Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "A. M. Rathnam"
Kushi (2001) Telugu Songs Lyrics Album Cover

Kushi (2001) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Kushi (2001)
Music : Mani Sharma
Director : S. J. Suryah
Producer : A. M. Rathnam
Actors : Pawan Kalyan
Actresses : Bhumika Chawla
Release Date : 27 April 2001

Ye Mera Jaha Song Lyrics in Telugu – Kushi (2001)

'Ye Mera Jaha' song from Kushi (2001) movie is composed by Mani Sharma and sung by KK.

SONG INFORMATION
Movie : Kushi (2001)
Music : Mani Sharma
Lyricist : Abbas Tyrewala
Singers : KK
చిత్రం: ఖుషి (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: అబ్బాస్ టైర్ వాలా గానం: కె.కె. యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేర ఆషియాన్ యే మేరి దునియా తేరా కాం క్యా హై యహా యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేర ఆషియాన్ యే మేరి దునియా తేరా కాం క్యా హై యహా ఛీర్కె అంధేరె సూరజ్కొ లె ఆ యహా కాంటొంకి రాహె మిలె కలియా బిఛాదె వహా చల్ తూ మస్తి మె చల్ జాయెగి మంజిల్ కహా కల్ ఆనె వాలోంకొ దే తేరి కద్మోంకె నిషాన్ ఇతిహాస్కి షురువాత్ ఆగ్సె హుయి ఆగ్ షక్తి హై ఆగ్ జిందగి హై తుం సబ్ మె ఎక్ చింగారి హై జిసె కోయి భుజా నహి సక్త జొ బురాయి పాస్ ఆయేగి జల్ జాయేగి జొ పాప్ కరీబ్ ఆయేగా జల్ జాయేగ తుం సబ్ షొలె హొ మషాల్లెహ్ హొ జల్తె రహొ జల్తె రహొ జల్తె రహొ హొ హొ హొ హొ మేరా ఘర్ మేర ఆషియా హొ హొ హొ హొ తేరా కాం క్యా హై యహా యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేర ఆషియాన్ యే మేరి దునియా సమె ఝహ్య క్యా యహా ఛీర్కె అంధేరె సూరజ్కొ లె ఆ యహా కాంటొంకి రాహె మిలె కలియా బిఛాదె వహా చల్ తూ మస్తి మె చల్ చల్ చల్ జాయెగి మంజిల్ కహా కల్ ఆనె వాలోంకొ దే తేరి కద్మోంకి నిషాన్ ఇతిహాస్కొ బద్లా పహియా నె పహియ ఘూంతా హై దునియ ఆగె బడ్తి హై తుమ్హె భి ఎక్ దిన్ ఇతిహాస్ బదల్నా హై దేష్ కొ ఆగె బఢాన హై తుం సబ్ ఆనెవాలె కల్కి సాన్సె హొ తుం సబ్ ఆనెవాలె కల్కి ధడ్కన్ హొ తుం రుక్ నహి సక్తె థం నహి సక్తె చల్తె రహొ చల్తె రహొ చల్తె రహొ హొ హొ హొ హొ మేరా ఘర్ మేర ఆషియా హొ హొ హొ హొ తేరా కాం క్యా హై యహా యే మేరా జహాన్ యే మేరా ఘర్ మేర ఆషియాన్ యే మేరి దునియా తేరా కాం క్యా హై యహా ఛీర్కె అంధేరె సూరజ్కొ లె ఆ యహా కాంటొంకి రాహె మిలె కలియా బిఛాదె వహా చల్ తూ మస్తి మె చల్ జాయెగి మంజిల్ కహా కల్ ఆనె వాలోంకొ దే తేరి కద్మోంకి నిషాన్ హొ హొ హొ హొ లా లా లా లా హొ హొ హొ హొ లా లా లా లా

Ammaye Sannaga Song Lyrics in Telugu – Kushi (2001)

'Ammaye Sannaga' song from Kushi (2001) movie is composed by Mani Sharma and sung by Udit Narayan and Kavita Krishnamurthy.

SONG INFORMATION
Movie : Kushi (2001)
Music : Mani Sharma
Lyricist : Chandrabose
చిత్రం: ఖుషి (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉదిత్ నారాయణ్, కవితా కృష్ణమూర్తి అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే ఆ నవ్వులు హో హో ఈ చూపులు హో హో ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే చరణం: 1 ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేయేలే అమ్మమ్మో ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే అమ్మమ్మో ప్రేమే తోడుంటే పామైనా తాడేలే ప్రేమే వెంటుంటే రాయైనా పరుపేలే నీ ఒంట్లో ముచ్చెమటైనా నా పాలిట పన్నీరే నువ్విచ్చే పచ్చి మిరపైనా నా నోటికి నారింజే ఈ వయసులో హో హో ఈ వరసలో హో హో ఈ వయసులో ఈ వరసలో నిప్పైనా నీరేలే అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే చరణం: 2 నేనొక పుస్తకమైతే నీ రూపే ముఖ చిత్రం అమ్మమ్మో నేనొక అక్షరమైతే నీవేలే దానర్ధం అమ్మమ్మో ఎగిరే నీ పైటే కలిగించే సంచలనం ఒలికే నీ వలపే చేయించే తలస్నానం ఎండల్లో నీరెండల్లో నీ చెలిమే చలివేంద్రం మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపే రవి కిరణం పులకింతలే హో హో మొలకెత్తగా హో హో పులకింతలే మొలకెత్తగా ఇది వలపుల వ్యవసాయం అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా ఆ వాడి చూపులకి మంచైన మరిగేలే ఆ నవ్వులు హో హో ఈ చూపులు హో హో ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే

Cheliya Cheliya Song Lyrics in Telugu – Kushi (2001)

'Cheliya Cheliya' song from Kushi (2001) movie is composed by Mani Sharma and sung by Harini and Srinivas.

SONG INFORMATION
Movie : Kushi (2001)
Music : Mani Sharma
Singers : Harini, Srinivas
చిత్రం: ఖుషి (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: ఎ. ఎమ్. రత్నం & శివగణేష్ గానం: హరిణి, జీన్స్ శ్రీనివాస్ చెలియ చెలియా చిరు కోపమా చాలయ్య చాలయ్య పరిహాసము కోపాలు తాపాలు మనకేలా సరదాగా కాలాన్ని గడపాలా సలహాలు కలహాలు మనకేలా ప్రేమంటే పదిలంగా వుండాలా చెలియ చెలియా చిరు కోపమా చాలయ్య చాలయ్య పరిహాసము రెమ్మల్లో మొగ్గ నే పూయను పొమ్మంటే గాలి తాకంగ పూచెనులే అయితే గాలే గెలిచిందననా లేక పువ్వే ఓడిందననా రాళ్ళల్లో శిల్పం లో లోపల దాగున్న ఉలి తాకంగ వెలిసెనులే అయితే ఉలియే గెలిచిందననా లేక శిల్పం ఓడిందననా ఈ వివరం తెలిపేది ఎవరంట వ్యవహారం తీర్చేది ఎవరంట కళ్ళల్లో కదిలేటి కలలంట ఊహల్లో ఊగేటి ఊసంట చెలియ చెలియా చిరు కోపమా నీలి మేఘాలు చిరు గాలిని ఢీకొంటే మబ్బు వానల్లే మారునులే దీన్ని గొడవే అనుకోమననా లేక నైజం అనుకోనా మౌన రాగాలు రెండు కళ్ళను ధీకొంటే ప్రేమ వాగల్లె పొంగునులే దీని ప్రళయం అనుకోమననా లేక ప్రణయం అనుకోనా ఈ వివరం తెలిపేది ఎవరంట వ్యవహారం తీర్చేది ఎవరంట అధరాలు చెప్పేటి కధలంట హృదయంలో మెదిలేటి వలపంటా చెలియ చెలియా చిరు కోపమా

Premante Song Lyrics in Telugu – Kushi (2001)

'Premante' song from Kushi (2001) movie is composed by Mani Sharma and sung by Devan Ekambaram and Kalpana.

SONG INFORMATION
Movie : Kushi (2001)
Music : Mani Sharma
చిత్రం: ఖుషి (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: ఏ. యమ్. రత్నం & శివగణేష్ గానం: కల్పన రాఘవేంధర్ , దేవన్ ఏకాంబరం ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా ప్రేమించ షరతులేమిటో అందులోని మర్మమేమిటో ప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిది చూసేందుకు చక్కనైనది తాకావో భగ్గుమంటదీ నో నో నో అలా చెప్పకు మనసుంటే మార్గముంటది సయ్యంటే చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా ప్రేమించ షరతులేమిటో అందులోని మర్మమేమిటో ప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిది చూసేందుకు చక్కనైనది తాకావో భగ్గుమంటదీ నో నో నో అలా చెప్పకు మనసుంటే మార్గముంటది సయ్యంటే చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా జాబిలినీ బొమ్మగ చేసిస్తావా భూలోకం చుట్టి సిగలో తురిమేస్తవా మబ్బుల్లో మల్లెల పరుపేస్తావా ఆకశం దిండుగ మార్చేస్తావా తెస్తావా తెస్తావా తెస్తావా సూర్యుడ్నే పట్టి తెచ్చెద నీ నుదుటన బొట్టి పెట్టెద చుక్కలతో చీర కట్టెద మెరుపులతో కాటుకెట్టెదా తాజ్ మహల్ ఏ నువ్వు కట్టిస్తావా నా కోసం నయాగరా జలపాతం తెస్తావా ఎవరెస్టు శిఖరమెక్కిస్తావా పసిఫిక్కు సాగరమీదేస్తావా వస్తావా తెస్తావా తెస్తావా స్వర్గానే సృస్టి చేసేద నీ ప్రేమకు కానుకిచ్చెద కైలాసం భువికి దించెద నా ప్రేమను రుజువు చేసేదా ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా ప్రేమించ షరతులేమిటో అందులోని మర్మమేమిటో ప్రేమెంతో విలువ అయినది అందరికి దొరకలేనిది చూసేందుకు చక్కనైనది తాకావో భగ్గుమంటది నో నో నో అలా చెప్పకు మనసుంటే మార్గముంటది సయ్యంటే చేసి చూపుతా లోకానికి చాటి చెప్పుతా

Aaduvari Matalaku Song Lyrics in Telugu – Kushi (2001)

'Aaduvari Matalaku' song from Kushi (2001) movie is composed by Mani Sharma and sung by Muraleedhar.

SONG INFORMATION
Movie : Kushi (2001)
Music : Mani Sharma
Singers : Muraleedhar
Special Note : ఈ పాటను యన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన మిస్సమ్మ (1955) సినిమాలో నుండి రీమిక్స్ చేశారు, దీనికి సంగీతం సాలూరి రాజేశ్వర రావు గారు అందించారు, ఎ.ఎమ్.రాజా ఆలపించారు
చిత్రం: ఖుషి (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: పింగళి నాగేంద్రరావు గానం: మురళీధర్ ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే (2) ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అలిగి తొలగి నిలిచినచో చెలిమిజేయ రమ్మనిలే అలిగి తొలగి నిలిచినచో చెలిమిజేయ రమ్మనిలే చొరవ చేసి రమ్మనుచో మర్యాదగ పొమ్మనిలే చొరవ చేసి రమ్మనుచో మర్యాదగ పొమ్మనిలే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టములే విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టములే తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే

Holi Holi Song Lyrics in Telugu – Kushi (2001)

'Holi Holi' song from Kushi (2001) movie is composed by Mani Sharma and sung by Mano and Swarnalatha.

SONG INFORMATION
Movie : Kushi (2001)
Music : Mani Sharma
Singers : Mano, Swarnalatha
చిత్రం: ఖుషి (2001) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ గానం: మనో, స్వర్ణలత హోళి హోళిల రంగ హోళి చమ్మకేళిల హోళి హోళి హోళి హోళి హోళి హోళిల రంగ హోళి చమ్మకేళిల హోళి హోళి హోళి హోళి గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘల్లుమన్నాదిరో హోళి హోళిల రంగ హోళి హోళిల రంగ హోళిి హోళిల రంగ హోళి రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చాని పచ్చ రంగు చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు ఎగిరి దూకేటి చెంగు చెంగు గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘల్లుమన్నాదిరో ఓ పాలపిట్ట శకునం నీదేనంట ఓ మల్లెమొగ్గా మనసే కోరెనంట చిలిపి వలపు వగరు పొగరు కోకిలలు కలలు కన్న కన్నె వన్నె కోరికలు చెరువులోన తామరకుపై ఊగే మంచు ముత్యమేమన్నది చిన్నదాని సొంతమైన సంపంగి ముక్కుపుల్ల నౌతనన్నది హొహొ హొహొ అందమైన చెంప మీద హొహొ హొహొ కెంపువోలె సిగ్గులొలికె హొహొ హొహొ కెంపులన్ని ఏరుకొచ్చి పట్టు గొలుసు కట్టుకుందిరో గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘల్లుమన్నాదిరో హోళి హోళిల రంగ హోళి చమ్మకేళిల హోళి హోళి హోళి హోళి హోళి హోళిల రంగ హోళి చమ్మకేళిల హోళి హోళి హోళి హోళి ఓ ఏకవీర తిరుగే లేదు లేర ఓ పూలతార వగచే రోషనార అడుగు పడితె చాలు నేల అదురునులే పడుచు వాలు చూపు పడిన చెదరనులే పల్లె కూనలెదురు వచ్చి యేలేలో యెంకి పాట పడతారులె అచ్చమైన పల్లె సీమ పాటంటే గుండెతోనె ఆలకిస్తలె హొహొ హొహొ పొన్న చెట్టు నీడలోన హొహొ హొహొ పుట్ట తేనె జొన్న రొట్టె హొహొ హొహొ చెంతగూడి ఒక్కసారి నంజుకుంటె ఎంత మేలురో గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘల్లుమన్నాదిరో హోళి హోళిల రంగ హోళి హోళిల రంగ హోళి హోళిల రంగ హోళి హోళి హోళిల రంగ హోళి హోళిల రంగ హోళి హోళిల రంగ హోళి రామ చక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చాని పచ్చ రంగు చూడ చక్కాని నెమలికెవరు నేర్పారు చెప్పు ఎగిరి దూకేటి చెంగు చెంగు గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో వాన ఝల్లుమన్నాదిరో ఊరు ఘల్లుమన్నాదిరో

Palli Balakrishna Sunday, September 20, 2026
7G Brundavan Colony (2004) Telugu Songs Lyrics Album Cover

7G Brundavan Colony (2004) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : 7G Brundavan Colony (2004)
Banner : Sri Surya Movies
Music : Yuvan Shankar Raja
Director : Selvaraghavan (Sri Raghava)
Producer : A. M. Rathnam
Actors : Ravi Krishna
Actresses : Sonia Agarwal
Supporting Cast : Suman Shetty
Release Date : 15 October 2004

Thalachi Thalachi Choosthe Song Lyrics in Telugu – 7G Brundavan Colony (2004)

'Thalachi Thalachi Choosthe' song from 7G Brundavan Colony (2004) movie is composed by Yuvan Shankar Raja and sung by Shreya Ghoshal.

SONG INFORMATION
Movie : 7G Brundavan Colony (2004)
Lyricist : Shiva Ganesh
Singers : Shreya Ghoshal
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్ గానం: శ్రేయ ఘోషల్ తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటినీ ఓ... నీలో నన్ను చుసుకుంటినీ తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాశా నీకై నేను బ్రతికి ఉంటిని ఓ... నీలో నన్ను చూసుకుంటిని కొలువు తీరు తరువుల నీడ చెప్పుకొనును మన కథనెపుడూ రాలిపోయెనా పూల గంధమా... రాక తెలుపు మువ్వల సడిని తలుచుకొనును దారులు ఎపుడూ పగిలిపోయెనా గాజుల అందమా... అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత ఒడిలో వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు తోలి స్వప్నం కానులె ప్రియతమా కనులు తెరువుమా మధురమైన మాటలు ఎన్నో కలిసిపోవు నీ పలుకులలో జగము కరుగు రూపే కరుగునా... చెరిగిపోని చూపులు అన్ని రేయి పగలు నిలుచును నీలో నీదు చూపు నన్ను మరచునా... వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా ఒక సారి కాదురా ప్రియతమా ఎపుడు పిలిచినా తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటినీ ఓ... నీలో నన్ను చుసుకుంటినీ

Kalalu Kane Kaalalu Song Lyrics in Telugu – 7G Brundavan Colony (2004)

'Kalalu Kane Kaalalu' song from 7G Brundavan Colony (2004) movie is composed by Yuvan Shankar Raja and sung by Harish Raghavendra and Madhumitha.

SONG INFORMATION
Movie : 7G Brundavan Colony (2004)
Lyricist : A. M. Rathnam
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్ గానం: హరీష్ రాఘవేంద్ర, మధుమిత, ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా ఇది చేరువ కోరే తరుణం ఇరు ఎదలలో మెల్లని చలనం ఇక రాత్రులు ఇంకొక నరకం వయసులా అతిశయం ఇది కత్తిన నడిచే పరువం నిజ కలలతో తమకమ రూపం పెళ్ళి కోరును నిప్పుతో స్నేహం దేవుని రహస్యము లోకంలో తియ్యని భాషా హృదయంలో పలికే భాషా  మెల్లమెల్లగ వినిపించే ఘోషా కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా తడికాని కాళ్ళతోటి కడలికేది సంభందం నే వేరు నువ్వేరంటే చెలిమికేది అనుబందం ఎగరలేని పక్షికేలా పక్షి అనెడి ఆ నామం తెరవలేని మనస్సుకేలా కలలు గనే ఆరాటం ఒంటరిగా పాదాలు ఏమికోరి సాగినవో జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినవో కలలైనా కొన్ని హద్దులు ఉండును స్నేహంలో అవి ఉండవుళే ఎగిరొచ్చే కొన్ని ఆశలు దూకితే ఆపుట ఎవరికి సాద్యములే కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా.. చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా ఏమైందో ఏమో గాలికి తేమ కాస్త తగ్గెనులే ఎకాంతం పూసుకొని సంధ్య వేళ పిలిచెనులే కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా తెల్లవారు ఝాముల్లన్నీ నిద్రలేక తెలవారే కనులు మూసి తనలో తానే మాట్లాడ తోచెనులే నడిచేటి దారిలో నీ పేరు కనిపించా గుండెల్లో ఏవో గుసగుసలు వినిపించె అపుడపుడు చిరు కోపం రాగా కరిగెను ఎందుకు మంచులాగ భూకంపం అది తట్టుకోగల్ము మదికంపం అది తట్టుకోలేం

Mem Vayasuku Vachcham Song Lyrics in Telugu – 7G Brundavan Colony (2004)

'Mem Vayasuku Vachcham' song from 7G Brundavan Colony (2004) movie is composed by Yuvan Shankar Raja and sung by Unnikrishnan, Yuvan Shankar Raja, Shalini and Ganga.

SONG INFORMATION
Movie : 7G Brundavan Colony (2004)
Lyricist : Shiva Ganesh
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్ గానం: గంగ, షాలిని సింగ్, ఉన్ని కృష్ణన్, యువన్ శంకర్ రాజా మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేశాం మా కన్నులలోన కన్నె రూపేనంట నిత్య కలలే మాకు ఇక భోజనమంట మేం బేబీనంటవు మరి బేబీ నిస్తవు మీ మాటే మాయరా మీ రూటే వేరురా నువు లొట్టలేసి తినగా అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేశాం మా కన్నులలోన కన్నె రూపేనంట నిత్య కలలే మాకు ఇక భోజనమంట నిద్ర లేస్తే కాఫీకి బదులు సిగరెట్ తాగ తోచెనులే చెడ్డ చెడ్డ చానెల్స్ వెతికి రిమోట్ బటన్ అరిగెనులే ఎండమావిలో వర్షం లాగ బస్టాండ్ ఫిగరే నవ్వెనులే డిస్కో తెక్ కు తీసుకు పోగా డబ్బు లేక తికమకలే ఫిబ్రవరి 14th వస్తే ఒంటరిగ మది రగిలే ఫోన్ లో గుడ్ నైట్ చెప్పా లవర్ లేక తహ తహలే నువ్వు ఎండు గడ్డిని తెగ మేసే దున్నరా నువు సందే దొరికితె లైనేసే టైపు రా నువు లొట్టలేసి తినగా అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేశాం మా కన్నులలోన కన్నె రూపేనంట నిత్య కలలే మాకు ఇక భోజనమంట మేడ మీద టాంకు పైన హసుకు కొట్ట తోచెనులే కాలేజ్ గాళ్స్ దారిన వెళ్తే కంటి చూపు మారెనులే ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకున్న ఫిగర్ మాత్రం పడలేదే సారీ అని మేం చెప్పిన కాని శారి అని వినిపించెనులే కోటిలో ఒక్కరి లాగ ఆమె ముఖమున్నదిలే కోతినొక అమ్మాయిలాగ ఆమె చెల్లెలున్నదిలే నువు లొట్టలేసి తినగా అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా మేం వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం ఈ ఇరవై ఏళ్ళు అరె వ్యర్థం చేశాం మా కన్నులలోన కన్నె రూపేనంట నిత్య కలలే మాకు ఇక భోజనమంట మేం బేబీనంటవు మరి బేబీ నిస్తవు మీ మాటే మాయరా మీ రూటే వేరురా నువు లొట్టలేసి తినగా అమ్మాయిలేమి ఆవకాయ్ కాదురా

Kannula Baasalu Theliyavule Song Lyrics in Telugu – 7G Brundavan Colony (2004)

'Kannula Baasalu Theliyavule' song from 7G Brundavan Colony (2004) movie is composed by Yuvan Shankar Raja and sung by Karthik.

SONG INFORMATION
Movie : 7G Brundavan Colony (2004)
Lyricist : Shiva Ganesh
Singers : Karthik
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్ గానం: కార్తీక్ కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మససు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే ఇది అద్దాల మససు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే దెబ్బలెన్నీ తిన్నగాని మనసు మాత్రం మారదులే ఒక పరి మగువ చూడగనే కలిగే వ్యధతను ఎరుగదులే అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే హే... కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మససు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే చరణం: 1 అడవిలో కాచే వెన్నెల అనుభవించెదెవ్వరులే కన్నులా అనుమతి పొంది ప్రేమ చెంతకు చేరదులే దూరాన కనబడు వెలుగు దారికే చెందదులే మెరుపులా వెలుగును పట్టగ మిణుగురు పురుగుకి తెలియదులే కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమట అల కడలి దాటగనే నురగలిక ఒడ్డుకు సొంతమట కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూపి మరువైపు దాచగా అద్దాల మససు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే చరణం: 2 లోకాన పడుచులు ఎందరున్నను మనసొకరిని మాత్రమే వరియించులే ఒక పరి దీవించ ఆశించగా అది ప్రాణంతోనే ఆటాడులే మంచు బిందువొచ్చి ఢీకొనగ ఈ ముల్లె ముక్కలు అయిపోయెలే భువిలో ఉన్న అబద్దాలే అరె చీరను కట్టి స్త్రీ ఆయలే ఉప్పెనొచ్చినా కొండ మిగులును చెట్లు చేమలు మాయమౌనులే నవ్వువచ్చులే ఏడుపొచ్చులే ప్రేమలు రెండు కలసివచ్చులే ఒక పరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే అనుదినము ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే ఏ... కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూపి మరువైపు దాచగా అద్దాల మససు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే దెబ్బలెన్నీ తిన్నగాని మనసు మాత్రం మారదులే

Idhi Rana Rangama Song Lyrics in Telugu – 7G Brundavan Colony (2004)

'Idhi Rana Rangama' song from 7G Brundavan Colony (2004) movie is composed by Yuvan Shankar Raja and sung by Harish Raghavendra. :contentReference[oaicite:0]{index=0}

SONG INFORMATION
Movie : 7G Brundavan Colony (2004)
Lyricist : Shiva Ganesh
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్ గానం: హరీష్ రాఘవేంద్ర ఇది రణరంగమా లేక అగ్ని గుండమా విధి నడిపే ప్రేమ అర్ధమవదే ఇది రణరంగమా లేక అగ్ని గుండమా విధి నడిపే ప్రేమ అర్ధమవదే అగ్ని కణము నీటి గుణము రెంటిని కలిపితే నువ్వేనా ఇవతలి వైపు దేవతవైతే అవతలి వైపు దెయ్యమువా సమయం తింటావ్ మెదడుని తింటావ్ నన్నే తింటావ్ తప్పు కాదా పని పాట లేని పిల్లా ఇంట్లో నీకు తిండి లేదా చూపులు తగలగ మాటలు పెగలగ ఉరుములు మెరుపులు ఆరంభం పాదం కేశం నాభి కమలం రగులు కొనగా ఆనందం ధగ ధగమని వెలిగెను జ్వాల సెగ సెగమని ఎగిరెను బాలా తహతహమని తపనల గోల కసి కసియని కౌగిలి ఏలా మిత్రుల బృందం ఎదురే వస్తే పక్కకి తొలగి నడిచితిని పొద్దుట నిన్ను చూస్తానంటూ రాత్రినంతా గడిపితిని ఇట్టా ఇట్టా రోజులు గడవగ ఇంకా నన్నేం చేస్తావు మాయా మంత్రం తెలిసిన దానా త్వరగా నన్ను చంపెదవా ఏ తాడైనా నీ తలపుల్ని బిగిసేలాగ కడుతుందా నన్నే కాల్చగ ఎముకల గూడు నీ పేరేగా చెబుతుంది చిటపటమని చిందేస్తావా వదులొదులని విదిలిస్తావా దడదడమని జడిపిస్తావా ఒంటరిగా వదిలేస్తావా ఇది రణరంగమా లేక అగ్ని గుండమా విధి నడిపే ప్రేమ అర్ధమవదే

Kalalu Kane Kaalalu (Version 2) Song Lyrics in Telugu – 7G Brundavan Colony (2004)

'Kalalu Kane Kaalalu (Version 2)' song from 7G Brundavan Colony (2004) movie is composed by Yuvan Shankar Raja and sung by Harish Raghavendra and Srimathumitha.

SONG INFORMATION
Movie : 7G Brundavan Colony (2004)
Lyricist : Shiva Ganesh
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్ గానం: హరీష్ రాఘవేంద్ర, మధుమిత కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా ఇది చేరువ కోరే తరుణం ఇరు ఎదలలో మెల్లని చలనం ఇక రాత్రులు ఇంకొక నరకం వయసులా అతిశయం ఇది కత్తిన నడిచే పరువం నిజ కలలతో తమకమ రూపం పెళ్ళి కోరును నిప్పుతో స్నేహం దేవుని రహస్యము లోకంలో తియ్యని భాషా హృదయంలో పలికే భాషా  మెల్లమెల్లగ వినిపించే ఘోషా

January Masam Song Lyrics in Telugu – 7G Brundavan Colony (2004)

'January Masam' song from 7G Brundavan Colony (2004) movie is composed by Yuvan Shankar Raja and sung by Mathangi Jagdish and Kunal Ganjawala.

SONG INFORMATION
Movie : 7G Brundavan Colony (2004)
Lyricist : Shiva Ganesh
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్ గానం: హరీష్ రాఘవేంద్ర, శ్రీ మధుమిత కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా ఇది చేరువ కోరే తరుణం ఇరు ఎదలలో మెల్లని చలనం ఇక రాత్రులు ఇంకొక నరకం వయసులా అతిశయం ఇది కత్తిన నడిచే పరువం నిజ కలలతో తమకమ రూపం పెళ్ళి కోరును నిప్పుతో స్నేహం దేవుని రహస్యము లోకంలో తియ్యని భాషా హృదయంలో పలికే భాషా  మెల్లమెల్లగ వినిపించే ఘోషా కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా తడికాని కాళ్ళతోటి కడలికేది సంభందం నే వేరు నువ్వేరంటే చెలిమికేది అనుబందం ఎగరలేని పక్షికేలా పక్షి అనెడి ఆ నామం తెరవలేని మనస్సుకేలా కలలు గనే ఆరాటం ఒంటరిగా పాదాలు ఏమికోరి సాగినవో జ్యోతి వెలిగించిన చేతి కొరకు వెతికినవో కలలైనా కొన్ని హద్దులు ఉండును స్నేహంలో అవి ఉండవుళే ఎగిరొచ్చే కొన్ని ఆశలు దూకితే ఆపుట ఎవరికి సాద్యములే కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా.. చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా ఏమైందో ఏమో గాలికి తేమ కాస్త తగ్గెనులే ఎకాంతం పూసుకొని సంధ్య వేళ పిలిచెనులే కలలు కనే కాలాలు కరిగిపోవు సమయాలు చెరిగిపోని ముగ్గే వేయునా చూపు రాయి లేఖలు దిశలు మారు గమ్యాలు ఒంటరిగా పయనం చేయునా తెల్లవారు ఝాముల్లన్నీ నిద్రలేక తెలవారే కనులు మూసి తనలో తానే మాట్లాడ తోచెనులే నడిచేటి దారిలో నీ పేరు కనిపించా గుండెల్లో ఏవో గుసగుసలు వినిపించె అపుడపుడు చిరు కోపం రాగా కరిగెను ఎందుకు మంచులాగ భూకంపం అది తట్టుకోగల్ము మదికంపం అది తట్టుకోలేం

Thalachi Thalachi Choosa Song Lyrics in Telugu – 7G Brundavan Colony (2004)

'Thalachi Thalachi Choosa' song from 7G Brundavan Colony (2004) movie is composed by Yuvan Shankar Raja and sung by K. K.

SONG INFORMATION
Movie : 7G Brundavan Colony (2004)
Lyricist : Shiva Ganesh
Singers : K. K.
చిత్రం: 7/G బృందావన కాలనీ (2004) సంగీతం: యువన్ శంకర్ రాజా సాహిత్యం: ఏ. ఎమ్. రత్నం, శివ గణేష్ గానం: కె కె తలచి తలచి చూశా వలచి విడిచి నడిచా నీకై నేను బ్రతికే ఉంటినీ ఓ... నీలో నన్ను చూసుకొంటినీ తెరచి చూసీ చదువు వేళా కాలిపోయే లేఖ బాలా నీకై నేను బ్రతికే ఉంటినీ ఓ... నీలో నన్ను చూసుకొంటినీ కొలువు తీరు తరువుల నీడ నిన్ను అడిగె ఏమని తెలుప రాలిపోయిన పూలా మౌనమా ... రాక తెలుపు మువ్వల సడినీ దారులడిగె ఏమని తెలుపా పగిలిపోయిన గాజులు పలుకునా... అరచేత వేడిని రేపే చెలియ చేతులేవీ ఒడిన వాలి కదలను చెప్పా సఖియ నేడు ఏదీ తొలి స్వప్నముగియక మునుపే నిదురే చెదిరెలే తలచి తలచి చూశా వలచి విడిచి నడిచా నీకై నేను బ్రతికే ఉంటినీ ఓ... నీలో నన్ను చూసుకొంటినీ మధురమైన మాటలు ఎన్నో మారుమ్రోగే చెవిలో నిత్యం కట్టెకాలు మాటే కాలునా... చెరిగి పోని చూపులు నన్నూ ప్రశ్నలడిగే రేయి పగలూ ప్రాణం పోవు రూపం పోవునా... వెంట వచ్చు నీడకూడా మంట కలిసి పోవూ కళ్ళ ముందు సాక్ష్యాలున్నా నమ్మలేదు నేనూ ఒకసారి కనిపిస్తావనీ బ్రతికే ఉంటినీ 

Palli Balakrishna Saturday, June 20, 2026



చిత్రం: సంకల్పం (1995)
సంగీతం: కోటి
నటీనటులు: జగపతి బాబు, గౌతమి, జయసుధ
కథ, మాటలు (డైలాగ్స్): పరుచూరి బ్రదర్స్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ. యమ్. రత్నం
నిర్మాత: ఎ. యమ్. రత్నం
సినిమాటోగ్రఫీ: నవకాంత్
ఎడిటర్: కోలా భాస్కర్
బ్యానర్: శ్రీ సూర్యా మూవీస్
విడుదల తేది: 22.06.1995



Songs List:



అచ్చట్లో ముచ్చట్లో పాట సాహిత్యం

 
చిత్రం: సంకల్పం (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర 
గానం: చిత్ర, యస్.పి.బాలు & కోరస్

అచ్చట్లో ముచ్చట్లో



చిన్నారి మనసుకు పాట సాహిత్యం

 
చిత్రం: సంకల్పం (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: చిత్ర, యస్.పి.బాలు

చిన్నారి మనసుకు



ధీం తనక్కు పాట సాహిత్యం

 
చిత్రం: సంకల్పం (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర 
గానం: యస్.పి.బాలు, చిత్ర

ధీం తనక్కు




కురిసింది వానా పాట సాహిత్యం

 
చిత్రం: సంకల్పం (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వడ్డేపల్లి కృష్ణ
గానం: యస్.పి.పల్లవి, యస్.పి.బాలు

కురిసింది వానా



మెత్తగా హత్తుకో మత్తుగా వత్తుకో పాట సాహిత్యం

 
చిత్రం: సంకల్పం (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: భువనచంద్ర 
గానం: చిత్ర, యస్.పి.బాలు

పల్లవి:
మెత్తగా హత్తుకో మత్తుగా వత్తుకో
లేత చెక్కిళ్ళ నొక్కుళ్ళు కొనగోటి రక్కుళ్ళు
గుమ్మెత్తి పోవాలంటా
చీర కుచ్చిళ్ళ గిచ్చుళ్ళు పరువాల పొత్తిళ్ళు
పిచ్చెక్కి పోవాలంటా
తప్పెట్లు మోగాల తాపాలు తీరాలా ఈ వేళ

మెత్తగా హత్తుకో మత్తుగా వత్తుకో

చరణం: 1
సిగ్గు మొగ్గ అల్లాడి పోయిందిరో కౌగిలిమ్మనీ
సాకు చెప్పి తెల్లారి పోనివ్వకు కన్నె రేయినీ
కొంగుదాటు కవ్వింపులో ఉన్నది కొత్త అందమూ
కోక చాటు కేరింతలో పట్టదా పూల గంధమూ
ఏదో ఏదో ఉయ్యాల ఉయ్యాల ఊగాల ఉయ్యాల
ఏదో ఏదో సయ్యాట సాగాల సందేళ
శోధించుకో వేధించుకో అందిట్లో ఇందిట్లో
ఏముందో చూడాల

మత్తుగా హత్తుకో మెత్తగా వత్తుకో

చరణం: 2
కస్సు మంటు రెచ్చింది నా యవ్వనం కోడె నాగులా
వెన్నుపూస కరగాలి కౌగిళ్ళలో వెన్నపూసలా
తేనెలూరు శృంగార తీరాలలో తాళమేసుకో
భగ్గుమన్న అగ్గెల్లి నా వంటిని అంటిపెట్టుకో
తూలే తుళ్ళే వాగల్లే నీ వళ్ళే పొంగాల
మళ్ళీ మళ్ళీ నా వళ్ళే వంకల్లే వంగాలా
ఊరించుకో సాధించుకో
నీ గుట్టు నా బెట్టు నిలబెట్టుకోవాల ఈ వేళ

మెత్తగా హత్తుకో మత్తుగా వత్తుకో
లేత చెక్కిళ్ళ నొక్కుళ్ళు కొనగోటి రక్కుళ్ళు
గుమ్మెత్తి పోవాలంటా
చీర కుచ్చిళ్ళ గిచ్చుళ్ళు పరువాల పొత్తిళ్ళు
పిచ్చెక్కి పోవాలంటా
తప్పెట్లు మోగాల తాపాలు తీరాలా ఈ వేళ

Palli Balakrishna Tuesday, February 27, 2018



చిత్రం: ముద్దుల కొడుకు (2005)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: ఎ. యమ్. రత్నం & శివ గణేష్
గానం: ఉదిత్ నారాయణ్ , సుజాత
నటీనటులు: రవి కృష్ణ , గోపిక , రేవతి
దర్శకత్వం: రాధా మోహన్
నిర్మాత: ఎ. యమ్. రత్నం
విడుదల తేది: 01.09.2005

వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే
మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే
వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే
మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే
పూలనే కోయగానే కొమ్మలే బాధపడే ఎవరికి తెలుపకనే తనలో పొగిలెనే
హే అక్కా అక్కా రమ్మక్కా
నువు దిక్కులు గిక్కులు చూడక్కా
హే దారిని పోయే దానక్క
దాటిపోయే బాలక్క ఆడి పాడి చిందెయ్యక్క

వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే
మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే

బాష అందం భావం అందం
లోకమంత అందం నువ్వు
అందం నువ్వు ఆనందం రేపటికై నేనందం
ఒకటి పోతే ఒకటి వచ్చే దేవుని తీర్పు ఇది
బ్రతుకు అంటే జూదమవ్వదా పోయినా వచ్చుటకు
ఉదయం నీకోసం  నా హృదయం నీకోసం
దైవం నీవేనా నే వరములను ఆడిగేనా
బాధలు ఎవరికి లేవు తీరేవవికాదు

వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే
మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే

అందమంటే  అందమంటే మనసునే అంటారు
మనసు అందం ముఖములోనే కనిపించునంటారు
కన్నె వలపు పడుచు పిలుపు  అన్నిటికి ఆశపడు
ఆశపడితే అవస్థలేగా చివరకి మిగిలెను
బ్రతుకే ఒక బరువా చిరుగాలికి ఒక బరువా
ఆహా నీ మాట నా చెవులకి బరువేలే
పాడనా ఓ పాట ఎందుకే ఈ వేట

వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే
మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే
వెన్నెలే కురిసెనులే వెల్లువై విరిసెనులే
మల్లెలే మురిసెనులే నిన్నే పిలిచెనులే
పూలనే కోయగానే కొమ్మలే బాధపడే ఎవరికి తెలుపకనే తనలో పొగిలెనే
హే అక్కా అక్కా రమ్మక్కా
నువు దిక్కులు గిక్కులు చూడక్కా
హే దారిని పోయే దానక్క
దాటిపోయే బాలక్క ఆడి పాడి చిందెయ్యక్క

Palli Balakrishna Friday, December 8, 2017





చిత్రం: నీ మనసు నాకు తెలుసు (2003)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: ఎ. యమ్. రత్నం
గానం: సుర్జో భట్టాచార్య , శ్రేయా ఘోషల్
నటీనటులు: తరుణ్ , శ్రేయా శరన్ , త్రిషా
దర్శకత్వం: జ్యోతి కృష్ణ
నిర్మాత: ఎ. యమ్. రత్నం
విడుదల తేది: 05.12.2003



Songs List:



అందని అందం అస్కావా పాట సాహిత్యం

 
చిత్రం: నీ మనసు నాకు తెలుసు (2003)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: ఎ. యమ్. రత్నం
గానం: సుర్జో భట్టాచార్య , శ్రేయా ఘోషల్

పల్లవి:
తకదిమి తకదిమి త... (4)
ధిం దిరత్తే తరారిరత్తే తరారిరత్తే అస్కావా
ధిం దిరత్తే తరారిరత్తే తరారిరత్తే వస్తావా
అందని అందం అస్కావా సరసాలాడగ వస్తావా (2)
ఈ అందం... అలా నింగిలో రాజహంసలై తేలిపోదాం
మనము వస్తావా
కులమొద్దు మతమొద్దు నువు వస్తేనే అస్కావా
సొమ్మొద్దు సోకొద్దు నువు ఇట్టాగే వస్తావా

చరణం: 1
నేస్తం నెచ్చెలి మాటలతో మిమ్ములనెపుడు పిలిచెదము
పిరికి మాటలు చెప్పొద్దు ప్రేయసి అంటూ పిలవండి
గురజాడ కలలు నిజమాయే మీరే ఆ ప్రతిరూపాలు
తెలుగున మాటలు కరువైతే ఫ్రెంచ్ భాషలో పొగడండి
అప్సరసలారా... ఆ... మా జీవిత గమ్యం మీరేలే

చరణం: 2
పట్టే మాకు దుస్తులుగా వెంటనే మీరు మారండి
ఇంకా ఏమేమేం కావాలో ప్రేమగ ఆజ్ఞలు వేయండి
భక్తి పరవశం చూసి మనసు పొంగి పోయెనులే
పక్కన కాస్తా కూర్చుంటాం అనుమతి మీరు ఇస్తారా
ప్రేమ పక్షులారా... ఆ... మీదనే వచ్చి వాలండి

కులమేలా మతమేలా నే వస్తేనే అస్కాలే
సొమ్మేలా సోకేలా నే ఇట్టాగే వ స్తాలే





కలుసుకుందామా... పాట సాహిత్యం

 
చిత్రం: నీ మనసు నాకు తెలుసు (2003)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: ఎ. యమ్. రత్నం
గానం: ఉన్ని మీనన్, అనుపమ, చిన్మయి

కలుసుకుందామా... ఇద్దరం కలుసుకుందామా
జూలై మాసం, జూపిటర్లో
ఒకపరి కలుసుకుందామా

ఏ దారిన వెళుతున్నాడో
మీసం వున్న కుర్రాడు
అల్లరివాడు అందగాడు
ఆపిల్ లాగా వుంటాడు
ఏ కాలేజీకి వెళుతున్నాదో...
నన్ను తాకిన పరికిణియో
తొలి సారి ప్రేమ భయం,
లేదు హృదయంలో

చరణం: 1
ఆ ట్యాంక్ బండు
జల తీరంలో
యువ ప్రేమికులం
మనమవుదామా
కాఫీడేకి వెళ్ళొచ్చు
స్నో బౌలింగ్ ఆడొచ్చు
ఫోన్లో గొడవ చెయ్యోచ్చు
బిలియర్డ్స్ లో చేరొచ్చు
మీటింగ్ అయితే
ఇక డేటింగ్ చేయ్యోచ్చు
ఒకే స్పూను తోటి ఐస్ క్రీం చెరి సగం తినవచ్చు ఎప్పుడురా....

కలుసుకుందామా... ఇద్దరం కలుసుకుందామా
జూలై మాసం, జూపిటర్లో
ఒకపరి కలుసుకుందామా

ఆగిపోదామా నెప్ట్యూన్ లో ఆగిపోదామా
ప్రేమే శ్వాసే చాలులే  కలసి జీవిద్దాం

ఏ దారిన వెళుతున్నాడో
మీసం వున్న కుర్రాడు
అల్లరివాడు అందగాడు
ఆపిల్ లాగా వుంటాడు
ఏ కాలేజీకి వెళుతున్నాదో...
నన్ను తాకిన పరికిణియో
తొలి సారి ప్రేమ భయం,
లేదు హృదయంలో

చరణం: 2
ఏ నవ్వయినా
నీకు సరిరాడు
ఏవాసనలు
నీకు సరిరావు
అయ్యో అనిపించిలే....
ఆనందం పోయెలే....
చీ చీ చీ చింతన
నవ్వులో వేదన
పోవే రావద్దే
మనసు పోతే రాలేదు
నిన్ను కన్నవేళ అమ్మపడ్డ బాధలను
పంచకే... చాలులే

కలుసుకుందామా... ఇద్దరం కలుసుకుందామా
జూలై మాసం, జూపిటర్లో
ఒకపరి కలుసుకుందామా

ఆగిపోదామా నెప్ట్యూన్ లో ఆగిపోదామా
ప్రేమే శ్వాసే చాలులే  కలసి జీవిద్దాం

ఏ దారిన వెళుతున్నాడో
మీసం వున్న కుర్రాడు
అల్లరివాడు అందగాడు
ఆపిల్ లాగా వుంటాడు
ఏ కాలేజీకి వెళుతున్నాదో...
నన్ను తాకిన పరికిణియో
తొలి సారి ప్రేమ భయం,
లేదు హృదయంలో




కమ కమ పాట సాహిత్యం

 
చిత్రం: నీ మనసు నాకు తెలుసు (2003)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: ఎ. యమ్. రత్నం
గానం: అనుపమ, అపర్ణ, కునాల్, బ్లేజ్, జార్జ్ పీటర్

Bling Dinga Ling Ling
Bling Dinga Ling Ling
Bling Dinga Ling
Everybody Sing

Bling Dinga Ling Ling
Bling Dinga Ling Ling
Blind Dinga Ling
నీకేం కావాలి

Bling Dinga Ling Ling
Bling Dinga Ling Ling
Bling Dinga ling
అది తీస్కోవాలి

కమ కమ తొలి వయసుని తట్టి
కమ కమ పసిమనసే పెట్టి
కమ కమ కొన్ని కలలను పట్టీ
కమ కమ పలు తలుపులు చుట్టి

Fall In Love
ఆహా వట్టి మాట కట్టిపెట్టు
Forget the War
ఇక గట్టి మేలు తలపెట్టు
Fall In Love
సరే ఏదో ఒకటి పట్టు పట్టు
Forget the War
అరె గొడవలింక కట్టిపెట్టు

Bling Dinga Ling Ling
Bling Dinga Ling Ling
Bling Dinga ling
నీకేం కావాలి

Bling Dinga Ling Ling
Bling Dinga Ling Ling
Bling Dinga Ling
అది తీస్కోవాలి

కమ కమ తొలి వయసుని తట్టి
కమ కమ పసిమనసే పెట్టి
కమ కమ కమ్ కమ కమ కమ
ఎకుమ కను తీయ్యని ప్రేమను మీటు
క్రమ కమ తియ్యని ప్రేమను మీటు


చరణం: 1
చక్కని బాలుడు చెంతకు వస్తే
కన్నులు మూసే పడుచెవరు
వడుపుగా ఒకతి దుడుకుగా వస్తే
తప్పుకు తిరిగే వాడెవడు
కిస్సుకు నోనో చెప్పే లిప్సే లేవోయి
నడుమును ఛీ ఛీ అనెడి
యువకుడు లేడోయి....
అతని కళ్ళూ, ఆమె కళ్ళూ
అట్టాగే కలవాలి
ఒకే ధ్యాస, ఒకే శ్వాస
తొలి ప్రేమ గెలవాలి

Fall In Love
ఆహా వట్టి మాట కట్టిపెట్టు
Forget the War
ఇక గట్టి మేలు తలపెట్టు
Fall In Love
సరే ఏదో ఒకటి పట్టు పట్టు
Forget the War
అరె గొడవలింక కట్టిపెట్టు

Bling Dinga Ling Ling
Bling Dinga Ling Ling
Bling Dinga ling
నీకేం కావాలి

Bling Dinga Ling Ling
Bling Dinga Ling Ling
Bling Dinga Ling
అది తీస్కోవాలి

కమ కమ తొలి వయసుని తట్టి
కమ కమ పసిమనసే పెట్టి
కమ కమ కొన్ని కలలను పట్టి
కమ కమ పలు తలుపులు చుట్టి

Fall in Love
We don't get sexy
Don't get the war
Don't wanna get messy

Fall in Love
Life is a melody
Don't get the war
To love everybody

Fall in Love
La la la la la
Don't get the war
La la la la la....

కమ కమ తొలి - వయసుని తట్టి
కమ కమ కొన్ని -  కలలను పట్టి

Fall in Love
We don't get sexy
Don't get the war
Don't wanna get messy




స్నేహితుడే వుంటే పాట సాహిత్యం

 
చిత్రం: నీ మనసు నాకు తెలుసు (2003)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: ఎ. యమ్. రత్నం
గానం: మనో, ఉన్ని కృష్ణన్, చిన్మయి

పల్లవి:
స్నేహితుడే వుంటే ఒక స్నేహితుడే వుంటే
చేతులతో భూమిని మోయ్యోచ్చు
ఆకాశం అంచులనే తాకేద్దాం మిత్రమా
మన పేరు దిక్కులలో చాటుదాం
నదులు కడలికే అంకితం
మన తనువు చెలిమికే అంకితం
చెలిమి మాకు ఒక చిరునామా
మా జీవితాలకే వీలునామా
ఈ జగతిలోని నిరుపేద
మిత్రుడు లేనివాడు హే...

చరణం: 1
భుజాన చేతులు వేసి తోచింది మాట్లాడుకుంటూ
ఊరు తిరిగి వచ్చాం వచ్చాం...
కలిసి చదువుకుని నిదర పోతిమి
చెలిమి దుప్పటిలో...
మన జీవితాన ప్రేమలు, అందాలు కలుగులే
స్నేహమన్న బంధమేమో కలుగును మనకి
ఊపిరిలో

చరణం: 2
గుండెల్లో గుండెల్లో వున్న
మాటల్ని మాటల్ని చెప్ప నేస్తం ఒకటే సొంతం
కలిసి కూర్చుని తినే తిండిలో
ఉండే స్నేహం రుచి
అరె జీవిత పయనం మారినా, స్నేహం మారునా
ఆయుర్దాయం తీరినా, మిత్రుని రూపం చెరిగేనా




ఏదో ఏదో నాలో పాట సాహిత్యం

 
చిత్రం: నీ మనసు నాకు తెలుసు (2003)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: ఎ. యమ్. రత్నం
గానం: కార్తీక్, గోపికా పూర్ణిమ

ఏదో ఏదో నాలో
పులకింత కలిగే
భాగ్యరేఖ వరియించలే
ప్రేమ రేఖ నాలో
హృదయాన్ని తెరచి
ముద్దుగా తరిమి కొట్టెనులే
ప్రియతమా.... హృదయం....
నీకే నీకే.....

నిన్ను కోరిన కన్నె ముందర
మౌనమన్నది కష్టంలే
మాటలాడని క్షణములన్నియు నష్టం
మాట తెలుపని అసలు అర్థము
మౌనములోనే ఉన్నది ఉన్నది
మౌనం ముదిరితే మాటలాడుటే మంచిది
సూర్యుని లాగే నా ముందు వెలిశావ్
మంచు బిందు వల్లే కరిగితివే
ప్రియతమా హృదయం
నీకే నీకే

కలలు అయితే ఉండిపోదాం
నిజం అయితే సాగిపోదాం
గుండె పీల్చిన శ్వాసం ఎప్పుడు
విశ్వాసం ఆగుటే న్యాయం న్యాయం
శ్వాస వాసనగా మారిపోవుటే మర్మం
కనులు కాచిన కలలు ఎప్పుడు
తెలుపు నలుపుగా తెలియును తెలియును
రంగులాగ అవి మారిపోవుటే మర్మం
బోధి వృక్షమల్లే నీ కనులు చూడ
నీ చూపు నాలో జ్ఞానమాయలే
ప్రియతమా హృదయం
నీకే నీకే




మస్తురా మస్తురా మస్తురా పాట సాహిత్యం

 
చిత్రం: నీ మనసు నాకు తెలుసు (2003)
సంగీతం: ఎ. ఆర్.రెహమాన్
సాహిత్యం: ఎ. యమ్. రత్నం
గానం: శ్రీరాం పార్థసారథి, చిత్ర, మాతంగి, జార్జ్ పీటర్

మస్తురా మస్తురా మస్తురా
పెదవితో భువినే కదిపెరా
సొగసురా సొగసురా సొగసురా
కళ్ళతో సూర్యుని కాల్చెరా
షననన షన్ నన్ నన్ నే....
ఇది వయసు పోతేరానే రాదే
షననన షన్ నన్ నన్ న్నే
ఇది వయసు దేనిని కోరుకోవే

పల్లవి:
విద్యార్థి విద్యార్థి మమ్ముల చదవద్దు
ఇద్దరము కావ్యంలా ప్రణయం సాగిద్దాం
పదహారో ఓహోహో
పదిహేడో ..... ఓ హోహో......
నిను చూశాక, మురిశాక... చైతన్యం

చరణం: 1
బాల్య ప్రాయంలో ... ఓహోహో
అమ్మ వడి మధురం... ఓహోహో
పరువ ప్రాయంలో ... ఓహోహో
భామ వడి మధురం... ఓహోహో
మదిలోనే తోచే ... ఓహోహో
కోర్కె దాచొద్దు... ఓహోహో
నూరేళ్ళు అయిన ప్రేమ దాచొద్దు
ఓహోహో

చరణం: 2
ఏరు దాటొచ్చాం
ఓహోహో
ఊరు దాటొచ్చాం
ఓహోహొ
నీ సొగసు దాటాం
ఓహోహొ
నావల్లకాలేదా
ఓహోహో
నీరాక మెచ్చాం...
ఓహోహో
పొగడ్తలకు మెచ్చాం
ఓహోహొ
ఓ చిరునవ్వు చూసి మెచ్చాం

Palli Balakrishna Monday, November 20, 2017

చిత్రం: జాదు (2006)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం:
గానం:
నటీనటులు: రవికృష్ణ , ఇలియానా, తమన్నా
దర్శకత్వం: ఎ. యమ్. జ్యోతి కృష్ణ
నిర్మాత: ఎ. యమ్.రత్నం
విడుదల తేది: 24.09.2006

ఆదిమవసుడు నెనె , నీ ప్రెమకు దాసుడు నెనె
నిన్ను చెర విడిపించె ప్రెమ నదెలె
అశా వాసుడు నెనె , నే బానిసనయిపొయానె
నా గుండెల్లొ నిన్ను దాచుకుందునె
దెవత నిన్నె విడిపించ, ప్రాణమె త్యాగం చెస్తానీ
వెన్నెలె నిన్ను బంధిస్తె , నింగి నె చేల్చి వెస్తా నీ

కలతె ల చెలియ నీ కన్ను చోఓపు నెనె
కావలిని దాటి , నే దరి చెరుతానె
నా తొడు నేవుంటె భయమెల హౄదయంలొ
నిప్పులొ నిలిచున్న , నన్నెమి చెయ్యదులె
నా కన్నులలొ వెలుగులొలికెను, నీ నడకకు దారి తెలియును
జననం మరణం అన్ని నీవల్లె….

నువ్వులెక పొతె నా బ్రతుకె భారం
మరణాన్ని కన్న ఆ క్షన్మె ఘొరం
హౄదయాన్ని చెదించి , రక్తాన్ని చిందించి
రాస్తాను లెఖలనీ నరములె సందించి
నాలుగు యుగములుగ భూమి నిలిచెను
దాన్ని మించి మన ప్రెమ నిలిచును
దెహం ప్రాణం నిన్నె కొరెలీ

ఆదిమవసూ మెమె , ఇక ప్రెమకు దాసులు మెమె
మమ్మ్ము చెర విడిపించె ప్రెమ మాదెలె

Palli Balakrishna Wednesday, September 27, 2017

చిత్రం: భీమా (2008)
సంగీతం: హరీష్ జైరాజ్
సాహిత్యం: ఎ. యమ్.రత్నం, శివగణేష్
గానం: క్రిష్ , నరేష్ అయ్యర్
నటీనటులు: విక్రమ్, త్రిష
దర్శకత్వం: యన్.లింగుస్వామి
నిర్మాత: ఎ. యమ్.రత్నం
విడుదల తేది: 14.01.2008

ఒక ముఖమొ బహు ముఖమొ
ప్రతి ముఖమొ కలవరమొ
భయమెరుగనిధి తన దెశమూ
తన చుపె చురుకైనదొ
కన్ను సైగ కరుకైనదొ
అలుపెరుగనిది తన దెహమొ
ఒక ముఖమొ బహు ముఖమొ
ప్రతి ముఖమొ కలవరమొ
భయమెరుగనిధి తన దెశమూ
తన చుపె చురుకైనదొ
కన్ను సైగ కరుకైనదొ
అలుపెరుగనిది తన దెహమొ
ద్రుతిలొ తెల్చివెస్తాడు
పిడుగుల జతనె ఉంటాడు
పక్కలొ బల్లెం అవుతడు
ఉప్పెన అతడు…
అదురు బెదురు లెనూడు
అదిరె పనులె చెస్తాడు
తలలె తరిగి వెస్తాడు
నిప్పె అతడు….
అందరు ఉదయానె మెటికలు
విరిచె, కాని ఇతడెమొ తూట పెల్చె
ఒక వైపు ఇతనిది న్యాయం
మరు వైపు ఇథనిది జాలం
జగ జగజం జజంజ జగజం జజంజ
జగిడ జగిడ జగిడ జగిడ జగిడ రగడగ

విప్లవ గీతం నచ్చునులె
నవ్వె మనసె నచ్చునులె
రగిలె జ్వాల నచ్చునులె
రతిరి రెను…
అనుకున్నటె చెస్తాడు
చెసెదెదొ చెపుతాడు
గెలుపె మలుపని అంటాడు
మఘధీరుడు ఇతడు
ఘులబిలు మించె ఇతని అందం
లొలొపలొ చుస్తె ఉరిమె సుగుణం
అరె పొతె పొని అంటు తన
పగనె తింటాడంట
జగ జగజం జజంజ జగజం జజంజ
జగిడ జగిడ జగిడ జగిడ జగ్ జగ


Palli Balakrishna Tuesday, September 26, 2017

Most Recent

Default