-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Shantipriya"



చిత్రం: కాబోయే అల్లుడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, కల్పన, శాంతిప్రియ
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
నిర్మాత: యన్. చంద్రకుమార్
విడుదల తేది: 1987

Palli Balakrishna Sunday, August 29, 2021





చిత్రం: నాకు పెళ్ళాం కావాలి (1987) 
సంగీతం: వాసూరావు 
నటీనటులు: చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్, శాంతి ప్రియ, కల్పన
దర్శకత్వం: విజయ బాపినీడు 
నిర్మాత: జె.మురళి మోహన్ 
విడుదల తేది: 25.03.1987



Songs List:



వినోదాల విందు రా పాట సాహిత్యం

 
చిత్రం: నాకు పెళ్ళాం కావాలి (1987) 
సంగీతం: వాసూరావు
సాహిత్యం: భువనచంద్ర 
గానం: యస్. పి. బాలు 

వినోదాల విందు రా



పుత్తడి బొమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: నాకు పెళ్ళాం కావాలి (1987) 
సంగీతం: వాసూరావు
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు  
గానం: పి.సుశీల

పుత్తడి బొమ్మ 



చిలకా చిలకా పాట సాహిత్యం

 
చిత్రం: నాకు పెళ్ళాం కావాలి (1987) 
సంగీతం: వాసూరావు
సాహిత్యం: భువనచంద్ర 
గానం: యస్. పి. బాలు, పి.సుశీల

చిలకా చిలకా 




ఎవ్వరో అతనెవ్వరో పాట సాహిత్యం

 
చిత్రం: నాకు పెళ్ళాం కావాలి (1987) 
సంగీతం: వాసూరావు
సాహిత్యం: ఆత్రేయ
గానం: పి.సుశీల

సా.......పా.....సా......
ఆ........ఆ........ఆ......

ఎవ్వరో అతనెవ్వరో ఒకడొస్తాడూ....పిల్లనీ చూడాలనీ త్వరపడతాడు
మెల్లగా అడుగేసినా దడ పుట్టెనేందుకో.....ఓరగా ఎటు చూసినా ఒనుకొచ్చేనేందుకో
పిల్లకి పెళ్ళి చూపులూ పాఠం నేర్పని పరీక్షలూ

మనిషే ఎవరని తెలియని వాని....మనసున వున్నా రూపమేమిటో (2)
హంసల నడకల కోయిల పాటల సతి కావాలని కోరెనో ....
రంభా వూర్వశి మేనక మేని అందం కోసం వెతికేనో....

ని స ని ప ప ని ప గ గ ప గ రి రి గ రి స
ని స రి గ ప స రి గ ప ని 

ఆడది వెతికే అందం ఒకటే వంచన లేని మంచితనాన్నేని (2)
అప్పుడు మగడూ వామనుడైనా..హిమాలయంలా కనపడును
ఆకారంలో ఎలాగున్నా మన్మధుడల్లే వుంటాడూ....

ని స ని ప ప ని ప గ గ ప గ రి రి గ రి స
ని స రి గ ప స రి గ ప ని



పుత్తడి బొమ్మ (విషాద గీతం) పాట సాహిత్యం

 
చిత్రం: నాకు పెళ్ళాం కావాలి (1987) 
సంగీతం: వాసూరావు
సాహిత్యం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు  
గానం: పి.సుశీల

పుత్తడి బొమ్మ 




నాకు పెళ్ళాం కావాలి పాట సాహిత్యం

 
చిత్రం: నాకు పెళ్ళాం కావాలి (1987) 
సంగీతం: వాసూరావు
సాహిత్యం: భువనచంద్ర 
గానం: యస్. పి. బాలు

నాకు పెళ్ళాం కావాలి

Palli Balakrishna Saturday, August 7, 2021




చిత్రం: సింహస్వప్నం (1989)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: కృష్ణంరాజు, జయసుధ, జగపతిబాబు, వనివిశ్వనాధ్, శాంతిప్రియ
దర్శకత్వం: వి.బి.రాజేంద్రప్రసాద్
నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్
విడుదల తేది: 03.02.1989

( జగపతిబాబు హీరోగా మొదటి సినిమా అలాగే ఇందులో ద్విపాత్రాభినయం చేశారు)



Songs List:



కళ్ళలోన నీవే పాట సాహిత్యం

 
చిత్రం: సింహస్వప్నం (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పో. బాలు, సుశీల

కళ్ళలోన నీవే గుండెలోన నీవే
ఎదురుగ ఉన్న మరుగున ఉన్న
ప్రేమ జ్యోతి నీవే... నీవే నీవే

మమతల గుడిలొ దీపమా
మనసున మదిలె రూపమా
చెలిమివి నీవే... కలిమివి నీవే...
నా వెలుగువు నీవే

మమతల గుడిలొ దీపమా
మనసున మదిలె రూపమా
చెలిమివి నీవే... కలిమివి నీవే...

నువ్వు నేనొక లోకము 
మనమెన్నడు వేరయ్యి ఉండము
నువ్వే ఆరొ ప్రాణము 
నేనెరిగిన ఒకటే దైవము
పాలు తేనె లాగ కలిసి కరిగినాము
విడువ లేను నిన్ను మరువ లేవు నన్ను
ఒకరికి ఒకరై ఇద్దరం ఒకరై
ఉన్నాము నేడు ఉంటాము రేపు 
మనమేనాడు లేము

మమతల గుడిలొ దీపమా
మనసున మదిలె రూపమా
చెలిమివి నీవే..కలిమివి నీవే..

నిజమై నిలిచిన స్వప్నమా
నా బ్రతుకున వెలసిన స్వర్గమా
ఎన్నొ జన్మల బంధమ 
ఈ జన్మకు మిగిలిన పుణ్యమ
నువ్వే లేని నాడు లేనే లేను నేను
ఎంత సంపదైన నీకు సాటి రాదు
మెలుకువ నైన నిద్దురనైన
ఒకటే ప్రాణం ఒకటే దేహం 
మనదొకటే భావం

కళ్ళలోన నీవే గుండెలోన నీవే
ఎదురుగ ఉన్న మరుగున ఉన్న
ప్రేమ జ్యోతి నీవే... 
నీవే...  - నీవే...

మమతల గుడిలొ దీపమ 
మనసున మదిలె రూపమ
చెలిమివి నీవే..
కలిమివి నీవే..
నా వెలుగువు నీవే





చలికి వణికి పాట సాహిత్యం

 
చిత్రం: సింహస్వప్నం (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పో. బాలు, సుశీల

చలికి వణికి 



జిగి జిగి పాట సాహిత్యం

 
చిత్రం: సింహస్వప్నం (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పో. బాలు, సుశీల

జిగి జిగి 




తొలి కౌగిలింత పాట సాహిత్యం

 
చిత్రం: సింహస్వప్నం (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పో. బాలు, సుశీల

తొలి కౌగిలింత 



ఉరిమి ఉరిమి పాట సాహిత్యం

 
చిత్రం: సింహస్వప్నం (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పో. బాలు, సుశీల

ఉరిమి ఉరిమి 



కళ్ళలోన నీవే (Sad Version) పాట సాహిత్యం

 
చిత్రం: సింహస్వప్నం (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆత్రేయ
గానం: యస్.పో. బాలు, సుశీల


కళ్ళలోన నీవే గుండెలోన నీవే
ఎదురుగ ఉన్న మరుగున ఉన్న
ప్రేమ జ్యోతి నీవే... నీవే 

మమతల గుడిలొ దీపమా
మనసున మెదిలె రూపమా
చెలిమివి నీవే... కలిమివి నీవే...
నా వెలుగువు నీవే

గుడిలో దీపం మసకేసి 
నా దేవత మూగై పోయెను
కాలమే విషమై మారెను
కరి నాగై కాటే వేసెను
ప్రాణం లేని దేహం మోసేదెంత భారం
నీవులేని నేను నీడ లేని మోడై
మమతే కరువై బ్రతుకే బరువై
ఇంకెన్నిన్నాళ్ళు కన్నీటి జల్లై కరగాలి నా కళ్ళు

మమతల గుడిలొ దీపమా
మనసున మెదిలె రూపమా
చెలిమివి నీవే... కలిమివి నీవే...

కలగా మారెను స్వర్గము
ఇక  మిగిలినదొకటే శూన్యము
నిలువున పోదీ ప్రాణము
నా మనుగడకేది అర్థము
అన్నీ ఉన్న నేను ఏమలేని పేదై
గుండె చెదిరిపోయి గొంతు పూడిపోయి
పిలిచే పిలుపు మూసిన తలుపులు
తెరిచేదెప్పుడో కలిసే దెప్పుడో
ఇక కలిసే దెప్పుడో

కళ్ళలోన నీవే
కళ్ళలోన నీవే గుండెలోన నీవే
ఎదురుగ ఉన్న మరుగున ఉన్న
ప్రేమ జ్యోతి నీవే... నీవే...

మమతల గుడిలొ దీపమ 
మనసున మెదిలె రూపమ
చెలిమివి నీవే... కలిమివి నీవే...
నా వెలుగువు నీవే




Palli Balakrishna Friday, March 15, 2019


చిత్రం: అగ్ని (1989)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు
నటీనటులు: నాగార్జున, శాంతి ప్రియ
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కె.యస్.ప్రకాష్ రావు
విడుదల తేది: 09.08.1989

అందాల కోట లోన టింగు రంగ రంగసాని
రంగు పొంగు హంగు చూడరొ
ఓయబ్బ లిప్పు కేకు కొరకరో
శ్రుంగార పెటలోన లింగు లిటుకు దొగసాని
కంగు తిన్న కథలు చూడరో
ఓయబ్బ లాలిపప్పలడగరో
మందార గందమిచ్చి మంచమేసి పంచిపెట్టు నీ ఊపులే
సందేల ఈల వేసి గోల చేసి పంచనివ్వు నీ షేపులే
జనకుజ్ అనకు లబకు జబకు తకిట తదిమి దరువు మనదిలే

అందాల కోట లోన టింగు రంగ రంగసాని
రంగు పొంగు హంగు చూడరొ
ఓయబ్బ లిప్పు కేకు కొరకరో

గుట్టూ రట్టూ గుమ్మ లేడికీ కిలాడీకీ
చలకి చంపమీద ముద్దు గుద్ది ముట్టడించి పోదునా
ఓట్టు పొడుగు కోమలానిగికీ లవాంగికీ
బడాయి బుంగమూతి బెంగ తీర్చి యెంగిలెట్టి కొట్టనా
పిడికిలడిగినా పిడక నడుములో
జమలహాటు జముకు మీటనా
అదుపుతొలిగినా కుదుపు నడకలే
డబురు మీటు గుబులు పెంచనా
మండపేట తోపు కాడ మాపటెల ఊపు వచ్చి
మంచమీద దుప్పటేసి మల్లెమొగ్గ దీపమెట్టి
మజాల పట్టు నిన్ను పట్టనా

అందాల కోట లోన టింగు రంగ రంగసాని
రంగు పొంగు హంగు చూడరొ
ఓయబ్బ లిప్పు కేకు కొరకరో

టింగు టింగు చెంగు సానికీ బటానికీ
బజారు సందులోన విందు చేసి వీదికెక్కి పోదునా
వంగి వంగి వన్నె లాడికీ వయ్యరికీ
హమ్మము సోపు వేసి స్నోను వేసి పాపు ట్యూను పాదనా
పదుచు పలుకులా పదక రానికి
త్రిబులు కాటు ట్రబులు ఇవ్వనా
ఒడుకు తెలిసినా వలపు వేనికి
తమలపాకు తడిపి ఇవ్వనా
పూల పల్లి సంత డాటి పాల కొల్లు చేరినాక
చల్లకొచ్చి ముంత దాచి చక్కిలాలు చేతికిస్తె
షిఫాను చీర కట్టు జారులె

అందాల కోట లోన టింగు రంగ రంగసాని
రంగు పొంగు హంగు చూడరొ
ఓయబ్బ లిప్పు కేకు కొరకరో
శ్రుంగార పెటలోన లింగు లిటుకు దొగసాని
కంగు తిన్న కథలు చూడరో
ఓయబ్బ లాలిపప్పలడగరో
మందార గందమిచ్చి మంచమేసి పంచిపెట్టు నీ ఊపులే
సందేల ఈల వేసి గోల చేసి పంచనివ్వు నీ షేపులే
జనకు జనకు లబకు జబకు తకిట తదిమి దరువు మనదిలే


*******  *******  ******


చిత్రం: అగ్ని (1989)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

జాబిల్లి ఎండల్లొ సరసాలో సరదాలో కసిగా కథల మొదలాయే
ఈ పూల దండల్లొ గమకాలో చమకాలో తొలిగా చలిగా కథలాయే
తనువుల కదలిక నడుముల కలయిక యేమి తాలమో
అది నను అడగక బిగువునవదలక యెంత తాపమో

జాబిల్లి ఎండల్లొ సరసాలో సరదాలో కసిగా కథల మొదలాయే
ఈ పూల దండల్లొ గమకాలో చమకాలో తొలిగా చలిగా కథలాయే

చిన్నప్పుడు ఈడున్నప్పుడు వేడున్నప్పుడు రేగెచప్పుడు
యెక్కడికక్కడ యెక్కిడి తొక్కిడి
సోకుల సిక్కడి ముద్దుల ముట్టడి
సాగినప్పుడు తొనదరే పుట్టినప్పుడూ
ఈ గుప్పెడు నా గుట్టిప్పుడు
విడగొట్టిప్పుడు జతకట్టిప్పుడు
చక్కెర చెక్కిలి చెక్కిన యెంగిలి
అంటిన కౌగిలి అత్తిటి లోగిలి చేరినప్పుడు సిగ్గులు జారినప్పుడు
గాజుల మల్లెల మోజుల వెల్లువ రోజుక వెన్నెల చిలికిన వలపుల
అలికిడికి తడిచిన తనువుల సందెల చిందిన
చందన కుంకుమ వందనమన్నది ఇందనమైనది
ఇద్దరి మోహన లాహిరిలో

జాబిల్లి ఎండల్లొ సరసాలో సరదాలో కసిగా కథల మొదలాయే
ఈ పూల దండల్లొ గమకాలో చమకాలో తొలిగా చలిగా కథలాయే

మాటిచ్చుకో యెద చోటిచ్చుకో
పొద మాటిచ్చుకో పెదవే పుచ్చుకో
అత్తరు మల్లెల మత్తులలో పడి
ఒంటరి జీవుడు హత్తుకు పోయిన రాసలీలలో
ఇప్పుడె బాస చేసుకో
పువ్వందుకో చిర్నవ్వందుకో జత నువ్వెందుకో నీకు లవ్వెందుకో
మెత్తని కాముడి జిత్తులలో పడి
ఒత్తుకు పోయెడి ఒంపులలో సుడి తాకి చూడనా
చూడనీ తలుకు చూడనా
చుక్కల పందిట చిక్కనిసందిట
చెక్కిలి గిచ్చుట తెలిసిన వయసుల
మధన ముడి బిగసిన మనసుల
సందడి ఊహల సందుల దూరిన
పొందుల వేలకు విందులు కోరిన తేనెల వానల తాకిడిలో

జాబిల్లి ఎండల్లొ సరసాలో సరదాలో కసిగా కథల మొదలాయే
ఈ పూల దండల్లొ గమకాలో చమకాలో తొలిగా చలిగా కథలాయే
తనువుల కదలిక నడుముల కలయిక యేమి తాలమో
అది నను అడగక బిగువునవదలక యెంత తాపమో

జాబిల్లి ఎండల్లొ సరసాలో సరదాలో కసిగా కథల మొదలాయే
ఈ పూల దండల్లొ గమకాలో చమకాలో తొలిగా చలిగా కథలాయే


*******  *******  ******


చిత్రం: అగ్ని (1989)
సంగీతం: హంసలేఖ
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.జానకి

ప్రేమ నగరు ప్రేయసికి టాట చెప్పేశా
కామ నగరు కౌగిలిలో వాట కొట్టెశా
ప్రేమ లేని లోకంలో దేవదాసునీ
తాగి ఉన్న మైకంలొ కామదాసునీ
ఊహలలోన ఊర్వసి నీవే ప్రేయసి నీవే రావమ్మో

ప్రేమనగరు ప్రేమికుడా నీకే ఓటేసా
కామనగరు వాకిలిలో కాకపట్టెసా

సుందరానిగివే యమ యమ అందగత్తవే
సందుగుందుల పొడిచిన చందమామవే
మాయలేడి లా కనపడి మనసు దోచనే
వెర్రిపుట్టినా మదనా వేనువూదకా
పిచ్చి ఈలతో వసును రెచ్చగొట్టకా
పైట లాగితే పెదవికి ముద్దు వస్తదీ
నీస రసం ప్రేమ రసం గుండెకెక్కిందీ
నీ పరువం పడుచుదనం నాకునచ్చిందీ
పార్వతులైనా స్రీమతులైనా యేమతులైనా బలాదూర్

ప్రేమనగరు ప్రేమికుడా నీకే ఓటేసా
కామనగరు వాకిలిలో కాకపట్టెసా

మోజు పడితిని శివ శివ మోసపోతినీ
మొగుడి కోసమే వెతుకుతుంటినీ
మోడలింగు టీములో మొదటి ఫిగరునీ
సంద్య వేలకీ సలసల సోకులివ్వవే
మందువేలకీ చిమచిమ చీకులివ్వవే
మొదటి చూపు విసురికే మొగుడునతినే
నీ వలపూ నీ ఒడుపు నాకు నచ్చిందీ
నీ వరస నీ దరువు నాకు వచ్చిందీ
ప్రేమికుడినా యేనటుడైనా చీకటి లోనె బలదూర్

ప్రేమ నగరు ప్రేయసికి టాట చెప్పేశా
కామ నగరు కౌగిలిలో వాట కొట్టెశా
ప్రేమ లేని లోకంలో దేవదాసువీ
తాగి ఉన్న మైకంలొ కామదాసువీ
ఊహలలోన ఊర్వసి నేనె ప్రేయసి నేనె రావయ్యో

ప్రేమ నగరు ప్రేయసికి టాట చెప్పేశా
కామ నగరు కౌగిలిలో వాట కొట్టెశా

Palli Balakrishna Friday, December 8, 2017

Most Recent

Default