-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Yukti Thareja"



చిత్రం: కె-ర్యాంప్ (K-RAMP) (2025)
సంగీతం: చైతన్ భరద్వాజ్
నటీనటులు: కిరణ్ అబ్బవరం, యుక్తి తారాజ
దర్శకత్వం: జైన్స్ నాని
నిర్మాత: రాజేష్ దండా, శివ బొమ్మక్
విడుదల తేది:  18.10.2025



Songs List:



టిక్కల్ టిక్కల్ పాట సాహిత్యం

 
చిత్రం: కె-ర్యాంప్ (K-RAMP) (2025)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం: సాయిచరణ్ భాస్కరుణి

కలిసి వచ్చే కాలం ముందు నువ్వు సూపర్ రా
టైమ్ ముందు బ్యాడ్ అయితే కె-ర్యాంప్ రా

ఫ్లవర్ లాంటి లవర్ లైఫ్ సూపర్ రా
ఫ్లవర్ కాస్త ఫైరు అయితే కె-ర్యాంప్ రా

ఒక్క పెగ్ కిక్కు నిస్తే నువ్వు సూపర్ రా
ఫుల్లు కొట్టిన పిచ్చి పడితే కె-ర్యాంప్ రా

టిక్కల్ టిక్కల్, ఢమాల్ ఢమాల్
నిన్ను చూస్తే నవ్వుల్ నవ్వుల్
టిక్కల్ టిక్కల్, ఢమాల్ ఢమాల్
నిన్ను చూస్తే నవ్వుల్ నవ్వుల్

నలుగురితో నవ్వుకుంటే లైఫ్ సూపర్ రా
నిన్నే చూసి నవ్వుకుంటే కె-ర్యాంప్ రా

ఫ్రెండ్స్ అందరూ ధైర్యం అయితే నువ్వు సూపర్ రా
టెన్షననీ ఫ్రండ్స్ అయితే కె-ర్యాంప్ రా

టిక్కల్ టిక్కల్, ఢమాల్ ఢమాల్
నిన్ను చూస్తే నవ్వుల్ నవ్వుల్
టిక్కల్ టిక్కల్, ఢమాల్ ఢమాల్
నిన్ను చూస్తే నవ్వుల్ నవ్వుల్

అయ్యో ఓరి నాయనో ర్యాంప్ రా బాబోయ్
కె-ర్యాంప్ రా బాబోయ్
ర్యాంప్ కె-ర్యాంప్
కె-ర్యాంప్ కె-ర్యాంప్ కె-ర్యాంప్
ర్యాంప్ ర్యాంప్ ర్యాంప్

టిక్కల్ టిక్కల్, ఢమాల్ ఢమాల్
నిన్ను చూస్తే నవ్వుల్ నవ్వుల్

నీ రింగ్ టోన్ కి స్మైల్ వస్తే నువ్వే సూపర్ రా
అదే సౌండు కి వణుకు వస్తే కె-ర్యాంప్ రా
బీట్ వింటే ఊపు వస్తే నువ్వు సూపర్ రా
సాడ్ సాంగ్స్ నచ్చుతుంటే కె-ర్యాంప్ రా

టిక్కల్ టిక్కల్, ఢమాల్ ఢమాల్ కె-ర్యాంపు

టిక్కల్ టిక్కల్, ఢమాల్ ఢమాల్
నిన్ను చూస్తే నవ్వుల్ నవ్వుల్
టిక్కల్ టిక్కల్, ఢమాల్ ఢమాల్
నిన్ను చూస్తే నవ్వుల్ నవ్వుల్





కలలే కలలే పాట సాహిత్యం

 
చిత్రం: కె-ర్యాంప్ (K-RAMP) (2025)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: భాస్కరబట్ల
గానం: కపిల్ కపిలన్

కలలే కలలే కనులకి నువ్వు కనబడి కలలే కలలే
కధలే మొదలే వివరములే తెలియాలే..

కలలే కలలే కనులకి నువ్వు కనబడి కలలే కలలే
కధలే మొదలే వివరములే తెలియాలే..

నా గుండెకేదో కబురే నీ వల్లే అందిందే
నీ చుట్టూ చుట్టూ తిరిగేలా చేసిందే..
నా తోటే ఉండే మనసే
నా మాటే వినకుందే
నీ తోటే జట్టు కడుతోందే కడుతోందే

అందాల మాయ కళ్ళే కాదా
ఊసులేవో నాలో పూసగుచ్చేలా..

నన్నే అద్దంలో చూస్తుంటే
నిన్నే చూపిస్తుందే..
రోజంతా అద్దంతో ఇబ్బందే

ఏయ్ నీ గుండె నాలోనే అందంగా దాక్కుందే
నా కొంచెం చోటైనా లేకుందే

నీ చూపు గాలలు వేసే చేసావు బాణమతే
నా దారి మారిందిలే పిల్లా నీ వలనే
గారాలు పోయేటి గాలే రాగాలు పాడిందిలే
నాలోని ప్రాణాలిలా ఉప్పొంగిపోయే వాగల్లే..
నువ్వెల్లే తోవల్లో మందారం పూసిందే
నాలోన నాకంటే నువ్వుంటే బాగుందే

నన్నే అద్దంలో చూస్తుంటే
నిన్నే చూపిస్తుందే..
రోజంతా అద్దంతో ఇబ్బందే

ఏయ్ నీ గుండె నాలోనే అందంగా దాక్కుందే
నా కొంచెం చోటైనా లేకుందే

ఏ పేరు పెట్టాలో ఏమో నాలోని ఈ హాయికే
ఆకాశం అందిందిలే ఊగే ఊహలకే
ఆరారు కాలాలు నిన్నే చూసేలా చేసావులే
దూరాల దారాలిలా తెంపేసి పోవే ఇవ్వాలే
ఏదో ఆద మరుపే నాలో చేరిందే
కాలం ఎంతో సాయం చేసిందే

హే నే.. అద్దంలో చూస్తుంటే
నిన్నే చూపిస్తుందే..
రోజంతా అద్దంతో ఇబ్బందే

ఏయ్ నీ గుండె నాలోనే అందంగా దాక్కుందే
నా కొంచెం చోటైనా లేకుందే





ఓణం పాట సాహిత్యం

 
చిత్రం: కె-ర్యాంప్ (K-RAMP) (2025)
సంగీతం: చైతన్ భరద్వాజ్
సాహిత్యం: సురేంద్ర కృష్ణ 
గానం: చైతన్ భరద్వాజ్, సాహితీ చాగంటి

ఏయ్ ఇన్స్టా ఆపేసానే, ట్విట్టర్ మానేసానే
నీకే ట్యాగ్ అయ్యానే మలయాళి పిల్లా

ఏ ఫోనే మార్చేసాలే, ఛాటింగ్ ఆపేసాలే
నీకే సింక్ అయ్యాలే వదలను ఇల్లా

వైబే వచ్చేసిందే నిన్నే చూడగానే
లెఫ్ట్-టే ఉన్న గుండే రైటు రైట్ అందే

పంచే కట్టులోన నిన్నే చూడగానే
క్లాసు మాసు ఇలా మిక్సు అయిందే

ఏ ఉంటె కౌగిల్లో, నేనే చస్తే నీ ఒళ్ళో
పిల్ల ఫిక్స్ అయిపోయానే, నన్నే ఫిక్స్ అయిపో ఇంకా..

యే కేరళ కుట్టి నీకే బ్యానరు కటించాలే
చూపుతో చంపే నీకే హారతులివ్వలే
టోటలు సౌతే మొత్తం క్లాపులు కోటించేలా
ఓనాము వేడుక చూసి డాన్సులు వేయాలే

ఏయ్ నిజంగా.. ఈవేళ..
ఎన్నో వేల చుక్కలు పాల బుగ్గల మీద వాలయే
నేలంతా దీపాలే ..

ఏయ్ చెక్కెర మాటల గారడీకే
సిగ్గుల పువ్వులు పూసే

ఏయ్ నువ్విలా ముందర ఉంటె
గుండెలో వెన్నెల పంటే
అంతలో అందను అందను అంటే ఎట్టా ఎట్టా ఎట్టాగే

నీ స్పీడే పెరుగుతుంటే
నా డవుటే కరుగుతుంటే
ఈ దూరం తరుగుతుంటే రా రా రా రా

యే కేరళ కుట్టి నీకే బ్యానరు కటించాలే
చూపుతో చంపే నీకే హారతులివ్వలే
టోటలు సౌతే మొత్తం క్లాపులు కోటించేలా
ఓనాము వేడుక చూసి డాన్సులు వేయాలే

Palli Balakrishna Tuesday, April 7, 2026



చిత్రం: రంగబలి (2023)
సంగీతం: పవన్ CH
నటీనటులు: నగశౌర్య, యుక్తి తరేజా
దర్శకత్వం: పవన్ బసం శెట్టి
నిర్మాత: చెరుకూరి సుధాకర్ 
విడుదల తేది: 07.07.2023



Songs List:



మన ఊర్లో ఎవడ్రా ఆపేది పాట సాహిత్యం

 
చిత్రం: రంగబలి (2023)
సంగీతం: పవన్ CH
సాహిత్యం: పవన్ బసం శెట్టి, శ్రీ హర్ష ఏమని
గానం: అనురాగ్ కులకర్ణి 

తూరుపు పడమర
ఏ దిక్కు పడవురా
నువ్వే మాకు దిక్కురా

గోపురం గుడికిరా
అక్షరం బడికిరా
ఊపిరి నువ్వే ఊరికిరా

చెన్నై నుంచి చైనా దాక
యాడ లేని సరుకురా
సున్నాకైనా వాల్యూ ఇచ్చే
నెంబర్ వన్ అన్నరా

పీఎంకైనా అన్న పర్మిషన్
ఉండాల్సిందే
పీఎంఎం కైనా అన్నా పర్మిషన్
ఉండాల్సిందే
ఊర్లో అడుగే పెట్టాలంటే

(ఏయ్ ఏయ్… కొంచం ఎక్కువైందిరా
నీ యమ్మ… మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది, నువ్ కొట్టో)

ఏ, దూలెక్కితే గొడవలే
పగిలిపోతాయి బల్బులే
మనల్ని ఆపేది ఎవడులే
మనం కనెక్ట్ ఐతే కింగులే
లేకుంటె ఎముకలే విర్గిపోతాయిలే

బైకుల పైన ఆటోల పైన
అన్న నీయే ఫోటోసు
షో అన్నతో సెల్ఫీ అంటే
అదే పెద్ద లైసెన్స్

మన ఊరికే ఉండవే
ఏ పుట్టగతులే
అరె మన ఊరికే ఉండవే
ఏ పుట్టగతులే, అన్న ఇక్కడ పుట్టకపోతే

సార్ అని బైటూర్లో
బ్రతిమాలడం కన్నా
ఒరేయ్ బావ అంటూ
ఊరిలో కాలర్ ఎగిరేసిన్నా

ఎహె శివుడుకైనా కైలాసంలో
కంఫర్ట్ రా మావా
సొంతూర్లో ఉండే సుఖం
యాడ లేదురా
(అందుకే మన ఊర్లో మనముంటే)

వాహ్ వా బావా వసల వసల వాహ్ వా
వాహ్ వా బావా వసల వసల వాహ్ వా
వాహ్ వా బావా వసల వసల వాహ్ వా
వా వా బావా హాట్ సాలా

వాహ్ వా బావా వసల వసల వాహ్ వా
వాహ్ వా బావా వసల వసల వాహ్ వా
వాహ్ వా బావా వసల వసల వాహ్ వా, వా వా బావా



కల కంటు ఉంటె పాట సాహిత్యం

 
చిత్రం: రంగబలి (2023)
సంగీతం: పవన్ Ch
సాహిత్యం: కృష్ణకాంత్ 
గానం: శరత్ కళ్యాణి, వైష్ 

అందరిలోను ఒక్కడు కాను
నేను వేరే తీరులే
కలిసే తాను… వెలిగే మేను
మాయ నాలో జరిగెనే
ఇది ఓ వింతే

మనసేమో ఆగదసలే
ఎగిరింది పైకి మేఘాలు తాకి
గురి చూసి దాటె గగనాలనే
ఇరుకు గుండె లోతులకి
కాలమే ముడిచి అంతరిక్షమొదిగే

కల కంటు ఉంటె, అది కరిగి కరిగి
నిజమంటు మాయ మరి జరిగి జరిగి
జగమంత చోటు మరి తరిగి తరిగి
భుజమంటుకుంటు తెగ తిరిగి తిరిగి

విడిగుంటె గుండె
మరి నలిగి నలిగి
ఎదురుంటె ప్రేమ ఇక
పెరిగి పెరిగి, పెరిగీ

తళుకు తళుకుమని మెరిసె నా కొరకు
అనిగిమనిగి మరి వచ్చె నీ కుదుపు
సహజమే నాకు ప్రాణమయ్యేటి
మాయే మాయే

మాయ మాయే అంత మాయే
నువ్వు లేనీ ఊహలే
మాయ మాయే సొంతమాయే
కంచె లేని లోకమే
వదిలుండలేని అలవాటులా
ముదిరే ప్రేమ చూడు నేడిలా

కల కంటు ఉంటె, అది కరిగి కరిగి
నిజమంటు మాయ మరి జరిగి జరిగి
జగమంత చోటు మరి తరిగి తరిగి
భుజమంటుకుంటు తెగ తిరిగి తిరిగి

విడిగుంటె గుండె
మరి నలిగి నలిగి
ఎదురుంటె ప్రేమ ఇక
పెరిగి పెరిగి, పెరిగీ

అందరి లోను ఒక్కడు కాను
నేను వేరే తీరులే
కలిసే తాను… వెలిగే మేను
మాయ నాలో జరిగెనే
ఇది ఓ వింతే

ఎవరు ఎవరు అని అడిగె నా మనసు
అవును నిజమె నువు కొంచెమే తెలుసు
తెలియనేలేదు కమ్మేనే జోరు మాయే మాయే

మాయె మాయే అంతా మాయే
ఒంటరైనా నిన్నలే
మాయె మాయే సొంతమాయే
నన్ను దాచే కన్నులే
వదిలుండలేని అలవాటులా ముదిరే
ప్రేమె పొంగే నదిలా

కల కంటు ఉంటె, అది కరిగి కరిగి
నిజమంటు మాయ మరి జరిగి జరిగి
జగమంత చోటు మరి తరిగి తరిగి
భుజమంటుకుంటు తెగ తిరిగి తిరిగి

విడిగుంటె గుండె
మరి నలిగి నలిగి
ఎదురుంటె ప్రేమ ఇక
పెరిగి పెరిగి, పెరిగీ




పద పద ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: రంగబలి (2023)
సంగీతం: పవన్ Ch
సాహిత్యం: అనంత శ్రీరాం 
గానం: హిరాల్ విరదియా, అరవింద్ శ్రీనివాస్ 

పద పద ప్రేమ 

Palli Balakrishna Friday, June 2, 2023

Most Recent

Default