-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Tatineni Prasad"



చిత్రం:  ఇల్లాలికో పరీక్ష (1985)
సంగీతం: రాజ్-కోటి 
నటీనటులు: మోహన్ బాబు, శారద, భానుప్రియ 
దర్శకత్వం: తాతినేని ప్రసాద్ 
నిర్మాత: కె.యల్.యస్.యస్.రామచంద్రరాజు
విడుదల తేది: 1985



Palli Balakrishna Thursday, April 14, 2022




చిత్రం: ఇల్లాలే దేవత (1985)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: నాగేశ్వర రావు, రాధిక, భానుప్రియ
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
నిర్మాత: యన్. అర్. అనురాధాదేవి
విడుదల తేది: 01.05.1985



Songs List:

Palli Balakrishna Friday, August 20, 2021


చిత్రం: టింగు రంగడు (1982)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: నందమూరి రాజ
నటీనటులు: చిరంజీవి, గీత
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
నిర్మాత: తాతినేని ప్రకాష్ రావు
విడుదల తేది: 01.10.1982

పల్లవి:
సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు చింతామణి.. చింతకాయ పచ్చడైన కాంతామణి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు భామామణి.. నిన్ను పగ్గమేసి పట్టినోడు బావేనని
టింగు టింగు టింగో రంగా..ఆ.. ఖంగు తింది శృంగారంగా..ఆ..
అర్రెర్రె.. టింగు టింగు టింగో రంగా..ఆ.. ఖంగు తింది శృంగారంగా..ఆ..

సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు చింతామణి.. చింతకాయ పచ్చడైన కాంతామణి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు భామామణి.. నిన్ను పగ్గమేసి పట్టినోడు బావేనని

చరణం: 1
రంగడు లొంగని మగవాడు.. రేగితే ఆగని మొనగాడు
హ..హా.. రంగడు లొంగని మగవాడు.. రేగితే ఆగని మొనగాడు
జారి బోలపడ్డావే జాణ కూతురా.. అడ్డ రోడ్డు నవ్విందే అత్త కూతురా..
సరాగాలు ఆడే ఈడులో..ఓ.. సరి జోడు నేనే చూసుకో..ఓ..ఆ..ఆ
సరాగాలు ఆడే ఈడులో..ఓ.. సరి జోడు నేనే చూసుకో..ఓ..
అందమంత కందెనా.. ఆ మందు నీకు వేయనా
తేనటీగ తీపి కుట్టు నే కుట్టనా..
బుజ్జగించి బుగ్గ ముద్దు పెట్టెయ్యనా..

సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు చింతామణి.. చింతకాయ పచ్చడైన కాంతామణి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు భామామణి.. నిన్ను పగ్గమేసి పట్టినోడు బావేనని
టింగు టింగు టింగో రంగా..ఆ.. ఖంగు తింది శృంగారంగా..ఆ..హా..
టింగు టింగు టింగో రంగా..ఆహా.. ఖంగు తింది శృంగారంగా..ఆ..హా..

చరణం: 2
మిస మిస వన్నెల అరిటాకు.. విసరకు చూపుల పిడిబాకు
హా.. మిస మిస వన్నెల అరిటాకు.. విసరకు చూపుల పిడిబాకు
రెచ్చగొట్టి పోమాకు రేపు మాపులో..
రెప్ప కొట్టుకుంటాది కొత్త ఊపులో..
కులాసాల చేసే జోరులో..ఓ.. ఖుషీ తోడు నన్నే చేసుకో..ఓ..ఆ..ఆ
కులాసాల చేసే జోరులో..ఓ.. ఖుషీ తోడు నన్నే చేసుకో..ఓ..

సందమామ కొయ్యనా.. ఆ..సంతకాలు చెయ్యనా
కౌగిలింతలోన నిన్ను కట్టెయ్యనా.. ఆకలింక చూసి బువ్వ పెట్టెయ్యనా

సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు చింతామణి.. చింతకాయ పచ్చడైన కాంతామణి
తగ్గు తగ్గు తగ్గు తగ్గు భామామణి.. నిన్ను పగ్గమేసి పట్టినోడు బావేనని
టింగు టింగు టింగో రంగా..ఆ..హా.. ఖంగు తింది శృంగారంగా..ఆ..హా..
టింగు టింగు టింగో రంగా..ఆ..ఆహా.. ఖంగు తింది శృంగారంగా..ఆ..

హొయ్.. హొయ్.. హా.. హొయ్.. హోయ్..
హా.. హా.. టుర్ర్.. టుర్ర్..



Palli Balakrishna Monday, January 28, 2019



చిత్రం: డిస్కో కింగ్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి  (All)
నటీనటులు: బాలక్రిష్ణ , తులసి
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
నిర్మాత: రాకేష్
విడుదల తేది: 07.06.1984



Songs List:



పట్టిందల్లా బంగారమే పాట సాహిత్యం

 
చిత్రం: డిస్కో కింగ్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు 

పట్టిందల్లా బంగారమే 




ఇంతే ఇంతే ఈ లోకం పాట సాహిత్యం

 
చిత్రం: డిస్కో కింగ్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు , యస్. పి. శైలజ 

ఇంతే ఇంతే ఈ లోకం 



చుక్కలాంటి చక్కనమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: డిస్కో కింగ్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు

చుక్కలాంటి చక్కనమ్మ 





అబ్బాడి అమ్మాడి పాట సాహిత్యం

 
చిత్రం: డిస్కో కింగ్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు

అబ్బాడి అమ్మాడి 




నువ్వే నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: డిస్కో కింగ్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: మాధవపెద్ది రమేష్

నువ్వే నువ్వే 




వయ్యరమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: డిస్కో కింగ్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: మాధవపెద్ది రమేష్

వయ్యరమ్మా 





ఇంతే ఇంతే ఈ లోకం (విషాద గీతం) పాట సాహిత్యం

 
చిత్రం: డిస్కో కింగ్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు

ఇంతే ఇంతే ఈ లోకం  


Palli Balakrishna Sunday, March 25, 2018



చిత్రం: ఆత్మబలం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: బాలక్రిష్ణ , భానుప్రియ
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
నిర్మాతలు: జె.ఎమ్.నాయుడు, కె.ముత్యాలరావు
విడుదల తేది: 11.01.1985



Songs List:



ఆకాశ వీధిలో పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మబలం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు

ఆకాశ వీధిలో



చలిగాడు వనికిస్తుంటే పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మబలం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

చలిగాడు వనికిస్తుంటే 



చలి చలిగా పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మబలం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు

చలి చలిగా 




ఒక వెన్నెల చిన్నెల పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మబలం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు, పి. సుశీల 

ఒక వెన్నెల చిన్నెల 



ఓం శాంతి ఓం పాట సాహిత్యం

 
చిత్రం: ఆత్మబలం (1985)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు

ఓం శాంతి ఓం 

Palli Balakrishna



చిత్రం: పల్నాటి పులి (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: బాలక్రిష్ణ , భానుప్రియ
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
నిర్మాత: గోగినేని ప్రసాద్
విడుదల తేది: 31.10.1984



Songs List:



ఓసి ఒత్తిరి బిత్తిరి పాట సాహిత్యం

 
చిత్రం: పల్నాటి పులి (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు 

ఓసి ఒత్తిరి బిత్తిరి 




కొట్టమాక తిట్టమాక పాట సాహిత్యం

 
చిత్రం: పల్నాటి పులి (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: మాధవపెద్ది రమేష్ , పి.సుశీల 

కొట్టమాక తిట్టమాక



అబ్బ సామి రంగా పాట సాహిత్యం

 
చిత్రం: పల్నాటి పులి (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల 

అబ్బ సామి రంగా




నీకు పెట్టనివ్వు పాట సాహిత్యం

 
చిత్రం: పల్నాటి పులి (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: మాధవపెద్ది రమేష్ , పి.సుశీల 

నీకు పెట్టనివ్వు 




బాకా బాజా డోలు పాట సాహిత్యం

 
చిత్రం: పల్నాటి పులి (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు 

బాకా బాజా డోలు 

Palli Balakrishna

Most Recent

Default