చిత్రం: WWW (Who Where Why) (2021) సంగీతం: సిమాన్ కె.కింగ్ నటీనటులు: అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ దర్శకత్వం: కె.వి.గుహన్ నిర్మాత: డా. రవి పి. రాజు దాట్ల విడుదల తేది: 2021
Songs List:
నైలు నది పాట సాహిత్యం
చిత్రం: WWW (Who Where Why) (2021) సంగీతం: సిమాన్ కె.కింగ్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: సిద్ శ్రీరాం, కళ్యాణి నైయర్ నైలు నది
లాక్ డౌన్ సాంగ్ పాట సాహిత్యం
చిత్రం: WWW (Who Where Why) (2021) సంగీతం: సిమాన్ కె.కింగ్ సాహిత్యం: రోల్ రైడ గానం: రోల్ రైడ, పద్మజ లాక్ డౌన్ సాంగ్
కనులు చెదిరే పాట సాహిత్యం
చిత్రం: WWW (Who Where Why) (2021) సంగీతం: సిమాన్ కె.కింగ్ సాహిత్యం: అనంత శ్రీరాం గానం: యాజిన్ నిజార్ పల్లవి: కన్నులు చెదిరే అందాన్నే వెన్నెల తెరపై చూశానే కదిలే కాలాన్నే నిమిషం నిలిపేశానే నన్నిక నీలో విడిచానే నిన్నలు గాల్లో కలిపానే ఇపుడే ఇంకోలా నేమళ్ళీ పుట్టానే నీకురుల కెరటములోన చూపులిలా మునిగినవేమో చిక్కానే చెపైనే.. తీగలు లేని ఈ వల్లో నెమ్మదిగా నువ్వొదిలే నవ్వులగాలాల్లో || కన్నులుచెదిరే|| అనుపల్లవి: నీనుంచి ఓసైగే చాలే చీకట్లో ఎన్నో వర్గాలే నీ నుంచి ఓ మాటే చాలే నాపై పన్నీటి వరాలే || కన్నులు చెదిరే|| చరణం: 01 నువ్వొచ్చినా ప్రపంచమౌతుంటే ప్రపంచమే వెనక్కి పోతుందే నువిచ్చిన కలల్లో నేనుంటే వసంతమే తలొంచుకుంటుందే అడగాలే గాని జీవితమైనా ఆక్షణమే నీకై రాసిచ్చేయెనా నీ మౌనం పంపించే ఈలేఖ బాగుందే... లలనా... || కన్నులుచెదిరే|| చరణం: 02 వయస్సులో యెరక్క నేనున్నా సొగస్సులో ఇరుక్కు పోతున్నా మనస్సులో నిజంగ నీ పేరే తపస్సులా స్మరించుకుంటున్నా ఎదురై నీ రూపం నించుని ఉంటే ఎగిరెళ్ళి నింగి అంచున ఉంటా తాకే వీల్లేకున్నా నిన్నందుకుంటున్నా..... తళుకా ... || కన్నులుచెదిరే|| చరణం: 3 మహత్తుకే మహత్తులా ఉందే గమ్మతుకే గమ్మత్తుగా ఉందే శరత్తులో సరితులాగుందే మరింతగా జతైనా ఈ గుండె నువ్వు నాతో ఉంటే ఈపై జన్మ కాగితమే లేని పుస్తకమమ్మా నీ స్నేహం సాయంగా నా ఊహాలోకాన్నే ... గెలిచా... || కన్నులుచెదిరే|| తుండు పల్లవి: ఎవ్వరు ఎమేమంటున్నా నివ్వెరబోతూ వింటున్నా నువ్వే ఆ గొంతె పలికావనుకుంటున్నా ఇద్దరుగా కనబడుతున్నా ఒక్కరుగా కనుగొంటున్నా నువ్వు- నేనంటే మనమయ్యే వైనాన్నే..
WWW (Who Where Why) (2021)
Palli Balakrishna
Tuesday, June 29, 2021


