చిత్రం: సీత (2019) సంగీతం: అనూప్ రూబెన్స్ నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోను సూద్ దర్శకత్వం: తేజ నిర్మాత: సుంకర రామబ్రహ్మం విడుదల తేది: 24.05.2019
Songs List:
బుల్ రెడ్డి పాట సాహిత్యం
చిత్రం: సీత (2019) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: సురేంద్ర కృష్ణ గానం: ఉమా నేహా , తేజా, జి. సంతోష్, అమితో ఒంటి తీరు పాలకోవా… నడక చూస్తే హంస నావా సోకు బరువు మోయగలవా… సాయమోస్తాం సై అనవా !! బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి… రాజ్దూత్ మీదొచ్చే రామ్ రెడ్డి బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి… రాజ్దూత్ మీదొచ్చే రామ్ రెడ్డి యమహా ఏస్కోచే యాది రెడ్డి… బజాజ్ మీదొచ్చే బాల్ రెడ్డి స్టాండైనా ఎయ్యరాళ్ళు… వచ్చాక ఆగరాళ్ళు ఎట్టా సచ్చేదిరో పెద్ది రెడ్డి… రెడ్డిగారి రెడ్డిగారి… రెడ్డిగారి కుర్రోళ్ళిట్టా… రెచ్చిపోతే ఎట్టాగంట రెడ్డిగారి కుర్రోళ్ళిట్టా… రెచ్చిపోతే ఎట్టాగంట బుల్లెట్టు డుర్ర్ అహ… బుల్లెట్టు డుర్ర్ అరె బుల్ బుల్ బుల్… బుల్ బుల్ బుల్లెట్టు బుల్లెట్టు మీదొచ్చే… బుల్ రెడ్డి రాజ్దూత్ మీదొచ్చే… రామ్ రెడ్డి హే పిల్లా..! నిన్ను చూస్తే రెచ్చిపోకుండా ఎట్టుంటాం కాని ఇంతకీ మాకు… టులెట్ బోర్డు ఉందా లేదా ?? ఎహే… ముంబైలో మా బావ టైలర్…అబ్బ అంటారు వాడినంత టైగర్… ఛా పండక్కు వచ్చి నన్ను పెళ్ళాడతాను… అంటూ ప్రామిస్సు కూడా చేసినాడు మీ బావ కొట్టాడు పంపు… ఆడేమో అట్నుంచి జంపు మొన్నాడు పట్నంలో… మసీదు గల్లీలో పెళ్ళాంతో పూలు కొంటున్నాడు… మాయగాడు సచ్చినోడు… సొమ్ములన్నీ దోచేశాడు నన్ను ఇట్టా ముంచేశాడు… నా సొమ్ములన్నీ దోచేశాడు… నన్ను ఇట్టా ముంచేశాడు ఓ ఓ… బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి ఒరే ఒరే ఒరే నీ టైగర్ బావ… జంప్ అయిపోయినాడ అయితే నువ్వు ఖాళీయే కదా..!! లేదు… అరె పక్కింటి కుర్రాడు శీను మా వీధిలో వాడు డాను… నీలాంటి అందగత్తె జిల్లాలో లేదు… అంటూ రక్తంతో రాసి ఇచ్చాడు శీనుగాడు ఎసాడు రీలు… ఆహా వాన్ని నిన్న పంపారు జైలు… అవునా వాడింక రాడుగాని… ఒక్కడ్ని ఎంచుకుంటే తక్కినోళ్లం తప్పుకుంటాము… రెడ్డిగారి రెడ్డిగారి… రెడ్డిగారి కుర్రాళ్ళను… నే తప్పుగానే అనుకున్నాను ముందు చూస్తే భయమేసింది… మనసు చూస్తే మతిపోయింది ముందు చూస్తే భయమేసింది… మనసు చూస్తే మతిపోయింది బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి…
రోల రోల పాట సాహిత్యం
చిత్రం: సీత (2019) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: పరోమ దాస్ గుప్తా రోల రోల
కోయిలమ్మ పాట సాహిత్యం
చిత్రం: సీత (2019) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: లక్ష్మీ భూపాల్ గానం: అర్మాన్ మాలిక్ కుహూ కుహూ అని కోయిలమ్మ తీయగ నిన్నే పిలిచిందమ్మ కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా ఓ ఓ కుహూ కుహూ అని కోయిలమ్మ తీయగ నిన్నే పిలిచిందమ్మ కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా ఆ నవ్వులో సిరిమల్లెలై పూయాలిలే నీ పెదవంచులో ఈ పూలకి ఆరాటమే చేరాలని జడ కుచ్చిళ్ళలో ఓ ఇంద్ర దనస్సే వర్ణాల వానై కురిసెను జల జల చిటపట చినుకులుగా కూ కూ కూ కూ కుహూ కుహూ అని కోయిలమ్మ తీయగ నిన్నే పిలిచిందమ్మ కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా ఈ చల్లగాలి ఓ మల్లెపూవై నిన్నల్లుకుంటూ ఆగాలి ఆ వాన మేఘం నీ నవ్వుకోసం ఓ మెరుపు లేఖే రాయాలి (2) సెలయేరు పైన జలతారు వీణ పలికెను గల గల సరిగమ పదనిసగ కూ కూ కూ కూ కుహూ కుహూ అని కోయిలమ్మ తీయగ నిన్నే పిలిచిందమ్మ కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా నీలాల నింగి చుక్కల్ని తెచ్చి నక్షత్రమాలే వెయ్యాలి నీకంటి నీరు వర్షించకుండా దోసిల్ల గొడుగే పట్టాలి (2) ఏ కష్టమైనా ఉంటాను తోడై తడబడు అడుగున జతపడి నేనున్నా కూ కూ కూ కూ కుహూ కుహూ అని కోయిలమ్మ తీయగ నిన్నే పిలిచిందమ్మ కోపం చాలమ్మా బదులుగ నవ్వకటివ్వమ్మా
నిజమేనా నిజమేనా పాట సాహిత్యం
చిత్రం: సీత (2019) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: లక్ష్మీ భూపాల్ గానం: అనురాగ్ కులకర్ణి నిజమేనా నిజమేనా
ఎవరది ఎవరది పాట సాహిత్యం
చిత్రం: సీత (2019) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: లక్ష్మీ భూపాల్ గానం: హరిచరణ్ ఎవరది ఎవరది ఎద గదిలో… తలపుల తలుపులు తెరిచినది నిజమేనా నిజమేనా… వెతికే ప్రాణమే ఎదురైనదా..!! అలిసైనా కలిసేనా… ఇకపై వీడని ముడి పడినదా..!! అలనై మనసంచునా… ఇష్టంగా తల వంచనా నీ కోసం నీ కోసం… వేచుందే ఈ ప్రాణం నిజమేనా నిజమేనా… వెతికే ప్రాణమే ఎదురైనదా అలిసైనా కలిసేనా… ఇకపై వీడని ముడి పడినదా… ఆ ఆ లలలలా లలలలా లలల లాల… లాల లాల లాలా లాలా లాలా లా

No comments
Post a Comment