-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Mundadugu"



చిత్రం: ముందడుగు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: కృష్ణ , శోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి , రాజేంద్రప్రసాద్
దర్శకత్వం: కె.బాపయ్య
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 25.02.1983



Songs List:



చిలకలూరిపేట కాడ చిలకో పాట సాహిత్యం

 
చిత్రం: ముందడుగు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

చిలకలూరిపేట కాడ చిలకో 




నాకొక శ్రీమతి కావాలి.. పాట సాహిత్యం

 
చిత్రం: ముందడుగు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

నాకొక శ్రీమతి కావాలి..నీ అనుమతి దానికి కావాలి
నాకొక శ్రీమతి కావాలి..నీ అనుమతి దానికి కావాలి
మేనక అందం ఊర్వశి నాట్యం కలబోసి కాపురం చెయ్యాలి

మీటుతుంటే రాగాలు మోగాలి నీలో...
ముట్టుకుంటే మూడు ముళ్ళు కావాలి నీతో
మీటుతుంటే రాగాలు మోగాలి నీలో...
ముట్టుకుంటే మూడు ముళ్ళు కావాలి నీతో
సన్నజాజి వత్తిళ్ళు చందమామ రాత్రిళ్ళు 
గడపాలిలే నువ్వు నాతో..
రోజులలో చలి మోజులలో అచ్చిబుచ్చి కోపాలు గుచ్చి గుచ్చి చూడాల ఊరించి ఉడికించుకుంటా...
అరె నీవైతె జంటా హ హ హ నాకేల రంభ 
హెయ్ ధిం ధిం తారా ధిం ధిం తారా ధిం ధిం తారా 
నాధిందిన్న నాధిందిన్న నాధిందిన్న 

పొద్దుకాడ ముద్దిచ్చి లేపాలి నువ్వు 
ముద్దు ముద్దు మీద ముద్దిచ్చి లేచేది నేను
పొద్దుకాడ ముద్దిచ్చి లేపాలి నువ్వు 
ముద్దు ముద్దు మీద ముద్దిచ్చి లేచేది నేను
ఫిఫ్టీఫిఫ్టీ కాఫీల పిల్లదాని రాగాల సరసాల తో పొద్దు పోను
కౌగిలి లో తడి హారతులూ గిల్లీ గిల్లీ కజ్జాలు అల్లిబిల్లి కయ్యాలు తొలిసంధ్య సాయంత్రమంటా..
ఓయ్ ఏ కంటి చూపూ అరెరెరె నీకంటి కంటకుండా...
హెయ్ ధిం ధిం తారా ధిం ధిం తారా ధిం ధిం తారా 
నాధిందిన్న నాధిందిన్న నాధిందిన్న 



పోరా ఓ కంత్రి మామ పాట సాహిత్యం

 
చిత్రం: ముందడుగు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల 

పోరా ఓ కంత్రీమామ 





ప్రేమకు నేను పేదను కానూ... పాట సాహిత్యం

 
చిత్రం: ముందడుగు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: సుశీల 

ప్రేమకు నేను పేదను కానూ...(2)
ఆకలిని దప్పికని అడగకు నాన్న 
వేకువలు వెన్నెలలు లేవుర కన్నా...

కసితీరా నవ్వేందుకు లోకం ఉందీ 
కడుపారా ఏడ్చేందుకు శోకం ఉందీ..(2)
అక్కరకే రానీ ఒక పాశం ఉందీ
అక్క అని తమ్ముడనీ భంధం ఉందీ..
ఈ బాధలో ఆ బందమే కడుపు నింపుతోంది కనులు తుడుస్తుంది కనులు తుడుస్తుంది. 
ఆరారో...ఆరారో...ఆరారో...ఆరారో...




వేయి పడగలమేడ పాట సాహిత్యం

 
చిత్రం: ముందడుగు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

వేయి పడగలమేడ



ఏ తల్లీ కన్నదో నిన్ను పాట సాహిత్యం

 
చిత్రం: ముందడుగు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం  సుశీల 

ఏ తల్లీ కన్నదో నిన్ను 


Palli Balakrishna Friday, December 1, 2017

Most Recent

Default