చిత్రం: వైశాలి (2011) సంగీతం: ఎస్.థమన్ నటీనటులు: ఆది పినిశెట్టి, సిందూ మీనన్, శరన్య మోహన్ దర్శకత్వం: అరివళగన్ నిర్మాత: యస్. శంకర్ విడుదల తేది: 27.05.2011
Songs List:
కురిసే కురిసే పాట సాహిత్యం
చిత్రం: వైశాలి (2011) సంగీతం: ఎస్.థమన్ సాహిత్యం: కృష్ణచైతన్య గానం: రంజిత్ కురిసే కురిసే
కురివిప్పిన నెమలి అందము పాట సాహిత్యం
చిత్రం: వైశాలి (2011) సంగీతం: ఎస్.థమన్ సాహిత్యం: కృష్ణచైతన్య గానం: సుచిత్ర , ఎస్.తమన్ పల్లవి: కురివిప్పిన నెమలి అందము కురిసిన ఆ చినుకు అందము కలగలిపిన క్షణము అందము ఈ దారం ఆధారం అయ్యిందో ఏమో తొలి తొలి పరవశం ఇది అడుగడుగున తేలుతున్నది తడబడి పొడిమాటలే మది అచ్చుల్లో హల్లుల్లో నన్నే జోకొట్టింది ఓ మాయా అమ్మాయా... నువ్వే లేక లేనులే మాయా చరణం : 1 వెలిగే దీపం సిందూరమే మెడలో హారం మందారమే ఎదనే తడిమెను నీ గానమే పరువం పదిలం అననే అనను వీచే గాలి ప్రేమే కదా శ్వాసై గాలై చేరిందిగా ఎదకే అదుపే తప్పిందిగా మైకం మైకం ఏదో మైకం మైకం మైకం మైకం మైకం చరణం : 2 నాతో నాకే ఓ పరిచయం మునుపే లేదే ఈ అవసరం మాయే చేసింది ఒక్కో క్షణం జగమే సగమై కరిగెనేమో హృదయం ఉదయం నీ చూపుతో కరిగే కోపం నీ నవ్వుతో విరిసెను వలపే ఈ వేళలో
జల్లే పాట సాహిత్యం
చిత్రం: వైశాలి (2011) సంగీతం: ఎస్.థమన్ సాహిత్యం: కృష్ణచైతన్య గానం: రంజిత్ జల్లే
Vaishali - Theme Music పాట సాహిత్యం
Vaishali - Theme Music
Vaishali (2011)
Palli Balakrishna
Tuesday, November 28, 2023


