చిత్రం: సఖియా (2004) సంగీతం: మణిశర్మ నటీనటులు: తరుణ్ , నహీద్ సైరుసి దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ నిర్మాతలు: ఆర్.అప్పలరాజు, ఎ. కె.కుమార్ విడుదల తేది: 02.12.2004
Songs List:
నన్నొచ్చి తాకింది పాట సాహిత్యం
చిత్రం: సఖియా (2004) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సాహితి గానం: కార్తీక్, గోపికా పూర్ణిమ నన్నొచ్చి తాకింది
ఓ చంద్రమా పాట సాహిత్యం
చిత్రం: సఖియా (2004) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సాహితి గానం: చిత్ర , మల్లికార్జున్ ఓ చంద్రమా మచ్చేలేని ప్రియబంధమా యే నాటికీ నన్నే వీడి పోబోకుమా చెలి నీవే నా ఆరోప్రాణం అంతున్నానే కలకాలాలు నీతో చేరి వుంటా నేనే ఇక నీతోనె యేకం అవుతు లోకాలే నే మరిచేనా ఓ చంద్రమా మచ్చేలేని ప్రియబంధమా ఓ అందమా నా ప్రియరాణి నీవే సుమా ఓ గోరింకా నూరేళ్ళింకా తొదే నీవై వుండాలిలే ఓ నా మైనా యే జన్మానా నీకె జంటై వుంటానులే నీ గుండెలోనా వున్నంత ప్రేమా ఆ కళ్ళలోనా చూసా ఈ వేళా చేసాక నిలపాలి బాస ఇచ్చక మాటా విడిచేన బాట విడిపోయే వరకు నా శ్వాసా అంతా నీకే సొంతం అవుతా నీ ప్రేమంతా అందించుమా అయితే నాకో ముద్దిస్తేనే ప్రేమిస్తాలే ఓ నేస్తమా నేడే నీతోనా నేనవుతు వీణ నీ పూలవాన స్వప్నాలలోనా నిలువెల్ల పులకించిపోనా నేనే నీవైనా ఆ వేణువులోనా రాగాలు రవళించుకోనా ఓ అందమా నా ప్రియరాణి నీవే సుమా యే నాడికా నిన్నే వీడి పోలేనుగా ఇక నీవే నా ఆరొప్రాణం అంతున్నాలే కలకాలాలు నీతో చేరి వుంటా నేనే సఖి నీతోనె యేకం అవుతు లోకాలే నే మరిచేనా ఓ చంద్రమా ఓ అందమా
వాన వాత్సాయన పాట సాహిత్యం
చిత్రం: సఖియా (2004) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చిన్ని చరణ్ గానం: యస్. పి. చరణ్, సునీత వాన వాత్సాయన
రాదు కదా పాట సాహిత్యం
చిత్రం: సఖియా (2004) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, కల్పన రాదు కదా
నోటిలోన పాట సాహిత్యం
చిత్రం: సఖియా (2004) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: మల్లికార్జున్ నోటిలోన
చక్కరంటి పాట సాహిత్యం
చిత్రం: సఖియా (2004) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చంద్రబోస్ గానం: మనో, లెనినా చౌదరి చక్కరంటి
Sakhiya (2004)
Palli Balakrishna
Friday, September 22, 2017















