-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sumanth Prabhas"
Romanchakam (2026) – Avulo Avulo Song Lyrics in Telugu and English

Avulo Avulo Song Lyrics in Telugu and English – Romanchakam (2026)

MOVIE DETAILS
Director : Venu Gopal Reddy
Music Label : T-Series
Release Year : 2026

Avulo Avulo Song Lyrics in Telugu and English – Romanchakam (2026)

'Avulo Avulo' song from Romanchakam (2026) movie is composed and sung by Vasuki Vaibhav. Lyrics are written by Ananth Sriram and Ramesh Bhutam. Starring Sumanth Prabhas and Ananthika Sanilkumar. Directed by Venu Gopal Reddy.

SONG INFORMATION
Song : Avulo Avulo

Avulo Avulo Song Lyrics in Telugu

ఆవులో ఆవులో ఐమంచి ఆవులో ఆవులో ఆవులో ఐమంచి ఆవులో ఆవులో గాసేటి ఆది నారాయణుడే రారే రారేయమ్మో రఘురాముల నలుగయ్య రఘురాముల ఏదో చేయాలిప్పుడే అదే ఏం చెయ్యాలో తెలవదే అది తెలిసేదాక తాగుడే తాగి తాగి ఊగుడే ఏదో పీకాలిక్కడే ఏం పీకాలన్నా అందదే అది అందేదాక తాగుడే తాగి తాగి ఊగుడే ఏ సందుకో ఏ లొందకో ఈ జిందగీ ఏ బొందకో ఏ మంటకో ఏ తంటకో ఈ ప్రేమలు కైకు కైకు కైకు ఏ మిల్గయీ రే మిల్గయీ రే పై గంగే కిందకి మిల్గయీ రే ఫట్ గయీ రే ఫట్ గయీ రే పిఛ్వాడా మేరా ఫట్ గయీ రే అరే ఇంట్లో వంటిలో ఇజ్జత్ పోయి ఆగం అవుతున్నా ఓ ఫుల్లో హాఫో గుద్దానంటే తాగి తందానా ఆవులో ఆవులో ఐమంచి ఆవులో ఆవులో ఆవులో ఐమంచి ఆవులో ఆవులో గాసేటి ఆది నారాయణుడే రారే రారేయమ్మో రఘురాముల నలుగయ్య ఆవులో ఆవులో ఐమంచి ఆవులో...

Avulo Avulo Song Lyrics in English (Transliteration)

Avulo avulo aimanchi avulo Avulo avulo aimanchi avulo Auvlo gaaseti aadhi narayanude Raare raareyammo raghuramula nalugayya Raghuramula Yedho cheyaalippude Adhe em cheyyalo telavadhe Adhi telisedhaka taagude Taagi taagi oogude Yedho peekalikkade Em peekalanna andhadhe Adhi andhedhaka taagude Taagi taagi oogude Ey sanduko ey londaka Ee zindagi ey bondako Ey mantako ey thantako Ee premalu kaiku kaiku kaiku Ey milgayi re milgayi re Pai gange kindaki milgayi re Phat gayi re phat gayi re Pichvaada mera phat gayi re Arey intlo vantlo ijjath poyi Aagam avthunaa O full-o half-o guddanante Taagi tandana Avulo avulo aimanchi avulo Avulo avulo aimanchi avulo Auvlo gaaseti aadhi narayanude Raare raareyammo raghuramula nalugayya Avulo avulo aimanchi avulo...

Palli Balakrishna Monday, September 7, 2026
Godari Gattupaina (2026) Bangaru Bomma Song Lyrics

Godari Gattupaina (2026) – Bangaru Bomma Song Lyrics in Telugu and English

MOVIE DETAILS

Bangaru Bomma Song Lyrics in Telugu and English – Godari Gattupaina (2026)

'Bangaru Bomma' song from Godari Gattupaina (2026) movie is composed by Naga Vamshi and sung by K. S. Chitra and S. P. Charan. Lyrics are written by Balaji.

SONG INFORMATION
Song : Bangaru Bomma
Lyricist : Balaji

Bangaru Bomma Song Lyrics in Telugu

బంగారు బొమ్మా ఓహో అందాల గుమ్మా మనసంతా నిండిన మాట చెప్పాలమ్మా నిన్ను చూస్తే దాగదు నోట ఎట్టాగమ్మా ఆ ఆ... కబురు వినమని అంటూ నా ఎదకు తొందరలే నీ పెదవి అలికిడి వింటే నాలోని అలజడిలే కలిసిన కలనైనా నా హృదయము నీదిలేమ్మా బంగారు బొమ్మా ఓహో అందాల గుమ్మా నువ్వు చూసే చూపుల తాకిడి అది ఏదో తెలియని సందడిలో పడి తపించనా నువ్వు నడిచే దారుల వెంబడి కదిలా నీ ప్రేమకు లోబడి ఈ క్షణం తరించనా ఇష్టమైన వాడు ఉంటే పక్కన కష్టమన్నదే లేదంట వచ్చినా ఇన్నినాళ్లు మోసి తీపి యాతనా ఇప్పుడిప్పుడే నే తిప్పి ఇవ్వనా నా పెదవి పలుకులు మీటే నీ పేరు సరిగమలే నీ మదిని కలిసిన చోటే నూరేళ్లు మధురిమలే తలచినా... మరుపైనా... నీ గురుతులే గుండెలోనా బంగారు బొమ్మా ఓహో అందాల గుమ్మా నిను ఉంచా నా చిరునవ్వున నను ముంచా నీ ప్రతి ఊహన నీ జతై ఉండాలని విహరించా నీ ప్రతి చోటున కరుణించే నీ కనుపాపలకే కలయై అవ్వాలని అంతులేని ప్రేమ ఇంత అందమా చెంత చేరితే నీకింత మౌనమా గుండెలోని ఆశ తొంగి చూడుమా దాచుకున్నది నీ ప్రాణమే సుమా నీ తలపు తొలకరి చినుకై నా వయసు విరిసినది నీ వలపు వరముల మాలై నా తపన మురిసినది చేరి సగం మనమేనా మునుముందర జీవితానా బంగారు బొమ్మా ఓహో అందాల గుమ్మా

Bangaru Bomma Song Lyrics in English (Transliteration)

Bangaarubommaaaa ohooo andhaalagummaaaa Manasanthaa nindina maata cheppaalammaaaaaaaaa Ninnu chusthe dhaagadhu nota yettaagammaaaaaaa Aaaaa kaburu vinamani antuuu naa yedhaku thondharalee Nee pedhavi alikidi vintee naaloni alajadilee Kalisina kalanainaa naa hrudayamu needhileymmaa Bangaarubommaaaa ohooo andhaalagummaaaa Nuvvu choose choopula thaakidi Adhi yedho teliyani sandhadi lo padi thapinchanaaa Nuvvu nadiche dhaarula vembadi Kadhilaa nee premaku lobadi ee kshanam tharinchanaaa Ishtamaina vaadu unte pakkana Kashtamannadhe ledhanta vachinaa Inninaallu mosi theepiyaathanaaa Ippudippude ney thippi ivvanaa Na pedhavi palukulu meete nee peru sarigamalee Nee madhini kalisina chotey noorellu madhurimaleee Thalachinaaa... Marupainaa... Nee guruthule gundelonaa Bangaarubommaaaa ohooo andhaalagummaaaa Ninu unchaa naa chirunavvuna Nanu munchaa nee prathi oohanaa nee jathai undaalani Viharinchaa nee prathichotuna Karuninche nee kanupaapalake kaleyy avvaalani Anthuleni prema intha andhamaa Chentha cherithe neekintha mounamaa Gundeloni aasha thongi chudumaaaa Daachukunnadhi nee pranamee sumaa Nee thalapu tholakari chinukai naaa vayasu virisinadhi Nee valapu varamula maalai naa thapana murisinadhee Cheri sagam manamenaa munumundhara jeevithaanaaaaa Bangaarubommaaaa ohooo andhaalagummaaaa

Palli Balakrishna Wednesday, June 3, 2026



చిత్రం: నా ప్రాణమా (2025)
సంగీతం: రామ్ మిరియాల
నటీనటులు: సుమంత్ ప్రభాస్, నువేక్ష 
దర్శకత్వం: వినయ్ షణ్ముఖ్ 
నిర్మాత: 
విడుదల తేది:  09.08.2025



Songs List:



నా ప్రాణమా పాట సాహిత్యం

 
చిత్రం: నా ప్రాణమా (2025)
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: ఆనంద్ గుర్రం , రామ్ మిరియాల
గానం: రామ్ మిరియాల

ఇక్కడే ఉండమని వెళ్ళవే
ఇప్పుడే వస్తానన్నావే
నీదారి వైపే చూస్తున్నానే
ఏ దారి లేక నిలుచున్నానే
కోపమనుకొన శాపమనుకొన
కలలోనైనా గుర్తుకేరానా
నిన్ను ప్రేమించి తప్పే చేశానా..!

నా ప్రాణమా….నా ప్రాణమా….
నీకోసమే……నేనున్నానమ్మా.. ఆఆ
నువ్వోస్తావాని ఆశతోనే…..
నువ్వోదిలిన చోటే నిలుచున్నానమ్మా…..

నేనే నీ లోకం అన్నావే
నీ లోనే నన్ను చూసుకున్నవే
కౌగిట్లో కరిగి పోదాం అన్నావే
కవ్వించి కను మరు గయ్యావే
నీ ప్రేమ నిజమేనా లేదా కలగన్నానా
నీ పిచ్చి ఊహల్లో తిరుగున్నాన
చేసావే నాతో కాల యాపన..!

నా ప్రాణమా….నా ప్రాణమా….
నీకోసమే……నేనున్నానమ్మా.. ఆఆ
నువ్వోస్తావాని ఆశతోనే…..
నువ్వోదిలిన చోటే నిలుచున్నానమ్మా…..

Palli Balakrishna Tuesday, April 7, 2026

Most Recent

Default