-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Ustaad Bhagat Singh"



చిత్రం: ఉస్తాద్ భగత్ సింగ్ (2026)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
బ్యాక్గ్రౌండ్ స్కోర్: థమన్ 
నటీనటులు: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీఖన్నా 
దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్
నిర్మాత: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
విడుదల తేది: 19.03.2026



Songs List:



దేఖ్లేంగే సాలా పాట సాహిత్యం

 
చిత్రం: ఉస్తాద్ భగత్ సింగ్ (2026)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: భాస్కర భట్ల రవికుమార్ 
గానం: విశాల్ దద్లాని 

రామ్ పమ్ పమ్ రామ్ పమ్ పమ్…
స్టెప్ ఎస్తే భూకంపం
ధమ్ ధమ్ ధమ్ రిథమ్ ధమ్ ధమ్…
ఫ్లోర్ మీద హోరు గాలి రప్పిద్దాం

హే బే ఆఫ్ బెంగాల్ పొంగుతున్నా
రే ఆఫ్ హోప్ ఏ తగ్గుతున్నా
టగ్ ఆఫ్ వార్ ఏ జరుగుతున్నా
టేక్ ఆఫ్ లేట్ అయినా

దేఖ్లేంగే సాలా చూసినాంలే చాలా
దేఖ్లేంగే సాలా చూసినాంలే చాలా


నీ పెదవిలొన ఉన్న జాగా
నువ్వు నవ్వుకోవడానికేగా
నీలోంచి కొత్తగా నువ్వే మొలకెత్తగా
గుండెల్లో గంతులేగా

నీ కాలి కింద ఉన్న నేల
నీ సొంతమంటే నమ్మవేల
చికాకు లేని ఓ పీకాక్‌ లాగా నువ్వు
చిందేస్తే గోల గోల

యారో యాడనుంచో వచ్చి గుచ్చుకున్నా
న్యారో మైండ్ గాళ్లు పీకా పట్టుకున్నా
సారో సంద్రం నిన్ను ముంచుతున్నా
టుమారో మనతోటి బంతాడినా

దేఖ్లేంగే సాలా చూసినాంలే చాలా
హొయ్ దేఖ్లేంగే సాలా చూసినాంలే చాలా


నా హార్ట్‌బీట్ లోకి
ఫాస్ట్ బీట్ వచ్చె
అల్టిమేట్‌గేదో అగ్గి పుట్టుకొచ్చె
ఆ కుక్కుడు గింజల కళ్ళు తిప్పుతుంటే

పూల తోటలోకి
ఈలా పాట వచ్చె
ఒంటి మీదకెదో ఉలికిపాటు తెచ్చె
సిగ్గులు సిగ్గులు సిగ్నల్ ఇచ్చుకుంటే

ప్రాబ్లమ్స్ వస్తే క్యూలు కట్టి
నో ఎంట్రీ అని బోర్డు పెట్టి
పాంపిచేద్దాం సావ గొట్టి
పోరాడితే పోయేదేంటి…

డేఖ్‌లెంగే డేఖ్‌లెంగే
దేఖ్లేంగే సాలా చూసినాంలే చాలా
హొయ్ దేఖ్లేంగే సాలా చూసినాంలే చాలా



ఆరా అఫ్ ఉస్తాద్ పాట సాహిత్యం

 
చిత్రం: ఉస్తాద్ భగత్ సింగ్ (2026)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవి శ్రీ ప్రసాద్, యస్.పీ. అభిషేక్ & The Indian Choral Ensemble

ఆరా అఫ్ ఉస్తాద్ 



ఎత్తరా ఎత్తరా... కాలరే ఎత్తరా పాట సాహిత్యం

 
త్రం: ఉస్తాద్ భగత్ సింగ్ (2026)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: కాసర్ల శ్యాం 
గానం: రామ్ మిర్యాల 

ఎక్కే దిగే కిక్కు లోన దక్కేదేముందే
అరె అన్న అన్న ఏం ఎత్తుకున్నావ్ అన్న
అరె సచ్చేదాకా కిక్కే ఉండాలే
సంపేయ్ అన్న సంపేయ్

ఎక్కి తొక్కెటోళ్లే ఉన్న తగ్గేదేవుందే
అరె నెగ్గేదాకా తిక్కే ఉండాలే..

ఎక్కే దిగే కిక్కు లోన దక్కేదేముందే
అరె సచ్చేదాకా కిక్కే ఉండాలే..

ఎహే ఎక్కి తొక్కెటోళ్లే ఉన్న తగ్గేదేవుందే
అరె నెగ్గేదాకా తిక్కే ఉండాలే..

హే రాని చిక్కుల్ని.. నిన్ను నువ్వే చిక్కలే
ఇక ఒక్కో మెట్టు ఇట్టే ఎక్కలే..

ఎత్తరా ఎత్తరా… కాలరే ఎత్తరా
గత్తరే గత్తర.. లెప్పేద్దాం గత్తర
ఎత్తరా ఎత్తరా… కాలరే ఎత్తరా
గత్తరే గత...




ఉస్తాద్ భగత్ సింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఉస్తాద్ భగత్ సింగ్ (2026)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: వివేక్ 
గానం: దేవి శ్రీ ప్రసాద్, అనిరుద్ రవిచందర్

ఉస్తాద్ భగత్ సింగ్




Bhagat's Blaze పాట సాహిత్యం

 
చిత్రం: ఉస్తాద్ భగత్ సింగ్ (2026)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: దేవి శ్రీ ప్రసాద్, అనిరుద్ రవిచందర్ & The Indian Choral Ensemble

Bhagat's Blaze

Palli Balakrishna Sunday, April 5, 2026

Most Recent

Default