చిత్రం: మరణ శాసనం (1987) సంగీతం: రాజ్-కోటి నటీనటులు: కృష్ణం రాజు, జయసుధ, మాధవి, శోభన దర్శకత్వం: యస్.యస్.రవిచంద్ర సమర్పణ: కృష్ణ ఘట్టమనేని నిర్మాత: హనుమంతరావు ఘట్టమనేని విడుదల తేది: 10.04.1987
Search Box
చిత్రం: విజృంభణ (1986) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి (All) గానం: యస్.పి.బాలు, యస్. జానకి, చిత్ర నటీనటులు: శోభన్ బాబు, శోభన, జయసుధ దర్శకత్వం: రాజా చంద్ర నిర్మాతలు: కోనేరు రవీంద్రనాథ్, పాలపర్తి కోటేశ్వరరావు విడుదల తేది: 17.10 1986
Songs List:
అబ్బా దాని సోకు పాట సాహిత్యం
చిత్రం: విజృంభణ (1986) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు అబ్బా దాని సోకు అంటుకుంటే షాకు
ఎప్పుడెప్పుడని పాట సాహిత్యం
చిత్రం: విజృంభణ (1986) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, యస్. జానకి ఎప్పుడెప్పుడని
గెలుపు మాదే సుమా పాట సాహిత్యం
చిత్రం: విజృంభణ (1986) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, కె.యస్.చిత్ర పల్లవి: గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా గగనమే రగిలినా.... జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా గగనమే రగిలినా.... జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... చరణం: 1 కమ్మని మనసులు కళకళలాడే కాపురం తొలకరి ఎండకు తళ తళలాడే గోపురం మమతలు వెలిగే చల్లని ఇల్లే మందిరం పాపలు తిరిగే వాకిలి సుందర నందనం నిప్పులు పై పడినా ఉప్పెనలెదురైనా తడ బడకా వడి వడి గా నడిచెదే జీవితం... జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా గగనమే రగిలినా.... జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... చరణం: 2 చీకటి ముసిరిన వేళా చిరు నవ్వే రవ్వల దీపం మౌనం మోగిన వేళ ఒకమాటే మువ్వల నాదం చీకటి ముసిరిన వేళా చిరు నవ్వే రవ్వల దీపం మౌనం మోగిన వేళ ఒకమాటే మువ్వల నాదం పదుగురు ఏమన్నా విధి పగ పడుతున్నా ఎద చాచి ఎదిరించి కదిలేదే జీవితం జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా గగనమే రగిలినా.... జీవితం - జీవితం ప్రతి పదం - ప్రతిపదం సమరమై సాగనీ... జీవితం - జీవితం ప్రతి పదం - ప్రతిపదం సమరమై సాగనీ...
గెలుపు మాదే సుమా (Female Version) పాట సాహిత్యం
చిత్రం: విజృంభణ (1986) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: కె.యస్.చిత్ర, యస్.పి.బాలు గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా గగనమే రగిలినా.... జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... చరణం: 1 చీకటి ముసిరిన వేళా చిరు నవ్వే రవ్వల దీపం మౌనం మోగిన వేళ ఒకమాటే మువ్వల నాదం చీకటి ముసిరిన వేళా చిరు నవ్వే రవ్వల దీపం మౌనం మోగిన వేళ ఒకమాటే మువ్వల నాదం పదుగురు ఏమన్నా విధి పగ పడుతున్నా ఎద చాచి ఎదిరించి కదిలేదే జీవితం జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా గగనమే రగిలినా.... జీవితం - జీవితం ప్రతి పదం - ప్రతిపదం సమరమై సాగనీ... జీవితం - జీవితం ప్రతి పదం - ప్రతిపదం సమరమై సాగనీ... చరణం: 2 కమ్మని మనసులు కళకళలాడే కాపురం తొలకరి ఎండకు తళ తళలాడే గోపురం మమతలు వెలిగే చల్లని ఇల్లే మందిరం పాపలు తిరిగే వాకిలి సుందర నందనం నిప్పులు పై పడినా ఉప్పెన ఎదురైనా తడ బడకా వడి వడి గా నడిచెదే జీవితం... జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా గగనమే రగిలినా.... జీవితం - జీవితం ప్రతి పదం - ప్రతిపదం సమరమై సాగనీ... (4 Times)
(Male Version) పాట సాహిత్యం
చిత్రం: విజృంభణ (1986) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా గగనమే రగిలినా.... జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా గగనమే రగిలినా.... జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... చరణం: 1 పొడిచే పొద్దుకు మెరిసే కిరణం భూషణం మెచ్చిన వయసుకు ఇచ్చిన కనుక చుంబనం పొంగే కడలికి పొరలే కెరటం తోరణం వలచే చూపుల తొలి సంగమమే శోభనం ఆ వలపే వెన్నెలగా మనసే ఓ నువు గా కలకాలం నవగీతం పలికేదే జీవితం జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా గగనమే రగిలినా.... జీవితం ప్రతి పదం సమరమై సాగనీ... జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...
Vijrumbhana (1986)
చిత్రం: శ్రీమతి కానుక (1986) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి (All) నటీనటులు: సుమన్, శోభన, కీర్తి దర్శకత్వం: అనిల్ కుమార్ నిర్మాత: డి. కాశీవిశ్వనాధరావు విడుదల తేది: 31.10.1986
Songs List:
ఎన్ని జన్మల పుణ్యమో పాట సాహిత్యం
చిత్రం: శ్రీమతి కానుక (1986) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: యస్.పి. బాలు, యస్. జానకి ఎన్ని జన్మల పుణ్యమో
ఎవ్వరు వింటారమ్మ పాట సాహిత్యం
చిత్రం: శ్రీమతి కానుక (1986) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: యస్.పి. బాలు ఎవ్వరు వింటారమ్మ
మంగళగౌరి పాట సాహిత్యం
చిత్రం: శ్రీమతి కానుక (1986) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: పి. సుశీల, యస్.పి. శైలజ మంగళగౌరి
ప్రేమ సీమలకు పాట సాహిత్యం
చిత్రం: శ్రీమతి కానుక (1986) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: పి. సుశీల,యస్.పి. బాలు ప్రేమ సీమలకు
Srimathi Kanuka (1986)
Hello Darling (1992)
Abhinandana (1988) Telugu Songs Lyrics
Music : Ilaiyaraaja
Actors : Karthik Muthuraman
Actress : Shobana
Supporting Cast : Sarath Babu, Rajya Lakshmi, J. V. Somayajulu
Director : Ashok Kumar
Producer : R. V. Ramana Murthy
Release Date : 10 March 1988
Ade Neevu Song Lyrics in Telugu – Abhinandana (1988)
'Ade Neevu' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam.
Chukkalanti Song Lyrics in Telugu – Abhinandana (1988)
'Chukkalanti' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. Janaki.
Chukkalanti (Sad) Song Lyrics in Telugu – Abhinandana (1988)
'Chukkalanti (Sad)' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. Janaki.
Eduta Neeve Song Lyrics in Telugu – Abhinandana (1988)
'Eduta Neeve' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam.
Manchu Kurise Song Lyrics in Telugu – Abhinandana (1988)
'Manchu Kurise' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam, S. Janaki.
Prema Entha Song Lyrics in Telugu – Abhinandana (1988)
'Prema Entha' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam.
Premaledani Song Lyrics in Telugu – Abhinandana (1988)
'Premaledani' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam.
Rangulalo Kalavo Song Lyrics in Telugu – Abhinandana (1988)
'Rangulalo Kalavo' song from Abhinandana (1988) movie is composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam and S. Janaki.
Abhinandana (1988)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వేటూరి (All)
గానం: ఎస్. పి. శైలజ
నటీనటులు: నరేష్ , శోభన, శరత్ బాబు, గీత, రంగనాథ్, నాజర్ (తొలి పరిచయం), కాశీ విశ్వనాథ్ (తొలి పరిచయం)
మాటలు: ఎల్.బి.శ్రీరామ్
దర్శకత్వం: గీతా కృష్ణ
నిర్మాత: జి.మహేశ్వర రావు
విడుదల తేది: 1989
( ఎల్.బి.శ్రీరామ్ గారికి రైటర్ గా మొదటి సినిమా)
పల్లవి:
ఊగే తనువు నాది.. ఉస్ దునియా హైరే
చెలరేగే కళలు నావి.. తుజ్కో దియా సైరే
నీపై మనసు బెట్టాను.. నీకై వయసు తెచ్చాను
నాతో కలిసి వస్తావా.. నీతో మెలిసి పోతాను
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా చంగు చంగు చకా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా హే చంగు చకా
పుత్తడి బొమ్మ చిరు చిత్తడి రెమ్మ
గుమ్మడి గుమ్మ రస దానిమ్మ
వెన్నెల చెమ్మ భలే వన్నెల కొమ్మ
వంచుకుపోరా ఓ వన్నెకాడా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా చంగు చంగు చకా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా హే చంగు చకా
చరణం: 1
జాబిలమ్మ అమ్మ నాకు.... చుక్క పాప అక్క నాకు
నీటి బుగ్గ తామరాకు.... పూల మొగ్గ పూతరేకు
చీర చాటు లేని దాన్ని... సిగ్గు కాటు ఉన్న దాన్ని
చీర చాటు లేని దాన్ని... సిగ్గు కాటు ఉన్న దాన్ని
హార్టు బీటు ఆదితాళాన.. హయ్ హయ్ హోయ్
ఆడుతున్న అందాన్ని
ఆర్ట్ పీసూ రంగు రాగాలా... ఒలె ఒలె ఒలె
ప్రాణమున్న శిల్పాన్ని
పుత్తడి బొమ్మ చిరు చిత్తడి రెమ్మ
గుమ్మడి గుమ్మ రస దానిమ్మ
వెన్నెల చెమ్మ భలే వన్నెల కొమ్మ
వంచుకుపోరా ఓ వన్నెకాడా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా చంగు చంగు చకా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా హే చంగు చకా
చరణం: 2
ఒంపు పక్క హంపి ఉంది... ఒప్పుకుంటే హాయి ఉంది
కొంగు చాటు చేసుకున్న.... తుంగభద్ర పొంగుతుంది
ముక్కు పచ్చలారలేదు... మక్కువింకా తీరలేదు
ముక్కు పచ్చలారలేదు... మక్కువింకా తీరలేదు
సన్నజాజి పూలపుప్పొళ్ళు.. హాయ్.. పూసుకున్నా నీకోసం
కొత్తమోజు కంటి పోకళ్ళు.. అయ్.. హాయ్.. చేసుకోరా నీ సొంతం
పుత్తడి బొమ్మ చిరు చిత్తడి రెమ్మ
గుమ్మడి గుమ్మ రస దానిమ్మ
వెన్నెల చెమ్మ భలే వన్నెల కొమ్మ
వంచుకుపోరా ఓ వన్నెకాడా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా చంగు చంగు చకా
చంగు చకు ఛా చంగు చంగు చకు ఛా
చంగు చకు ఛా హే చంగు చకా
***** ****** ******
చిత్రం: కోకిల (1989)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం:
గానం: ఎస్.పి. బాలు, చిత్ర
పల్లవి:
కోకిల.. కోకిల.. కోకిల
ఏయ్.. ఏయ్.. నే కావాలా?.. హహహా
కోకిలా... కొ క్కొ కోకిల
కూతలా... రసగీతలా
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా
ఐ లవ్ యూ... ఏయ్ నువ్వు కాదురా ఐ లవ్ యూ.. నేనురా..
హ హ హ.. ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ...
చరణం: 1
జాబిల్లిలో మచ్చలే తెల్లబోయే.. నీ పాట వింటే
ఆకాశ దేశాన తారమ్మలాడే.. నీ కొమ్మ వాకిటే
ముక్కమ్మ కోపం... ఛీఫో
ముద్దొచ్చె రూపం... వదులు
కన్నుల్లో తాపం... హహహ
వెన్నెల్లో దీపం... హోయ్
నాలోని లల్లాయికే.. నీకింక జిల్లాయిలే
లయలేమో హొయలేమో ప్రియభామ కథలేమో
కోకిల కొ క్కొ కోకిల.. కూతలా రసగీతలా
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
హే.. హే.. కొమ్మ పండే.. కొమ్మ పండే..
రెమ్మ పండే.. రెమ్మ పండే..
కొమ్మ పండే.. రెమ్మ పండే.. కొరుక్కు తింటావా
కొమ్మ పండే.. రెమ్మ పండే.. కొరుక్కు తింటావా
బుగ్గా పండే... బుగ్గా పండే
సిగ్గు పండే... సిగ్గు పండే
బుగ్గా పండే... సిగ్గు పండే.. కొనుక్కుపోతావా
బుగ్గా పండే... సిగ్గు పండే.. కొనుక్కుపోతావా
చరణం: 2
కొండల్లో వాగమ్మ కొంకర్లుపోయే నీ గాలి సోకి
ఈ చైత్రమాసాలు పూలారబోసే నీ లేత నవ్వుకే
పైటమ్మ జారే.. ప్రాణాలు తోడే
వయ్యారమంతా.. వర్ణాలు పాడే
జాలీగా నా జావళీ... హాలీడే పూజావళి
ఇక చాలు సరసాలు.. ముదిరేను మురిపాలు
కోకిలా.. కొ క్కొ కోకిల
కు కు కూతలా రసగీతలా.. అహహహా...
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
ఐ లవ్ యూ... ఐ లవ్ యూ
Kokila (1990)
చిత్రం: అల్లుడు దిద్దిన కాపురం (1991) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల, డా॥ సి. నారాయణరెడ్డి నటీనటులు: కృష్ణ , మోహన్ బాబు, బి సరోజాదేవి, శోభన, మానస మాటలు: జంధ్యాల స్క్రీన్ ప్లే, కూర్పు, దర్శకత్వం: కృష్ణ ఘట్టమనేని నిర్మాత: యు.సూర్యనారాయణబాబు బ్యానర్: పద్మావతి ఫిలిమ్స్ విడుదల తేది: 21.07.1991
Songs List:
ఇది మల్లెలమాసం పాట సాహిత్యం
చిత్రం: అల్లుడు దిద్దిన కాపురం (1991) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం: యస్.పి. బాలు, వాణీ జయరాం (ఈ పాట అమీర్ ఖాన్ మరియు మాధురి దీక్షిత్ నటించిన Dil (1990) సినిమాలోని సాంగ్ Mujhe neend na aayi - Music: Anand Milind Singers: అనూరాధ పాడ్వల్, ఉదిత్ నారాయణ్ గారు) పల్లవి: ఇది మల్లెలమాసం వలపుల వారం ప్రేమకు తీరం పరువానికి ప్రాయం మదనుడి సాయం కోరిన గేయం ఈ మల్లెల మాసంలో... చెలికొమ్మలలో తొలికోయిలలా చిగురాకుల ఊయలలూగె వసంతమిక వచ్చెనులే వయసు నులి వెచ్చనలే ఉషస్సులిక కన్నులులే మనసులిక వెన్నెలలే తడి చిత్తడిలో ఎద హాత్తుకునే పడుచాకుల పందిరి వేసె ముహూర్తమిక ఆగదులే ముడే ఇక వీడదులే జతే ఒక జావళిగా శ్రుతే ఇక మించెనులే చరణం: 1 వేణువు వంతెన వేసే మధూదయంలోనే పరువము పదే పదే.. విరబూసేనే సూర్యుడు కన్నులు గీటే శుభోదయంలోనే.. పిలుపులు ప్రియా ప్రియా.. అనురాగాలే తడబడు పెదవుల చప్పుడే తగిలెను ముద్దులు ఇప్పుడే అడగక తప్పదు అప్పుడే అలిగిన సొగసులు గుప్పెడే ఇవి జంటలలో చలి మంటలులే ఒడి గంటలు మోగిన వేళా కులుకు ముల్లు గుచ్చుకునే వగలు అరవిచ్చెనులే చినుకువాలు కన్నులలో... నెమలి కళలొచ్చెనులే చరణం: 2 హంసలు మోసుకు వచ్చిన హాయివి నీవేలే... హంపిని కాసిన సొంపుల రేయివి నీవేలే.. ప్రేమకు పాటలు నేర్పిన పల్లవి నీవేలే పూచిన ఆశల పూవుల పల్లకి నీవేలే కుడి బుజమదిరెను గుట్టుగా శుభశకునములకు గుర్తుగా తొడిమకు చాటున మొగ్గలా తడమకు నేనా సిగ్గిలా తొలి చూపులనే గాలింపులలో జల్లించకు మన్మధ మాల వయస్సొక వాకిలిలే ప్రియా అది దాటవలే ఇది మల్లెలమాసం వలపుల వారం ప్రేమకు తీరం పరువానికి ప్రాయం మదనుడి సాయం కోరిన గేయం.. చెలికొమ్మలలో తొలికోయిలలా చిగురాకుల ఊయలలూగె వసంతమిక వచ్చెనులే వయసు నులి వెచ్చనలే జతే ఒక జావళిగా.. శృతే ఇక మించెనులే
ఇత్తడి బిందెకు పాట సాహిత్యం
చిత్రం: అల్లుడు దిద్దిన కాపురం (1991) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: గానం: ఇత్తడి బిందెకు
కాస్కో కాంతామణి పాట సాహిత్యం
చిత్రం: అల్లుడు దిద్దిన కాపురం (1991) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: గానం: కాస్కో కాంతామణి
లబ్బుడు డిబ్బుడు పాట సాహిత్యం
చిత్రం: అల్లుడు దిద్దిన కాపురం (1991) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: గానం: లబ్బుడు డిబ్బుడు
వయస్సుర పాట సాహిత్యం
చిత్రం: అల్లుడు దిద్దిన కాపురం (1991) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: గానం: వయస్సుర





