Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Chi La Sow (2018)




చిత్రం: చి. ల. సౌ (2018)
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
నటీనటులు: శుశాంత్, రుషాని శర్మ
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు: నాగార్జున, జస్వంత్ నడిపల్లి
విడుదల తేది: 03.08.2018



Songs List:



డౌన్ డౌన్ పాట సాహిత్యం

 
చిత్రం: చి. ల. సౌ (2018)
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ 
గానం: కాల భైరవ, ఎంబెస్ట్ అబ్రహిం 

డౌన్ డౌన్ 



మెల్లగా మెల్లగా పాట సాహిత్యం

 
చిత్రం: చి. ల. సౌ (2018)
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం: శ్రీ సాయి కిరణ్ 
గానం: చిన్మయి శ్రీపద

తొలి తొలి ఆశే ఏమందే 
మనసా తెలుసా తెలుసా
పెడవులపైన చిరునవ్వై కొత్తగా
చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరసా వరసా
తగదనుకున్నా బావుందా ఇలా...

అదేదో జరిగిందే  మనసా తెలుసా తెలుసా
పెదవులపైన చిరునవ్వై కొత్తగా
చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరసా వరసా
తగదనుకున్నా బావుందా ఇలా...

మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా
మెల్లగా మెల్లగా
మెల్లగా మెల్లగా ఊహలే అల్లగా
మెల్లగా మెల్లగా

తొలి తొలి ఆశే ఏమందే
మనసా తెలుసా తెలుసా
పెదవులపైన చిరునవ్వై కొత్తగా

చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరసా వరసా
తగదనుకున్నా బావుందా ఇలా...

ఏవయ్యిందో చినుకై ఎదలో మొదలై ఒక అలజడి
పో పొమ్మంటు ఇటు తరిమినదా
నాలో ఏవో ఇదివరకెపుడెరగని తలుపుల జతలో
కాదనలేని కలిసిన ఆనందాన్ని
నిజమని నమ్మాలందా ఈ చెలిమీ..

తొలి తొలి ఆశే ఏమందే
మనసా తెలుసా తెలుసా
పెదవులపైన చిరునవ్వై కొత్తగా

చలి చలి గాలై తాకే
ఈ ఊసుల వరసా వరసా
తగదనుకున్నా బావుందా ఇలా...

మెల్లగా మెల్లగా నవ్వులే చల్లగా
మెల్లగా మెల్లగా
మెల్లగా మెల్లగా ఊహలే అల్లగా
మెల్లగా మెల్లగా



సోలో సోలో పాట సాహిత్యం

 
చిత్రం: చి. ల. సౌ (2018)
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ 
గానం: ప్రశాంత్ ఆర్. విహారి, దినకర్, నరేష్ అయ్యర్ 

సోలో సోలో 



వర్షించే పాట సాహిత్యం

 
చిత్రం: చి. ల. సౌ (2018)
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ 
గానం: అభిజిత్ రావు, రవి ప్రకాష్ చోడిమల్ల 

వర్షించే 



చి. ల. సౌ పాట సాహిత్యం

 
చిత్రం: చి. ల. సౌ (2018)
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ 
గానం: దినకర్,  చిన్మయి శ్రీపద, ప్రణవ్ చాగంటి 

చి. ల. సౌ

No comments

Most Recent

Default