-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "2020"
Ye Kommaki Ye Puvvo Song Lyrics - Charan Arjun

Ye Kommaki Ye Puvvo Song Lyrics in Telugu and English

SONG DETAILS
Song : Ye Kommaki Ye Puvvo (ఏ కొమ్మకి ఏ పువ్వో)
Category : Private Song
Sub Category : Motivational / Life Philosophy
Music, Singer & Lyricist : Charan Arjun
Starring : Arya K, Sravani
Director & DOP : Arya K
Producer : Dinesh Muthyam
Editor : Arun Ravi
Banner / Channel : GMC Television
Release Date : August 6, 2020
Language : Telugu

Ye Kommaki Ye Puvvo Song Lyrics in Telugu and English

'Ye Kommaki Ye Puvvo' is a deeply inspiring Telugu motivational song reminding us about the destiny of life and perseverance through failures. Thoughtfully written, composed, and rendered with utmost passion by Charan Arjun, directed by and starring Arya K alongside Sravani.

SONG INFORMATION
Song : Ye Kommaki Ye Puvvo
Category : Private Songs
Theme : Life Motivation & Hope
Music, Lyrics & Singer : Charan Arjun
Release Year : 2020

Ye Kommaki Ye Puvvo Song Lyrics in Telugu

పల్లవి: ఏ కొమ్మకు ఏ పువ్వు పూయాలో ఏ చెట్టుకు ఏ కాయ కాయాలో ఏ గువ్వులు ఏ గూడు చేరాలో అన్నీ ముందుగ రాసే ఉంటడు ఆ పైవాడు ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడులిరిక్స్ చదవండి ఏ గుండెకు ఎవ్వరు సవ్వడో ఏ పెదవికి ఎవ్వరితో నవ్వులో ఏ కథ ఏ తీరున సాగునో అన్నీ ముందుగ రాసే ఉంటడు ఆ పైవాడు ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు చరణం: 1 నువ్వడిగి పుట్టావా మీ అమ్మకు నువ్వు చెప్పేమన్నొచ్చావా మీ అయ్యకు నువ్వెంచుకున్నావా నీ ఊరిని నీ తోడ బుట్టినవాళ్లు అయినోళ్లని లేదు నీ చేతుల్లో ఏది బాధేలరా ఇప్పటిదాకా జరిగిందంతా నేమరేయరా అంతా మనమంచికే అనుకోవాలిరా అట్లా జరిగింది గనుకే ఇపుడు ఇట్టుందిరా విజయంలో ఉంటే నువ్వు లోకానికి ఎరుకవుతవ్ ఓటమిలో ఉంటే నీకే ఎరుకయితది ఈ లోకం ఇట్టాగే వుండి పోదురయ్యో నీ జీవితం అన్నీ ముందుగ రాసే ఉంటడు ఆ పైవాడు ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు చరణం: 2 అవరోధం దాటాకే అందును శిఖరం గెలిచిన ప్రతివాడి కథ చూడు నా మాటే నిఖరం కొమ్మలపై పూసిన ఆకులు నేలన రాలు భూమిని చీల్చుకుని పుట్టిన మొక్కలే వటవృక్షాలు ఓటమి అవమానాలు ఊరికే రానేరావు వస్తే ఏదో పాఠం నేర్పక పోనే పోవు న్యాయం నీలో ఉంటే నీకు ఎదురే లేదు చేసిన సాయం తప్పా ఏదీ నీతో రాదు పోరాడే దమ్మున్నోడినే కవ్విస్తాయి కష్టాలు పోయిందేమున్నది ఇపుడు ఉన్నయిగా ప్రాణాలు ఒక దారి మూసుకుపోతే తెరిచుంటది ఇంకో రాదారిపాటలు వినండి అన్నీ ముందుగ రాసే ఉంటడు ఆ పైవాడు ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపే వాడు

Ye Kommaki Ye Puvvo Song Lyrics in English (Transliteration)

Ye kommakee ye puvvu pooyaalo Ye chettukee ye kaaya kaayaalo Ye guvvulu ye goodu cheraalo Annee mundhugaa raase untadu aa pyvaadu Yeeda yevvadu ledu jaragaalsindhi aape vaadu Ye gundeku yevvaru savvado Ye pedhaviki yevvaritho navvulo Ye katha ye theeruna saaguno Annee mundhugaa raase untadu aa pyvaadu Yeeda yevvadu ledu jaragaalsindhi aape vaadu Nuvvadigi puttaavaa mee ammakee Nuvvu cheppemannocchaavaa mee ayyakee Nuvvenchukunnaavaa nee oorinee Nee thoda buttinavaallu ayinollanee Ledhu nee chethullo yedhee baadhelaraa Ippatidhaakaa jarigindhanthaa nemareyaraa Anthaa manamanchike anukovaaliraa Atlaa jarigindhi ganuke ipudu ittundhiraa Vijayamloni unte nuvvu lokaaniki yerukavuthav Otamiloo unte neeke yerukayithadhi ee lokam Ittaage vundi podhurayyo nee jeevitham Annee mundhugaa raase untadu aa pyvaadu Yeeda yevvadu ledu jaragaalsindhi aape vaadu Avarodham dhaataake andhunu shikharam Gelichina prathivaadi katha choodu naa maate nikharam Kommala py poosina aakulu nelana raalu Bhoomini cheelchukuni puttina mokkale vatavrukshaalu Otami avamaanaalu oorike raaneraavu Vasthe yedho paatam nerpaka pone povu Nyaayam neelo unte neeku yedhure ledhu Chesina saayam thappaa yedhee neetho raadhu Poraade dammunnodine kavvisthaayi kashtaalu Poyindhemunnadhi ipudu unnayigaa praanaalu Oka dhaari moosukopothe therichuntadhi inko raadhaari Annee mundhugaa raase untadu aa pyvaadu Yeeda yevvadu ledu jaragaalsindhi aape vaadu

Palli Balakrishna Wednesday, October 28, 2026



పాట: ఓ పిల్లా మౌనిక
సంగీతం: రవి నాయక్
రచన: సింధూరం రమేష్ 
సింగర్: వీరేంద్ర నాయక్
ఆడియో లేబుల్: లలితా రికార్డింగ్ స్టూడియో



ఓ పిల్లా మౌనిక పాట సాహిత్యం

 
పాట: ఓ పిల్లా మౌనిక
సంగీతం: రవి నాయక్
రచన: సింధూరం రమేష్ 
సింగర్: వీరేంద్ర నాయక్ 

ఓ పిల్లా మౌనికా సొట్టబుగ్గల సింగారి
నీ వాలు వాలు చూపులోన వెయ్యేనుగుల సవారి (2)

నీ సన్నాని... నీ సన్నాని
నీ సన్నాని నడుములో చైనావాలే ఊగుతుందే పిల్లో
నీ వైపే ప్రాణం లాగుతుందే మల్లో

నీ సన్నాని నడుములో చైనావాలే ఊగుతుందే పిల్లో
నీ వైపే ప్రాణం లాగుతుందే మల్లో

ఓ పిల్లా మౌనికా సొట్టబుగ్గల సింగారి
నీ వాలు వాలు చూపులోన వెయ్యేనుగుల సవారి (2)

ఎర్రా ఎర్రాని కుర్రాదాన నేరేడు కల్లదాన
వస్తినే పిల్లో దోర పల్ల కోసం
కోరి వచ్చా పిల్లో నీ సాయం కోసం
నీ తమలపాకు సోకు చూసి నీ గంపలో పల్లు చూసి  
వస్తిని పిల్లో దానిమ్మలకోసం 
నువు చెయ్యక పిల్లో నా కళ్ళకు మోసం 

ఆ గంపల్లో... నీ గంపల్లో...
నీ గంపల్లో దాచిన దానిమ్మ పల్లె నాకు కావాలమ్మో
తనివి తీరాలంటే కొరికి చూడాలమ్మో

నీ గంపల్లో దాచిన దానిమ్మ పల్లె నాకు కావాలమ్మో
తనివి తీరాలంటే కొరికి చూడాలమ్మో

ఓ పిల్లా మౌనికా సొట్టబుగ్గల సింగారి
నీ వాలు వాలు చూపులోన వెయ్యేనుగుల సవారి (2)

నీ ఊట బావి పొలంకాడ వంగతోట వలపు కాడి 
వస్తిని పిల్లో నీ కాయల కోసం
బుట్ట తెస్తిని పిల్లో కూరగాయల కోసం
నీ హంస లాంటి నడక చూసి
నెలవంకల రూపు చూసి వస్తిని పిల్లో నీ కాయల కోసం
గేలమేస్తిని పిల్లో యా పిల్లాకోసం

నీ ఎర్రాని నీ ఎర్రాని
నీ ఎర్రాని నిగనిగలా యాపిల్ పండే
ఊరిస్తూ ఉంటే ఉడుకు ఆగేదెట్టా పిల్లా నిను చూస్తుంటే

నీ ఎర్రాని నిగనిగలా యాపిల్ పండే
ఊరిస్తూ ఉంటే ఉడుకు ఆగేదెట్టా పిల్లా నిను చూస్తుంటే

ఓ పిల్లా మౌనికా సొట్టబుగ్గల సింగారి
నీ వాలు వాలు చూపులోన వెయ్యేనుగుల సవారి (2)

ఓ రింగు రింగు బిళ్ళదాన 
రూపాయి దండ దాన
చూస్తవ పిల్లో నా బారెడు మీసం
చూపిస్తవ పిల్లో నిమ్మకాయల రోషం
నా మీసాల రంగు నలుపు నీ నిమ్మకాయ పులుపు 
తిరిగెను పిల్లో మన కథలో మలుపు 
కాదనకే పిల్లో నీ చెయ్యే కలుపు 

ఓ వయ్యారి... ఓ వయ్యారి...
ఓ వయ్యారి వన్నెలాడి నిన్నే చూసి మతి పోయేటట్టు 
అలా తిప్పకె నడుము ఆకలయ్యే టట్టు 

ఓ వయ్యారి వన్నెలాడి నిన్నే చూసి మతి పోయేటట్టు 
అలా తిప్పకె నడుము ఆకలయ్యే టట్టు 

ఓ పిల్లా మౌనికా సొట్టబుగ్గల సింగారి
నీ వాలు వాలు చూపులోన వెయ్యేనుగుల సవారి (2)

ఓ వాలు జడల పిల్లదాన సిగపూల చిన్నదాన
నమ్మవే పిల్లో నీ పువ్వు నాకోసం
కొని తెచ్చా పిల్లో వెండి మువ్వలు నీకోసం 

నీ బట్టలోని బంతిపూలు సన్నని జాజిపూలు 
చూస్తావ పిల్లో కనకాంబరాలు మల్లెలు
ఇస్తవ పిల్లో నీ చామంతి వరహాలు 

నీ సిగలోన... నీ సిగలోన...
నీ సిగలోన తెల్లాని మల్లె పూలే నను లాగుతుంటే 
నే ఆగేదెట్టా నడుం ఊగుతుంటే 

నీ సిగలోన తెల్లని మల్లె పూలే నను లాగుతుంటే 
నే ఆగేదెట్టా నడుం ఊగుతుంటే

ఓ పిల్లా మౌనికా సొట్టబుగ్గల సింగారి
నీ వాలు వాలు చూపులోన వెయ్యేనుగుల సవారి (2)

Palli Balakrishna Saturday, May 27, 2023



సాంగ్ : గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి (2020)
రచన, సింగర్: రేలారే శ్యామల 
సంగీతం: రవి కళ్యాణ్ 
దర్శక నిర్మాత: DRC సునీల్ కుమార్ 



గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి పాట సాహిత్యం

 
సాంగ్ : గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి (2020)
రచన, సింగర్: రేలారే శ్యామల 
సంగీతం: రవి కళ్యాణ్ 
దర్శక నిర్మాత: DRC సునీల్ కుమార్ 

గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి
గుట్టెక్కి గురీకొట్టేటోడ
నీ గుట్ట సైల నాకు తెలుసు
భీమసారి వల్ల కాదు మల్లీ పోరా

కట్లా కాట్ల కడువ తీసుకా భీమసారి
పెద్ద బావి నీళ్లకు వోతే
వాలు కన్నులు వాని మీద బిమసారి
జోడుచేతులు కడువా మీద

గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి
గుట్టెక్కి గురీవెట్టేటోడ
నీ గుట్ట సైల నాకు తెలుసు భీమసారి
వల్ల కాదు మల్లీ పోరా

చిలకాల బావి కాడ బీమసారి
చిలకలు కొట్ట నేను వోతె
చిలకాలన్ని చిన్న వాయే బీమసారి
మనసేమో నీ మీద ఆయే

గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి
గుట్టెక్కి గురీవెట్టేటోడ
నీ గుట్ట సైల నాకు తెలుసు భీమసారి
వల్ల కాదు మల్లీ పోరా

మక్క జొన్న చేను కాడా బీమసారి
మక్కా కంకీ ఏరా వోతే
మక్కాలన్ని పయేపయే బీమసారి
మనసేమో నీ మీద ఆయే

గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి
గుట్టెక్కి గురీవెట్టేటోడ
నీ గుట్ట సైల నాకు తెలుసు భీమసారి
వల్ల కాదు మల్లీ పోరా

చెట్టు చెట్టు తిరిగే టోడ బీమసారి
చెట్టెక్కి చేయి ఊపేటోడ నీ చెట్టు
సైల నాకు తెలుసు బీమసారి
వల్ల కాదు మల్లీ పోరా

కట్లా కాట్ల కడువ తీసుకా భీమసారి
పెద్ద బావి నీళ్లకు వోతే
వాలు కన్నులు వాని మీద బిమసారి
జోడుచేతులు కడువా మీద

గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి
గుట్టెక్కి గురీవెట్టేటోడ
నీ గుట్ట సైల నాకు తెలుసు భీమసారి
వల్ల కాదు మల్లీ పోరా

కట్లా కాట్ల కడువ తీసుకా భీమసారి
పెద్ద బావి నీళ్లకు వోతే
వాలు కన్నులు వాని మీద బిమసారి
జోడుచేతులు కడువా మీద.

Palli Balakrishna Friday, December 16, 2022
Saani Song Lyrics - Charan Arjun

Saani Song Lyrics in Telugu and English – ఒక వేశ్యా గానం

SONG DETAILS
Song : Saani (సాని.. ఒక వేశ్యా గానం)
Category : Private Song
Sub Category : Social Reality / Emotional Pain
Music & Lyrics : Charan Arjun
Starring : Swarna, Ganesh Reddy, Nisar, Uday, Bangarraju
Concept & Direction : Mahesh Nandu
Producer : Mallesh Kondeti
Title Suggested by : Gadari Kishore Kumar (MLA)
DOP : Arya
Editor : Xavier Allossious
Co-Director & Associate : Purahari, Dinesh
Banner / Channel : GMC Television
Release Date : August 15, 2020
Language : Telugu

Saani Song Lyrics in Telugu and English

'Saani' (ఒక వేశ్యా గానం) is a deeply poignant Telugu private song that mirrors the silent agony, societal hypocrisy, and tragic plight of a sex worker. Soulfully penned and composed by Charan Arjun, sung movingly by Mounika Reddy and Nalgonda Gaddar Narsanna, and directed by Mahesh Nandu.

SONG INFORMATION
Song : Saani (ఒక వేశ్యా గానం)
Category : Private Songs
Theme : Social Reality & Tragedy
Music & Lyrics : Charan Arjun
Release Year : 2020

Saani Song Lyrics in Telugu

నల్లంచు తెల్లచీర కట్టాను గానీ... తల్లోన మల్లెపూలు పెట్టాను గానీ... కనురెప్పలకేమో కాటుక రుద్దాను గానీ... పెదవులకు రంగులు ఏవో అద్దాను గానీ... నా ముఖమే చూస్తే మీకు సుఖమిచ్చేదాన్ని.. ఎనకున్న నరకం ఎవరు గుర్తించరు గానీ. సూపులకేమో నేను దొరసాని ఓ... ఓ... లో లోపల మాత్రం నా పేరు సాని ఓ... ఓ... నల్లంచు తెల్లచీర కట్టాను గానీ తల్లోన మల్లెపూలు పెట్టాను గానీ సూపులకేమో నేను దొరసాని - రేల రేలా.. రా... లో లోపల మాత్రం నా పేరు సానీ - ఆ..అ ఆ...ఆ.. నీది నాదీ.. కాదు తల్లీ ఇది పైవాడి ఆటనే సెల్లీ దేవాన దేవుళ్లన్నాడే ఈ సిత్రాలు ఉన్నాయ్ తలచి సూడే నాన్న కానీ నాన్న పడమటి అర్రలో నన్ను తోసే బతుకు పోరులో అమ్మ నుండి నాకు దక్కిన వరము అమ్మితేనే ఒళ్ళు అన్నమూ... ఎముకల గూడు నేను ఎనకాల గోడ నేను, నీ మొరటు చేతుల్లోన నలిగిపోనూ... నీ ఆనందాల కోసం చేస్తా ఏదేదో శబ్దం, వినగలిగే మగవాడెవడు ఎద చప్పుడూ చూపులకేమో నేను దొరసాని ఏహే.. ఏహే.. లో లోపల మాత్రం నా పేరు సానీ.. ఏహే..ఏహే.. ఎవ్వరికి ఎవ్వరే ఈ లోకానా అరిగోశాలిస్తున్నావో కూనా కాగడవెలుగే చూస్తారే పైనా కాలే గాయాలే కనిపించేనా ఆట పాట ప్రేమ పెళ్లి పేరంటం అన్ని ఆశలున్నా నలుసునీ నల్ల మబ్బులోకి వెళ్ళిపొమ్మని దాచినారు చందమామనీ డబ్బున్న మగమహరాజు నా ఇంటికి వస్తూపోతే, మా గొప్ప రసికుడు అంటూ పొగిడేస్తారు... మీ కామ దాహం తీర్చి తరిగిన బ్రతుకును మాత్రం హీనంగా చూస్తూ ఎందుకు చీ కొడతారు... సూపులకేమో నేను దొరసాని ఓ.. ఓ... లో లోపల మాత్రం నా పేరు సాని ఓ... అందరిలోతెంతో ఉంటది ఈడా సందర్భం చూపును దాని జాడ ఎవరెవరి గుట్టుందో నీ కాడా నేనైతే గా ముచ్చట మాట్లాడా

Saani Song Lyrics in English (Transliteration)

Nallanchu thellacheera katthaanu gaanee... Thallona mallepoolu petthaanu gaanee... Kanureppalakemo kaatuka ruddhaanu gaanee... Pedhavulaku rangulu yevo addhaanu gaanee... Naa mukhame choosthe meeku sukhamicchedaanni.. Yenakunna narakam yevaru gurthincharu gaanee. Soopulakemo nenu dorasaani oo... oo... Lo lopala maathram naa peru saani oo... oo... Nallanchu thellacheera katthaanu gaanee Thallona mallepoolu petthaanu gaanee Soopulakemo nenu dorasaani - rela relaa.. raa... Lo lopala maathram naa peru saanee - aa..a aa...aa.. Needhi naadhee.. kaadhu thallee Idhi pyvaadi aatane sellee Devaana devullannaade Ee sithraalu unnaay thalachi soode Naanna kaani naanna padamati arralo Nannu those bathuku porulo Amma nundi naaku dhakkina varamu Ammithene ollu annamoo... Yemukala goodu nenu yenakaala goda nenu, Nee moratu chethullona naligiponoo... Nee aanandhaala kosam chesthaa yedhedho shabdam, Vinagalige magavaadevvadu yedha chappudoo Choopulakemo nenu dorasaani yehe.. yehe.. Lo lopala maathram naa peru saanee.. yehe..yehe.. Yevvariki yevvare ee lokaanaa Arigoshallisthunnaavo koonaa Kaagadavenuge choosthaare pyanaa Kaale gaayaale kanipinschenaa Aata paata prema pelli perantam Anni aashalunna nalusuni Nalla mabbuloki vellipommani Daachinaaru chandhamaamanee Dabbunna magamaharaaju naa intiki vasthoopothe, Maa goppa rasikudu antu pogidesthaaru... Mee kaama daaham theerchi tharigina brathukunu maathram Heenamgaa choosthoo yendhuku chee kodathaaru... Soopulakemo nenu dorasaani oo.. oo... Lo lopala maathram naa peru saani oo... Andharilothentho untadhi yeedaa Sandharbham choopunu dhaani jaada Evarevari guttundho nee kaadaa Nenaithe gaa mucchata maatlaadaa

Palli Balakrishna Friday, May 28, 2021


 

చిత్రం: సవారి (2020)
సంగీతం: శేఖర్ చంద్ర
నటీనటులు: నందు, ప్రియాంక శర్మ
దర్శకత్వం: సాహిత్ మోత్కూరి
నిర్మాతలు: సంతోష్ మోత్కూరి, నిశాంక్ రెడ్డి కుడితి
విడుదల తేది: 07.02.2020







చిత్రం: సవారి (2020)
సంగీతం: శేఖర్ చంద్ర
సాహిత్యం: పూమ చారి చళ్ళురి
గానం: స్పూర్తి యాదగిరి, 

నా లోన నువ్వే చేరిపోయావా 
నీ చెలిమినే నాలో నింపావా 
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయల్లోనే 
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా 

ఉండిపోవ నువ్విలా రెండు కళ్ళ లోపల 
గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా 
నువ్వే నాకు సొంతమై నా ఏకాంతమంత్రమై 
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా 

నా లోన నువ్వే చేరిపోయావా 
నీ చెలిమినే నాలో నింపావా 
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మాయల్లోనే 
ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ తెలిసిందా

నిన్నే నిన్నే చూస్తూ నేను ఎన్నో అనుకుంటాను 
కన్ను కన్ను కలిసే వేళా మూగైపోతాను 
మధురముగా ప్రతీ క్షణమే జరగనిదే 
నేను మరువడమే

ఓ ఐమ్ ఫీలింగ్ హై నీ ప్రేమల్లోనే 
ఓ ఐమ్ ఫ్లైఇంగ్ నౌ నీ వలనే 

ఉండిపోవ నువ్విలా రెండు కళ్ళ లోపల 
గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా 
నువ్వే నాకు సొంతమై నా ఏకాంతమంత్రమై 
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా

నా లోన నువ్వే చేరిపోయావా 
నీ చెలిమినే నాలో నింపావా

ఎంతో ఆలోచిస్తూ ఉన్న ఏమి అర్ధం కాదు 
అంత నీవే అయిపోయాక నాకే నే లేను 
చిలిపితనం తరిమినదే 
జత కలిసే చిరు తరుణమిదే 

ఓ ఐ వన్నా సే నా పాటల్లోనే 
ఓ ఐ వన్నా స్టేనీతోనే

ఉండిపోవ నువ్విలా రెండు కళ్ళ లోపల 
గుండె చాటులో ఇలా తీపి ఉప్పెనే కళా 
నువ్వే నాకు సొంతమై నా ఏకాంతమంత్రమై 
నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా

నా లోన నువ్వే చేరిపోయావా
నీ చెలిమినే నాలో నింపవా




Palli Balakrishna Friday, February 19, 2021
చిత్రం: కనులు కనులను దొచాయటే (2020)
సంగీతం: మసాలా కాఫీ బ్యాండ్
నటీనటులు: దుల్కర్ సల్మాన్, రీతు వర్మ, రక్షన్, నిరంజని అగతియాన్, గౌతమ్ మీనన్, విజయ్ సేతపతి
దర్శకత్వం: దేసింఘ్ పెరియా స్వామి
నిర్మాణ సంస్థలు: Viacom18
విడుదల తేది: 28.02.2020







చిత్రం: కనులు కనులను దొచాయటే (2020)
సంగీతం: మసాలా కాఫీ బ్యాండ్
సాహిత్యం: సామ్రాట్ నాయుడు
గానం: రోహిత్ పరిటాల

తొలి చూపులోనే పడిపోయానే
నా బాధను ఎవరకి చెప్పనే
నా మనసు కూడా నా మాటను
ఇప్పుడు వినడం లేదు లే
నీ కళ్ళతోనే నను ఖైదీలాగ మార్చేశావే
మనసే ఎగిరే… నింగే తగిలే
చెలివే వినవే.. నవ్వుతు ప్రాణం తీయొద్దే

గుండెగిల్లి ప్రాణం తీయొద్దే (8)

ఓ ఓ ఓ ఓ

నీవే తొలి వలపే పదవే నువ్వే వినరాదటే
తలపే నీదసలే వీడనులే నీ జతే

గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే (8)

ఒకసారి మనసు కలిశాక
నా పరుగు ఆపె వీలేది నా తరమా
ప్రతిసారి నిను కలిసినట్టు ఊహల్లొ మునకేసి
ధ్యాసే మరిసా ప్రాణం అంతా నీ వశమా
పూలలో వనమాలిగా నీ చుట్టూ తోటల్ని కట్టి
అంతగా కవ్వింతగా నే చూసెననీ

ఓ ఓ ఓ ఓ

నీదే తొలి వలపే మనవే నువ్వే 
వినరాదటే తలపే వీడెనులే
కోరగా మది కోరగా నీ చెంతనే వాలి పోయి
తోడుగా అడుగేయనా నీ వాడననీ

గుండెగిల్లి ప్రాణం తియ్యొద్దే (8)

Palli Balakrishna



చిత్రం: అశ్వద్ధామ (2020)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: జిబ్రాన్
నటీనటులు: నాగ శౌర్య, మెహరీన్, జిష్షు శంగుప్త
దర్శకత్వం: రమణ తేజ
నిర్మాత: ఉమా మల్పురి, శంకర్ ప్రసాద్ మల్పురి
విడుదల తేది: 31.01.2020



Songs List:



అశ్వద్ధామ పాట సాహిత్యం

 
చిత్రం: అశ్వద్ధామ (2020)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: దివ్యా కుమార్ 







నిన్నే నిన్నే ఎదలో నిన్నే పాట సాహిత్యం

 
చిత్రం: అశ్వద్ధామ (2020)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: రమేష్ వాక చర్ల
గానం: అర్మాన్ మాలిక్, యామిని ఘంటసాల

నిన్నే నిన్నే ఎదలో నిన్నే
చెలియా నీకై నేనే వేచానులే
అలుపే రాదే అదుపే లేదే
అయినా సమయం సరిపోదులే

ఆదరాలే మధురంగా కలిసాయి ఏకంగా
విరహాలే దూరంగా నిను చేరంగా
అమావాస్యే పున్నమిగా తోచే నువ్ నవ్వంగ
నీలో నను చూసాక నను నేనే మరిచెనుగా

నిన్నే నిన్నే ఎదలో నిన్నే
చెలియా నీకై నేనే వేచానులే
అలుపే రాదే అదుపే లేదే
అయినా సమయం సరిపోదులే

నా గుండెలో ప్రియ రాగాలే 
మోగే నీ కను సైగల్లో
నా కన్నుల్లో చెలి అందాలే 
నలిగే నీ నడువొంపుల్లో

కలలో ఇలలో ప్రతి ఊహల్లో
నువ్వే నా కనుపాపల్లో
మొదలో తుదలో ప్రతి ఘడియల్లో
చెలియా నువ్వే నాలో

ఆదరాలే మధురంగా కలిసాయి ఏకంగా
విరహాలే దూరంగా నిను చేరంగా

అమావాస్యే పున్నమిగా
తోచే నువ్ నవ్వంగ
నీలో నను చూసాక
నను నేనే మరిచెనుగా

నిన్నే నిన్నే ఎదలో నిన్నే
చెలియా నీకై నేనే వేచానులే
అలుపే రాదే అదుపే లేదే
అయినా సమయం సరిపోదులే




మహి పాట సాహిత్యం

 
చిత్రం: అశ్వద్ధామ (2020)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: కాసర్ల శ్యామ్ 
గానం: పూజాన్ కోహ్లి 

మాహి మాహి
చూస్తుంటే నువ్వులా
అందాల బొమ్మలా

చూస్తుంటే నువ్వలా అందాల బొమ్మలా
వేలు పట్టి నడిచినావే మీ అన్నతో ఇలా
కళ్ళలో కాంతితో, గుండెల్లో ఆశతో
సిగ్గుపడుతూ బుట్టబొమ్మై ఎదిగావు ఇంతలో
మా అందరి ఊపిరై పెరిగావే
నీలా అల్లరి ఇక నేనే చెయ్యనా

తధీం ధీంతనక ధీంత ధీంతక పెళ్ళి కొడుకు వెనక
తధీం ధీంతనక ధీంత ధీంతక మహారాణి నడక
తధీం ధీంతనక ధీంత ధీంతక అత్తారింటి దాకా
తధీం ధీంతనక ధీంత ధీంతక అడుగులేడు గనక

మాహి
మాహి

రెండు మనసులే ఒకటయ్యే వేళలో
కలపనా ఈ జంటనే
నాకే తెలియని కల నిజమౌతున్నది.
తెలపనా ఈ క్షణమునే
విడి విడిగా మనమున్నా
వీడని నీడను నేనులే
ముసి ముసి నీ నవ్వులకే తోడుగా నేస్తం తానులే
మా ప్రాణమే దూరమై వెళుతున్నా
నువ్వే ప్రాణమై బ్రతికే జత దొరికెనే

తధీం ధీంతనక ధీంత ధీంతక పెళ్ళి కొడుకు వెనక
తధీం ధీంతనక ధీంత ధీంతక మహారాణి నడక
తధీం ధీంతనక ధీంత ధీంతక అత్తారింటి దాకా
తధీం ధీంతనక ధీంత ధీంతక అడుగులేడు గనక 






అండగా అన్నగా పాట సాహిత్యం

 
చిత్రం: అశ్వద్ధామ (2020)
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సాహిత్యం: వి.యన్.వి.రమేష్ కుమార్ 
గానం: వేదాల హేమచంద్ర 

అండగా అన్నగా 

Palli Balakrishna Wednesday, February 17, 2021

Most Recent

Default