చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975) సంగీతం: జి.కె.వెంకటేష్ సాహిత్యం: ఆరుద్ర, దాశరథి, కొసరజు, సినారె, వక్కలంక లక్ష్మీ పతిరావు, కె. కోదండపాణి గానం: పి.సుశీల, యస్.పి.బాలు, ఎస్.జానకి, వి.రామకృష్ణ, ఎల్.ఆర్.ఈశ్వరి, రమేష్, పుష్పలత, జె. గిరిజ నటీనటులు: శారద, రంగనాథ్, గుమ్మడి దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు నిర్మాత: నవతా కృష్ణంరాజు విడుదల తేది: 31.01.1975
Songs List:
ఇంటింటా దీపాలు వెలగాలి పాట సాహిత్యం
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975) సంగీతం: జి.కె.వెంకటేష్ సాహిత్యం: ఆరుద్ర గానం: నవకాంత్, జె. గిరిజ బృందం ఇంటింటా దీపాలు వెలగాలి మన ఊరంతా చీకట్లు తొలగాలి
ఈ లోకపు చదరంగంలో పాట సాహిత్యం
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975) సంగీతం: జి.కె.వెంకటేష్ సాహిత్యం: వక్కలంక లక్ష్మీ పతిరావ గానం: వి.రామకృష్ణ ఈ లోకపు చదరంగంలో జీవులంతా పావులే
ఇది జీవితం పాట సాహిత్యం
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975) సంగీతం: జి.కె.వెంకటేష్ సాహిత్యం: ఆరుద్ర గానం: యస్.పి.బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి This is Love This is Youth ఇది జీవితం ఇది యవ్వనం
ఓ.. ఓ ఓ కొండపల్లి బొమ్మ నీ కులుకులు చాలమ్మా పాట సాహిత్యం
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975) సంగీతం: జి.కె.వెంకటేష్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల ఓ.. ఓ ఓ కొండపల్లి బొమ్మ నీ కులుకులు చాలమ్మా
మ్రోగింది వీణ పదే పదే (Female version) పాట సాహిత్యం
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975) సంగీతం: జి.కె.వెంకటేష్ సాహిత్యం: దాశరధి గానం: పి.సుశీల మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే ఆధరాల మీద ఆడింది నామం ఆధరాల మీద ఆడింది నామం కనుపాపలందే కదిలింది రూపం కనుపాపలందే కదిలింది రూపం ఆ రూపమే మరీ మరీ నిలిచిందిలే మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన సిరిమల్లె పువ్వు కురిసింది నవ్వు నెలరాజు అందం వేసింది బంధం నెలరాజు అందం వేసింది బంధం ఆ బంధమే మరీ మరీ ఆనందమే మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే
మ్రోగింది వీణ ...పదే పదే (Male version) పాట సాహిత్యం
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975) సంగీతం: జి.కె.వెంకటేష్ సాహిత్యం: దాశరధి గానం: యస్.పి.బాలు మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే ఆధరాల మీద ఆడింది నామం ఆధరాల మీద ఆడింది నామం కనుపాపలందే కదిలింది రూపం కనుపాపలందే కదిలింది రూపం ఆ రూపమే మరీ మరీ నిలిచిందిలే మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన సిరిమల్లె పువ్వు కురిసింది నవ్వు నెలరాజు అందం వేసింది బంధం నెలరాజు అందం వేసింది బంధం ఆ బంధమే మరీ మరీ ఆనందమే మ్రోగింది వీణ పదే పదే హృదయలలోన ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే
మంగమ్మా నువ్వు పాట సాహిత్యం
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975) సంగీతం: జి.కె.వెంకటేష్ సాహిత్యం: కొసరాజు గానం: రమేష్, పుష్పలత సాకిరేవు కాడ నీ సోకు చూడగానే జిల్ అంది నాకు రాసి పెట్టి ఉన్నాది మనకు ఇలా రాసి పెట్టి ఉన్నాది మనకు మంగమ్మా నువ్వు ఉతుకుతుంటే అందం అబ్బా వేశావే బంధం
అబ్బ నా పాడు బ్రతుకు పాట సాహిత్యం
చిత్రం: జమిందార్ గారి అమ్మాయి (1975) సంగీతం: జి.కె.వెంకటేష్ సాహిత్యం: కె. కోదండపాణి గానం: ఎస్. జానకి అబ్బ నా పాడు బ్రతుకు ఎవరితోటి సెప్పుకొందునే

No comments
Post a Comment