-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "J.V. Raghavulu"



చిత్రం: పదండి ముందుకు (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
నటీనటులు: శివకృష్ణ, గీత, శ్యామల గౌరి
దర్శకత్వం: సి. ఉమామహేశ్వరరావు
నిర్మాత: టి.రామకృష్ణ రాజు
విడుదల తేది: 11.05.1985



Songs List:



ఆమని కోయిల పాట సాహిత్యం

 
చిత్రం: పదండి ముందుకు (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: 
గానం: పి.సుశీల, కె.రాజేశ్వరరావు, ప్రకాశరావు

ఆమని కోయిల పలికింది నిండుగా



నువ్వు పుట్టినరోజు పాట సాహిత్యం

 
చిత్రం: పదండి ముందుకు (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: 
గానం: పి.సుశీల, నూతన్ ప్రసాద్, కె.రాజేశ్వరరావు

నువ్వు పుట్టినరోజు శనివారమాయే



ఎంతెంత దూరం పాట సాహిత్యం

 
చిత్రం: పదండి ముందుకు (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు, రాంభట్ల కృష్ణమూర్తి

ఎంతెంత దూరం కొసరి కొసరి దూరం




వాడ వాడ కదలండి పాట సాహిత్యం

 
చిత్రం: పదండి ముందుకు (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: 
గానం: యస్.పి.బాలు, కె.రాజేశ్వరరావు

వాడ వాడ కదలండి గుండె గుండె 




హే నీకోసమని పాట సాహిత్యం

 
చిత్రం: పదండి ముందుకు (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: సి.నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

హే నీకోసమని దాసోహమనీ



ఈడు ఉంది తోడు లేదు పాట సాహిత్యం

 
చిత్రం: పదండి ముందుకు (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి.సుశీల బృందం

ఈడు ఉంది తోడు లేదు జోడు కావాలి




ఇవేమిటి జీవితాలు పాట సాహిత్యం

 
చిత్రం: పదండి ముందుకు (1985)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: 
గానం: కె.అశోక్, కె.రాజేశ్వరరావు

ఇవేమిటి జీవితాలు ఎగురుతున్న విహంగాలు

Palli Balakrishna Wednesday, May 20, 2026



చిత్రం: నేటి యుగ ధర్మం (1986)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి.బాలు, జేసుదాసు, పి.సుశీల, యస్.జానకి, యస్.పి.శైలజ 
నటీనటులు: కృష్ణం రాజు, జయసుధ, రాజేష్, ముచ్చర్ల అరుణ, డిస్కో శాంతి 
దర్శకత్వం: జి.రామ్మోహనరావు
నిర్మాత: జి.సూర్యనారాయణ రాజు 
విడుదల తేది: 1986

Palli Balakrishna Thursday, July 28, 2022



చిత్రం: భలే అల్లుడు (1977)
సంగీతం: జె. వి రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, కొసరాజు 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల, యస్. జానకి 
నటీనటులు: కృష్ణంరాజు, ఊర్వశీ శారద, పద్మప్రియ, జయలక్ష్మి, మోహన్ బాబు, చంద్రమోహన్ 
కథ, మాటలు: గొల్లపూడి 
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి 
నిర్మాతలు: కడియాల విఠలేశ్వర రావు, కె. యస్. చౌదరి 
విడుదల తేది: 14.10.1977



Songs List:



ప్రేమిస్తే ఏమౌతుంది పాట సాహిత్యం

 
చిత్రం: భలే అల్లుడు (1977)
సంగీతం: జె. వి రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

ప్రేమిస్తే ఏమౌతుంది 



అయ్యయ్యో పిచ్చి తల్లి పాట సాహిత్యం

 
చిత్రం: భలే అల్లుడు (1977)
సంగీతం: జె. వి రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు

అయ్యయ్యో పిచ్చి తల్లి 




నిదురపోండి పాపల్లార పాట సాహిత్యం

 
చిత్రం: భలే అల్లుడు (1977)
సంగీతం: జె. వి రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి. సుశీల 

నిదురపోండి పాపల్లార 




ఓ బెల్లం కొట్టిన రాయి పాట సాహిత్యం

 
చిత్రం: భలే అల్లుడు (1977)
సంగీతం: జె. వి రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు, యస్. జానకి 

ఓ బెల్లం కొట్టిన రాయి



సూత్రం లేని సుందరు లారా పాట సాహిత్యం

 
చిత్రం: భలే అల్లుడు (1977)
సంగీతం: జె. వి రాఘవులు 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: యస్.పి. బాలు 

సూత్రం లేని సుందరు లారా 



అరె జంతర్ మంతర్ మామ పాట సాహిత్యం

 
చిత్రం: భలే అల్లుడు (1977)
సంగీతం: జె. వి రాఘవులు 
సాహిత్యం: కొసరాజు 
గానం: యస్.పి. బాలు 

అరె జంతర్ మంతర్ మామ 

Palli Balakrishna Saturday, July 9, 2022



చిత్రం: రిక్షావాలా (1989)
సంగీతం: జె.వి. రాఘవులు
నటీనటులు: కృష్ణ , రాధ
దర్శకత్వం: కృష్ణ ఘట్టమనేని
నిర్మాత: జి. సత్యన్నారాయణ రాజు
విడుదల తేది: 15.12.1989



Songs List:

Palli Balakrishna Tuesday, August 24, 2021



చిత్రం: బంగారు కాపురం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ, వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.జానకి  
నటీనటులు: కృష్ణ, జయప్రద, జయసుధ
దర్శకత్వం: పి.చంద్రశేఖర్ రెడ్డి
నిర్మాత: కోగంటి వెంకటేశ్వర రావు
విడుదల తేది: 09.08.1984



Songs List:



ముద్దులంట ముద్దులంట పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు కాపురం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

ముద్దులంట ముద్దులంట



గోడలకి చెవులుంటాయి పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు కాపురం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

గోడలకి చెవులుంటాయి 



మలిసంధ్య చలిలోన పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు కాపురం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

మలిసంధ్య చలిలోన మసక చీకట్లోన 




సిల్క్ చీర కట్టినా తట్టుకోను పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు కాపురం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

సిల్క్ చీర కట్టినా తట్టుకోను 




మనసు మేలుకోవాలి మనిషి మనిషి కావాలి పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు కాపురం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు 

మనసు మేలుకోవాలి మనిషి మనిషి కావాలి 



ఎంతపని చేశావు మామా పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు కాపురం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు 

ఎంతపని చేశావు మామా నిన్ను ఆడించాన కొత్త డ్రామా 




గుడిలోన ఉన్నాడు పెరుమాళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: బంగారు కాపురం (1984)
సంగీతం: జె.వి.రాఘవులు
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, యస్.జానకి 

గుడిలోన ఉన్నాడు పెరుమాళ్ళు 

Palli Balakrishna





చిత్రం: ఇంటికో రుద్రమ్మ  (1985)
సంగీతం: జె.వి.రాఘవులు  
నటీనటులు: భాను చందర్, సుజాత,రంగనాథ్, శారద 
దర్శకత్వం: S.A. చంద్రశేఖర్ 
నిర్మాత: 
విడుదల తేది: 22.03.1985



Songs List:



కౌగిలి సుఖం పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటికో రుద్రమ్మ  (1985)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.జానకి 

కౌగిలి సుఖం 



నువ్వొక్కటి నేనొక్కటి పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటికో రుద్రమ్మ  (1985)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

నువ్వొక్కటి నేనొక్కటి



చింతలపల్లి పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటికో రుద్రమ్మ  (1985)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి 

చింతలపల్లి 




పట్టుమీదున్నాడు పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటికో రుద్రమ్మ  (1985)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.జానకి 

పట్టుమీదున్నాడు



నువ్వు నవ్వు పాట సాహిత్యం

 
చిత్రం: ఇంటికో రుద్రమ్మ  (1985)
సంగీతం: జె.వి.రాఘవులు 
సాహిత్యం: ఆత్రేయ 
గానం: పి.సుశీల 

నువ్వు నవ్వు 

Palli Balakrishna Sunday, August 8, 2021

చిత్రం: దేవాంతకుడు (1984)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: జ్యోతిర్మయ్
గానం: యస్.పి.బాలు, జానకి
నటీనటులు: చిరంజీవి , విజయశాంతి
దర్శకత్వం: యస్.ఏ.చంద్రశేఖర్
నిర్మాత: నారాయణ రావు
విడుదల తేది: 12.04.1984

పల్లవి:
ఆకేసి.. పీటేసి.. ముంగిట్లో ముగ్గేసి సోగ్గాడికి
ఆకేసి.. పీటేసి.. ముంగిట్లో ముగ్గేసి సోగ్గాడికి
ఏకంగా రమ్మంటే లగ్గానికి...  ఏపాటి దమ్ముంది పోరగాడికి

చెయ్యెత్త కడియాలు... కాలెత్త తోడాలు
చెయ్యెత్త కడియాలు... కాలెత్త తోడాలు
కన్నెత్త చెదిరేటి సింగారాలు .. కసికసిగా కాజేస్తా వయ్యారాలు
ఆకేసి.. పీటేసి.. ముంగిట్లో ముగ్గేసి సోగ్గాడికి

చరణం: 1
ఓరకళ్ళ తోటకెళ్లి.. ఎళ్లి...
దోరపళ్ళు మూటగట్టి.. కట్టి..
నే మొయ్యలేకపోయ్య.. అడుగెయ్యలేకపొయ్య
మొయ్యగలగ బుల్లోడెవడున్నాడయ్య...

కత్తిలాంటి.. ఆ.. మొనగాన్ని.. ఆ..
కండబలుపు .. అహా.. కలవాన్ని
నువ్వెత్తలేని బరువు నేనెత్తిపెట్టలేనా
నా సత్తా చూపిస్తానే అత్తకూతురా

ఆకేసి.. పీటేసి.. ముంగిట్లో ముగ్గేసి సోగ్గాడికి
అరెరె.. చెయ్యెత్త కడియాలు... కాలెత్త తోడాలు
ఏకంగా రమ్మంటే లగ్గానికి...  ఏపాటి దమ్ముంది పోరగాడికి
హా.. చెయ్యెత్త కడియాలు... కాలెత్త తోడాలు

చరణం: 2
ఏరు నిండి ఎల్లువయ్యే... అయ్యే
నోరు ఎండి దాహమయ్యి.. అయ్యి
నాఏటవాలు తెలుసా... ఆ తేట నీకు తెలుసా
ఏపాటి నీకు జ్ఞానమయ్యా మావకొడకా
పంట చేను... కోతకొచ్చే..
జంట పిట్ట కూతకొచ్చే...
నీ పట్టు నాకు తెలుసు... లోగుట్టు కూడా తెలుసు
ఓ పట్టు పట్టి చూస్తానే పిట్ట మరదలా

చెయ్యెత్త కడియాలు... కాలెత్త తోడాలు
ఆకేసి.. పీటేసి.. ముంగిట్లో ముగ్గేసి సోగ్గాడికి
కన్నెత్త చెదిరేటి సింగారాలు .. కసికసిగా కాజేస్తా వయ్యారాలు
లాలాల.. లాలాలా.. లలలలలాలలాలాలా ...


*********  *********  *********


చిత్రం: దేవాంతకుడు (1984)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, శైలజ

పల్లవి:
స్వస్తిశ్రీ చాంద్రమాన రుధిరోద్గారి నామ సంవత్సరము..
మార్గశిర పౌర్ణమి బుద్ధవారం పుష్యమి నక్షత్రయుక్త శుభలగ్నమందు

చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట
చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట
ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంటా

చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట
ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంటా
చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట

చరణం: 1
ఎదపై ఆడిన నా చిట్టి చెల్లి... వధువుగ మారే సమయంలో
ఎదపై ఆడిన నా చిట్టి చెల్లి... వధువుగ మారే సమయంలో
నింగినంతగా పందిరి వేసి... నేల నిండుగా వేదిక వేసి
పూలరథంలో పంపిస్తా.. ఆ.. ఆ.. నలుగురిలోనే గర్విస్తా

చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట
చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట
ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంటా
చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట

చరణం: 2
ఆ దేవుడు దిగి వస్తే వరమొక్కటి ఇమ్మంటా
ఆ దేవుడు దిగి వస్తే వరమొక్కటి ఇమ్మంటా
మరు జన్మనేదే ఉంటే ఈ అన్నే కావాలంటా
ఆ దేవుడు దిగి వస్తే వరమొక్కటి ఇమ్మంటా

చరణం: 3
కొంగుముడితో నే వెళ్లిపోతే ఏమౌతుందో నీ పేద మనసు
కొంగుముడితో నే వెళ్లిపోతే ఏమౌతుందో నీ పేద మనసు
ఎక్కడ ఉన్నా.. నేనేమైనా కోరేదేమిటి నీ బాగు కన్నా
పెద్ద మనసుతో దీవిస్తున్నా.. .. ఆ.. ఆ.. వయసుకు నీకు చిన్నైనా

చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట
ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంటా
చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట


*********  *********  *********


చిత్రం: దేవాంతకుడు (1984)
సంగీతం: జె.వి. రాఘవులు
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, సుశీల

పల్లవి:
ఘడియకో కౌగిలింత... గంటకో పులకరింత..
ఘడియకో కౌగిలింత.. గంటకో పులకరింత
జతపడితే జంటగ ముడిపడితే
జతపడితే జంటగ ముడిపడితే...
అందాక ఆగేదెట్టా.. ఒంటరిగా వేగేదెట్టా
భామా.. అయ్యో రామా
ఇందాక వచ్చాక సందేల పడ్డాక కాదంటే ఏమౌదునే

ఘడియకో కౌగిలింత.. గంటకో పులకరింత

చరణం: 1
వెంటాడె వయ్యారి రూపు దీపాలు పెట్టేటి వేళా
వేధించె నీ కొంటె చూపు వెన్నెల్లు కాసేటి వేళా
దరికొచ్చి దయ చూసి ముద్దిచ్చి ముద్దందుకోవే
దరికొచ్చి దయ చూసి ముద్దిచ్చి ముద్దందుకోవే
నీ ఒడి చేర్చి కోరిక తీర్చి లాలించవే పాలించవే...
లాలించవే పాలించవే

ఘడియకో కౌగిలింత... గంటకో పులకరింత..
జతపడితే జంటగ ముడిపడితే
జతపడితే జంటగ ముడిపడితే...
అందాక ఆగేదెట్టా.. ఒంటరిగా వేగేదెట్టా
భామా అయ్యో రామా
ఇందాక వచ్చాక సందేల పడ్డాక కాదంటే ఏమౌదునే
ఘడియకో కౌగిలింత గంటకో పులకరింత

చరణం: 2
సన్నాయి మోగింది నాలో చినుకల్లె నే తాకగానే
చలిమంట రేగింది నాలో వెచ్చంగ చేయ్ సోకగానే
ఇపుడైనా ఎపుడైనా ఈ సోకు నీ కోసమేగా
ఇపుడైనా ఎపుడైనా ఈ సోకు నీ కోసమేగా
కౌగిట చేర్చి వేడుక తీర్చి లాలించనా పాలించనా...
లాలించనా పాలించనా...

వానలో కౌగిలింత మేనిలో పులకరింత
ఒకటైతే ఇద్దరమొకటైతే...
ఆ... ఒకటైతే.. ఇద్దరమొకటైతే... ఆ..ఆ

కళ్ళల్లో కాంతుల వానా..
పెదవులపై నవ్వుల వానా..
వలపే పువ్వుల వానా..
నీపైన నా పైన కురిసింది జడివాన..
పరువాల పెదవానగా...

వానలో కౌగిలింత మేనిలో పులకరింత
వానలో కౌగిలింత మేనిలో పులకరింత

Palli Balakrishna Wednesday, September 27, 2017

Most Recent

Default