చిత్రం: రాధమ్మ పెళ్లి (1974) సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి (All) గానం: రమేష్ నాయుడు, యస్.జానకి, యస్.పి.బళ్ళు, ఎల్.ఆర్. అంజలి, రాజాబాబు, రమాప్రభ నటీనటులు: కృష్ణ, మురళీమోహన్ , శారద (త్రిపాత్రాభినయం) దర్శకత్వం: దాసరి నారాయణ రావు నిర్మాత: పి.యస్.భాస్కర రావు విడుదల తేది: 06.06.1974
Songs List:
పారే గోదావరిలా పాట సాహిత్యం
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్. జానకి పారే గోదావరిలా పరుగెట్టేదే వయసు
అయ్యింది రాధమ్మ పెళ్లి పాట సాహిత్యం
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: రమేష్ నాయుడు అయ్యింది రాధమ్మ పెళ్లి
ఆడది కోరుకునే వరాలు పాట సాహిత్యం
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్. జానకి పల్లవి: ఆడది కోరుకునే వరాలు రెండే రెండు చల్లని సంసారం చక్కని సంతానం ఆడది కోరుకునే వరాలు రెండే రెండు చల్లని సంసారం చక్కని సంతానం చరణం: 1 కాపురమే ఒక మందిరమై పతియే తన దైవమై కాపురమే ఒక మందిరమై పతియే తన దైవమై అతని సేవలో తన బ్రతుకే హారతి యైపోతే అంతకుమించిన సౌభాగ్యం ఆడదానికేముంది ఆడదానికింకేముంది ఆడది కోరుకునే వరాలు రెండే రెండు చల్లని సంసారం చక్కని సంతానం చరణం: 2 ఇల్లాలే ఒక తల్లియై చల్లని మమతల పాలవెల్లియై తన పాప లాలనలో తాను కరిగిపోతే ఇల్లాలే ఒక తల్లియై చల్లని మమతల పాలవెల్లియై తన పాప లాలనలో తాను కరిగిపోతే అంతకు మించిన ఆనందం ఆ తల్లికేముంది.. ఆ తల్లికింకేముంది ఆడది కోరుకునే వరాలు రెండే రెండు చల్లని సంసారం చక్కని సంతానం ఆడది కోరుకునే వరాలు రెండే రెండు చల్లని సంసారం చక్కని సంతానం
తాగుబోతు నయంరా తమ్ముడు పాట సాహిత్యం
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలు తాగుబోతు నయంరా తమ్ముడు
సంకురాతిరి అల్లుడూ పాట సాహిత్యం
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్. జానకి, యస్.పి. బాలు, ఎల్.ఆర్. అంజలి సంకురాతిరి అల్లుడూ మూతి ముడుచుకొని
కాకినాడ రేవుకాడ పాట సాహిత్యం
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: రాజబాబు, రమాప్రభ కాకినాడ రేవుకాడ ఓడెక్కి బొంబాయి రేవు కాడ
ఆడది కోరుకునే వరాలు (విషాదం) పాట సాహిత్యం
చిత్రం: రాధమ్మ పెళ్లి (1974) సంగీతం: రమేష్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్. జానకి ఆడది కోరుకునే వరాలు రెండే రెండు చల్లని సంసారం చక్కని సంతానం (విషాదం)

No comments
Post a Comment