Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "101 Jillala Andagadu"
101 Jillala Andagadu (2021)



చిత్రం: 101 జిల్లాల అందగాడు (2021)
సంగీతం: శక్తికాంత్ కార్తిక్
నటీనటులు: అవసరాల శ్రీనివాస్, రుహాని శర్మ
దర్శకత్వం: రాచకొండ విద్యాసాగర్
నిర్మాతలు: శిరీష్ , రాజీవ్ రెడ్డి ఏడుగురు, జాగర్లమూడి సాయిబాబు
విడుదల తేది: 03.09.2021



Songs List:



101 జిల్లాల అందగాడు పాట సాహిత్యం

 
చిత్రం: 101 జిల్లాల అందగాడు (2021)
సంగీతం: శక్తికాంత్ కార్తిక్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: సింహా

కోటగుమ్మం సెంటర్లో కోటిగాడు అందగాడు
కత్తిపూడి జంక్షన్ లో సత్తిబాబు అందగాడు
తాడేపల్లిగూడెంలో తాతబాబు అందగాడు
రాజోలు చుట్టుపక్కల రామరాజ్ అందగాడు
వీళ్ళని తలదన్నే ఆ హ్యాండ్సమ్ ఎవడంటే
సూర్ణారాయణ  సూర్ణారాయణ సూర్ణారాయణ
గొత్తి సూర్ణారాయణ

101 జిల్లాల అందగాడు
101 జిల్లాల అందగాడు

ఉంగరాల జుట్టున్న గంగరాజు అందగాడు
పెద్ద పెద్ద కండలున్న పెద్దిరెడ్డి అందగాడు
నూనూగు మీసాల నానిబాబు అందగాడు
ఆరడుగుల ఎత్తున్న ఆదిశేషు అండగాడు
అందరి అందాన్ని లెఫ్ట్ లెగ్ తో తన్నేసే
సూర్ణారాయణ  సూర్ణారాయణ సూర్ణారాయణ
గొత్తి సూర్ణారాయణ

101 జిల్లాల అందగాడు
101 జిల్లాల అందగాడు




నా గర్ల్ ఫ్రెండ్ పాట సాహిత్యం

 
చిత్రం: 101 జిల్లాల అందగాడు (2021)
సంగీతం: శక్తికాంత్ కార్తిక్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: అనుదీప్ దేవ్ 

నా గర్ల్ ఫ్రెండ్ 



మనసా వినవా పాట సాహిత్యం

 
చిత్రం: 101 జిల్లాల అందగాడు (2021)
సంగీతం: శక్తికాంత్ కార్తిక్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: శ్రీరామచంద్ర , ధన్యా బాలకృష్ణ 

మనసా వినవా 




అలసిన సంచారి పాట సాహిత్యం

 
చిత్రం: 101 జిల్లాల అందగాడు (2021)
సంగీతం: శక్తికాంత్ కార్తిక్
సాహిత్యం: శ్రీ విశ్వ
గానం: హేమచంద్ర 

ఓ అలసిన సంచారి
పరుగులు ఏ దారి… నిలబడు ఓసారి
ఈ బతుకను బారాసి అలజడి రాజేసి అడుగిడె నీకేసి
నీ కలలను కాజేసి… చెలిమినే కొలిమిలో తోసేసి
నీ తలపున మాటేసి… లోలో వెలుతురు తోడేసి
ముసిరెనే తిమరపు రాకాసి… అవహేళన చేసి కలతల సావాసి
ముసిరెనే తిమరపు రాకాసి… అవహేళన చేసి కలతల సావాసి

హే, తన ఉనికే వదులుకొని… కలగాపులగం దిశగా
నటనలతో గడిపేనిలా… బిడియం వలచి
ముసుగొకటి తొడుగుకొని… కుహనాగతినే నడవగా
సహచరినే ఎడమయ కాజేసిన పనికి

ఏ పరిహారం కోరనుందో బాటసారి వలయం నీది
నీ లోపాలే అద్దమల్లె ఎత్తి చూపే ఈ నడిచే దారి
ఎరుగవే అలసిన సంచారి
పరుగులు ఏ దారి నిలబడు ఓ సారి
ఎరుగవే అలసిన సంచారి
పరుగులు ఏ దారి నిలబడు ఓ సారి

సమయమే ఈ గమనములో
అలుపు గెలుపు జతపడి
పడగొడుతూ నిలబెడితే అది ఓకే లే
తలచనిదే జరిగినదో వెరవే వదిలి
నిలబడి నిలకడగా అడుగిడుతూ నువు నడవాలి

నీ మదిలోకి తొంగి చూడు… కానవచ్చే నీ సిసలు లోటు
ఈ పయణాన ఆటుపోటు దాటుకుంటూ నీ తీరం మీటు
సడలకో అలసిన సంచారి
పరుగులు ఏ దారి… నిలబడు ఓ సారి
సడలకో అలసిన సంచారి
పరుగులు ఏ దారి నిలబడు ఓ సారి



101 జిల్లాల అందగాడు (Disco Reprise) పాట సాహిత్యం

 
చిత్రం: 101 జిల్లాల అందగాడు (2021)
సంగీతం: శక్తికాంత్ కార్తిక్
సాహిత్యం: భాస్కర భట్ల
గానం: సింహా

Nootokka Jillala Andagadu (Disco Reprise)

101 జిల్లాల అందగాడు
101 జిల్లాల అందగాడు

Palli Balakrishna Thursday, April 8, 2021

Most Recent

Default