Magaadu (1990) Telugu Songs Lyrics
Music : Raj-Koti
Director : K. Madhu
Producer : Babu Ganesh
Actors : Rajasekhar, Murali Mohan
Actresses : Jeevitha, Lissy
Release Date : 09 August 1990
Aaru Aaru Ruthuvulaku Song Lyrics in Telugu – Magaadu (1990)
'Aaru Aaru Ruthuvulaku' song from Magaadu (1990) movie is composed by Raj-Koti and sung by S. P. Balasubrahmanyam.
Dekho Sarejahase Acha Song Lyrics in Telugu – Magaadu (1990)
'Dekho Sarejahase Acha' song from Magaadu (1990) movie is composed by Raj-Koti and sung by S. Janaki.
Magaadu (1990)
చిత్రం: తూర్పు సింధూరం (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర నటీనటులు: కార్తీక్, ఖుష్బూ సుందర్, రేవతి దర్శకత్వం: RV ఉదయ్ కుమార్ నిర్మాత: బి. సీతారామయ్య విడుదల తేది: 01.11.1990
Songs List:
పచ్చ పచ్చని కాలా పాట సాహిత్యం
చిత్రం: తూర్పు సింధూరం (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు పచ్చ పచ్చని కాలా
పొద్దు వాలిపోయే పాట సాహిత్యం
చిత్రం: తూర్పు సింధూరం (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు పొద్దు వాలిపోయే
తల వాకిట ముగ్గులు పాట సాహిత్యం
చిత్రం: తూర్పు సింధూరం (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు తల వాకిట ముగ్గులు
తళుకు తలుకుమణి పాట సాహిత్యం
చిత్రం: తూర్పు సింధూరం (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు తళుకు తలుకుమణి
వచ్చెనే ఓ ఓ కుసుమం పాట సాహిత్యం
చిత్రం: తూర్పు సింధూరం (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర వచ్చెనే ఓ ఓ కుసుమం
Thoorpu Sindhuram (1990)
చిత్రం: ఇరుగిల్లు పొరుగిల్లు(1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, కె.యస్.చిత్ర నటీనటులు: నరేష్ , వాణీ విశ్వనాథ్ దర్శకత్వం: రేలంగి నరసింహారావు నిర్మాత: చెరుకూరి సత్యన్నారాయణ విడుదల తేది: 14.09.1990
Songs List:
ఇదివో రంగుల మేడ.. పాట సాహిత్యం
చిత్రం: ఇరుగిల్లు పొరుగిల్లు సంగీతం: రాజ్-కోటి సాహితం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి.బాలు, కె.యస్.చిత్ర ఇదివో రంగుల మేడ..అదివో రాజుల కోట పదరా అద్దిరబన్న బుద్దులు చెప్పి నిద్దుర లేపాలి ఇదివో రంగుల మేడ..అదివో రాజుల కోట పదరా అద్దిరబన్న బుద్దులు చెప్పి నిద్దుర లేపాలి పక్కనుంటే చక్కని పిట్ట పట్టుకుంట చీపురు కట్ట భూజు తీసి నేలకు కొట్ట..చలప్ప బెద్దంట వేగలేక వెర్రెక్కితే..తాగినోడు కిర్రెక్కితే చూడగానే చుర్రెక్కి చురకేస్తా చుంపనాతి బుద్దులన్ని చెర్గేస్తా తాళిలేని బుచ్చెమ్మకి రాణివాస పిచ్చెక్కితే రాజమండ్రి వీధుల్లో నడిపిస్తా మోజులన్ని గోదాట్లో కలిపేస్తా జత కలిసిందే.. ఓడలమ్మ పౌడరు డబ్బ వేటగాడి ఈటెల దెబ్బ పిండికొట్టి రోటిలో రుబ్బ..చలప్ప బెద్దంట ఊరిమీద అప్పంట ఇంటిలోన పప్పంట తప్పులేని ఇల్లాలే నిప్పంట చెప్పలేని కష్టాలే ముప్పంట అస్వమేధ యాగలు ఆరునొక్క రాగలు జాకు పాట్ జన్మల్లో రాజంట గుండెపోటు గుమ్మల్లో గుంజంట కధ ముదిరింధే... అల్లుడంటే తెల్లని కాకి ఇల్లు మీద తీరని బాకి వెడి దూది మెత్తగ ఏకి..బాజుల తుపాకి
ముద్దుల ఈడు పాట సాహిత్యం
చిత్రం: ఇరుగిల్లు పొరుగిల్లు సంగీతం: రాజ్-కోటి సాహితం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి.బాలు, కె.యస్.చిత్ర ముద్దుల ఈడు
సందిట్లో ముద్దుల సంత పాట సాహిత్యం
చిత్రం: ఇరుగిల్లు పొరుగిల్లు సంగీతం: రాజ్-కోటి సాహితం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి.బాలు, కె.యస్.చిత్ర సందిట్లో ముద్దుల సంత
పాలమ్మ వచ్చింది పాట సాహిత్యం
చిత్రం: ఇరుగిల్లు పొరుగిల్లు సంగీతం: రాజ్-కోటి సాహితం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి.బాలు, కె.యస్.చిత్ర పాలమ్మ వచ్చింది
సందిట్లో చక్కెలగింత పాట సాహిత్యం
చిత్రం: ఇరుగిల్లు పొరుగిల్లు సంగీతం: రాజ్-కోటి సాహితం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి.బాలు, కె.యస్.చిత్ర సందిట్లో చక్కెలగింత
Irugillu Porugillu (1990)
చిత్రం: ఇన్స్పెక్టర్ రుద్ర (1990) సంగీతం: గంగి అమరన్ సాహిత్యం: వేటూరి (All) గానం: యస్.పి.బాలు, చిత్ర, మంజుల గారు నటీనటులు: కృష్ణ , యమున నిర్మాత, దర్శకత్వం: కె.యస్.ఆర్.దాస్ విడుదల తేది: 12.01.1990
Songs List:
చెల్లి నువ్వే మా ఇంటి పాట సాహిత్యం
చిత్రం: ఇన్స్పెక్టర్ రుద్ర (1990) సంగీతం: గంగి అమరన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, మంజుల గారు చెల్లి నువ్వే మా ఇంటి
చిక్ చాంగ్ చిన్నవాడ పాట సాహిత్యం
చిత్రం: ఇన్స్పెక్టర్ రుద్ర (1990) సంగీతం: గంగి అమరన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, చిత్ర చిక్ చాంగ్ చిన్నవాడ
కవ్వించే కార్తీకం పాట సాహిత్యం
చిత్రం: ఇన్స్పెక్టర్ రుద్ర (1990) సంగీతం: గంగి అమరన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, చిత్ర కవ్వించే కార్తీకం
నా ఏజీ బ్రీజీ రోజీ పాట సాహిత్యం
చిత్రం: ఇన్స్పెక్టర్ రుద్ర (1990) సంగీతం: గంగి అమరన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, చిత్ర నా ఏజీ బ్రీజీ రోజీ
నాటు కొట్టి వచ్చాక పాట సాహిత్యం
చిత్రం: ఇన్స్పెక్టర్ రుద్ర (1990) సంగీతం: గంగి అమరన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు నాటు కొట్టి వచ్చాక
తెగ ప్రేమించకు పాట సాహిత్యం
చిత్రం: ఇన్స్పెక్టర్ రుద్ర (1990) సంగీతం: గంగి అమరన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, చిత్ర తెగ ప్రేమించకు
Inspector Rudra (1990)
చిత్రం: పోలీస్ భార్య (1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: వేటూరి, ఓంకార్, నారాయణ వర్మ గానం: పి.సుశీల. నాగూర్ బాబు, యస్.జానకి, రాధిక నటీనటులు: నరేష్, సీత దర్శకత్వం: రేలంగి నరసింహారావు నిర్మాత: పి. బలరాం విడుదల తేది: 02.02.1990
Songs List:
వయ్యారి దొరసాని పాట సాహిత్యం
చిత్రం: పోలీస్ భార్య (1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: గానం: వయ్యారి దొరసాని
లబకు దబకు పాట సాహిత్యం
చిత్రం: పోలీస్ భార్య (1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: గానం: లబకు దబకు
ఈ ఒక్కసారి నా తప్పు కాస్త పాట సాహిత్యం
చిత్రం: పోలీస్ భార్య (1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: గానం: ఈ ఒక్కసారి నా తప్పు కాస్త
కార్తీక మాసానా పాట సాహిత్యం
చిత్రం: పోలీస్ భార్య (1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: గానం: పి. సుశీల కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం కలికి కన్నులలోనా కలల దీపం కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం కలికి కన్నులలోనా కలల దీపం కొప్పున మల్లె మొగ్గ గోరంత దీపం కొప్పున మల్లె మొగ్గ గోరంత దీపం కోరిన మొగవాడంటే కొండంత దీపం మంగళగౌరీ వ్రతమే మాంగళ్య దీపం లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం గౌరీ శివులు లేని కైలాసమేలా హరిని సిరిని కూడని వైకుంఠమేలా గౌరీ శివులు లేని కైలాసమేలా హరిని సిరిని కూడని వైకుంఠమేలా అలరారే మమతల్లు గుమ్మడి పండు దోగాడే పాపల్లు దోశపండు పుణ్యాలు పండించే పూజాదికాలు మంగళగౌరీ వ్రతమే మాంగళ్య దీపం లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం కలికి కన్నులలోనా కలల దీపం ఆలూ మగలు లేని ఇల్లంటు ఉందా రేయి పగలు లేని పొద్దే వుంటుందా ఆలూ మగలు లేని ఇల్లంటు ఉందా రేయి పగలు లేని పొద్దే వుంటుందా దూరానా ఉంటేనే ప్రేమల్లే పొంగు తీరాలు వేరైతే ఏరైనా పొంగు సందిట్లో వెలగాలి సంధ్యా దీపాలు మంగళగౌరీ వ్రతమే మాంగళ్య దీపం లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం కొప్పున మల్లె మొగ్గ గోరంత దీపం కొప్పున మల్లె మొగ్గ గోరంత దీపం కోరిన మొగవాడంటే కొండంత దీపం కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం కలికి కన్నులలోనా కలల దీపం మంగళగౌరీ వ్రతమే మాంగళ్య దీపం లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
Police Bharya (1990)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి (All)
గానం: ఎస్. పి. శైలజ
నటీనటులు: నరేష్ , శోభన, శరత్ బాబు, గీత, రంగనాథ్, నాజర్ (తొలి పరిచయం), కాశీ విశ్వనాథ్ (తొలి పరిచయం)
మాటలు: ఎల్.బి.శ్రీరామ్
దర్శకత్వం: గీతా కృష్ణ
నిర్మాత: జి.మహేశ్వర రావు
విడుదల తేది: 1989
( ఎల్.బి.శ్రీరామ్ గారికి రైటర్ గా మొదటి సినిమా)
పల్లవి:
ఊగే తనువు నాది.. ఉస్ దునియా హైరే
చెలరేగే కళలు నావి.. తుజ్కో దియా సైరే
నీపై మనసు బెట్టాను.. నీకై వయసు తెచ్చాను
నాతో కలిసి వస్తావా.. నీతో మెలిసి పోతాను
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా చంగు చంగు చకా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా హే చంగు చకా
పుత్తడి బొమ్మ చిరు చిత్తడి రెమ్మ
గుమ్మడి గుమ్మ రస దానిమ్మ
వెన్నెల చెమ్మ భలే వన్నెల కొమ్మ
వంచుకుపోరా ఓ వన్నెకాడా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా చంగు చంగు చకా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా హే చంగు చకా
చరణం: 1
జాబిలమ్మ అమ్మ నాకు.... చుక్క పాప అక్క నాకు
నీటి బుగ్గ తామరాకు.... పూల మొగ్గ పూతరేకు
చీర చాటు లేని దాన్ని... సిగ్గు కాటు ఉన్న దాన్ని
చీర చాటు లేని దాన్ని... సిగ్గు కాటు ఉన్న దాన్ని
హార్టు బీటు ఆదితాళాన.. హయ్ హయ్ హోయ్
ఆడుతున్న అందాన్ని
ఆర్ట్ పీసూ రంగు రాగాలా... ఒలె ఒలె ఒలె
ప్రాణమున్న శిల్పాన్ని
పుత్తడి బొమ్మ చిరు చిత్తడి రెమ్మ
గుమ్మడి గుమ్మ రస దానిమ్మ
వెన్నెల చెమ్మ భలే వన్నెల కొమ్మ
వంచుకుపోరా ఓ వన్నెకాడా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా చంగు చంగు చకా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా హే చంగు చకా
చరణం: 2
ఒంపు పక్క హంపి ఉంది... ఒప్పుకుంటే హాయి ఉంది
కొంగు చాటు చేసుకున్న.... తుంగభద్ర పొంగుతుంది
ముక్కు పచ్చలారలేదు... మక్కువింకా తీరలేదు
ముక్కు పచ్చలారలేదు... మక్కువింకా తీరలేదు
సన్నజాజి పూలపుప్పొళ్ళు.. హాయ్.. పూసుకున్నా నీకోసం
కొత్తమోజు కంటి పోకళ్ళు.. అయ్.. హాయ్.. చేసుకోరా నీ సొంతం
పుత్తడి బొమ్మ చిరు చిత్తడి రెమ్మ
గుమ్మడి గుమ్మ రస దానిమ్మ
వెన్నెల చెమ్మ భలే వన్నెల కొమ్మ
వంచుకుపోరా ఓ వన్నెకాడా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా చంగు చంగు చకా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా హే చంగు చకా
***** ****** ******
చిత్రం: కోకిల (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం:
గానం: ఎస్.పి. బాలు, చిత్ర
పల్లవి:
కోకిల.. కోకిల.. కోకిల
ఏయ్.. ఏయ్.. నే కావాలా?.. హహహా
కోకిలా... కొ క్కొ కోకిల
కూతలా... రసగీతలా
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా
ఐ లవ్ యూ... ఏయ్ నువ్వు కాదురా ఐ లవ్ యూ.. నేనురా..
హ హ హ.. ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ...
చరణం: 1
జాబిల్లిలో మచ్చలే తెల్లబోయే.. నీ పాట వింటే
ఆకాశ దేశాన తారమ్మలాడే.. నీ కొమ్మ వాకిటే
ముక్కమ్మ కోపం... ఛీఫో
ముద్దొచ్చె రూపం... వదులు
కన్నుల్లో తాపం... హహహ
వెన్నెల్లో దీపం... హోయ్
నాలోని లల్లాయికే.. నీకింక జిల్లాయిలే
లయలేమో హొయలేమో ప్రియభామ కథలేమో
కోకిల కొ క్కొ కోకిల.. కూతలా రసగీతలా
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
హే.. హే.. కొమ్మ పండే.. కొమ్మ పండే..
రెమ్మ పండే.. రెమ్మ పండే..
కొమ్మ పండే.. రెమ్మ పండే.. కొరుక్కు తింటావా
కొమ్మ పండే.. రెమ్మ పండే.. కొరుక్కు తింటావా
బుగ్గా పండే... బుగ్గా పండే
సిగ్గు పండే... సిగ్గు పండే
బుగ్గా పండే... సిగ్గు పండే.. కొనుక్కుపోతావా
బుగ్గా పండే... సిగ్గు పండే.. కొనుక్కుపోతావా
చరణం: 2
కొండల్లో వాగమ్మ కొంకర్లుపోయే నీ గాలి సోకి
ఈ చైత్రమాసాలు పూలారబోసే నీ లేత నవ్వుకే
పైటమ్మ జారే.. ప్రాణాలు తోడే
వయ్యారమంతా.. వర్ణాలు పాడే
జాలీగా నా జావళీ... హాలీడే పూజావళి
ఇక చాలు సరసాలు.. ముదిరేను మురిపాలు
కోకిలా.. కొ క్కొ కోకిల
కు కు కూతలా రసగీతలా.. అహహహా...
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
Kokila (1990)
చిత్రం: విష్ణు (1990) సంగీతం: రాజ్-కోటి నటీనటులు: కృష్ణ , సితార, నాగేంద్ర బాబు దర్శకత్వం: వి.బి.ఎల్. వి. ప్రసాద్ నిర్మాత: బి.టి.లక్ష్మీ విడుదల తేది: 21.09.1990
Songs List:
హల్లో కమాన్ సూపర్ స్టార్ పాట సాహిత్యం
చిత్రం: విష్ణు (1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: గానం: మనో, యస్. పి. శైలజ హల్లో కమాన్ సూపర్ స్టార్
నువ్వు అవునన్నా పాట సాహిత్యం
చిత్రం: విష్ణు (1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: గానం: మనో, పి. సుశీల నువ్వు అవునన్నా
ఓ కలికి పాట సాహిత్యం
చిత్రం: విష్ణు (1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: గానం: మనో ఓ కలికి
రారా అందగాడా పాట సాహిత్యం
చిత్రం: విష్ణు (1990) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: గానం: మనో రారా అందగాడా





