Magaadu (1990) Telugu Songs Lyrics
Music : Raj-Koti
Director : K. Madhu
Producer : Babu Ganesh
Actors : Rajasekhar, Murali Mohan
Actresses : Jeevitha, Lissy
Release Date : 09 August 1990
Aaru Aaru Ruthuvulaku Song Lyrics in Telugu – Magaadu (1990)
'Aaru Aaru Ruthuvulaku' song from Magaadu (1990) movie is composed by Raj-Koti and sung by S. P. Balasubrahmanyam.
Dekho Sarejahase Acha Song Lyrics in Telugu – Magaadu (1990)
'Dekho Sarejahase Acha' song from Magaadu (1990) movie is composed by Raj-Koti and sung by S. Janaki.
Magaadu (1990)
చిత్రం: బైకర్ (2026) సంగీతం: గిబ్రాన్ వైబోధ నటీనటులు: శర్వానంద్, రాజశేఖర్ , మాళవిక నాయర్ దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర నిర్మాతలు: వి. వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి విడుదల తేది: 03.04.2026
Songs List:
ప్రెట్టీ బేబీ పాట సాహిత్యం
చిత్రం: బైకర్ (2026) సంగీతం: గిబ్రాన్ వైబోధ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: యాజిన్ నిజార్, సుబ్లాషిని Pretty baby hey pretty baby My baby my my my she is mine always mine బ్యాక్ సీట్ ఖాళీగుంది Weather చూస్తే కూల్ గుంది Baby my baby నెక్స్ట్ లెవెల్ స్టైల్ నీది పల్స్ రేట్ పెంచుతుంది Baby my baby షేక్ డ్రెస్ హాటు లుక్స్ రెడ్ లిప్స్ స్లిమ్ హిప్స్ ఓసి మిస్సు చెప్పు ఎస్సు ఇవ్వు నాకు ఒక్క కిస్సు బ్యూటీ మై బ్యూటీ నెక్స్ట్ లెవెల్ స్టైల్ నీది పల్స్ రేట్ పెంచుతుంది Baby my baby కలవి నువ్వేలే కలర్ నువ్వేలే, నువ్వేలే అన్ని నువ్వేలే నేనే నువ్వేలే, నువ్వేలే మనసు నువ్వేలే మహిమ నువ్వేలే, నువ్వేలే గుండె నిండా ఉన్నదంటే ఒక్క నువ్వే, ఒక్క నువ్వే ఒక్క నువ్వే ఒక్క నువ్వే, నువ్వేలే బ్యాక్ సీట్ ఖాళీగుంది Weather చూస్తే కూల్ గుంది Baby my baby నెక్స్ట్ లెవెల్ స్టైల్ నీది పల్స్ రేట్ పెంచుతుంది Baby my baby క్రష్ నువ్వేలే బ్లషు నువ్వేలే, నువ్వేలే Bless నువ్వేలే ప్లస్ నువ్వేలే, నువ్వేలే కిస్ నువ్వేలే stress నువ్వేలే, ఒక్క నువ్వే, ఒక్క నువ్వే ఒక్క నువ్వే ఒక్క నువ్వే, నువ్వేలే బ్యాక్ సీట్ ఖాళీగుంది Weather చూస్తే కూల్ గుంది Baby my baby నెక్స్ట్ లెవెల్ స్టైల్ నీది పల్స్ రేట్ పెంచుతుంది Baby my baby
జిద్ది జిద్ది పాట సాహిత్యం
చిత్రం: బైకర్ (2026) సంగీతం: గిబ్రాన్ వైబోధ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: గిబ్రాన్ వైబోధ నువ్వు మెరుపులాగా కదిలిదే ఓసారి ఆగి చూడదా పరుగు కూడా నిలపదా ప్రకాశ వేగమే ఏ బెదురు లేక సాగిదే నిరాశ నీడ ఓడదా గెలుపు కూడా అడగదా ఆ మాటకి అర్థమే హీస్ జస్ట్ నాట్ చేజింగ్ ఎ డ్రీమ్ చేజింగ్ ఎ డ్రీమ్ హీస్ గోన్నా ఎర్న్ హిమ్ ఎ నేమ్ ఎర్న్ హిమ్ ఎ నేమ్ జిద్ది జిద్ది పదం లోన నీతో నీవే సాగరా జిద్ది జిద్ది పదం లోన నింగే నువ్వై సాగరా భారత్ల్య్రిక్స్.కోమ్ ఎంజిన్స్ రోర్ బిఫోర్ ద డాన్ ది ఫైర్ ఇన్ హిస్ చెస్ట్ అవేక్స్ ఎవరీ మైల్ ప్రామిస్ మేడ్ ఎవరీ బ్రూస్ ఎ డ్రీమ్ దట్ టేక్స్ స్వెట్ అండ్ థండర్ ఫ్యూయల్ హిస్ విల్ నో ...
Biker (2026)
చిత్రం: మిస్టర్ హీరో (1988) సంగీతం: శివాజీ రాజా సాహిత్యం: ఆత్రేయ (All) గానం: యస్.పి. బాలు, పి.సుశీల, కె.యస్.చిత్ర నటీనటులు: రాజశేఖర్, అశ్విని, జీవిత దర్శకత్వం: సత్యారెడ్డి నిర్మాత: యం. లక్ష్మణ స్వామి విడుదల తేది: 01.08.1988
Songs List:
నీలి మేఘాలలోన పాట సాహిత్యం
చిత్రం: మిస్టర్ హీరో (1988) సంగీతం: శివాజీ రాజా సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి. బాలు, కె.యస్.చిత్ర నీలి మేఘాలలోన
వయసే వయసును పాట సాహిత్యం
చిత్రం: మిస్టర్ హీరో (1988) సంగీతం: శివాజీ రాజా సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి. బాలు, కె.యస్.చిత్ర వయసే వయసును
చెప్పనా చెయ్యనా పాట సాహిత్యం
చిత్రం: మిస్టర్ హీరో (1988) సంగీతం: శివాజీ రాజా సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి. బాలు చెప్పనా చెయ్యనా
తాళిబొట్టు కట్టుర పాట సాహిత్యం
చిత్రం: మిస్టర్ హీరో (1988) సంగీతం: శివాజీ రాజా సాహిత్యం: ఆత్రేయ గానం: పి. సుశీల తాళిబొట్టు కట్టుర
నీకల్లలోన మెరిసే వాకిళ్ళ లోన పాట సాహిత్యం
చిత్రం: మిస్టర్ హీరో (1988) సంగీతం: శివాజీ రాజా సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి. బాలు నీకల్లలోన మెరిసే వాకిళ్ళ లోన
Mr Hero (1988)
చిత్రం: మమతల కోవెల (1986) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి, జాలాది, వెన్నెలకంటి. గానం: యస్.పి. బాలు, యస్. జానకి , పి. సుశీల, వందేమాతరం శ్రీనివాస్, లలితా సాగరి, రమణ నటీనటులు: రాజశేఖర్, సుహాసిని, శుభలేఖ సుధాకర్, సుప్రియ దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య నిర్మాత: శ్రీమతి రాజ్యలక్ష్మి విడుదల తేది: 1986
Mamathala Kovela (1986)
చిత్రం: నేటి గాంధీ (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల నటీనటులు: రాజశేఖర్, రాశి, జయసుధ మాటలు: జనార్ధన్ మహర్షి కో. డైరెక్టర్: ఇ.సత్తిబాబు దర్శకత్వం: ఈ.వి.వి.సత్యన్నారాయణ నిర్మాత: ఆర్.బి.చౌదరి విడుదల తేది: 1999
Songs List:
చల్లరే చల్లరే పాట సాహిత్యం
చిత్రం: నేటి గాంధీ (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, స్వర్ణలత చల్లరే చల్లరే
ఈ బొమ్మ నాకోసం పాట సాహిత్యం
చిత్రం: నేటి గాంధీ (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర ఈ బొమ్మ నాకోసం అని ఆ బ్రహ్మ ఆదేశం ఈ జన్మ నీకోసం అని నా ప్రేమ సందేశం కంగారు పడిపోనా అరెరెరే కాదంటే ఎపుడైనా ఆ జోరే తగదన్నా సరే సరే చూస్తారు ఎవరైనా నేనాగ గలనా ఎవరేమి అనుకున్నా... ఈ బొమ్మ నాకోసం అని ఆ బ్రహ్మ ఆదేశం ఈ జన్మ నీకోసం అని నా ప్రేమ సందేశం వేదించినా వెంటవచ్చినా నచ్చినట్లే ఉందయ్యా ఎందువలన ఒట్టేయ్యనా గుట్టు చెప్పనా ఇష్టమేదో వుందమ్మా నాపైన వగలమారి తొలిప్రేమ మొదలయ్యింది మదిలోనా నిజము నమ్మవా బామా రుజువులెన్ని ఎదురైనా నమ్మాను గనకే నీ మీద బ్రమపడినా... ఈ బొమ్మ నాకోసం అని ఆ బ్రహ్మ ఆదేశం హో... ఈ జన్మ నీకోసం అని నా ప్రేమ సందేశం కవ్వించినా కోపగించినా కమ్మగానే ఉందమ్మ ఏమన్నా ఔనందునా కాదందునా వింత ఎన్ని చేసేది ప్రేమేనా ఒకరికొకరు జతపడితే తెలిసిపోదా ఆ వింత నిమిషమైన విడిచుంటే నిలవలేదు ఈ మంట నూరేళ్ల వరకు నీ వెంట నేనుంటా... ఈ బొమ్మ నాకోసం అని ఆ బ్రహ్మ ఆదేశం ఈ జన్మ నీకోసం అని నా ప్రేమ సందేశం క కంగారు పడిపోనా అరెరెరే కాదంటే ఎపుడైనా ఆ జోరే తగదన్నా సరే సరే చూస్తారు ఎవరైనా నేనాగ గలనా ఎవరేమి అనుకున్నా...
కయ్యాల రంగడే పాట సాహిత్యం
చిత్రం: నేటి గాంధీ (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: మనో, పార్ధసారధి కయ్యాల రంగడే
శ్రీకారంలా సిగ్గే పాట సాహిత్యం
చిత్రం: నేటి గాంధీ (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర శ్రీకారంలా సిగ్గే చుట్టుకుంది చలి సీతాకోక చిలకై వచ్చింది
బాపూజీ ఏమిచ్చి తీర్చనయ్యో నీ పిచ్చి పాట సాహిత్యం
చిత్రం: నేటి గాంధీ (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర బాపూజీ ఏమిచ్చి తీర్చనయ్యో నీ పిచ్చి
జరుపుతోంది జరుపుతోంది పాట సాహిత్యం
చిత్రం: నేటి గాంధీ (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర జరుపుతోంది జరుపుతోంది
తెల్లదొరల చెరనుంచి పాట సాహిత్యం
చిత్రం: నేటి గాంధీ (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: గానం: చిత్ర తెల్లదొరల చెరనుంచి
Neti Gandhi (1999)
చిత్రం: అంకుశం (1989) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం సాహిత్యం: మల్లెమాల (All) గానం: యస్.పి. బాలు, జానకి (All) నటీనటులు: రాజశేఖర్, జీవిత దర్శకత్వం: కోడి రామకృష్ణ నిర్మాతలు: యమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి విడుదల తేది: 13.07.1989
Songs List:
ఇది చెరగని ప్రేమకు శ్రీకారం పాట సాహిత్యం
చిత్రం: అంకుశం (1989) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి. బాలు, జానకి ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కని విని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కని విని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసు రసరమ్య బంధాలు రాతిరికి తెలుసు పారాణి మిసమిసలు పదములకు తెలుసు పడకింటి గుసగుసలు పానుపుకి తెలుసు చిగురుటాశల చిలిపి చేతలు పసిడి బుగ్గల పలకరింపులు పడుచు జంటకే తెలుసు ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కని విని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు ముగ్గులే తొలిపొద్దు ముంగిళ్ళకందం శ్రీవారి చిరునవ్వే శ్రీమతికి అందం నింటికి పున్నమి జాబిల్లి అందం ఇంటికి తొలి చూలు ఇల్లాలు అందం జన్మ జన్మల పుణ్యఫలముగా జాలువారు పసిపాప నవ్వులే ఆలు మగలకు అందం ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కని విని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు
గోరంత దీపం పాట సాహిత్యం
చిత్రం: అంకుశం (1989) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: జానకి గోరంత దీపం
అయ్యలో జగరత పాట సాహిత్యం
చిత్రం: అంకుశం (1989) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి. బాలు అయ్యలో జగరత
చిన్నారి కసిగందు పాట సాహిత్యం
చిత్రం: అంకుశం (1989) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి. బాలు చిన్నారి కసిగందు
నేను తప్పు చేయలేదు పాట సాహిత్యం
చిత్రం: అంకుశం (1989) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి. బాలు నేను తప్పు చేయలేదు
చట్టాలను దిక్కరిస్తూ పాట సాహిత్యం
చిత్రం: అంకుశం (1989) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి. బాలు చట్టాలను దిక్కరిస్తూ
అమ్మ పిలుపుని నోచనివాడు పాట సాహిత్యం
చిత్రం: అంకుశం (1989) సంగీతం: చెళ్లపిళ్ల సత్యం సాహిత్యం: మల్లెమాల గానం: యస్.పి. బాలు అమ్మ పిలుపుని నోచనివాడు
Ankusham (1989)
చిత్రం: శేఖర్ (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ నటీనటులు: రాజశేఖర్ దర్శకత్వం: జీవిత నిర్మాత: బీరం సుధాకర్ రెడ్డి విడుదల తేది: 2022
Songs List:
లవ్ గంటె పాట సాహిత్యం
చిత్రం: శేఖర్ (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: చంద్రబోస్ గానం: అనూప్ రూబెన్స్ , విజయ్ ప్రకాష్, రేవంత్ టంగు టకుం టంగు టకుం టంగు టకుం టం టంగు టకుం టంగు టకుం టంగు టకుం టం ఆ, బొట్టు పెట్టి కాటుకెట్టి వచ్చిందమ్మా సిన్నది బుగ్గా మీద సుక్కే పెట్టి సిగ్గే పడుతు ఉన్నదీ టంగు టకుం టంగు టకుం టంగు టకుం టం అరె, నెత్తి మీద బుట్టే పెట్టి వచ్చిందమ్మా సిన్నదీ బుట్టలోన నన్నే పెట్టే వన్నె సిన్నెలున్నదీ కోలా కళ్ళతో నను చూస్తున్నది కొంటె నవ్వుతో నమిలేస్తున్నది ఆ నవ్వే చూసి నా ప్రాణం జివ్వు జివ్వు మన్నది హే, డండ డండ డండ లవ్ గంటె మోగిందంట డండ డండ డండ తొలిప్రేమే పుట్టిందంట డండ డండ డండ లవ్ గంటే మోగిందంట టంగు టకుం టంగు టకుం టంగు టకుం టం ఓకే, మరి నీ కదేంట్రా..? చూడిదారు చుట్టుకోని వచ్చిందమ్మా సిన్నదీ చున్నీ లాగా చందమామను కప్పుకొని ఉన్నదీ టంగు టకుం టంగు టకుం టంగు టకుం టం అరె , చూడిదారు చుట్టుకోని వచ్చిందమ్మా సిన్నదీ చున్నీ లాగా చందమామను కప్పుకొని ఉన్నదీ మెల్లమెల్లగా అడుగేస్తున్నది నేల వెన్నెల మడుగౌతున్నది తన నడకే చూసి నా గుండె ధడకు ధడకుమన్నది హే, డండ డండ డండ లవ్ గంటె మోగిందంట డండ డండ డండ తొలిప్రేమే పుట్టిందంట డండ డండ డండ లవ్ గంటే మోగిందంట ఆహ, ఏంట్రా..! నీ కథేంటి? చింతా పూలా, ఓ ఓ ఓ హో చింతపూలా చీరె కట్టి వచ్చిందమ్మ సిన్నది సంతోషాల నగలే పెట్టి గంతులేస్తు ఉన్నది టంగు టకుం టంగు టకుం టంగు టకుం టం ఆ, రాణి లాగ రైకే చుట్టి వచ్చిందమ్మా సిన్నది రాను రాను అంటూనే రయ్యున వచ్చేస్తున్నది తీగ మల్లికి చెల్లెలు అన్నది తేనె చుక్కకి అక్కను అన్నది తన మాటే వింటూ నా మనసే తన మాటే వింటూ నా మనసే నా మాటే విననన్నది, ఆయ్ డండ డండ డండ లవ్ గంటె మోగిందంట డండ డండ డండ తొలిప్రేమే పుట్టిందంట
కిన్నెరా పాట సాహిత్యం
చిత్రం: శేఖర్ (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: అనంత్ శ్రీరాం గానం: అర్మాన్ మాలిక్ ఓ, సన్నజాజి తీగల అల్లుకోవే నన్నిలా కిన్నెరా... ఓ కిన్నెరా సంకురాత్రి పంటలా పంచుకోవే నన్నిలా కిన్నెరా... ఓ కిన్నెరా చీకటి నిండా నీ కలలే వేకువ నిండా నీ వెలుగే నన్ను చేరెనే ఓ కిన్నెరా నిన్ను కోరెనే నా కిన్నెరా అన్నులా మిన్నులా అల్లిబిల్లి వెన్నెలా నవ్వుతు నువ్వు నా వెంటరా గల్ గలా గల్ గలా తుళ్లుతున్న మువ్వలా గుండెలో చిందగా జంటరా, నా జంట రా ఒక గంటనో రోజో నాకు చాలదే ఒక జీవితం కూడా తక్కువే కాదే అందుకే మరి ప్రాణం ఊరకుండదే జన్మ జన్మని నీకే రాయమన్నదే రాసి ఇస్తానే మనసారా కిన్నెరా... ఓ కిన్నెరా కిన్నెరా... నా కిన్నెరా సన్నజాజి తీగల అల్లుకోవే నన్నిలా కిన్నెరా... ఓ కిన్నెరా సంకురాత్రి పంటలా పంచుకోవే నన్నిలా కిన్నెరా... ఓ కిన్నెరా నిన్నే నిన్నే చూడందే రాదే నిద్దుర కిన్నెరా... ఓ కిన్నెరా నిన్నే ఉంచమంది నా రెండు కళ్ళ ముందర కిన్నెరా... ఓ కిన్నెరా ఏమౌతుందో ఎదరెదరా నువ్వెదురైతే మతి చెదరా ఓ కిన్నెరా… నా కిన్నెరా నిన్నే కోరెరా… నా తోడు రా గవ్వలా రవ్వలా రివ్వుమన్న గువ్వలా జంటలో సంబరం చెయ్యరా గుండెలో గంధమై... వంద ఏళ్ళ బంధమై ఉండిపోమంది ఈ తెమ్మెరా... నా కిన్నెరా కళ్ళ నిండుగ నిన్నే నింపుకుందునా కంటిపాపను కాచే రెప్పనవ్వనా నువ్వు కోరితే ప్రాణం చేతికివ్వనా జన్మజన్మని నీకే కానుకివ్వనా నాకు ఎవ్వరింక లోకాన కిన్నెరా... ఓ కిన్నెరా కిన్నెరా... నా కిన్నెరా
చిన్ని చిన్ని ప్రాణం పాట సాహిత్యం
చిత్రం: శేఖర్ (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: చిన్మియి శ్రీపాద, హైమత్ చిన్ని చిన్ని ప్రాణం చిందులాడే పాదం నా కోసం నువ్వు పంచిన ఇన్ని నాళ్ళ కాలం అందీరాని గగనం ఇష్టంగా నెలకొచ్చేనా నేనే తానై వీచే గాలి పాడే జో లాలి ఖాళీ ఖాళీ కన్నుల్లోనా కలలా దీవాళీ చిన్ని చిన్ని ప్రాణం చిందులాడే పాదం నా కోసం నువ్వు పంచిన ఇన్ని నాళ్ళ కాలం అందీరాని గగనం ఇష్టంగా నెలకొచ్చేనా పచ్చని గూడు… వెచ్చని తోడు పొద్దు పొడిచాడు… కొత్త సూరీడు నిండు నట్టింట… ముద్దు బంగారు ఎంత బాగుందో… జీవితం నేడు ఇంతే ఇంతే చాలు… ఇల్లా ఉంటె చాలు నా చేయి పట్టినాయి చిట్టి వేళ్ళు నిన్న మొన్న లేనే లేని… ఆహ స్వరాలూ ఏరి కోరి నన్నే చేరే… ఎన్నో వరాలు చిన్ని చిన్ని ప్రాణం చిందులాడే పాదం నా కోసం నువ్వు పంచిన ఇన్ని నాళ్ళ కాలం అందీరాని గగనం ఇష్టంగా నెలకొచ్చేనా పసిడి పాదాల… మువ్వనై నేనే ఘల్లు మంటోంది… నా గుండె సడులే పరికిణి అంచు… పరవళ్లలోనే పరవసించేటి నాన్ననయ్యాలే ఏదో లేదే అన్న చేదు బాధ అన్ని మరిపించి మురిపిస్తుంది ఈ ప్రపంచం రంగు రంగు జతగా చేర్చి… గీసా రంగోలి రోజు పూసే రోజా పువ్వై… సమయం నవ్వాలి చిన్ని చిన్ని ప్రాణం… చిందులాడే పాదం నా కోసం నువ్వు పంచిన ఇన్ని నాళ్ళ కాలం… అందీరాని గగనం ఇష్టంగా నెలకొచ్చేనా
సత్యం శివం సుందరం పాట సాహిత్యం
చిత్రం: శేఖర్ (2022) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: విజయ్ యేసుదాస్ ఉమా నేహా సత్యం శివం సుందరం జగమే దివ్య మందిరం ఎటుగా చూసినా నీ వెలుగేనయా నీ వారేగా అందరం నీ ప్రేమేగా మా బలం ఎపుడేం జరిగిన నీ వలనేనయా హితుడై నువ్వలా… జతగా నిలువ కలత నలత… ధరి రాగలవా ప్రతి మలుపు మార్పు… నీ వలనే దేవా నీ కను చూపే వసంతం నీ కరునేగా సమస్తం నింగి నేల దిగంతం దేవా నీ దయ అనంతం ఎన్ని జన్మాల… వరమో ఏమో గాని నాన్నావయ్యావు నాకు ఎంత దూరాన… కొలువై ఉన్నాగాని ఊతమిస్తావు ఎదకూ అంతులేని నీ ప్రేమే… పండు వెన్నెల అంతరాయమే లేని పండుగై ఇలా కాలమంతా నువ్వు నన్ను… చూస్తుంటే చాలు నీ కను చూపే వసంతం నీ కరునేగా సమస్తం నింగి నేల దిగంతం దేవా నీ దయ అనంతం శిధిలాలన్నీ చేర్చన శిల్పంలాగ మార్చనా మరల కొత్తగా మొదలై సాగనా ఎదలో దిగులు తుంచన కాలం రంగు మార్చనా నడిచే దారిలో… నవ్వులు పెంచనా నిన్న మొన్న… నిశిలో ఉన్న ఇకపై నీతో అడుగేస్తున్న బ్రతికే బలమై… నను నడిపించవయా నీ కను చూపే వసంతం నీ కరునేగా సమస్తం నింగి నేల దిగంతం దేవా నీ దయ అనంతం



