Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Saaho (2019)





చిత్రం: సాహో (2019)
సంగీతం: శంకర్-ఇషాన్-లోయ్ 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీబ్రాన్
నటీనటులు: ప్రభాస్, శ్రద్ధా కపూర్
దర్శకత్వం: సుజీత్
నిర్మాతలు: వి.వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
విడుదల తేది: 30.08.2019



Songs List:



సైకో సియాన్ పాట సాహిత్యం

 
చిత్రం: సాహో (2019)
సంగీతం: తనిస్క్ బాగ్చి
సాహిత్యం: శ్రీజో
గానం: అనిరుద్ రవిచంద్రన్, ధ్వని భన్షాలి, తనిస్క్ బాగ్చి

తేరా మైన్ తేరా మైన్ 
తేరా మైన్ డాబి డాబి డం మైన్ 
తేరా మైన్ తేరా మైన్ తేరా మైన్ డాబి డాబి డం మైన్

పగలే నీకు చుక్కలు ఇన్ ది స్కై రేయంతా మింగే నిదురని కలలై 
నశేమైన నను ముంచిక డోన్ట్ బి షై 
అశేమైన మన మనసులు వేక్ ఓ వేక్ ఓ 
ఎదురు పడే కళ్ళతో మెస్మరైజ్ 
వల్లనే నీతోనే యు టేక్ ఇట్ హై 
ఓ చుర కైసే దిల్ కో తుఫాయే ఫ్లై 
ఆజా నువ్వు నేనో చల్ జయ్ కో జయ్ కో

ఓ సైయాన్ సైయాన్ వె 
నా సరసకి సైయాన్ వె 
నీ చూపులే వెయ్య గుండెని కొయ్య 
దిల్ జార కాస్కో కాస్కో

ఆగదిక సైయాన్ సైకో 
ఆగదిక సైయాన్ సైకో

తేరా మైన్ తేరా మైన్ 
తేరా మైన్ డాబి డాబి డం మైన్ 
తేరా మైన్ తేరా మైన్ 
తేరా మైన్ డాబి డాబి డం మైన్

తలకిందులు చేసే మాయేదో 
చూపించవే నీ మాటల్లో 
తలకిందులు చేసే మాయేదో 
చూపించవే నీ మాటల్లో 
కంగారెందుకు లెట్స్ టేక్ ఇట్ స్లో 
నిజమేనా ఈ కళలు

ఓ సైయాన్ సైయాన్ రే 
నీకోసం తయారే 
నీకెప్పుడో ఏరా ఏస 
వదలను నిన్నే 
మన కథ రాసుకో రాసుకో

ఆగదిక సైయాన్ సైకో 
ఆగదిక సైయాన్ సైకో



ఏ చోట నువ్వున్నా పాట సాహిత్యం

 
చిత్రం: సాహో (2019)
సంగీతం: గురు రందవ (బ్యాక్గ్రౌండ్ స్కోర్: జీబ్రాన్)
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: హరిచరణ్, తులసి కుమార్

ఏ చోట నువ్వున్నా ఊపిరిలా నేనుంటా
వెంటాడే ఏకాంతం లేనట్టే నీకింకా
వెన్నంటే నువ్వుంటే నాకేమైన బాగుంటా
దూరాల దారుల్లో నీవెంట నేనుంటా
నన్నిలా నీలో దాచేశా

నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే

నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే

ఇన్నాళ్ల నా మౌనం వీడాలి నీకోసం 
కలిసొచ్చేనీ కాలం దొరికింది  నీ స్నేహం
నాదన్న ఆసాంతం చేస్తాను నీ సొంతం
రాదింకా ఏ దూరం నాకుంటే నీ సాయం

నన్నిలా నీలోనే దాచేసా

నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే
రెప్పలు మూసున్నా నే నిన్నే చూస్తారా
ఎప్పటికి నిన్నే నాలో దాస్తారా

నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే
నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే



బ్యాడ్ బాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: సాహో (2019)
సంగీతం: బాద్షా
సాహిత్యం: శ్రీజో
గానం: బాద్షా,  నీతి మోహన్ 

Baby hold your breath
Every move I’m make me
Ni Kanulanu chesenu Start struck
Baby wait a sec
Neelo andam adigina maikam
Baby I’m a love drug


Lemme tease you girl
Ninu tarimina manasuni feel it
Nuvveppudu chudani kalalatho baby
I can steal it

Nalo sagame crazy
Another half I’m rad girl,
Baby I’m a bad boy,
can you be my bad girl?

Baby I’m a bad boy,

can you be my bad girl?

High, baby so High
I S T A Y F L Y
Fly like a helicopter,YO
Chesta spin with my x-factor YO
Just cash no cheques
Naa game is on and naa swag intense
Moodula unna baby
Zara nee boy friendni chesthanika ex

Boy I’mma roll with you roll with you
Nee vasamai poya
Kaache choopula dadiki dorika boy
Neeke padipoya

Boy I’mma roll with you roll with you
Nee vasamai poya
Kaache choopula dadiki dorika boy
Neeke padipoya


Nuvvu fire nenu gasoline boy
Take me higher, you know what I mean boy
Kiss me baby nenu neela mad girl
I know you’re a bad boy,
I can be your bad girl.

Baby I’m a bad boy
Can you be my bad girl
I know you’re the bad boy
I can be your bad girl
Baby I’m a bad boy
Can you be my bad girl

Baby I’m a bad boy
Can you be my bad girl




Baby Won't you tell me పాట సాహిత్యం

 
చిత్రం: సాహో (2019)
సంగీతం: శంకర్-ఇషాన్-లోయ్ 
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: శంకర్ మహదేవన్, శ్వేతా మోహన్, సిద్దార్థ్ మహదేవన్

కలిసుంటే నీతో ఇలా
కలలానే తోచిందిగా
తలవంచి ఆకాశమే
నిలిచుందా నాకోసమే

కరిగిందా ఆ దూరమే
వదిలెళ్ళా నా నేరమే
నమ్మింక నన్నే ఇలా
తీరుస్తా నీ ప్రతి కల

Baby Won't you tell me
Oh tell me, Oh tell me
Baby Won't you tell me so (2)

Baby Won't you tell me
Oh tell me, Oh tell me
Baby Won't you tell me so (2)

నీకంటూ సరిపోనని
అనుకున్నా రావద్దనీ
అటుపైనే తెలిసిందిలే
నేనుందే నీలో అనీ

విడదీసే సందేహమే
వదిలేస్తే సంతోషమే
కాలాలే కలిపాయిలే
కోపాలే కాలాయిలే

Baby Won't you tell me
Oh tell me, Oh tell me
Baby Won't you tell me so (2)

Baby Won't you tell me
Oh tell me, Oh tell me
Baby Won't you tell me so (2)

ఇంతింత దూరాలే చేరి
పంతాలు వీడాలి మనసే
నిజమేమిటో
తెలియదా అదే క్షణం

నిద్దరలో లేకున్నా కల
నేడొచ్చి నీ కళ్ళు చేరేలా
చూపించనా
ఆనాటి గురుతులే

నీతో లేకున్నా నీలో ఉన్నాలే
నీకొచ్చే కలలన్నీ నేనూ కన్నాలే
నీ చేతి బొమ్మే గీతల్ని దాటి ప్రాణమొచ్చి
నీ కళ్ళముందుంది చూడవా

Baby Won't you tell me
Oh tell me, Oh tell me
Baby Won't you tell me so (2)

Baby Won't you tell me
Oh tell me, Oh tell me
Baby Won't you tell me so (2)

No comments

Most Recent

Default