-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Aakash"



చిత్రం: రామ్ దేవ్ (2010)
సంగీతం: యం.యం.శ్రీలేఖ
నటీనటులు: అబ్బాస్, ఆకాష్ , సాయి కిరణ్, గ్రేసీ సింగ్, అర్చన 
దర్శకత్వం: యస్. కె. బషీద్ 
నిర్మాత: యస్. కె. కరిమున్నిసా 
విడుదల తేది: 20.08.2010



Songs List:



లవ్ యు పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ దేవ్ (2010)
సంగీతం: యం.యం.శ్రీలేఖ
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: సాకేత్, యం.యం.శ్రీలేఖ

లవ్ యు



ఏమని చెప్పను పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ దేవ్ (2010)
సంగీతం: యం.యం.శ్రీలేఖ
సాహిత్యం: పావని 
గానం: సాకేత్, గంగ 

ఏమని చెప్పను 



ఓ సాంబారే పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ దేవ్ (2010)
సంగీతం: యం.యం.శ్రీలేఖ
సాహిత్యం: గాంధీ 
గానం: రంజిత్, యం.యం.శ్రీలేఖ

ఓ సాంబారే 




ఆ ఖుషీ నే పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ దేవ్ (2010)
సంగీతం: యం.యం.శ్రీలేఖ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ 
గానం: హేమచంద్ర, శ్రావణ భార్గవి 

ఆ ఖుషీ నే 



రబ్బా మేరి పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ దేవ్ (2010)
సంగీతం: యం.యం.శ్రీలేఖ
సాహిత్యం: పావని 
గానం: రీటా 

రబ్బా మేరి




రామ సక్కని పాట సాహిత్యం

 
చిత్రం: రామ్ దేవ్ (2010)
సంగీతం: యం.యం.శ్రీలేఖ
సాహిత్యం: జయసూర్య 
గానం: టిప్పు, మాళవిక 

రామ సక్కని 

Palli Balakrishna Thursday, August 11, 2022



చిత్రం: ఆహా ఎంత అందం (2010)
సంగీతం: జీవన్ థామస్ 
నటీనటులు: ఆకాష్, నికోల్ 
దర్శకత్వం: జయమురగన్ 
నిర్మాత: రామస్వామి 
విడుదల తేది: 14.05.2010



Songs List:



ఆహా ఎంత అందం పాట సాహిత్యం

 
చిత్రం: ఆహా ఎంత అందం (2010)
సంగీతం: జీవన్ థామస్ 
సాహిత్యం: 
గానం: ముకేష్, గోపికా పూర్ణిమ 

ఆహా ఎంత అందం



కొంటె కనులు కలిశాక పాట సాహిత్యం

 
చిత్రం: ఆహా ఎంత అందం (2010)
సంగీతం: జీవన్ థామస్ 
సాహిత్యం: 
గానం: నిహాల్ 

కొంటె కనులు కలిశాక 



పడుచుదనమిలా పాట సాహిత్యం

 
చిత్రం: ఆహా ఎంత అందం (2010)
సంగీతం: జీవన్ థామస్ 
సాహిత్యం: 
గానం: సాకేత్ నాయుడు

పడుచుదనమిలా 




కాలేజ్ డుమ్మాలే పాట సాహిత్యం

 
చిత్రం: ఆహా ఎంత అందం (2010)
సంగీతం: జీవన్ థామస్ 
సాహిత్యం: 
గానం: టిప్పు 

కాలేజ్ డుమ్మాలే 



ఈ రోజే దీపావళి పాట సాహిత్యం

 
చిత్రం: ఆహా ఎంత అందం (2010)
సంగీతం: జీవన్ థామస్ 
సాహిత్యం: 
గానం: గీతామాధురి , ప్రణవి, హరికృష్ణ, రమణ, బాలాజీ 

ఈ రోజే దీపావళి 



నిషా నిషా పాట సాహిత్యం

 
చిత్రం: ఆహా ఎంత అందం (2010)
సంగీతం: జీవన్ థామస్ 
సాహిత్యం: 
గానం: అస్లామ్ మహమ్మద్ 

నిషా నిషా 




తమకాల దాహంతో పాట సాహిత్యం

 
చిత్రం: ఆహా ఎంత అందం (2010)
సంగీతం: జీవన్ థామస్ 
సాహిత్యం: 
గానం: సుచిత్ర, మల్లికార్జున్ 

తమకాల దాహంతో 




రవిదా శశిదా పాట సాహిత్యం

 
చిత్రం: ఆహా ఎంత అందం (2010)
సంగీతం: జీవన్ థామస్ 
సాహిత్యం: 
గానం: రాహుల్ నంబియర్ 

రవిదా శశిదా 

Palli Balakrishna Monday, August 8, 2022


చిత్రం: పిలిస్తే పలుకుతా (2003)
సంగీతం: ఎమ్. ఎమ్.కీరవాణి
సాహిత్యం: సిరివెన్నెల, Dr. వడ్డేపల్లి కృష్ణ , కులశేఖర్, ఎమ్. ఎమ్.కీరవాణి
గానం: చిత్ర
నటీనటులు: ఆకాష్ , షమితా శెట్టి (తొలిపరిచయం), టి.ఎస్.విజయ చందర్
కథ: టి.ఎస్.విజయ చందర్
దర్శకత్వం: కోడి రామకృష్ణ
నిర్మాత: సజ్జల శ్రీనివాస్
విడుదల తేది: 03.01.2003

మనసా ఒట్టు మాటాడొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయట పడొద్దు
వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచుతెరలు తెరచి ఎపుడు చూపించొద్దు
అతనెంతగా ప్రేమ పంచినా
ఆ ప్రేమయె వరాలిచ్చినా
అవి పొందలేవని నీ మూగబాధని
కరిగించనివ్వవే కంచల హద్దు

మనసా ఒట్టు మాటాడొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయట పడొద్దు
వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచుతెరలు తెరచి ఎపుడు చూపించొద్దు
అతనెంతగా ప్రేమ పంచినా
ఆ ప్రేమయె వరాలిచ్చినా
అవి పొందలేవని నీ మూగబాధని
కరిగించనివ్వవే కంచల హద్దు

నీ కంటి చూపులోన ఒదిగిపోయి నేను
నూరేళ్ల తీపి స్వప్నంలా బతుకుతూనె ఉంటానూ
పడమటింటి పడక మీద మల్లె పూలు వేసీ
ప్రతి సంధ్యలోన ఎదురు చూస్తు ఉంటానూ
ఎలా చెప్పను ఎలా చెప్పను
మూడు నాళ్ల నిజం నేనని
ఈ తీయని జ్ఞాపకాలని
మరు జన్మకె పంచి ఇవ్వనీ
ఆ రోజు కోసమే ప్రతి రోజు గడపని
క్షమించు నేస్తమా వద్దన వద్దు

మనసా ఒట్టు మాటాడొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయట పడొద్దు

వెంటాడకమ్మ ఎడారి ఎండమావినీ
తను ఇవ్వలేని అమృతాన్ని నీకు అందిమ్మనీ
కొలువుండకమ్మ సమాధి నీడ చాటునీ
చితి మంట చూసి కోవెలలలో యజ్ఞవాటి అనుకొని
మంటలారనీ గుండె జ్వాలనీ
వెంట తరమకూ జంటకమ్మనీ
ఏ భాషలో నీకు చెప్పినా
ఏ భావమూ మూగబోయినా
నువ్వు పట్టువదలని విక్రమార్కుడై
నీ ప్రేమతొ నన్నే చంపేయొద్దు

మనసా ఒట్టు మాటాడొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయట పడొద్దు
వెచ్చని ముద్దు వెతికా గుర్తు
మంచుతెరలు తెరచి ఎపుడు చూపించొద్దు


Palli Balakrishna Wednesday, May 29, 2019

Most Recent

Default