-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Saptagiri Express"


చిత్రం: సప్తగిరి ఎక్స్ ప్రెస్ (2016)
సంగీతం: బుల్గానిన్
సాహిత్యం: చైతన్య వర్మ
గానం: రంజిత్, గీతామధురి
నటీనటులు: సప్తగిరి, రోష్ని ప్రకాష్
దర్శకత్వం: అరుణ్ పవర్
నిర్మాత: డా౹౹ కె.రవికిరణ్
విడుదల తేది: 23.12.2016

కేకెక్కిందో లమ్మి కేకెక్కిందో లమ్మి నన్నే నువు మెచ్చానంటే కేకెక్కిందే
కేకెక్కిందో లమ్మి కేకెక్కిందో లమ్మి నా లక్కే కిక్కిస్తుంటే కేకెక్కిందే
హే రంగేళి రవ్వల్లే రంగులా పువ్వల్లే
ఒళ్ళంతా చెక్కిలిగింతలు గిలిగిలి గింతలు పుట్టిస్తున్నావే
రయ్యా రయ్యారే...
రయ్యా రయ్యారే రయ్యా రయ్యా రయ్యా రయ్యా
రయ్యా రయ్యారే  సయ్యంది వయ్యారే
నీ మాటే వింటేనే గుండెల్లో రింగ్టోనే రయ్యా

కేకెక్కిందో రబ్బి కేకెక్కిందో రబ్బి నీ స్పీడే వల్లే కాక కేకెక్కిందే
కాకెక్కిందో రబ్బి కాకెక్కిందో రబ్బి నా ఈడే రాకెట్లాగ కాకెక్కిందే

అలగలగే ఆ ఆ అలగలగే ఓ ఓ
అలగలగే హే ఏ అలగలగలగలగలగే

ఓ లిప్పుతో యబ్బా రూల్ నవ్వరే
ఓ జబ్బు తో యబ్బా రూల్ నడవరే
అరె ఓ లిప్పుతో యబ్బా రూల్ నవ్వరే
ఓ జబ్బ తో యబ్బా రూల్ నడపరే
చాకంటి పిల్లగాడు నిన్నంటి ఉండేటోడు
ఓ పిల్లా నీ లైఫంతా సూపర్ డూపరే
చిత్తూరు బుల్లోడే దిళ్లంతా ఉన్నోడే
ఇచ్చాడే బంపరాఫరే...
ఎస్ సెవెన్ ఎడ్జల్లే మెట్రో రైలు బ్రిడ్జల్లే
ఓ పిల్లా వయ్యారాలే కిస్ చేస్తుంటే జిల్ జిల్ జిల్ ధిల్లే
అరె ఆజా అజారే నీ బాజా అజారే
లేజా లేజారే నీ ఇంటికి లేజారే

నీ నల్లరంగుకి ఫ్లాటై పోయారా
అరె నీ అల్లరంటే ఫానై పోయారా
ఆ నీ నల్లరంగుకి ఫ్లాటై పోయారా
నీ అల్లరంటే ఫానై పోయారా
నిద్దర్లో నీదే డ్రీము గుండెల్లో నీదే ఫ్రేము
నువ్వే నా రాణివంటు ఫిక్స్ అయిపోయారా
నా షార్ట్ ఫిల్మ్ కి నా యూట్యూబ్ ఛానల్లో
వైరల్ కి రీజనయ్యావే హే హే
డియ్యలో డీ డిక్కీ దుకేద్దాం గోడెక్కి
హాలేండ్ దీవుల్లోన ల్యాండ్ అయిపోదాం ముద్దుల పండక్కి

రయ్యా రయ్యారే  సయ్యంది వయ్యారే
ఆ మాటే వింటేనే గుండెల్లో రింగ్టోనే బేబె



*********    *********   **********



చిత్రం: సప్తగిరి ఎక్స్ ప్రెస్ (2016)
సంగీతం: బుల్గానిన్
సాహిత్యం: చైతన్య వర్మ
గానం: రాహుల్ నంబియర్

శ్రద్ధాకపూర్ లాగ అట్టా ఇట్టా తిప్పేస్కోకే
ఆలియాభట్ లాగ కుర్రాలని కట్టేస్కోకే
పాపా నువ్ చాలా సూపరని ఫోజే కొట్టేయ్యొద్దే
టైలర్ స్విఫ్ట్ లాగ గుండెల్తోటి ఆడేస్కోకే
సెలీనా గోమెజ్ లాగ గుప్పెట్లోకి లాగేస్కోకే
పాపా నువ్ చాలా బంపరని టెక్కే చూపించొద్దే
ఇంతందం చూశాక ఎవడైనా లవ్ లోన పడకుంటే మనిషేనా
నీక్కూడా ఆ సంగతి తెలిసున్నా రాద్దాంతం చేస్తావే చినదానా
హే భూగోళమే తిరుగుతుంది సూర్యుని చుట్టూ
అబ్బాయిలే తిరుగుతారు అమ్మాయి చుట్టూ
అగ్గిపుల్లా భగ్గు మంటే రాదా నిప్పు
ఈ నేచర్నెలా మార్చగలం నువ్వే చెప్పు

ఏమే పిల్లా ఏమే పిల్లా కుర్రాడ్నిట్టా ముంచిపోవాలా నీ మాసుగాడ్ల
రాయే పిల్లా రాయే పిల్లా కొంప దాటి వచ్చిచూడే ఏటి ఫాలోయింగే

పాపా నువ్ చాలా సూపరని ఫోజే కొట్టేయ్యొద్దే
పాపా నువ్ చాలా బంపరని టెక్కే చూపించొద్దే

అబ్బో ఎంత గొప్ప అందగత్తెలు అయినా గాని
మరి ఏదో రోజు మగాడికి పడితీరాలే
పాపా అది మాకే పడొచ్చుగా
అందరిలోనూ సిగ్గు అనిపించిందంటే చెప్పు
మరి వాట్సాప్ లో మెసేజ్ ని ఇచ్చెయ్ తల్లే
ఇకనైనా ఆ నోరు విప్పకపోతే
మాలోని లవరెవరో చెప్పకపోతే
బతుకు జట్కాబండి ఎక్కించేస్తా పెట్టా
రచ్చబండే ఖైది కట్టించేస్తా

ఏమే పిల్లా ఏమే పిల్లా కుర్రాడ్నిట్టా ముంచిపోవాలా నీ మాసుగాడ్ల
రాయే పిల్లా రాయే పిల్లా కొంప దాటి వచ్చిచూడే ఏటి ఫాలోయింగే

పాపా నాకసలే టెంపరుంది అట్టే విసిగించొద్దే
పాపా ఏదోటి తేల్చు నాకు బీపీ తెప్పించొద్దే
పాపా నువ్ చాలా సూపరని పోజే కొట్టేయ్యొద్దే
పాపా నువ్ చాలా బంపరని టెక్కే చూపించొద్దే


Palli Balakrishna Thursday, July 27, 2017

Most Recent

Default