Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




సాంగ్ : గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి (2020)
రచన, సింగర్: రేలారే శ్యామల 
సంగీతం: రవి కళ్యాణ్ 
దర్శక నిర్మాత: DRC సునీల్ కుమార్ 



గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి పాట సాహిత్యం

 
సాంగ్ : గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి (2020)
రచన, సింగర్: రేలారే శ్యామల 
సంగీతం: రవి కళ్యాణ్ 
దర్శక నిర్మాత: DRC సునీల్ కుమార్ 

గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి
గుట్టెక్కి గురీకొట్టేటోడ
నీ గుట్ట సైల నాకు తెలుసు
భీమసారి వల్ల కాదు మల్లీ పోరా

కట్లా కాట్ల కడువ తీసుకా భీమసారి
పెద్ద బావి నీళ్లకు వోతే
వాలు కన్నులు వాని మీద బిమసారి
జోడుచేతులు కడువా మీద

గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి
గుట్టెక్కి గురీవెట్టేటోడ
నీ గుట్ట సైల నాకు తెలుసు భీమసారి
వల్ల కాదు మల్లీ పోరా

చిలకాల బావి కాడ బీమసారి
చిలకలు కొట్ట నేను వోతె
చిలకాలన్ని చిన్న వాయే బీమసారి
మనసేమో నీ మీద ఆయే

గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి
గుట్టెక్కి గురీవెట్టేటోడ
నీ గుట్ట సైల నాకు తెలుసు భీమసారి
వల్ల కాదు మల్లీ పోరా

మక్క జొన్న చేను కాడా బీమసారి
మక్కా కంకీ ఏరా వోతే
మక్కాలన్ని పయేపయే బీమసారి
మనసేమో నీ మీద ఆయే

గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి
గుట్టెక్కి గురీవెట్టేటోడ
నీ గుట్ట సైల నాకు తెలుసు భీమసారి
వల్ల కాదు మల్లీ పోరా

చెట్టు చెట్టు తిరిగే టోడ బీమసారి
చెట్టెక్కి చేయి ఊపేటోడ నీ చెట్టు
సైల నాకు తెలుసు బీమసారి
వల్ల కాదు మల్లీ పోరా

కట్లా కాట్ల కడువ తీసుకా భీమసారి
పెద్ద బావి నీళ్లకు వోతే
వాలు కన్నులు వాని మీద బిమసారి
జోడుచేతులు కడువా మీద

గుట్ట గుట్ట తిరిగే టోడ భీమసారి
గుట్టెక్కి గురీవెట్టేటోడ
నీ గుట్ట సైల నాకు తెలుసు భీమసారి
వల్ల కాదు మల్లీ పోరా

కట్లా కాట్ల కడువ తీసుకా భీమసారి
పెద్ద బావి నీళ్లకు వోతే
వాలు కన్నులు వాని మీద బిమసారి
జోడుచేతులు కడువా మీద.

No comments

Most Recent

Default