Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "T. Krishna"
Manushulu Matti Bommalu (1974)



చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974)
సంగీతం: బి. శంకర రావు (ఘజల్ శంకర్ ) 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
నటీనటులు: కృష్ణ , జమున, సావిత్రి 
దర్శకత్వం: బి. భాస్కర్ 
నిర్మాత: టి. కృష్ణ 
విడుదల తేది: 31.05.1974



Songs List:



అమ్మా అని నోరారా పిలవరా పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974)
సంగీతం: బి. శంకర రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

అమ్మా అని నోరారా పిలవరా 



ఓరోరి మల్లన్న సోంబేరి మల్లన్న పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974)
సంగీతం: బి. శంకర రావు
సాహిత్యం: కొసరాజు 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

ఓరోరి మల్లన్న సోంబేరి మల్లన్న 



నిన్ను కోరేది వేరేమి లేదురా పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974)
సంగీతం: బి. శంకర రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి. సుశీల 

నిన్ను కోరేది వేరేమి లేదురా 




నీలో విరిసిన అందాలన్నీ పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974)
సంగీతం: బి. శంకర రావు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం:  యస్.పి. బాలు, పి. సుశీల 

నీలో విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలాయె
ఓ ఓ ఓ... నీలో పలికిన రాగాలన్నీ నాలో శ్రావణ మేఘాలాయె
ఊఁ ఊఁ.. నీ..లో విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలాయె
అల్లరి గాలి నిమిరే దాకా మల్లె మొగ్గకు తెలియదు ఏమనీ
తానొక తుమ్మెదకై తపియించేననీ తానొక తుమ్మెదకై తపియించేననీ
మూగ కోరికా ముసిరే దాకా మూగ కోరికా ముసిరే దాకా
మూసిన పెదవికి తెలియదు  ఏమనీ
తానొక ముద్దుకై తహతహలాడేనని తానొక ముద్దుకై
తహతహలాడేనని
ఆ కోరికలే ఇద్దరిలోనా ఆ కోరికలే ఇద్దరిలోనా కార్తీక పూర్ణిమలై
వెలగాలి
నీలో విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలాయె
ఓ ఓ ఓ...

మధుమాసం వచ్చే దాకా మామిడిగున్నకు తెలియదు ఏమనీ
తానొక వధువుగా ముస్తాబైనాననీ తానొక వధువుగా ముస్తాబైనాననీ
ఏడడుగులు నడిచేదాకా ఏడడుగులు నడిచేదాకా
వధూవరులకే తెలియదు ఏమనీ
ఆ ఏడడుగులు ఏడేడు జన్మల బంధాలనీ ఆ ఏడడుగులు ఏడేడు
జన్మల బంధాలనీ

ఆ బంధాలే ఇద్దరిలోనా ఆ బంధాలే ఇద్దరిలోనా కార్తీక పూర్ణిమలై
వెలగాలి
దేహమే దేవాలయం
నీలో విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలాయె
ఓ ఓ ఓ... నీలో పలికిన రాగాలన్నీ నాలో శ్రావణ మేఘాలాయె



పాగలపైన బూసోడమ్మా ఆ పోకిరోడు పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974)
సంగీతం: బి. శంకర రావు
సాహిత్యం: కొసరాజు 
గానం: ఎల్.ఆర్.ఈశ్వరి

పాగలపైన బూసోడమ్మా ఆ పోకిరోడు 



భాషకు అక్షరాలెంతో పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974)
సంగీతం: బి. శంకర రావు
సాహిత్యం: మోదుకూరి జన్షన్
గానం: యస్.పి. బాలు

భాషకు అక్షరాలెంతో




మట్టినే మనిషిగా మలచేవు పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974)
సంగీతం: బి. శంకర రావు
సాహిత్యం: మోదుకూరి జన్షన్
గానం: యస్.పి. బాలు

మట్టినే మనిషిగా మలచేవు 




నవ్య మానవ జాతి దివ్వివై వెలిగావు పాట సాహిత్యం

 
చిత్రం: మనుషులు మట్టి బొమ్మలు (1974)
సంగీతం: బి. శంకర రావు
సాహిత్యం: మోదుకూరి జన్షన్
గానం: యస్.పి. బాలు

నవ్య మానవ జాతి దివ్వివై వెలిగావు 

Palli Balakrishna Saturday, June 10, 2023
Monagadu (1976)



చిత్రం: మొనగాడు (1976)
సంగీతం: కె.వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల, వాణీ జయరాం 
నటీనటులు: శోభన్ బాబు, మంజుల, జయసుధ, రోజా రమణి, బేబి శ్రీదేవి
దర్శకత్వం: టి. కృష్ణ 
నిర్మాత: టి. త్రివిక్రమ రావు 
విడుదల తేది: 1976



Songs List:

Palli Balakrishna Saturday, August 20, 2022
Devalayam (1985)



చిత్రం: దేవాలయం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: శోభన్ బాబు, విజయ శాంతి 
దర్శకత్వం: టి.కృష్ణ 
నిర్మాత: పోకూరి బాబురావు 
విడుదల తేది: 15.05.1985



Songs List:



అమ్మా బయలెల్లినాడు దేవుడు పాట సాహిత్యం

 
చిత్రం: దేవాలయం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు

అమ్మా బయలెల్లినాడు దేవుడు 



దశావతారాలు పాట సాహిత్యం

 
చిత్రం: దేవాలయం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

దశావతారాలు 



దేహమే దేవాలయం పాట సాహిత్యం

 
చిత్రం: దేవాలయం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు

దేహమే దేవాలయం 




హృదయాలయాన తొలిసారి పాట సాహిత్యం

 
చిత్రం: దేవాలయం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

హృదయాలయాన తొలిసారి 



నమామి నాగాభరణ పాట సాహిత్యం

 
చిత్రం: దేవాలయం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, మాధవపెద్ది రమేష్ 

నమామి నాగాభరణ 




నీ నుదుట కుంకుమ పాట సాహిత్యం

 
చిత్రం: దేవాలయం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: పి. సుశీల 

నీ నుదుట కుంకుమ 



హేస్మరాంతక పాట సాహిత్యం

 
చిత్రం: దేవాలయం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు 

హేస్మరాంతక 

Palli Balakrishna Friday, April 15, 2022
Repati Pourulu (1986)



చిత్రం: రేపటి పౌరులు (1986)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: విజయశాంతి, రాజశేఖర్
దర్శకత్వం: టి. కృష్ణ
నిర్మాత: పోకూరి వెంకటేశ్వర రావు
విడుదల తేది: 1986

Palli Balakrishna Wednesday, August 25, 2021
Upayamlo Apayam (1967)



చిత్రం: ఉపాయంలో అపాయం (1967)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర, ఆత్రేయ, కొసరాజు 
గానం: పి.సుశీల, పి.బి. శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు
నటీనటులు: కృష్ణ, రామకృష్ణ , రాంమోహనరావు, విజయనిర్మల , గీతాంజలి
మాటలు: సముద్రాల (జూనియర్)
దర్శకత్వం: టి.కృష్ణ 
నిర్మాతలు: సి.వెంకు రెడ్డి , ఎ.రామిరెడ్డి
విడుదల తేది: 07.09.1967

Palli Balakrishna Wednesday, August 18, 2021
Manchi Babai (1978)


చిత్రం: మంచి బాబాయ్ (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: శోభన్ బాబు, జయసుధ, జయచిత్ర, మోహన్ బాబు
దర్శకత్వం: టి.కృష్ణ
నిర్మాతలు: టి.బాబుల్ నాథ్, జె.లక్ష్మణ రావు
విడుదల తేది: 1978


Palli Balakrishna Sunday, March 17, 2019
Indrudu Chandrudu (1979)


చిత్రం: ఇంద్రుడు చంద్రుడు (1979)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి. బాలు, సుశీల
నటీనటులు: శరత్ బాబు, మంజు భార్గవి
దర్శకత్వం: టి.కృష్ణ
నిర్మాత: డి.రవీంద్ర
విడుదల తేది: 1979

పల్లవి:
ఆ.. హా.. హా.. ఓ..ఓ.. ఓ..
ఆ.. హా.. హా.. ఓ..ఓ.. ఓ..

ఆ రాగ సంధ్యలో మూగ కోరిక
ఈ రాధ గుండెలో అనురాగ మాలిక
ఆ రాగ సంధ్యలో మూగ కోరిక
ఈ రాధ గుండెలో అనురాగ మాలిక
పలికితే ప్రణయరాగ బంధము
కదిలితే మధురసుధల కావ్యము.. ఓ.. ఓఓ

ఆ రాగ సంధ్యలో రాజహంసలా
ఈ రాధ గుండెలో అనురాగ వీణలా

పాడితే ప్రణయరాగ బంధము
ఆడితే .. యమునగమన గీతము.. ఊ.. ఊ..

ఆ రాగ సంధ్యలో మూగ కోరిక
ఈ రాధ గుండెలో అనురాగ మాలిక

చరణం: 1
శృంగార సంగీత రాణివని.. మంజులవాణివని
గంగాతరంగాల జాణవని..  జాబిలికూనవని

సరిసరి.. గడసరి.. తుమ్మెద రుదు ఝుమ్మందిలే
పెదవుల సుమధుర సుధలెన్నో కోరిందిలే

బిడియములేలా... వగలే సెగలాయెనే..
బిడియములేలా... వగలే సెగలాయెనే..

శంకరాభరణమే నీవని...
శంకరాభరణమే నీవని...
ప్రమీలార్జున ప్రణయమే మనమని...

ఆ రాగ సంధ్యలో మూగ కోరిక
ఈ రాధ గుండెలో అనురాగ మాలిక

చరణం: 2
పొంగే తరంగాల భంగిమలో.. ప్రణయ మృదంగినిలో
అందాలు చిందే సురేంద్రుడని.. చందన చంద్రుడని

అందిన సుందర సంధ్యారుణ విందాయెనే...
రంగులు పొంగిన రమణీమణి కల్యాణియే..హా..

వెన్నెల దొర.. ఈ వన్నెలు ఇక చాలురా
వెన్నెల దొర.. ఈ వన్నెలు ఇక చాలురా

పులకింత పున్నమి చెలరాటలో...
పులకింత పున్నమి చెలరాటలో...
గిలిగింతల తొలివలపులు తీర్చవే

ఆ రాగ సంధ్యలో మూగ కోరిక
ఈ రాధ గుండెలో అనురాగ మాలిక

పలికితే ప్రణయరాగ బంధము
కదిలితే మధురసుధల కావ్యము.. ఊ.. ఊ..

ఆ రాగ సంధ్యలో మూగ కోరిక
ఈ రాధ గుండెలో అనురాగ మాలిక


Palli Balakrishna Wednesday, February 20, 2019

Most Recent

Default