చిత్రం: చాంగురే బంగారు రాజ (2023) సంగీతం: SK.సౌరభ్ నటీనటులు: కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సి దర్శకత్వం: సతీష్ వర్మ నిర్మాత: రవితేజా విడుదల తేది: 2023
Songs List:
ఛాంగురే బంగారు రాజా పాట సాహిత్యం
చిత్రం: చాంగురే బంగారు రాజ (2023) సంగీతం: SK.సౌరభ్ సాహిత్యం: M C చేతన్ గానం: మయాంక్ కప్రి బంగారు రాజా మూవింగ్ లైక్ ఎ సోల్జర్ స్టెప్పింగ్ అప్ ద గేమ్ లైక్ హి ఈజ్ ద బాప్ అండ్ యూ ఆర్ ద బేటా ఛాంగు ఛాంగు ఛాంగురే బంగారు రాజా కోరస్: ఛాంగురే బంగారు రాజా గీతకి ఈ పక్క ఆజా చెంగు చెంగు చెంగుమంటు పరుగు తియ్యరా చూపులు బ్లెజింగ్ లైక్ ఫైయా గుండెల్లో మండేటి బర్నింగ్ డిజైర్ ఛాంగు ఛాంగు ఛాంగురే బంగారు రాజా చెంగు చెంగు చెంగుమంటు పరుగు తియ్యరా ఛాంగురే బంగారు రాజా గీతకి ఈ పక్క ఆజా భయంతో కాలాన్ని గడిపింది చాలు టు స్టార్ట్ యువర్ వేటా చూపులు బ్లెజింగ్ లైక్ ఫైయా గుండెల్లో మండేటి బర్నింగ్ డిజైర్ పుల్ అప్ యువర్ సాక్ అండ్ డోంట్ గివ్ అ డక్ కాస్ వీ గోయింగ్ హయ్యర్ హయ్యర్ హయ్యర్ ఛాంగురే బంగారు రాజా ఛాంగురే బంగారు రాజా యూ కెన్ చేంజ్ దిస్ లైక్ ఎ ఫైటర్ థిస్ కెన్ నెవర్ బి యువర్ తలరాత యు గాట్ ఆ మూవ్, గాట్ ఆ రిమూవ్ క్లియరింగ్ థింగ్స్ దట్ స్టేజ్డ్ ఆన్ యూ యు గాట్ ఆ మూవ్, యు గాట్ ఆ గ్రూవ్ స్మాషింగ్ దెమ్ ఎనిమీస్ లైక్ కబూమ్ బంగారు రాజా మూవింగ్ లైక్ ఎ సోల్జర్ స్టెప్పింగ్ అప్ ద గేమ్ లైక్ హి ఈజ్ ద బాప్ అండ్ యూ ఆర్ ద బేటా ఛాంగు ఛాంగు ఛాంగురే బంగారు రాజా కోరస్: ఛాంగురే బంగారు రాజా గీతకి ఈ పక్క ఆజా చెంగు చెంగు చెంగుమంటు పరుగు తియ్యరా చూపులు బ్లెజింగ్ లైక్ ఫైయా గుండెల్లో మండేటి బర్నింగ్ డిజైర్ ఛాంగు ఛాంగు ఛాంగురే బంగారు రాజా చెంగు చెంగు చెంగుమంటు పరుగు తియ్యరా
సామిరంగా పాట సాహిత్యం
చిత్రం: చాంగురే బంగారు రాజ (2023) సంగీతం: SK.సౌరభ్ సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: అనురాగ్ కులకర్ణి, నిత్యశ్రీ వెంకటరమణన్ సామిరంగా ఎంత అందంగా దోచెనే దొంగా దాని పేరేమో మంగ ఇంత కాలంగా కలిగెనే బెంగా పోలీసుల్లో దొంగా దాని పేరేమో మంగా మాటలే మర ఫిరంగా నడకలో ఇదేమో కొంగా పిల్లుంది మహత్తరంగ చూస్తెనే అంత కట్టింగా మాటలే మర ఫిరంగా నడకలో ఇదేమో కొంగా పిల్లుంది మహత్తరంగ చూస్తేనే అంత కట్టింగా నమ్మనే వారాలు వర్జ్యాలనీ నీ వెంటైతే పడతాననీ దంచకే కారాల మిరియాలనీ ఆ గారాల మారాలని మాటేమో చేదుగుందే చేతల్లో తీపి ఉందే పిల్లేమో నచ్చుతుందే నీతో ఇంకా చెప్పాలనుందే బండేమో స్పీడుగుందే బ్రేకేమో వెయ్యనందే పిల్లేమో ముద్దుగుందే వయసేమో నాటుగుందే పడ్డాయే అందరి కళ్ళు పిల్లే నవ్వితే ముత్యాలు రాకాసి అందమంతా రాసివ్వవే చాలు సామిరంగా ఎంత అందంగా దోచెనే దొంగా దాని పేరేమో మంగా ఊరిలో కొత్త వింత వెలిగెనే చీకటంతా నవ్వెనే రాతిరంతా పగలుగా మారినంత యెహే, తలుకేమో రంగు రాళ్లు చెయ్యిస్తా ఉంగరాళ్ళు పట్టాలే నీ వేలు కట్టాలే మూడు ముల్లు ఊరంతా డప్పే కొట్టి వేస్తానే నే పందిళ్ళు ఆపైనే ఉంటా నీతో ఈ నిండు నూరేళ్ళు సామిరంగా ఎంత అందంగా దోచెనే దొంగా దాని పేరేమో మంగా మాటలే మర ఫిరంగా నడకలో ఇదేమో కొంగా పిల్లుంది మహత్తరంగ చూస్తెనే అంత కట్టింగా మాటలే మర ఫిరంగా నడకలో ఇదేమో కొంగా పిల్లుంది మహత్తరంగ చూస్తేనే అంత కట్టింగా నమ్మనే వారాలు వర్జ్యాలనీ నీ వెంటైతే పడతాననీ దంచకే కారాల మిరియాలనీ ఆ గారాల మారాలని సామిరంగా ఎంత అందంగా దోచెనే దొంగా దాని పేరేమో మంగా
Changure Bangaru Raja (2023)
Palli Balakrishna
Friday, June 2, 2023

