చిత్రం: ఊరికి ఉత్తరాన (2021) సంగీతం: భీమ్స్ సెసిరోలె నటీనటులు: నరేన్ వనపర్తి, దీపాలి శర్మ దర్శకత్వం: సతీష్ పరంవేద నిర్మాత: వనపర్తి వెంకయ్య విడుదల తేది: 19.11.2021
Songs List:
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details
ప్రేమంటే చావేనా పాట సాహిత్యం
చిత్రం: ఊరికి ఉత్తరాన (2021) సంగీతం: భీమ్స్ సెసిరోలె సాహిత్యం: సురేష్ గంగుల గానం: నయన నాయర్ ఎవ్వరు మాపై నిన్నే ఎగదోస్తారమ్మా ఎవ్వరి ఎదలను వదలక వేధిస్తావమ్మా ఎందరి మనసులతోటి ఆటాడేవమ్మా ఎపుడు మాపై నీదే పైచేయి ప్రేమ ప్రేమంటే చావేనా అసలైన అర్ధం ప్రేమికులపైనేనా నువు చేసే యుద్ధం ప్రేమ ప్రేమ ఏంటి నీ జన్మ ప్రేమంటే చితిలో మంటేనా ప్రేమంటే మరణం అంతేనా ప్రేమిస్తే చీకటి వెంటేనా ఇంతేనా నాకైతే మరణం లేదంటూ నమ్మించి హృదయంలో ఉంటూ జంటలలో మంటలనే రేపే ఓ ప్రేమ, ఓ ప్రేమ రోజు నడిచే దారే ముళ్ల కంపల్లే ఇవ్వాలె తోచిందే ప్రతి రోజు చూసే ఊరే వల్లకాడల్లే ఈరోజే నవ్విందే నీ జతలో బతుకంతా సంక్రాంతై వెలిగిందిలే నువ్వెళుతూ నాకళ్ళా వాకిల్లో కన్నీళ్ళ కల్లాపి చల్లేసి పోయావులే ప్రేమంటే చితిలో మంటేనా ప్రేమంటే మరణం అంతేనా ప్రేమిస్తే చీకటి వెంటేనా ఇంతేనా నాకైతే మరణం లేదంటూ నమ్మించి హృదయంలో ఉంటూ జంటలలో మంటలనే రేపే ఓ ప్రేమ, ఓ ప్రేమ
# పాట సాహిత్యం
Song Details
# పాట సాహిత్యం
Song Details
No comments
Post a Comment