-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Vyjayanthi Movies"
Indra (2002) Telugu Songs Lyrics Album Cover

Indra (2002) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Indra (2002)
Banner : Vyjayanthi Movies
Music : Mani Sharma
Director : B. Gopal
Producer : C. Aswini Dutt
Actors : Chiranjeevi
Actresses : Aarthi Agarwal, Sonali Bendre
Release Date : 24 July 2002
MOVIE HIGHLIGHTS

Teja Sajja appeared as Young Indrasena Reddy in Indra (2002).

Tanish portrayed Young Veera Manohara Reddy (Young Giri) in Indra (2002).

Bham Bham Bole Song Lyrics in Telugu – Indra (2002)

'Bham Bham Bole' song from Indra (2002) movie is composed by Mani Sharma and sung by Hariharan and Shankar Mahadevan. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Indra (2002)
Music : Mani Sharma
చిత్రం: ఇంద్ర (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: హరిహరన్, శంకర్ మహదేవన్ భం భం భోలే శంఖం మొగెలే ఢం ఢం ఢోలే చెలరేగిందిలే భం భం భోలే శంఖం మొగెలే ఢం ఢం ఢోలే చెలరేగిందిలే తద్దనకదిన దరువై సందడి రేగనీ పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ తద్దనకదిన దరువై సందడి రేగనీ పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ విలసంగ శివనంద లహరి మహాగంగ ప్రవహంగ మారి విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురీ... భం భం భోలే శంఖం మొగెలే ఢం ఢం ఢోలే చెలరేగిందిలే తద్దనకదిన దరువై సందడి రేగనీ పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ విలసంగ శివనంద లహరి మహాగంగ ప్రవహంగ మారి విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురీ... భం భం భోలే భం భం భోలే భం భం భోలే భోలే నా భం భం భోలే భం భం భోలే భం భం భోలే భొలే నా భోలే నాచే చమక్ చమాచం భోలే నాచే చమక్ చమాచం డమరు బాజే డమరు బాజే డమరు బాజే డం ఢమా డం భోలే నాచే చమక్ చమాచం భోలే నాచే చమక్ చమాచం వారణాసిని వర్ణించే నా గీతిక నాటి శ్రీనాథుని కవితై వినిపించగా ముక్తికే మార్గం చూపే మణికర్ణిక అల్లదే అందినాయి చిరుఘుంటిక దమక దమకాలై ఎద లయలే తీర్ధన చేయగా యమక ఘమకాలై పదగతులే నర్తన చేయగా ప్రతీ అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా విలసంగ శివనంద లహరి మహాగంగ ప్రవహంగ మారి విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురీ... కార్తీక మాసాన వేవేల దీపాల వెలుగంతా శివలీల కాదా ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే మన కష్టమే తొలగిపోదా ధం ధమాధం ధం ధమా ధం ధమా ధం ధం ధమాధం ధం ధమా ధం ధమా ధం ధం ధమాధం ధం ధం ధమాధం ధం ధం ధమాధం ధం ధమాధం ధం ధమాధం ధం ధం ధం ఎదురయ్యే శిల ఏదైనా శివలింగమే మన్ను కాదు మహాదేవుని వరదానమే చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే చరితలకు అందనిది ఈ కైలాసమే గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే గంగలో నిత్యం కనలేదా శివకారుణ్యమే తరలిరండి తెలుసుకోండి ఆ శివమహిమ విలసంగ శివనంద లహరి మహాగంగ ప్రవహంగ మారి విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురీ... భం భం భోలే శంఖం మొగెలే ఢం ఢం ఢోలే చెలరేగిందిలే తద్దనకదిన దరువై సందడి రేగనీ పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ తద్దనకదిన దరువై సందడి రేగనీ పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ విలసంగ శివనంద లహరి మహాగంగ ప్రవహంగ మారి విశాలాక్షి సమేతంగా చేరి వరాలిచ్చే కాశీపురీ...

Ammadu Appachi Song Lyrics in Telugu – Indra (2002)

'Ammadu Appachi' song from Indra (2002) movie is composed by Mani Sharma and sung by S. P. Balasubrahmanyam and Kalpana. Lyrics are written by Veturi.

SONG INFORMATION
Movie : Indra (2002)
Music : Mani Sharma
Lyricist : Veturi
చిత్రం: ఇంద్ర (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి గానం: కల్పన రాఘవేందర్, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం కోలు కోలు కోలోయమ్మ కోలు కోలు కోలోయమ్మ కోలు కోలు కోలోయమ్మ కోలు కోలు కోలో అమ్మడు అప్పచ్చీ నువ్వంటేనే పిచ్చి ఈడు ఇట్టా వచ్చీ పెట్టింది పేచీ అమ్మడు అప్పచ్చీ నువ్వంటేనే పిచ్చి ఈడు ఇట్టా వచ్చీ పెట్టింది పేచీ బావరో బావర్చీ తినిపించవా మిర్చీ వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి ముప్పూటా ముద్దొచ్చి మనువాడే మాటిచ్చి మేళాలు తెప్పించీ ఊరంతా తిప్పించి కోన దాటిందమ్మ కోటప్ప కొండాయమ్మ కోరుకున్నా నమ్మా కోయంటే పలికాడమ్మ కోలు కోలోయమ్మ కోలు కోలు కోలోయమ్మ డోలు డోలోయమ్మ ఢం డోలు డోలోయమ్మ అమ్మడు అప్పచ్చీ నువ్వంటేనే పిచ్చి వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి పిల్లగాలి వీస్తుంటే చాలు పొమ్మన్నా కోలు కోలోయన్న కోలన్న కోలో మల్లెపూలు చూస్తుంటే మండి పడుతున్నా డోలు డోలోయన్న డోలన్న డోలో పిల్ల గాలి వీస్తుంటే చాలు పొమ్మాన్నా మల్లెపూలు చూస్తుంటే మండిపడుతున్నా ఏ రోజుకారోజు నా మోజులెన్నో మరుగుతున్నాయిలే ఈ రోజు నా రాజులో సెగలు ఎన్నో రగులుతున్నాయిలే అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి బక్కచిక్కీ నడుమేదో బావురుమంటుంటే కోలు కోలోయన్న కోలన్న కోలో అందమంతా అచ్చోచ్చి చిచ్చే పెడుతుంటే డోలు డోలోయన్న డోలన్న డోలో బక్కచిక్కీ నడుమేదో బావురుమంటుంటే అందమంతా అచ్చోచ్చి చిచ్చే పెడుతుంటే ఏపూట కాపూట నీ పాట నాదై పలకరించాలిలే ఈ పూట నీ పైట ఆ చోట వాడే వినను అన్నాదిలే అమ్మడు అప్పచ్చి నువ్వంటేనే పిచ్చి వాయనాలు తెచ్చీ వడ్డించు వార్చి ముప్పూటా ముద్దొచ్చి మనువాడే మాటిచ్చి మేళాలు తెప్పించీ ఊరంతా తిప్పించి కోన దాటిందమ్మ కోటప్ప కొండాయమ్మ కోరుకున్నా నమ్మా కోయంటే పలికాడమ్మ కోలు కోలోయమ్మ కోలు కోలు కోలోయమ్మ డోలు డోలోయమ్మ ఢం డోలు డోలోయమ్మ

Radhe Govinda Song Lyrics in Telugu – Indra (2002)

'Radhe Govinda' song from Indra (2002) movie is composed by Mani Sharma and sung by K. S. Chithra and Udit Narayan. Lyrics are written by Bhuvana Chandra.

SONG INFORMATION
Movie : Indra (2002)
Music : Mani Sharma
Lyricist : Bhuvana Chandra
చిత్రం: ఇంద్ర (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: భువనచంద్ర గానం: కె. ఎస్. చిత్ర, ఉదిత్ నారాయణ్ రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుషా వరసా ఇహ కలిపేయమంటా మృదుమదనా పతినై పరిపాలించనా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్మో అనసూయమ్మ రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా నీ కోసమే పుట్టానని ఊరించకోయ్ వాత్సాయనా నా కోసమే వచ్చావని వాటేసినా వయ్యారమా తొలిప్రేమ జల్లులే కురవాలంటా పరువాల పంటలే పండాలంటా చెలి బుగ్గ సిగ్గుతో మెరవాలంటా కౌగిళ్ళ జాతరే జరగాలంటా అరె అకలి వేస్తే సోకులు ఇస్తా సోకులు తోటి షాకులు ఇస్తా ఒడిలో సరాసరి పడకేసెయ్ మావా కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా కిస్స్ మై లిప్స్ అంటూ కవ్వించిందా రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా అంగాంగము వ్వామోహమే నీ పోందుకై అరాటమే వదిలేసి నీ మోమాటమే సాగించవోయ్ సల్లాపమే రతి రాణి దర్శనం ఇవ్వాలంటా ఏకాంత సేవనే చేయాలంటా కసి గువ్వ రెక్కలే రెక్కిందంటా నీ కోసం పక్కలే పరిచిందంటా అరె మెత్తగా వస్తే హత్తుకుపోతా హత్తుకు నిన్ను ఎత్తుకుపోతా సిరినే మగసిరితో దోచేస్తా భామా రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణా ముకుందా కన్నె కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుషా వరసా ఇహ కలిపేయమంటా మృదుమదనా పతినై పరిపాలించనా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్మో అనసూయమ్మ

Ghallu Ghallu Song Lyrics in Telugu – Indra (2002)

'Ghallu Ghallu' song from Indra (2002) movie is composed by Mani Sharma and sung by S. P. Balasubrahmanyam and Mallikarjun. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Indra (2002)
Music : Mani Sharma
చిత్రం: ఇంద్ర (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జున్ ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరి విల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయనీ నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరనీ జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పనీ ఈ రక్తాక్షర లేఖని ఇపుడే పంపనీ అన్నెం పున్నెం ఎరగని మా సీమకి రారమ్మని ఆహ్వానం అందించనీ మెరిసే చూపునీ తొలిగింది ముప్పు అది నీలి మబ్బు మనసారా నవ్వనీ చిరుజల్లు మునుపు మన ముంగిలంతా ముత్యాలే చల్లనీ ఆ శాసు గంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లనీ ఈ వేళ జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా భువిపై ఇంద్రుడు పిలిచెరా వరుణా వరదై పలకరా ఆకశాన్నే ఇల దించరా కురిసే వానగా మారని యాతన తీర్చగా మాతల రాతలు మార్చగా ఈ జలయజ్ఞము సాక్షిగా తలనే వంచరా మహారాజు కాలి సమిదల్లె మారి నిలువెల్లా వెలెగెరా భోగాన్ని విడిచీ త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా జనక్షేమమే తన సంకల్పంగా తన ఊపిరే హోమజ్వాలలుగా స్వర్గాన్నే శాసించెనురా అమృతములు ఆహ్వానించెనురా జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా ఘల్లు ఘల్లు మని సిరి మువ్వల్లే చినుకే చేరగా ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరి విల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయనీ నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరనీ జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా

Dayi Dayi Damma Song Lyrics in Telugu – Indra (2002)

'Dayi Dayi Damma' song from Indra (2002) movie is composed by Mani Sharma and sung by K. K. and Mahalakshmi Iyer. Lyrics are written by Sirivennela Seetharama Sastry.

SONG INFORMATION
Movie : Indra (2002)
Music : Mani Sharma
చిత్రం: ఇంద్ర (2002) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల గానం: కె.కె., మహలక్ష్మి అయ్యర్ దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బోమ్మ దాయి దాయి దామ్మ పలికే గండు కోయిలమ్మ నీపై మనసైందమ్మ నా నిండు చందమామ ఒహో... హో... ఒళ్ళో వాలుమా ఒహో... హో... వయసే ఏలుమా నిలువెల్లా విరబుసే నవ యవ్వనాల కొమ్మ తొలిజల్లై తడిమేసే సరసాల కొంటెతనమా హే దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ దాయి దాయి దామ్మ పలికే గండు కోయిలమ్మ నీపై మనసైందమ్మ నా నిండు చందమామ టక టకమంటు తలపును తట్టి తికమకపెట్టే లుకుముకి పిట్ట నినువదిలితే ఎట్టా నిలబడమంటూ నడుముని పట్టి కితకితపెట్టే మగసిరి పట్ట కథ ముదిరితే ఎట్టా కేరింతలాడుతు కవ్వించలేవా కాదంటే ఇపుడు తప్పేదెలా అరె కాదంటే ఇపుడు తప్పేదెలా నీ కౌగిలింతకు జాలంటూ లేదా ఏం దుడుకు బాబూ అపేదెలా అయ్యె ఏం దుడుకు బాబూ అపేదెలా ఒహో... హో... కోరిందే కదా ఒహో... హో... మరీ ఇందిర మరికొంచెం అనిపించే ఈ ముచ్చటంత చేదా వ్యవహారం శృతిమించే సుకుమారి బెదిరిపోదా హాయి హాయి హాయే అరెరే పైట జారిపోయే పాప గమనించవే మా కొంప మునిగిపోయే పురుషుడినిట్టా ఇరుకున పెట్టే పరుగుల పరువా సొగసుల బరువా ఓ తుంటరి మగువా నునుపులు ఇట్ట ఎదురుగ పెట్టా ఎగబడ లేవా తగు జతకావ నా వరసై పోవా అల్లాడిపోకే పిల్లా మరీ ఆ కళ్యాణ ఘడియ రానీయవా ఆ కళ్యాణ ఘడియ రానీయవా అరె అందాక ఆగదు ఈ అల్లరి నీ హితబోధలాపి శృతిమించవా నీ హితబోధలాపి శృతిమించవా ఒహో... హో... వాటం వారెవా ఒహో... హో... ఒళ్లోవాలవా అనుమానం కలిగింది నువు అడపిల్లవేనా సందేహం లేదయ్యో నీ పడుచు పదును పైన హే దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ హే హే హే హాయి హాయి హాయే కొరికే కళ్ళు చేరిపోయే అయినా అది కూడా ఏదో కొత్త కొంటే హాయే

Ayyo Ayyo Ayyayyo Song Lyrics in Telugu – Indra (2002)

'Ayyo Ayyo Ayyayyo' song from Indra (2002) movie is composed by R. P. Patnaik and sung by Karthik and Usha. Lyrics are written by Kulasekhar.

SONG INFORMATION
Movie : Indra (2002)
Lyricist : Kulasekhar
Singers : Karthik, Usha
Special Note : మణిశర్మ గారు అందుబాటులో లేకపోవటంతో ఈ ఒక్క పాటకి R. P. Patnaik గారికి సంగీతం సమకూర్చమని B. Gopal గారు చెప్పారు ఎందుకంటే జూనియర్ ఎన్. టి. ఆర్ తో అల్లరి రాముడు సినిమా బి.గోపాల్ గారే దర్శకత్వం వహిస్తున్నారు దానికి ఆర్. పి. పట్నాయక్ గారు సంగీతం ఈ రెండు సినిమాలు వారం రోజులు తేడాతో విడుదల అయ్యాయి అంటే జూలై 18 న అల్లరి రాముడు రిలీజ్ అయితే జూలై 24 న ఇంద్ర రిలీజ్ అయింది ఈ రెండు సినిమాలకు బి.గోపాల్ గారే దర్శకత్వం వహించారు
చిత్రం: ఇంద్ర (2002) సంగీతం: ఆర్. పి. పట్నాయక్ సాహిత్యం: కులశేఖర్ గానం: కార్తీక్, ఉష అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో తడిసోకుల్లో సెగ సింఫని ఎరుపెక్కించే కసి చెంపని ఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మ ఎంచక్కా అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తుందయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో సోకుల ఎరనే చూపి చిరుకాకలు మదిలో రేపి వేకువ జామున జాబిలి లాగా చెక్కేయ్ మాకే పోరి చూపుల సూదులతోటి నా కోకలు గోడలు దాటి తుంటరి గుంటడు మారను అంటే ఎట్టా వేగేదేంటి దీటుగా వచ్చి నైటు కచ్చేరి చేయమంటావా చక్కెరకేళి పైటరాగాల కోటలోకింక చేరవా బ్రహ్మచారి అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో నెరజాణ నెత్తెక్కిందయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో మోమాటం చెట్టెక్కిందయ్యో అచ్చిక బుచ్చికలాడి నను వెచ్చని తాకిడితోటి నిప్పుల కుంపటి చప్పున పెడితే ఎట్టా ఆర్పేసేది వెన్నెల పందిరి వేసి మరు మల్లెల మంచం వేసి ఇద్దరి మద్యన దుప్పటి కడితే ఘోరం కాదా బేబి చాటుగా వచ్చి చేతి వాటాన చేయ్యవోయ్ ఇంక వన్నెల బోణి లేత ప్రాయాలు అప్పగించాలి ఓసి పంతాల మారి అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో తడిసోకుల్లో సెగ సింఫని ఎరుపెక్కించే కసి చెంపని ఓ కొబ్బరి ముక్క పువ్వుల పక్క వేయించమ్మ ఎంచక్కా అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తుందయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో అయ్యయ్యయ్యో అయ్యో అయ్యయ్యో చలి కాలం చంపేస్తోందయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యయ్యో చలిగాలికి కుర్రాడౌటయ్యో హోయ్

Palli Balakrishna Monday, July 24, 2017
Student No.1 (2001) Telugu Songs Lyrics Album Cover

Student No: 1 (2001) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Student No: 1 (2001)
Banner : Vyjayanthi Movies
Music : M. M. Keeravaani
Director : S. S. Rajamouli
Producer : C. Aswini Dutt
Actors : N. T. Rama Rao Jr.
Actresses : Gajala
Supporting Cast : Rajeev Kanakala, Brahmanandam, Ali
Release Date : 27 September 2001

Koochipudi Kaina Song Lyrics in Telugu – Student No: 1 (2001)

'Koochipudi Kaina' song from Student No: 1 (2001) movie is composed by M. M. Keeravaani and sung by Tippu and Chorus. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Student No: 1 (2001)
Lyricist : Chandrabose
Singers : Tippu, Chorus
చిత్రం: స్టూడెంట్ నెం:1 (2001) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: టిప్పు & బృందం కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ ఆనాటి బాలుణ్ణి ఈనాటి రాముణ్ణి తెలుగింటి కారం తింటూ కలలనుకంటూ పెరిగిన కుర్రోణ్ణి కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ చరణం: 1 శివధనుస్సునే విరిచిన వాడికి గడ్డిపరకనే అందిస్తే వాటే జోక్ వాటే జోక్ హాలహలమే మింగిన వాడికి కోలాపెప్సీ కొట్టిస్తే వాటే జోక్ వాటే జోక్ మాన్లీ ఫోజులు మధుర వాక్కులు మ్యాజిక్ చూపులు నా సిరులు ఒళ్లే కళ్లుగ మెల్ల మెల్లగ నోళ్లే విప్పర చూపరులు ఆబాలగోపాలం మెచ్చేటి మొనగాణ్ణి తెలుగింటి కారంతో మమకారాన్నే రుచి చూసిన చిన్నోణ్ణి కూచిపూడికైనా ధిరనన కొంగుపూలకైనా తకధిమి క్యాట్‌వాక్‌కైనా జననన దేనికైనా రెడీ దేనికైనా రెడీ చరణం: 2 సప్త సముద్రాలీదిన వాడికి పిల్లకాలువే ఎదురొస్తే వాటే జోక్ వాటే జోక్ చంద్రమండలం ఎక్కిన వాడికి చింతచెట్టునే చూపిస్తే వాటే జోక్ వాటే జోక్ వాడి వేడిగ ఆడిపాడితే నేడే పోవును మీ మతులు పోటాపోటీగ పొగరు చూపితే నాకే వచ్చును బహుమతులు రెహమాను సంగీతం మహబాగ విన్నోణ్ణి మీ కాకికూతలకైనా చేతలు చూపే సరదా ఉన్నోణ్ణి దేనికైనా రెడీ... దేనికైనా రెడీ

Kaastha Ninnu Song Lyrics in Telugu – Student No: 1 (2001)

'Kaastha Ninnu' song from Student No: 1 (2001) movie is composed by M. M. Keeravaani and sung by S. P. Balasubrahmanyam and K. S. Chithra. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Student No: 1 (2001)
Lyricist : Chandrabose
చిత్రం: స్టూడెంట్ నెం:1 (2001) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర కాస్త నన్ను నువ్వు నిన్నునేను తాకుతుంటే తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది కాస్త నన్ను నువ్వు నిన్నునేను తాకుతుంటే తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది అమ్మడూ నీ యవ్వారం అసలుకే ఎసరు పెడుతుంటే కమ్మగా నీ సింగారం కసురు విసురుతుంటే పిల్లడూ నా ఫలహారం కొసరి కొసరి తినిపిస్తుంటే మెల్లగా నీ వ్యవహారం కొసరులడుగుతుంటే చిన్ననాడె అన్న ప్రాసనయ్యిందోయ్ కన్నెదాని వన్నె ప్రాసనవ్వాలోయ్ అమ్మచేతి గోరు ముద్దతిన్నానోయ్ అందగాడి గోటి ముద్ర కావాలోయ్ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ కాస్త నన్ను నువ్వు నిన్ను నేను కోరుకుంటే కోరుకున్నచోట నువ్వు నేను చేరుకుంటే చేరుకున్నచోట ఉన్నదీపమారుతుంటే ఆరుతున్నవేళ కన్నె కాలు జారుతుంటే నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది మెత్తగా నీ మందారం తనువులో మెలిక పెడుతుంటే గుత్తిగా నీ బంగారం తలకు తగులుతుంటే కొత్తగా నీ శృంగారం సొగసులో గిలకలవుతుంటే పూర్తిగా నా బండారం వెలికి లాగుతుంటే బుగ్గలోన పండుతుంది జాంపండు పక్కలోన రాలుతుంది ప్రేంపండు రాతిరేళ వచ్చిపోరా రాంపండు బంతులాడి పుచ్చుకోరా భాంపండు ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ కాస్త నన్ను నేను నిన్ను నువ్వు ఆపుకుంటే ఆపలేక నేను నిన్ను జాలి చూపమంటే చూపనంటు నేను తీపి ఆశ రేపుతుంటే రేపుతుంటే నేను రేపు కాదు ఇప్పుడుంటే నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది

Okariki Okarai Song Lyrics in Telugu – Student No: 1 (2001)

'Okariki Okarai' song from Student No: 1 (2001) movie is composed by M. M. Keeravaani and sung by K. K. and Vardhini. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Student No: 1 (2001)
Lyricist : Chandrabose
Singers : K. K., Vardhini
చిత్రం: స్టూడెంట్ నెం: 1 (2001) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: కె.కె., వర్ధిని ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగ ముందుకు వెళుతుంటే అడిగినవన్నీ ఇస్తుంటే అవసరమే తీరుస్తుంటే ప్రేమంటారా... కాదంటారా! ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగ ముందుకు వెళుతుంటే చరణం: 1 దిగులే పుట్టిన సమయంలో ధైర్యం చెబుతుంటే గొడవే పెట్టిన తరుణంలో తిడుతూనే వేడుకుంటే కష్టం కలిగిన ప్రతిపనిలో సాయం చేస్తుంటే విజయం పొందిన వేళలలో వెనుదట్టి మెచ్చుకుంటే దాపరికాలే లేకుంటే లోపాలను సరిచేస్తుంటే ఆటాపాటా ఆనందం అన్నీ చెరి సగమౌతుంటే ప్రేమంటారా... కాదంటారా! ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగ ముందుకు వెళుతుంటే చరణం: 2 ఓ మనోహరీ చెలీ సఖీ ఓ స్వయంవరా దొరా సఖా మనసు నీదని మనవి సేయనా సఖీ బ్రతుకు నీదని ప్రతినబూననా సఖా నినుచూడలేక నిమిషమైన నిలువజాలనే సఖీ సఖీ... నీ చెలిమిలేని క్షణములోన జగతిని జీవింపజాలనోయ్ సఖా... ఆ... ఆ... నటనకు జీవం పోస్తుంటే ఆ ఘటనలు నిజమనిపిస్తుంటే అటుపై సెలవని వెళుతుంటే నీ మనసే కలవర పడుతుంటే ప్రేమంటారా... జౌనంటాను...

Paddanandi Premalo Song Lyrics in Telugu – Student No: 1 (2001)

'Paddanandi Premalo' song from Student No: 1 (2001) movie is composed by M. M. Keeravaani and sung by Udit Narayan and K. S. Chithra. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Student No: 1 (2001)
Lyricist : Chandrabose
చిత్రం: స్టూడెంట్ నెం: 1 (2001) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉదిత్ నారాయణ్, కె. ఎస్. చిత్ర స స మ ప మ ప ని మ ప స ని ప మ రి స రి నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది నమ్మకం కుదిరింది అన్ని కలిసొచ్చి ఈ పిచ్చి మొదలయ్యింది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది ఈ కాంతలోన దాగివుంది ఆయస్కాంతము తన వైపు నన్ను లాగుతుంది వయస్కాంతము ఒహొఒహొఒఒ నీ చేతిలోన దాగి వుంది మంత్ర దండము నువ్వు తాకగానే చెంగుమంది మగువ దేహము ఒహొఒఒహొఒ ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి వలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ పడ్డానండి ప్రేమలో మరివిడ్డూరంగా ఉందిలే ఇది నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది నా ఈడు నేడు పాడుతుంది భామ దండకం నా ఒంటి నిండ నిండివుంది ఉష్ణ మండలం ఒహొఒఒహొఒ నా పాత పెదవి కోరుతుంది కొత్త పానకం నా అందమంత చూపమంది హస్త లాఘవం ఒహొఒఒహొఒ కలిసుంటే ఏకాదశి కలబడితే ఒకే ఖుషి కలిసుంటే ఏకాదశి కలబడితే ఒకే ఖుషి వయసులోన ఉన్నోళ్ళకి తప్పదీ స్వయంకృషి పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది

Ekkado Putti Song Lyrics in Telugu – Student No: 1 (2001)

'Ekkado Putti' song from Student No: 1 (2001) movie is composed by M. M. Keeravaani and sung by M. M. Keeravaani. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Student No: 1 (2001)
Lyricist : Chandrabose
చిత్రం: స్టూడెంట్ నెం: 1 (2001) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: ఎం. ఎం. కీరవాణి ఓ మై డియర్ గాళ్స్ డియర్ బోయ్స్ డియర్ మేడమ్స్ గురుబ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటు వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము చిలిపితనపు చివరి మలుపులో వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమలేఖలూ సైన్సు లాబ్ లోనా షీలాపై చల్లిన ఇంకు చుక్కలూ ఫస్ట్ బెంచ్ లోన మున్నీపై వేసిన పేపర్ ఫ్లైటులూ రాధ జళ్ళోనుంచి రాబర్ట్ లాగిన రబ్బరు బాండులూ రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు ఖైలాష్ కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగిరాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి ఆ అల్లరంటే మాక్కూడా సరదా లెండీ వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు వియ్ మిస్ ఆల్ ద ఫన్ వియ్ మిస్ ఆల్ ద జోయ్ వియ్ మిస్ యు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటు వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము చిలిపితనపు చివరి మలుపులో బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు జోకులూ రాగిణి మేడం రూపురేఖ పైన గ్రూపు సాంగులూ సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులూ టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోక్ టిన్నులూ బ్లాకుబోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్లుఫోనుల్లోన సిల్లీ న్యూసులు బాత్ రూముల్లోన భావకవితలు క్లాస్ రూముల్లోన కుప్పిగంతులు మరపురాని తిరిగిరాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ మనకు మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేం కూడా ఇంతేనండి వియ్ మిస్ ఆల్ ది ఫన్ వియ్ మిస్ ఆల్ ది జోయ్ వియ్ మిస్ యు వియ్ మిస్ ఆల్ ది ఫన్ వియ్ మిస్ ఆల్ ది జోయ్ వియ్ మిస్ యు

Yemetti Chesado Song Lyrics in Telugu – Student No: 1 (2001)

'Yemetti Chesado' song from Student No: 1 (2001) movie is composed by M. M. Keeravaani and sung by Udit Narayan and K. S. Chithra. Lyrics are written by Chandrabose.

SONG INFORMATION
Movie : Student No: 1 (2001)
Lyricist : Chandrabose
చిత్రం: స్టూడెంట్ నెం: 1 (2001) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: చంద్రబోస్ గానం: ఉదిత్ నారాయణ్, కె. ఎస్. చిత్ర ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా పాలతోనా పూలతోనా వెన్నతోనా జున్నుతోనా రంభ ఊర్వశి మేని చమటతోనా ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా నిన్ను చూసినప్పుడే కనకదుర్గకు నేను మొక్కుకున్నా నీకు కన్నుకొట్టు కుంటానని నిన్ను కౌగిలించు కుంటానని నిన్ను కలిసినప్పుడే సాయిబాబకు నేను మొక్కుకున్నా నీతో సందిచేసుకుంటానని నీతో సందులోకి వస్తానని రాఘవేంద్ర స్వామికి మొక్కుకున్నా నీతో భాగస్వామినౌతానని మూడుకళ్ళ శివుడికి మొక్కుకున్నా నీతో మూడు రాత్రులవ్వాలని ఆఖరికి ఆఖరికి నీకే మొక్కుకున్నా నీ నౌకరుగా ఉంటానని తీపి చాకిరులే చేస్తానని ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ ఉక్కుతోనా ఉగ్గుతోనా నిప్పుతోనా పప్పుతోనా కాముడు పంపిన కోడి పులుసుతోనా ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమ నువ్వు కట్టుకొచ్చిన గళ్ళచీరతో ఒకటి చెప్పుకున్నా నిన్ను చూడగానే జారాలని ఆ మాట నోరు జారొద్దని నువ్వు పెట్టుకొచ్చిన కళ్ళజోడుతో ఒకటి చెప్పుకున్నా మేము అల్లుకుంటే చూడొద్దని ఈ లొల్లి బయట చెప్పొద్దని చెవులకున్న దుద్దులతో చెప్పుకున్నా చిలిపి మాటలన్ని వినోద్దే అని కాలికున్న మువ్వలతో చెప్పుకున్నా మసక చీకటేల మూగ బొమ్మని నీ కన్నె తనానికే చెప్పుకున్నా తనకేవేవో చెబుతానని అవి నీక్కూడా చెప్పొద్దని ఏవెట్టి... ఏవెట్టి టి టి టి టి ఏవెట్టి చేశాడే ముద్దుగుమ్మ నిను ఆ బ్రహ్మ నీ ఒళ్ళే నాజూకు పూలరెమ్మా ఏవెట్టి పెంచిందోయ్ ఓ మామ నిను మీ అమ్మ నీపైనే పుట్టిందోయ్ పిచ్చ ప్రేమా

Palli Balakrishna Wednesday, July 12, 2017

Most Recent

Default