jor se Baar se baar se baaru baaru baaru baaruse Jor se jor se jor jor jor se Baar se baar se baaru baaru baaru baaruse

Naakosam Nuvvu Song Lyrics – Magadheera (2009)

'Naakosam Nuvvu' song from Magadheera (2009) movie is composed and penned by M. M. Keeravani, sung by Deepu and Geetha Madhuri.

SONG INFORMATION
Song : Naakosam Nuvvu
Movie : Magadheera (2009)
Lyricist : M. M. Keeravani

Naakosam Nuvvu Song Lyrics in Telugu

బబ్బ బబ్బబ్బబాగుంది బబబ్బబ్బ బాగుంది బబ్బ బబ్బబాగుంది ఇస్... బాగుంది నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది నాకోసం నువ్వు గోడ దూకేడం బాగుంది నే కనపడక గోళ్ళు కొరికెయడం బాగుంది పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది కే వీ ఆర్ పార్కులో జాగింగుకి వెళ్ళావంటూ విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్ స్విస్ వీధుల మంచులో మాట్లాడుతు ఫ్రెంచ్ లో బర్గర్ తింటున్నావంటు ఇంటిమేషన్ పాల కడలి అట్టడుగుళ్ళో పూల పరుపు మెత్తటి దిల్లో పైన పడుకునుండుంటావని కాల్కులేషన్ ఘన గోపుర భవంతిలో జన జీవన స్రవంతిలో నా వెనకే ఉంటూ దాగుడుమూతలు ఆడడమనుకుంటా నీ ఇంటెన్షన్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ హే ఇందూ హా ఓ ఓ సారీ సారీ ఇడియట్... కాన్ట్ యు సీన్ ఎవరో ఒక వనితా మనిని నువ్వేమోననుకుని పిలిచి కాదని తెలిసాకా వగచీ సర్లే అని విడిచీ వెనకడుగేయొద్దుర కన్నా వెనకే ఉందేమో మైనా ఎదురెదురై పోతారేమో ఇహలో ఎపుడైనా అనుకుంటూ కలగంటూ తనతోనే బ్రతుకంటూ దొరికీ దొరకని దొరసానీ దరికొచ్చేదెపుడంటున్నా అంటున్నా అంటున్నా పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్

Naakosam Nuvvu Song Lyrics in English (Transliteration)

Babba babbabbabaagundhi bababbabba baagundhi Babba babbabaagundhi is... baagundhi Naakosam nuvvu juttu peekkunte baagundhi Nenante padi chacchipothunte baagundhi Naakosam nuvvu juttu peekkunte baagundhi Nenante padi chacchipothunte baagundhi Naakosam nuvvu goda dhookedam baagundhi Ne kanapadaka gollu korikeyadam baagundhi Pichi pichi pichi pichi pichigaa nacchi nacchi nacchaavoy Pichi pichi pichi pichi pichigaa nacchaavoy Pichi pichi pichi pichi pichigaa nacchi nacchi nacchaavoy Pichi pichi pichi pichi pichigaa nacchaavoy Naakosam nuvvu juttu peekkunte baagundhi Nenante padi chacchipothunte baagundhi K V R parklo jaaginguki vellaavantu Vishvasaneeya vargaala information Swiss veedhula manchulo maatlaaduthu french lo Burger thintunnaavantu intimation Paala kadali attadugullo poola parupu metthati dhillo Paina padukununduntaavani calculation Ghana gopura bhavanthilo jana jeevana sravanthilo Naa venake untoo daagudumoodhalu Aadadamanukuntaa nee intention Pichi pichi pichi pichi pichigaa nacchi nacchi nacchaavoy Pichi pichi pichi pichi pichigaa nacchaavoy Pichi pichi pichi pichi pichigaa nacchi nacchi nacchaavoy Pichi pichi pichi pichi pichigaa nacchaavoy Hey Indhu haa oo oo sorry sorry Idiot... can't you see Evaro oka vanithaa manini nuvvemonanukuni pilichi Kaadhani theLisaaka vagachee sarle ani vidichee Venakadugeyoddhura kannaa venake undhemo mainaa Edhuredhurai pothaaremo ihalo epudainaa Anukuntoo kalagantoo thanathone brathukantoo Dorikee dhorakani dhorasaanee darikocchedhepudantunnaa Antunnaa antunnaa Pichi pichi pichi pichi pichigaa nacchi nacchi nacchaavoy Pichi pichi pichi pichi pichigaa nacchaavoy Pichi pichi pichi pichi pichigaa nacchi nacchi nacchaavoy Pichi pichi pichi pichi pichigaa nacchaavoy

Anaganagaga Song Lyrics – Magadheera (2009)

'Anaganagaga' song from Magadheera (2009) movie is composed and written by M. M. Keeravani, and sung by Jassie Gift.

SONG INFORMATION
Song : Anaganagaga
Movie : Magadheera (2009)
Lyricist : M. M. Keeravani
Singers : Jassie Gift

Anaganagaga Song Lyrics in Telugu

అనగనగనగనగ అనగనగ అనగనగనగనగనగనగ అనగనగనగనగ అనగనగనగనగనగనగనగనగనగ... హే అనగనగనగనగనగ రాజుకు పుట్టిన కొడుకులు తెచ్చిన చేపల బుట్టలో ఒకటే ఎందుకు ఎండలేదురా... అది ఒకటే ఎందుకు ఎండలేదురా... అది ఎండేలోగ వానొచ్చిందిరా పాయింటే... ఆ వానల్లోన వరదొచ్చిందిరా చేప ఎండేలోగ వానొచ్చిందిరా ఆ వానల్లోన వరదొచ్చిందిరా ధీరా...ధీరా...ధీరా... మగువలు వలచిన మగధీరా మనసులు దోచిన మగధీరా జనమెగబడి మెచ్చిన ధీరా జగమెరిగిన మగ మగధీరా... ధీరా ధీరా ధీరా ధీరా గెట్ అన్ ది ఫీల్ నౌ ఇస్ మూవ్ ఇట్ అన్ ది స్వీట్ సే వి వాన్నా సే సంతింగ్ బెట్టర్ యు వాస్ వాట్ ద తింక్ నౌ రాక్ ఎవ్రీ వన్ వి వేర్ అన్ ది రన్ నౌ కీప్ ద ఫ్లోర్ మూవ్ మూవ్ ఎవ్రీ వన్ గెట్ ద గ్రోన్ నౌ డాన్స్ ఎవ్రి వన్ రాక్ సో నౌ కాచ్ ఎవ్రీ వన్ హె హ హ హ హే చలపతి కాలి ధూలపాక పక్కన ఉన్న సందు ఎనక ఇరగాపండిన తోటలోన నిగ నిగ మంటున్న నిమ్మా పండూ...పండూ పండూ పండూ అది మీసం మీద నిల బెట్టాలి రా నిమ్మా పండూ మీసం మీద నిల బెట్టాలి రా కొండలు పిండీ కొట్టేయ్యలిరా అహా ధిక్కుల్నైనా దున్నేయ్యాలి రా అహా కొండలు పిండీ కొట్టేయ్యలిరా అహా ధిక్కుల్నైనా దున్నేయ్యాలి రా ధీరా...ధీరా...ధీరా... వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీరా వాన్నా ఎ రాక్ ఆన్ మూవ్ నా మగధీరా వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీరా వాన్నా ఎ రాక్ ఆన్ మూవ్ నా మగధీరా హే ఇరుగూ దిష్టీ పొరుగూ దిష్టి ఇంటా బయట తగిలిన దిష్టి నీది దిష్టీ నానా దిష్టీ దిష్టీ... దిష్టి... దెబ్బకు వదిలి దొబ్బేయ్యాలి రా ఈ దెబ్బకు వదిలి దొబ్బేయ్యాలి రా గుమ్మడికాయ కొట్టేయ్యాలిరా మంగళహారతి పట్టేయ్యాలిరా గుమ్మడికాయ కొట్టేయ్యాలిరా మంగళహారతి పట్టేయ్యాలిరా ధీరా...ధీరా..ధీరా... వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీరా వాన్నా ఎ రాక్ ఆన్ మూవ్ నా మగధీరా వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీరా వాన్నా ఎ రాక్ ఆన్ మూవ్ నా మగధీరా వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీరా వాన్నా ఎ రాక్ ఆన్ మూవ్ నా మగధీరా వాన్నా ఎ సింగ్ అండ్ ఆన్ డాన్స్ నా మగధీరా వాన్నా ఎ రాక్ ఆన్ మూవ్ నా మగధీరా ధీరా...ధీరా...ధీరా...

Anaganagaga Song Lyrics in English (Transliteration)

Anaganaganaganaga anaganaga Anaganaganaganaganaganaga anaganaganaganaga Anaganaganaganaganaganaganaganaganaga... Hey anaganaganaganaganaga raajuku puttina kodukulu thecchina Chepala buttalo okate endhuku endaledhuraa... Adhi okate endhuku endaledhuraa... Adhi endeloga vaanocchindhiraa point-e... Aa vaanallona varadhocchindhiraa Chepa endeloga vaanocchindhiraa Aa vaanallona varadhocchindhiraa Dheeraa...dheeraa...dheeraa... Maguvalu valachina magadheeraa Manasulu dochina magadheeraa Janamegabadi mecchina dheeraa Jagamerigina maga magadheeraa... dheera dheera dheera dheera Get on the feel now is move it on the sweet Say we wanna say something Better you was what the think Now rock every one we were on the run Now keep the floor move move every one Get the grown now dance every one Rock so now catch every one he ha ha ha Hey chalapathi kaali dhoolapaaka pakkana unna sandhu enaka Iragapandina thotalona niga niga mantunna Nimmaa pandoo...pandoo pandoo pandoo Adhi meesam meedha nila bettaali raa Nimmaa pandoo meesam meedha nila bettaali raa Kondalu pindee kotteyyaliraa Ahaa dhikkulnainaa dunneyyaali raa Ahaa kondalu pindee kotteyyaliraa Ahaa dhikkulnainaa dunneyyaali raa Dheeraa...dheeraa...dheeraa... Wanna a sing and on dance naa magadheeraa Wanna a rock on move naa magadheeraa Wanna a sing and on dance naa magadheeraa Wanna a rock on move naa magadheeraa Hey irugoo dhishtee porugoo dhishti intaa bayata thagilina dhishti Needhi dhishtee naanaa dhishtee dhishtee... dhishti... Debbaku vadhili dobbeyyaali raa Ee debbaku vadhili dobbeyyaali raa Gummadikaaya kotteyyaaliraa Mangalahaarathi patteyyaaliraa Gummadikaaya kotteyyaaliraa Mangalahaarathi patteyyaaliraa Dheeraa...dheeraa..dheeraa... Wanna a sing and on dance naa magadheeraa Wanna a rock on move naa magadheeraa Wanna a sing and on dance naa magadheeraa Wanna a rock on move naa magadheeraa Wanna a sing and on dance naa magadheeraa Wanna a rock on move naa magadheeraa Wanna a sing and on dance naa magadheeraa Wanna a rock on move naa magadheeraa Dheeraa...dheeraa...dheeraa...

Palli Balakrishna Monday, October 12, 2026
Nuvvu Naaku Nachhav (2001) Telugu Songs Lyrics Album Cover

Nuvvu Naaku Nachhav (2001) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Nuvvu Naaku Nachhav (2001)
Banner : Sri Sravanthi Movies
Music : Koti
Director : K. Vijaya Bhaskar
Dialogue Writer : Trivikram Srinivas
Producer : Sravanthi Ravi Kishore
Actors : Venkatesh
Actresses : Aarti Agarwal, Asha Saini
Supporting Cast : Prakash Raj, Sunil, Brahmanandam, Chandra Mohan
Release Date : 06 September 2001
MOVIE HIGHLIGHTS

• Nuvvu Naaku Nachhav (2001) is widely regarded as one of the finest family romantic-comedy films in the history of Telugu cinema.

• The film marked the debut of late actress Aarti Agarwal, making her an overnight star alongside Victory Venkatesh.

• Trivikram Srinivas penned razor-sharp, hilarious, and heartwarming dialogues that hold cult status even today.

• Music Director Koti delivered a timeless, melodic blockbuster album with legendary lyrics from Sirivennela Seetharama Sastry.

• The wedding celebration number "Aakasam Dhigi Vachi", sung by S. P. Balasubrahmanyam, remains an essential track across Telugu wedding celebrations.

Unna Mata Cheppaneevu Song Lyrics in Telugu – Nuvvu Naaku Nachhav (2001)

'Unna Mata Cheppaneevu' song from Nuvvu Naaku Nachhav (2001) movie is composed by Koti, penned by Sirivennela Seetharama Sastry, and sung by Tippu and Harini.

SONG INFORMATION
Movie : Nuvvu Naaku Nachhav (2001)
Music : Koti
Singers : Tippu, Harini
ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామా నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా అన్నుకున్నా తప్పు కదా మోమాటం ముప్పుకదా మనసైతే ఉంది కదా మనమాటేం వినదు కదా పంతం మానుకో - భయం దేనికో నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా వద్దనకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనకా నిద్దర్లో కూడ ఒంటరిగా వదలవుగా నన్నాశ పెట్టి ఈ సరదా నేర్పినదే నువ్ గనుకా నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా అటు ఇటు ఎటు తేల్చవుగా మన కధను తొందరగా ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామా అమాయకంగ చూడకలా వేడుకలా చిలిపికలా అయోమయంగ వేయ్యకలా హాయి వలా నీమీదికొచ్చి ఉరితాడై వాలదుగా వాలుజడా దానొంక చూసి ఎందుకట గుండెదడ మరి మరి శృతి మించి అలా నను మైమరపించకలా తడబడి తలవంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా మరేం చేయనే నీతో ఎలా వేగనే నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామా అన్నుకున్నా తప్పు కదా మోమాటం ముప్పుకదా మనసైతే ఉంది కదా మనమాటేం వినదు కదా పంతం మానుకో - భయం దేనికో ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామా నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చెయ్యనయ్యో రామా

O Navvu Chalu Song Lyrics in Telugu – Nuvvu Naaku Nachhav (2001)

'O Navvu Chalu (Naa Cheliya Paadhaalu)' song from Nuvvu Naaku Nachhav (2001) movie is composed by Koti, penned by Sirivennela Seetharama Sastry, and sung by Shankar Mahadevan.

SONG INFORMATION
Movie : Nuvvu Naaku Nachhav (2001)
Music : Koti
నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు తాను పలికితె చాలు తేనె జలపాతాలు ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది గుండెల్లో భోగి మంటలా ఎండల్లో లేత వెన్నెల కొండల్లో ఏటి పరుగులా దూకుతున్న లయలో గుమ్మంలో సందె వెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా మబ్బుల్లో వెండి మెరుపులా ఆమెకెన్ని హొయలో అలా నడిచి వస్తూంటే పువ్వుల వనం శిలైపోని మనిషుంటే మనిషే అనం ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పసితనం రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను కలో కాదో నాకే నిజం తేలక ఎలా చెప్పడం తాను నాకెవ్వరో అదిరి పడకయ్యా ఇది ఆమె మాయ ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా

Aakasam Dhigi Vachi Song Lyrics in Telugu – Nuvvu Naaku Nachhav (2001)

'Aakasam Dhigi Vachi' song from Nuvvu Naaku Nachhav (2001) movie is composed by Koti, penned by Sirivennela Seetharama Sastry, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Nuvvu Naaku Nachhav (2001)
Music : Koti
ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరి సగమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం ఇదివరకెరుగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం మా యిళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గు దొంతరలు ఆ సొంపులకు ఎర వేసే అబ్బాయి చూపు తొందరలు ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు సనసన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు సందు చూసి చకచక ఆడే జూదశిఖామణులు పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరి సగమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం ఇదివరకెరుగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం మా యిళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే

Naa Chupe Ninu Song Lyrics in Telugu – Nuvvu Naaku Nachhav (2001)

'Naa Chupe Ninu' song from Nuvvu Naaku Nachhav (2001) movie is composed by Koti, penned by Sirivennela Seetharama Sastry, and sung by K. S. Chithra and Sriram Prabhu.

SONG INFORMATION
Movie : Nuvvu Naaku Nachhav (2001)
Music : Koti
నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుంది నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు నీకే నీకే చెప్పాలి అంటున్నది నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తీయదనం నాలో నిలవని నా హృదయం ఏమౌతుందని చిన్న భయం గుండెలోన చోటిస్తాలే నన్ను చేరుకుంటే వేలు పట్టి నడిపిస్తాలే నా వెంటే నీవుంటే నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు నీకే నీకే చెప్పాలి అంటున్నది నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుంది నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు నీకే నీకే చెప్పాలి అంటున్నది పెదవులు దాటని ఈ మౌనం అడిగేదెలాగ నీ స్నేహం అడుగులు సాగని సందేహం చెరిపేదెలాగ ఈ దూరం దిగులు కూడ తీయగలేదా ఎదురు చూస్తూ ఉంటే పగలు కూడ రేయైపోదా నీవుంటే నా వెంటే నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు నీకే నీకే చెప్పాలి అంటున్నది నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుంది నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు నీకే నీకే చెప్పాలి అంటున్నది

O Priyathama Song Lyrics in Telugu – Nuvvu Naaku Nachhav (2001)

'O Priyathama (Aa Neeli Gaganaana)' song from Nuvvu Naaku Nachhav (2001) movie is composed by Koti, penned by Bhuvanachandra, and sung by S. P. Balasubrahmanyam.

SONG INFORMATION
Movie : Nuvvu Naaku Nachhav (2001)
Music : Koti
Lyricist : Bhuvanachandra
ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం… శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా ఓ ప్రియతమా ఇది నిజమా ఈ పరిచయం ఒక వరమా ఇది మనసు పడిన విరహ వేదనా… తొలి ప్రేమలోని మధుర భావనా… ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా నా గుండె పొదరింట నీ కళ్ళు వాలాక ఏ ఆశ చివురించెనో వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతిమించెనో ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలై విచ్చాయో చెప్పేదెలా ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగ చూసాయొ ఆ గుట్టు విప్పేదెలా ఓ ప్రితమా దయగనుమా. నీ చూపే చాలు చంద్రకిరణమా నా జన్మ ధన్యమవును ప్రాణమా చివురాకుల పొత్తిళ్ళలో వికసించిన సిరిమల్లెవో చిరుగాలితో సెలయేటిపై నర్తించిన నెలవంకవో నవ్వేమో నాజూకు నడుమేమో పూరేకు నీ అందమేమందునే పలుకేమో రాచిలుక నడకేమొ రాయంచ ఒళ్ళంతా వయ్యారమే నీ నామాన్నే శృంగార వేధంగ భావించి జపిస్తున్నానే చెలి… నీ పాదలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనా నెచ్చెలి ఓ ప్రియతమ ఔననుమా కనలేవ ప్రియుని హృదయవేదనా కరుణించు నాకు వలపు దీవెనా ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా

Okkasari Cheppaleva Song Lyrics in Telugu – Nuvvu Naaku Nachhav (2001)

'Okkasari Cheppaleva' song from Nuvvu Naaku Nachhav (2001) movie is composed by Koti, penned by Sirivennela Seetharama Sastry, and sung by Kumar Sanu and K. S. Chithra.

SONG INFORMATION
Movie : Nuvvu Naaku Nachhav (2001)
Music : Koti
ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ... చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి ఓ... నిదుర పొయే మదిని గిల్లి ఎందుకా అల్లరి చందమామ మనకందదని ముందుగానే అది తెలుసుకుని చేయి చాచి పిలవద్దు అని చంటిపాపలకి చెబుతామా లేని పోని కలలెందుకని మేలుకుంటే అవిరావు అని జన్మలోనె నిదరోకు అని కంటిపాపలకి చెబుతామా కలలన్నవి గలలని నమ్మనని అవి కలవని పిలవకు కలవమని మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ... చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరిజల్లులతో చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా అంతులేని తన అల్లరితో అలుపు లేని తన అలజడితో కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా మనసుంటే మార్గం ఉంది కదా అనుకుంటే అందనిదుంటుందా అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ... చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ

Palli Balakrishna Sunday, September 20, 2026

Most Recent

Default