-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Tulasi (Tulasi Shivamani)"



చిత్రం: అనుకోని ప్రయాణం (2022)
సంగీతం: S. శివ దినవతి  
నటీనటులు: రాజేంద్రప్రసాద్, నరసింహ రాజు, ప్రేమ , తులసి 
దర్శకత్వం: వెంకటేష్ పెదిరెడ్ల 
నిర్మాత: డా. జగన్ మోహన్ డి. వై.
విడుదల తేది: 28.10.2022



Songs List:



ఏ కథను ఏ కంచికి పాట సాహిత్యం

 
చిత్రం: అనుకోని ప్రయాణం (2022)
సంగీతం: S. శివ దినవతి 
సాహిత్యం: మధు కిరణ్ మద్దికుంట 
గానం: శంకర్ మహదేవన్ 

ఏ కథను ఏ కంచికి 



ద సోల్ ఆఫ్ అనుకోని ప్రయాణం పాట సాహిత్యం

 
చిత్రం: అనుకోని ప్రయాణం (2022)
సంగీతం: S. శివ దినవతి 
సాహిత్యం: మధు కిరణ్ మద్దికుంట 
గానం: హరిణి ఇవటూరి 

ద సోల్ ఆఫ్ అనుకోని ప్రయాణం



కంటనీరు చూసి పాట సాహిత్యం

 
చిత్రం: అనుకోని ప్రయాణం (2022)
సంగీతం: S. శివ దినవతి 
సాహిత్యం: మధు కిరణ్ మద్దికుంట 
గానం: పార్వతి 

కంటనీరు చూసి ఆగిపోతే పాదం
వెంటరాదు నీకై ఎంచుకున్న మార్గం
కంచెలన్నీ దాటే తెగువ నీకు ఉంటే
సేరుకోదా నిన్నే ఎంటపడి గమ్యం

సిన్నదారమైనా ఆధారమవ్వలేదా
ఆ గాలిపటమెగరాలంటే
పట్టుదలకన్నా గొప్పబలముందా
ఆ దేవుడైనా దిగిరాడా

ఎవరు నువ్వు… ఎవరు నేను
ఏమి బంధమో
ఎవరి తోడు ఎవరికెరుకలే

తన్నానా తన్నానా తన్నా నానా నన
తన్నానా తన్నానా తన్నా నానా నన
తన్నానా తన్నానా తన్నా నానా నన





సొంత ఊరు పాట సాహిత్యం

 
చిత్రం: అనుకోని ప్రయాణం (2022)
సంగీతం: S. శివ దినవతి 
సాహిత్యం: రెహమాన్
గానం: S. శివ దినవతి 

సొంత ఊరు 

Palli Balakrishna Thursday, December 15, 2022



చిత్రం: పిన్ని (1989)
సంగీతం: రాజ్-కోటి 
సాహిత్యం: వేటూరి, జాలాది 
నటీనటులు: విజయ నిర్మల, నరేష్, రమ్యకృష్ణ , సాయి కుమార్, తులసి, దగ్గుబాటి రాజా , చంద్రమోహన్ 
దర్శకత్వం: విజయ నిర్మల
నిర్మాత: ఎస్.రామానంద్ 
విడుదల తేది: 01.12.1989



Songs List:



లలితా వనిత కవిత పాట సాహిత్యం

 
చిత్రం: పిన్ని (1989)
సంగీతం: రాజ్-కోటి 
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, రాజ్ సీతారం 

లలితా వనిత కవిత 



నిడురంటు లేదమ్మా ఈ జన్మకి పాట సాహిత్యం

 
చిత్రం: పిన్ని (1989)
సంగీతం: రాజ్-కోటి 
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల

నిడురంటు లేదమ్మా ఈ జన్మకి 




యెన్నెల్లో యమ్మ యెన్నెల్లా పాట సాహిత్యం

 
చిత్రం: పిన్ని (1989)
సంగీతం: రాజ్-కోటి 
సాహిత్యం:  జాలాది 
గానం: పి.సుశీల

యెన్నెల్లో యమ్మ యెన్నెల్లా





ఏదో కానీ ఆ కాస్త ముచ్చట పాట సాహిత్యం

 
చిత్రం: పిన్ని (1989)
సంగీతం: రాజ్-కోటి 
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, రాజ్ సీతారం 

ఏదో కానీ ఆ కాస్త ముచ్చట 



పెళ్ళికి తధాస్తు అంటున్నారు పాట సాహిత్యం

 
చిత్రం: పిన్ని (1989)
సంగీతం: రాజ్-కోటి 
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల, రాజ్ సీతారం 

పెళ్ళికి తధాస్తు అంటున్నారు 

Palli Balakrishna Thursday, July 21, 2022





చిత్రం: రాగలీల (1987)
సంగీతం: రాజన్ - నాగేంద్ర 
సాహిత్యం: వేటూరి
నటీనటులు: రఘు, సుమలత, తులసి 
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్: ఈ.వి.వి.సత్యన్నారాయణ 
దర్శకత్వం: జంధ్యాల
నిర్మాత: జంధ్యాల, జయకృష్ణ 
విడుదల తేది: 03.07.1987

(సెన్సార్ కారణంగా రాసలీల ను రాగలీల గా మార్చారు )

Palli Balakrishna Sunday, August 8, 2021





చిత్రం: నెలవంక (1983)
సంగీతం: రమేష్ నాయుడు 
నటీనటులు: రాజేష్, కిరణ్, రాజ్యలక్ష్మి , గుమ్మడి , సోమయాజులు 
దర్శకత్వం: జంధ్యాల 
నిర్మాతలు: ఏ.ఎస్.ఆంజనేయులు,నరసింహారావు
విడుదల తేది: 25.01.1983



Songs List:

Palli Balakrishna Monday, August 2, 2021





చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
నటీనటులు: తాళ్లూరి రమేశ్వరి, చంద్రమోహన్
మాటలు: జంధ్యాల 
కథ ,దర్శకత్వం: కె.విశ్వనాధ్
నిర్మాతలు: మురారి-నాయుడు
విడుదల తేది: 1978



Songs List:



చాలు చాలు ఈ విరసాలు పాట సాహిత్యం

 
చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: జి. ఆనంద్ , విజయలక్ష్మి శర్మ 

చాలు .... చాలు …... ఈ విరసాలు
మేలు .…... మేలు .... నీ సరసాలు

కంటిచూపులా బాకులు- నీ కళ్లా కలువరేకులు
చాలు ... చాలు .... ఈ విరసాలు
మనసున మసిలే దొకరితో - నువ్వు
నువ్వు మాట్లాడేదింకొకరితో
మేలు మేలు... నీ సరసాలు
పదుగురితో నీ వలపు నేను పంచుకోలేను
వదిలిపెడితే చాలును బతికిపోతాను

కాదు .... కాదు .... పొమ్మంటే
చేదు.... చేదు....నీ వలపంటే
వాదులాడను ఇంక నీ దరికే రాను
మేలు.... మేలు .... నీ సరసాలు
చాలు …... చాలు .... ఈ విరసాలు



కొక్కొరోకో కోరుకో పాట సాహిత్యం

 
చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

కొక్కొరోకో ..... కొక్కొరోకో
కోడికూత పెట్టింది - ఈడు పూత పట్టింది
ఎందుకో తెలుసుకో - ఇప్పుడే కలుసుకో
కోరుకో ఏం కావాలో కోరుకో
అమ్మబాబో
పల్లె నిదరలేచింది - పిల్ల ఎదర నిలిచింది
అమ్మబాబో
అందితే తీసుకో - ఏమైనా చేసుకో
కోరుకో ఏం కావాలో కోరుకో

గుజనాల రైకతొడిగి-గుత్తంగా సొంపులన్నీ
గుచ్చెతే రాశిపోసి, గునా, గునా - హెయ్
గునా, గునా నువ్వు నడిచొస్తుంటే
ఆ రాలు గింజల్నే, నే కోడి పుంజల్లే
ఏరుకుంటానే - నిన్ను ఏలుకుంటానే
కోరుకో ఏం కావాలో కోరుకో

వనరైన పాగా చుట్టి వలెవాటు పంచెగట్టి
కసరెక్కి కస్సుమంటూ కసా, పిసా - హెయ్
కసా, పిసా నువ్వు కదిలొస్తుంటే
నీ రాకతో సోకు మారాకు వేస్తుంటే
ఇచ్చుకుంటాలే - ఇచ్చి పుచ్చుకుంటాలే
కోరుకొ ఏం కావాలో కోరుకో

మాగాణి చేనుకాడ నాటేసే నన్ను చూడ
కాటేసే కళ్ళతోన - కరా, కరా- హెయ్
కరా, కరా నువు నమిలేస్తుంటే
గోదారి గట్టుమీద, గోరింట చెట్టుకింద
కొమరాల కొప్పుతోన ఘుమా, ఘుమా - హేయ్
ఘుమా, ఘుమా నువు బుసకొడుతుంటే

ఆ వాడి చూపుల్లో - నీ వేడి చూస్తుంటే
ఓడిపోతాలే నీలో ఒదిగి పోతా లే
కోరుకో ఏం కావాలో కోరుకో




మావిచిగురు తినగానే పాట సాహిత్యం

 
చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా??

మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా??

కోవిల గొంతు వినగానే.. మావిచిగురు తొడిగేనా?
కోవిల గొంతు వినగానే.. మావిచిగురు తొడిగేనా?
ఏమో..ఏమనునో గానీ..ఆమని..ఈవని!!

ఆ..ఆ మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా.. ఆ..ఆ..ఆ..

తెమ్మెరతో తారాటలా.. తుమ్మెదతో సయ్యాటల..
అ ఆ..తెమ్మెరతో తారాటలా.. తుమ్మెదతో సయ్యాటల!!

తారాటల..సయ్యాటల..
సయ్యాటల..తారాటల..

వన్నెలే కాదు, వగలే కాదు,ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు??
వన్నెలే కాదు, వగలే కాదు,ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు??

బింకాలు.. బిడియాలు.. పొంకాలు..పోడుములు..
ఏమో..ఎవ్వరిదోగానీ ఈ విరి?? గడసరి!!

ఆ..ఆ..ఆ మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా.. ఆ..ఆ..ఆ..
కోవిల పలికేనా??

ఒకరి ఒళ్ళు ఉయ్యాల.. వేరొకరి గుండె జంపాల..
ఉయ్యాల..జంపాల..జంపాల..ఉయ్యాల..
ఒకరి ఒళ్ళు ఉయ్యాల.. వేరొకరి గుండె జంపాల..

ఒకరి పెదవి పగడాలో..వేరొకరి కనుల దివిటీలో..
ఒకరి పెదవి పగడాలో..వేరొకరి కనుల దివిటీలో!!

పలకరింతలో.. పులకరింతలో
పలకరింతలో.. పులకరింతలో
ఏమో..ఏమగునోగానీ ఈ కథ..మన కథ!!

మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా??
కోవిల గొంతు వినగానే.. మావిచిగురు తొడిగేనా?
ఏమో..ఏమనునో గానీ..ఆమని..ఈవని!!

మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా.. ఆ..ఆ..ఆ..
కోవిల పలికేనా??





నువ్విట్టా నేనిట్టా కూకుంటే పాట సాహిత్యం

 
చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

నువ్విట్టా, నేనిట్టా, కూకుంటే ఇంకెట్టా
తెల్లారిపోయేదెట్టా - ఈ ఉడుకు
చల్లారిపోయే దెట్టా
నీకిట్టా, నాకిట్టా రాసుంటే ఇంకెట్టా
ఈ ఊపు ఆపేదెట్టా
నీ దుడుకీ కాసేపు ఓ పేదెట్టా
సిటికంత నవ్వంట - సిలికింత పువ్వంట
ఆ పువ్వు కోసుకుంటే ఆపేది ఎవ్వరంట

సీకట్లో సింగారం సిటికేసే యవ్వారం
నీ పొగరంతా ఆణిగేదెట్టా- ఈ
పొగరాని సెగలే తంటా

మసకేస్తే మనసంట - మనసైతే వరసంట
ఈ గడియ గడిపేదెట్టా - ఆ గడియ తీసేదెట్టా
ఆగడియా రానీకు- నన్నిడిసీ పోమాకు
తొలిపొద్దు పొడిచిందంటే
చలి తీరిపోతే ఎట్టా - ఎట్టా




పదే పదే పాడుతున్నా పాట సాహిత్యం

 
చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల 

పదే.... పదే..... పాడుతున్నా పాడినపాటే
అది బ్రకుకో పాటో నాకే తెలియదు పాడుతువుంటే
డైలాగ్: ఇది అనగనగా కథకాదు- అందమైన జీవితం
కన్నెవయసు చిలకమ్మ, వెన్నమనసు గోరింక
కలసి కట్టుకున్న కలలగూడు ఒకనాడు

చరణం: 1 
చిలకమ్మా ఎగిరిపోయే గోరింకను విడిచి
గోరింక కన్నీరింక వగచె ఇది తలచి
ఆమనులే వేసవులె తే ఎవరిని అడగాలి
దీవెనలే శాపాలై తే ఎందుకు బ్రతకాలి
మనసన్నది చెయ్యని పాపం
మనసివ్వడమే ఒక నేరం
మనిషైనా, మాకైనా అనుభవమొకటే

చరణం: 2
రామలీల ప్రేమజ్వాల రగలిన బ్రతుకేలే
రాలుపూత బంగరుసీత మిగిలిన వలపేలేపదే పదే పాడుతున్నా 
సత్యం : పదే.... పదే..... పాడుతున్నా పాడినపాటే
అది బ్రకుకో పాటో నాకే తెలియదు పాడుతువుంటే
డైలాగ్; ఇది అనగనగా కథకాదు- అందమైన జీవితం
కన్నెవయసు చిలకమ్మ, వెన్నమనసు గోరింక
కలసి కట్టుకున్న కలలగూడు ఒకనాడు

మనసుపడ్డ మనిషే దేవుడు శిలగా నిలిచాడు
చూపులకే ఊపిరిపోసి చీకటి కొలిచాడు
ఎడారిలో కోయిలవున్నా
ఆ దారినరాదు వసంతం
మనిషైనా, మాకైనా అనుభవ మొకటే



సీతాలు సింగారం.. పాట సాహిత్యం

 
చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి. బాలు, సుశీల

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం..
సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం..

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం
సీతామాలచ్చిమంటే.. శ్రీలచ్చిమవతారం

మనసున్న మందారం.. మనిషంతా బంగారం..
బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం

మనసున్న మందారం.. మనిషంతా బంగారం..
బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం..

సీతాలు సింగారం..ఊమ్మ్...

కూసంత నవ్విందంటే పున్నమి కావాల...
ఐతే నవ్వనులే..ఏ..ఏ

కాసంత చూసిందంటే కడలే పొంగాల...
ఇక చూడనులే ..ఏ.. ఏ

కూసంత నవ్విందంటే పున్నమి కావాల..
కాసంత చూసిందంటే కడలే పొంగాల..

ఎండితెర మీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాల
ఆ ఎదుగు బొదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాల..
నువ్వంటుంటే.. నేవింటుంటే.. నూరేళ్ళు నిండాల... ఆ..

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే ..భగవంతుడవతారం
మనసున్న మందారం...

లలల్లలా..లాలాలాలా..లలలాలా..

దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను..
ఐతే నేనే వస్తాలే.. ఏ.. ఏ

చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను..
ఎగిరొస్తాలే.. ఏ.. ఏ..

దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను
చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను

గుండె గుడిలోన దివ్వెవు నువ్వై వెలిగి... వెలిగించాల
నీ వెలుగుకు నీడై.. బ్రతుకున తోడై.. ఉండిపోవాలా
నువ్వంటుంటే.. నేవింటుంటే.. నూరేళ్ళు నిండాల.. ఆ..

సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం..
లలలాల..లలలా..లలలా...




ఏ పాట నే పాడను పాట సాహిత్యం

 
చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: పి.సుశీల

అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే
కలలు చెదిరినా పాటే కలత చెందినా పాటే
ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను 
ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను...
ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
పాడుకుంటే పాట మా దేవుడు 
ఏలుకుంటే పాట మేలుకుంటే పాట
పాడుకుంటే పాట మా దేవుడు 

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం

ఆ సుప్రభాతాలు ఆ భక్తిగీతాలు
పాడకుంటే మేలుకోడు మమ్మేలుకోడు

ఏ పాట నే పాడను...
తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికీ
తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికీ

రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరసనయన దశరథ తనయ లాలీ
రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరసనయన దశరథ తనయ లాలీ

ఆ.ఆఆ.. ఆ రామలాలికి ఆ ప్రేమగీతికి
రాముడైన పాప ఇల్లాలికి... ఈ లాలికీ 

ఏ పాట నే పాడనూ 
బ్రతుకే పాటైన పసివాడనూ
ఏ పాట నే పాడనూ
చేరువై హృదయాలు దూరమైతే పాట
జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట
ఎందుకో ఎందుకో...
నా మీద అలిగాడు చెలికాడు
ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు
ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట కల అయిన కాలేడు 
ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట కల అయిన కాలేడు
గారాలు నీరాయే తీరాలు వేరాయే
మనసు మీరాలాయే వయసేటి పాలాయే

ఎందుకో ఎందుకో 
నా మీద అలిగాడు చెలికాడు 
కలలు చెదిరినా పాటే 
కలత చెందినా పాటే 
ఏ పాట నే పాడనూ... 


Palli Balakrishna Friday, March 1, 2019



చిత్రం: డిస్కో కింగ్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి  (All)
నటీనటులు: బాలక్రిష్ణ , తులసి
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
నిర్మాత: రాకేష్
విడుదల తేది: 07.06.1984



Songs List:



పట్టిందల్లా బంగారమే పాట సాహిత్యం

 
చిత్రం: డిస్కో కింగ్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు 

పట్టిందల్లా బంగారమే 




ఇంతే ఇంతే ఈ లోకం పాట సాహిత్యం

 
చిత్రం: డిస్కో కింగ్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు , యస్. పి. శైలజ 

ఇంతే ఇంతే ఈ లోకం 



చుక్కలాంటి చక్కనమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: డిస్కో కింగ్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు

చుక్కలాంటి చక్కనమ్మ 





అబ్బాడి అమ్మాడి పాట సాహిత్యం

 
చిత్రం: డిస్కో కింగ్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు

అబ్బాడి అమ్మాడి 




నువ్వే నువ్వే పాట సాహిత్యం

 
చిత్రం: డిస్కో కింగ్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: మాధవపెద్ది రమేష్

నువ్వే నువ్వే 




వయ్యరమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: డిస్కో కింగ్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: మాధవపెద్ది రమేష్

వయ్యరమ్మా 





ఇంతే ఇంతే ఈ లోకం (విషాద గీతం) పాట సాహిత్యం

 
చిత్రం: డిస్కో కింగ్ (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి. బాలు

ఇంతే ఇంతే ఈ లోకం  


Palli Balakrishna Sunday, March 25, 2018


చిత్రం: శంకరాభరణం (1980)
సంగీతం: కే. వి. మహదేవన్
నటీనటులు: జె. వి.సోమయాజులు, మంజు భార్గవి, చంద్రమోహన్, రాజ్యాలక్ష్మి, తులసి
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాత: ఏడిద నాగేశ్వరరావు
విడుదల తేది: 15.01.1980



Songs List:



బ్రోచే వారెవరురా పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (1980)
సంగీతం: కే. వి. మహదేవన్
సాహిత్యం: మైసూర్ వాసుదేవాచార్ 
గానం: యస్. పి. బాలు, వాణీ జయరాం


బ్రోచే వారెవరురా నిను వినా రఘువరా
నను బ్రోచే వారెవరురా నిను వినా రఘువరా
నీ చరణాంబుజములునే 
నీ చరణాంబుజములునే 
విడజాల కరుణాల వాల

బ్రోచే వారెవరురా

ఓ చతురాననాది వందిత నీకు పరాకేల నయ్యా
ఓ చతురాననాది వందిత నీకు పరాకేల నయ్యా
ఓ చతురాననాది వందిత నీకు పరాకేల నయ్యా
నీ చరితము పొగడలేని
నా చింత దీర్చి వరములిచ్చి వేగమె
నీ చరితము పొగడలేని
నా చింత దీర్చి వరములిచ్చి వేగమె

ఆ సనిదపద నిసా నినిదదపమ

పదమ గా మా పాదాని సనిదపమ నిదపమ
గమపద మగరిస సమా గమపద మాపదని
ససరిని నీనీసదా దదనిపాద మపదని
సనిదప మగమనిదని పదమాపదని
సమ గరిస రిసానిదప సానీదపమ గామపదని

బ్రోచే వారెవరురా

సీతాపతే నాపై నీ కభిమానము లేదా
సీతాపతే నాపై నీ కభిమానము లేదా
వాతాత్మజార్చిత పాద
నా మొరలను వినరాదా

భాసురముగ కరిరాజుని బ్రోచిన 
వాసుదేవుడవు నీవు కదా
భాసురముగ కరిరాజుని బ్రోచిన 
వాసుదేవుడవు నీవు కదా
భాసురముగ కరిరాజుని బ్రోచిన 
వాసుదేవుడవు నీవు కదా

నా పాతక మెల్ల పోగొట్టి గట్టిగ
నా చేయి పట్టి విడువక

స సనిదపద నిస నినిదదపమ

పాదమ గా మా పాదాని సానీదపమ నీదాపమ
గమపద మగరిస సమా గమపద మాపదని
ససరిని నీనీసదా దదనిపాద మపదని
సానిదప మగమనిదని పదమాపదని
సమా గరిస రిసానిదప సానీదపమ గామపదని

బ్రోచే వారెవరురా



దొరకునా ఇటువంటి సేవా పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (1980)
సంగీతం: కే. వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, వాణీ జయరాం

దొరకునా... దొరకునా... దొరకునా...

దొరకునా ఇటువంటి సేవా
దొరకునా ఇటువంటి సేవా
నీ పద రాజీవముల చేరు
నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ
నీ పద రాజీవముల చేరు
నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ

దొరకునా ఇటువంటి సేవా
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ
దొరకునా ఇటువంటి సేవా

రాగాలనంతాలు నీవేయి రూపాలు
భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
రాగాలనంతాలు నీవేయి రూపాలు
భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
నాదాత్మకుడవై...
నాలోన చలగి నా ప్రాణ దీపమై నాలోన వెలిగే...

ఆ... నాదాత్మకుడవై నాలోన చలగి
నా ప్రాణ దీపమై నాలోన వెలిగే...
నిను కొల్చువేళ దేవాదిదేవా దేవాది దేవా...

దొరకునా ఇటువంటి సేవా
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ
దొరకునా ఇటువంటి సేవా

ఉచ్చ్వాస నిశ్వాసములు వాయు లీనాలు స్పందించు నవనాడులే వీణా గానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు

ఉచ్చ్వాస నిశ్వాసములు వాయు లీనాలు స్పందించు నవనాడులే వీణా గానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు
నాలోని జీవమై నాకున్న దైవమై 
వెలుగొందు వేళ మహానుభావా...
మహానుభావా...

దొరకునా... సేవా...
నీ పద రాజీవముల చేరు
నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ
దొరకునా ఇటువంటి సేవా
దొరకునా ఇటువంటి సేవా



మానస సంచరరే పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (1980)
సంగీతం: కే. వి. మహదేవన్
సాహిత్యం: సదాశివ బ్రహ్మేంద్ర 
గానం: యస్. పి. బాలు, వాణీ జయరాం

మానస సంచరరే 
మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే
మదసిఖి పింఛలంకృుత చికురె
మదసిఖి పింఛలంకృుత చికురె
మహనీయ కపొలజిత ముకురె మానస సంచరరే
శ్రీ రమణీకుచ శ్రీ శ్రీ శ్రీ రమణీ
శ్రీ రమణీకుచ దుర్గ విహారీ
సేవకజన మందిరా మందారే
పరమహాంశముఖ చంద్ర చకొరె
పరి పూరిత .మురళీ వరధారె
మానస సంచరరే



మాణిక్య వీణాం పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (1980)
సంగీతం: కే. వి. మహదేవన్
సాహిత్యం: మహాకవి కాళిదాస్
గానం: యస్. పి. బాలు

మాణిక్య వీణాం ముఫలాలయంతీం 
మదాలసాం మంజుల వాగ్విలాసామ్మ
హేంద్ర నీలద్యుతి కోమలాంగీం 
మాతంగ కన్యాం  మనసాస్మరామి 

చతుర్బుజే  చంద్రకళా వతంసే
కుచోన్నతే కుంకుమ రాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్ప బాణహస్తే
నమస్తే నమస్తే జగదేక మాత:



ఓంకార నాదాను పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (1980)
సంగీతం: కే. వి. మహదేవన్
సాహిత్యం: మహాకవి కాళిదాస్
గానం: యస్. పి. బాలు, జానకి 

పల్లవి:
ఓం ఓం ఓంకార నాదాను
సంధానమౌ గానమే శంకరాభరణము
శంకర గళ నిగళము శ్రీహరి పద కమలము
రాగ రత్న మాలికా తరళము  శంకరాభరణము

చరణం:    
శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము
నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము
రసికుల కనురాగమై రస గంగలో తానమై
పల్లవించు సామ వేద మత్రము  శంకరాభరణము


చరణం:       
అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమె సోపానము....
సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము
త్యాగ రాజ హృదయమై రాగ రాజ నిలయమై
ముక్తి నొసగు భక్తి యోగ మార్గము
మృతియె లేని సుధాలాప స్వర్గము  

శంకరాభరణము
ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము
పాదాని  శంకరాభరణము
   
పమగరి, గమపదని శంకరాభరణము
సరిసా, నిదప, నిసరి, దపమ, గరిగ, పమగ పమద పనిద సనిగరి శంకరాభరణము
అహా
దపా, దమా, మాపాదపా
మాపాదపా
దపా, దమా, మదపామగా
మాదపామగా
గమమదదనినిరి, మదదనినిరిరిగ

నిరీరిగగమమద, సరిరిససనినిదదప శంకరాభరణము
రీ ససస రిరిసస రిసస సని సరి సని సరి
సనిరి సనిద ని ని ని
ధ ధ ని ని ధధ ని ని ధాధానిని
ధనిస ధనిస ధని ధగరిసనిధప ధ ధ ధ

గరిగ మమగ గరిగ మమగ
గరి గమప గ మపధ మధపమగరిసని
సరిగా సరి గారి మగ పమ ధప మగ పమ
ధప నిధ పమ ధపనిధ శని ధప నిధ
సని రిస గ రి స గరిసనిధ రి స రిసనిధప స
గరిసనిద రిసనిధప సనిధపమ రిసాని

రిసనిదప నిధ సనిధపమప
రిసనిదప సనిధపమ ధపమగరి
గ మ ధ నిధని పధ మప రిసనిధపని
దపమగరి రిసనిధప మగరిసని


(శంకరాభరణము శంకరాభరణము)



పలుకే బంగారమాయెనా పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (1980)
సంగీతం: కే. వి. మహదేవన్
సాహిత్యం: బద్రాచల రామదాస్ 
గానం: యస్. పి. బాలు, వాణీ జయరాం

పలుకే బంగారమాయెనా




రాగం తానం పల్లవి పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (1980)
సంగీతం: కే. వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు

రాగం తానం పల్లవి
రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడ తేర మన్నవి
రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడ తేర మన్నవి
రాగం తానం పల్లవి
నాధ బర్తులై వేదమూర్తులై
నాధ బర్తులై వేదమూర్తులై
రాగకీర్తులై త్రిమూర్తులై
రాగం తానం పల్లవి

కృష్ణా తరంగాల సారంగ రాగాలు 
కృష్ణ లీలా తరంగిణీ భక్తి గీతాలు
కృష్ణా తరంగాల సారంగ రాగాలు 
కృష్ణ లీలా తరంగిణీ భక్తి గీతాలు
సస్య కేదారాల స్వరస గాంధారాలు
సస్య కేదారాల స్వరస గాంధారాలు
సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు
సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు
క్షీర సాగర శయన దేవ గాంధారిలో
క్షీర సాగర శయన దేవ గాంధారిలో
నీ పద కీర్తన సేయగా... పమపదని
రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడ తేర మన్నవి
రాగం తానం పల్లవి

శ్రుతి లయలే జననీ జనకులు కాగా 
భావాల రాగాల తాళాల తేలి
శ్రుతి లయలే జననీ జనకులు కాగా 
భావాల రాగాల తాళాల తేలి
శ్రీ చరణ మందార మధుపమ్మునై వ్రాలి
శ్రీ చరణ మందార మధుపమ్మునై వ్రాలి
నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి
నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి
భరతాభినయ వేద...
భరతాభినయ వేద వ్రత దీక్ష పూని
కైలాస సదనా కాంభోజి రాగాన
కైలాస సదనా కాంభోజి రాగాన
నీ పద నర్తన సేయగా... 
ప ద ని రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడ తేర మన్నవి
రాగం తానం పల్లవి



శంకరా నాధశారీర పరా పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (1980)
సంగీతం: కే. వి. మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు

శంకరా నాధశారీర పరా

శంకరా నాద శరీరా పరా
వేద విహారా హరా జీవేశ్వరా... శంకరా...

ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమె గానమనీ
మౌనవిచక్షణ ధ్యాన విలక్షణ రాగమె యోగమని
ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమె గానమనీ
మౌనవిచక్షణ ధ్యాన విలక్షణ రాగమె యోగమని

నాదో పాసన చేసిన వాడను నీ వాడను నేనైతే
నాదో పాసన చేసిన వాడను నీ వాడను నేనైతే
దిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత
ఖందరా నీల కంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది
అవతరించరా విని తరించరా 

శంకరా నాద శరీరా పరా
వేద విహారా హరా జీవేశ్వరా... శంకరా...


మెరిసే మెరుపులు మురిసే పెదవుల
చిరు చిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరి సరి నటనల
సిరి సిరి మువ్వలు కాబోలు

పరవశాన శిరసూగంగా
ధరకు జారెనా శివగంగా
పరవశాన శిరసూగంగా
ధరకు జారెనా శివగంగా

నా గానలహరి నువు మునుగంగా
ఆనంద వృష్టి నే తడవంగ            


శంకరా నాద శరీరా పరా
వేద విహారా హరా జీవేశ్వరా... శంకరా...




సామజ వరగమనా పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (1980)
సంగీతం: కే. వి. మహదేవన్
సాహిత్యం: త్యాగరాయ కీర్తన 
గానం: జానకి, యస్. పి. బాలు

సామజ వరగమనా
సామజ వరగమనా సాధుహృత్ సార సాబ్జపాల
కాలాతీత విఖ్యాత సామజ వరగమనా
సామజ వరగమనా సాధుహృత్ సార సాబ్జపాల
కాలాతీత విఖ్యాత సామజ వరగమనా

సామని గమజ సుధా
సామని గమజ సుధామయగాన విచక్షణ గుణశీల
దయాలవాల మాంపాలయ 
సామని గమజ సుధామయగాన విచక్షణ గుణశీల
దయాలవాల మాంపాలయ

సామజ వరగమనా
సామజ వరగమనా సాధుహృత్ సార సాబ్జపాల
కాలాతీత విఖ్యాత సామజ వరగమనా

ఆమని కోయిలా ఇలా నా జీవన వేణువులూదగా
ఆమని కోయిలా ఇలా నా జీవన వేణువులూదగా
మధుర లాలసల మధు పలాలనల
మధుర లాలసల మధు పలాలనల
పెదవిలోని మధువులాను
వ్రతముపూని జతకు చేరగా
నిసా దనీ మదా గమా సమమగ గదదమ
మనినిద సనిదమ దనిసా దనిసా
గదదమ మనినిద దససని గసనిద నిసగ నిసగ
సమగమ గససని నిగసగ సనినిద దనినిద
మదదని గమదని సనిదమగస

సామజవరగమనా
సామజ వరగమనా సాధుహృత్ సార సాబ్జపాల
కాలాతీత విఖ్యాత సామజ వరగమనా

వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా
వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా
మదిని కోరికలు మదన గీతికలు
మదిని కోరికలు మదన గీతికలు
పరువమంత విరులపాన్పు పరచి నిన్ను పలుకరించగా

గమా గమదమగమా గమనిదమదా మదనిసదనీని నీని
మదనీనినీని గమదా దదదదానీ మదనీని నీదమగసా
సాసా సానీ సదా సగమద గమదని గమదని
మదనిస మదనిస దనిసగమా ఆ ఆ ఆ 



ఏ తీరుగా నను దయ జూచెదవో పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (1980)
సంగీతం: కే. వి. మహదేవన్
సాహిత్యం: బద్రాచల రామదాసు 
గానం: వాణీ జయరాం

ఏ తీరుగా నను దయ జూచెదవో 
ఇలవంశోత్తమ రామ
ఏ తీరుగా నను దయ జూచెదవో 
ఇలవంశోత్తమ రామ
నాతరమా భావ సాగరమీదను నళినదలేక్షణ రామ
నాతరమా భావ సాగరమీదను నళినదలేక్షణ రామ
శ్రీ రఘు నంధన సీతారమణ శరత జనపోషక రామ
కరుణాలయ భక్త వరద నిన్ను కన్నది కానుపు రామ
క్రూరకర్మములు నేరక చేసితి నేరము లెంచకు రామ
క్రూరకర్మములు నేరక చేసితి నేరము లెంచకు రామ
దారిద్రము పరిహారము సేయవే ధైవ శిఖామణి రామ



సారిగరీ పాట సాహిత్యం

 
చిత్రం: శంకరాభరణం (1980)
సంగీతం: కే. వి. మహదేవన్
సాహిత్యం: 
గానం: యస్. పి. బాలు, వాణీ జయరాం

సారిగరీ గపదాపా
సరిగపదా పగరీ
రిగపదసానీ దాపా
గపద పదప గపద పదప
గపదప రిగ పగపగ రిగ పగపగ
రిగపగ
సరిగ రిగప గపద పదరిసా రిగప గపద పదస దసగరీ
ససరిరి గగపప రిరిగగ పపదద గగ పప దదసస
పపదద ససరిరిసా రిసా రిసా రిసా
గపద పగరి రిగప గరిస
దసరి పదసా గపదారిగపా
దసరి పదసా గపదారిగపా
సానిద నీదప దాపగ పదప
పదసరీగరి రిగపదాపదా
సారీ గాపా దాపా

Palli Balakrishna Sunday, August 13, 2017

Most Recent

Default