-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Sampath Nandi"
Annayya Paanam lo Song Lyrics in Telugu – Bhogi

Annayya Paanam lo Song Lyrics in Telugu – Bhogi

'Annayya Paanam lo' is a heart-touching and emotional brother-sentiment melody from the intense period action drama 'Bhogi', composed by Bheems Ceciroleo, penned meaningfully by Chandrabose, and soulfully rendered by Sri Krishna.

MOVIE DETAILS
Movie : Bhogi
Banner : Sri Sathya Sai Arts
Presents : Lakshmi Radhamohan
Producer : KK Radhamohan
Writer & Director : Sampath Nandi
Music : Bheems Ceciroleo
Starring : Sharwanand, Anupama Parameswaran, Dimple Hayathi
Supporting Cast : Sharathshwath, Avinash
DOP : Kishor Kumar A
Art Director : Kiran Kumar Manne
Stunts : Dilip Subbarayan
Release Date : 12 November 2026
SONG INFORMATION
Song : Annayya Paanam lo (అన్నయ్య ప్రాణంలో)
Movie : Bhogi
Lyricist : Chandrabose
Singer : Sri Krishna

Annayya Paanam lo Song Lyrics in Telugu

తానానే తందానే, తానానే తననా. తానానే నడతానులే దనరా. అన్నయ్య పానంలో పూసిన పువ్వులు ఐదుగురు చెల్లెళ్లంట ఆ. చిట్టి సెల్వి తమ పంచప్రాణాలు అన్నయ్య ఒక్కడే అనంట. ఓ లచ్చ గుమ్మాడి, ఓ లచ్చ గుమ్మాడి, ఊరేమో బంగారు గుట్ట, ఓ లచ్చ గుమ్మాడి, ఓ లచ్చ గుమ్మాడి, ఇల్లేమో తేనెల బుట్ట. అన్నయ్య పానంలో పూసిన పువ్వులు ఐదుగురు చెల్లెళ్లంట. చిట్టి చెల్లెల్లు తమ పంచప్రాణాలు అన్నయ్య ఒక్కడే అంట. తానానే తందానే, తానానే తరరా, తానానేనా దాండే తన్నా. నా తన్నే నందనే తన్నారే ధరణా, తానానే నందనే తన్నారే ధరణా. ఆ... ఆ... అందరూ కలిసే ఉన్నా ఇరుకుందని ఇల్లు, ఇటు కళలతో కట్టిన హరివిల్లూ. అంబలి తాగుతువంట సంబురపడిన ఇల్లు, అమృతమై పొంగిన పొత్తిళ్లు. తోబుట్టువుల్ని రక్షించేట తోడున్న ఈ ఇంట్లో ప్రతి రోజు రక్షాబంధనమే. ఏ దిష్టి తగిలినా యమునాది తెంపినా తెగిపోదీ రక్త బంధం. మీ అన్నయ్య కలిసి, అన్నయ్య అయితండు, ఈ తవున చెల్లెమ్మ కలిశీ, చెల్లెమ్మ ఐదుంటే అదీ నీవేనా? హే ఓ లచ్చ గుమ్మాడి, ఓ లచ్చ గుమ్మాడి, ఊరేమో బంగారు గుట్ట, ఓ లచ్చ గుమ్మాడి, ఓ లచ్చ గుమ్మాడి, ఇల్లేమో తేనెల బుట్ట. ఆ పొరిగింట్లో సిరిమల్లి గోరింట పై అలి పాడింది ఆనందం లాలి. అక్కడి మమతల ధూళి ఇక్కడ ఎద జల్లి, అనురాగ హోలీ ఈ వాకిట నడిసింది, ఈ ముంగిట నది చిందింది. ఏడు కలలను, ఏడు అడుగులేమో, అందర్నీ కలిపింది, అన్నింటిని కల్పించింది, కంబైన్డ్ థ్రెడ్ తాడి కాదా? పసుపు మొగ్గోలె గుణమే తనదంతా, పంటంతా లోనూ దూన్. పంతం పైపైన కోపం పైపైన, ప్రేమ అంతా తన లోపలే. రేళు... రే...

Annayya Paanam lo Song Lyrics in English (Transliteration)

Taanane thandaane, taanane thanna. Taanane nadathaanule dhanaraa. Annayya paanamlo poosina puvvulu aiduguru chellellanta. Chitti Selvi tama panchapraanaalu annayya okade ananta. O Lachcha Gummadi, O Lachcha Gummadi, Ooremo bangaaru gutta, O Lachcha Gummadi, O Lachcha Gummadi, Illemo thenela butta. Annayya paanamlo poosina puvvulu aiduguru chellellanta. Chitti chellellu tama panchapraanaalu annayya okade anta. Taanane thandaane, taanane thararaa, Taanaanenaa daande thannaa. Naa thanne nandhane thannaare dharanaa, Taanane nandhane thannaare dharanaa. Aa... aa... andaru kalishe unna irukundani illu, Itu kalalatho kattina harivillu. Ambali thaaguthuvanta samburapadina illu, Amruthamai pongina pothillu. Thobuttuvulni rakshinchay thodunna ee intlo Prathi roju Raksha Bandhaname. Ye dishti thagilinaa Yamunaadi thempinaa Tegipodhee raktha bandham. Mee annayya kalisi, annayya ayithandu, Ee thavuna chelleamma kalishee, chelleamma aidunte adi neevenaa? Hey O Lachcha Gummadi, O Lachcha Gummadi, Ooremo bangaaru gutta, O Lachcha Gummadi, O Lachcha Gummadi, Illemo thenela butta. Aa porigintlo sirimalli gorinta pai ali paadindi aanandam laali. Akkati mamathala dhooli ikkada eda jalli, Anuraaga Holi ee vaakita nadisindi, Ee mungita nadi chindindi. Edu kalalanu, edu adugulemo, Andarnee kalipindi, annintini kalpinchindi, Combined thread thaadi kaadaa? Pasupu moggole guname thanadantaa, Pantanthaa lonoo doon. Pantham paipaina, kopam paipaina, Prema anthaa thanalopale. Relu... Re...

Palli Balakrishna Wednesday, October 21, 2026
Bhogi – EgiliVaranga Lechi Song Lyrics in Telugu and English

EgiliVaranga Lechi Song Lyrics in Telugu and English – Bhogi

MOVIE DETAILS
Movie : Bhogi (2026)
Banner : Sri Sathya Sai Arts
Music : Bheems Ceciroleo
Director : Sampath Nandi
Producer : KK Radhamohan
Actors : Sharwanand, Avinash
Actresses : Anupama Parameswaran, Dimple Hayathi
DOP : Kishor Kumar A
Release Date : 12 November 2026
MOVIE HIGHLIGHTS

• Bhogi (2026) is an intense period action drama featuring Charming Star Sharwanand in a powerful and rugged avatar.

• Directed by mass filmmaker Sampath Nandi, the film is set against a rustic backdrop with high-octane action sequences.

• The song "EgiliVaranga Lechi" is a raw and energetic track composed by Bheems Ceciroleo, known for his earthy folk-infused mass beats.

• Penned by the legendary Chandrabose, the track features the authentic folk vocals of Nalgonda Gaddar Narsanna, Kandukuri Shankar Babu, and Relare Gopal.

• Produced by KK Radhamohan under the banner Sri Sathya Sai Arts, Bhogi is scheduled for a grand theatrical release on November 12, 2026.

EgiliVaranga Lechi Song Lyrics in Telugu and English – Bhogi

'EgiliVaranga Lechi' song from Bhogi (2026) movie is composed by Bheems Ceciroleo and sung by Nalgonda Gaddar Narsanna, Kandukuri Shankar Babu and Relare Gopal. Lyrics are written by Chandrabose. Starring Sharwanand and Anupama Parameswaran. Directed by Sampath Nandi.

SONG INFORMATION
Song : EgiliVaranga Lechi
Movie : Bhogi
Lyricist : Chandrabose
Singers : Nalgonda Gaddar Narsanna, Kandukuri Shankar Babu, Relare Gopal

EgiliVaranga Lechi Song Lyrics in Telugu

ఎగిరి వారంగా లేసి ఇల్లలికి పూదిచ్చి, ఇల్లలికి పూదిచ్చి, దిగుట్ల దేవతలకు దీపాలు ముట్టించి, దీపాలు ముట్టించి. కొట్టంలో పర్లు గొట్లకు కుడితినే దాపించి, కుడితినే దాపించి, మజ్జన్న గడకాలోకి చల్లా నీళ్లే పోసి, చల్లా నీళ్లే పోసి. ముత్తంతా నోట్లో పెట్టి కడుమాది సర్ది కట్టి, కడుమాది సర్ది కట్టి, సెలకల్లో చవ్వ మట్టి, చేను చవ్వ మట్టి, చేను చవ్వ మట్టి. ఎదురు బడ్డోల్ల తోని పారాశాకాలాడి, పారాశాకాలాడి, గండ్ల బడ్డోల్ల తోని కా రెడ్డలాడుతూ, కా రెడ్డలాడుతూ. పన్ల బాటల్లా పోతూ, ముండ్ల బాటల్లా పోతూ, వందల్లా పోతూ పోతూ, లందల్లా పోతూ పోతూ. భూదేవి కడుపులోన భూలచ్ఛమి గడపలోన, భూదేవి కడుపులోన భూలచ్ఛమి గడపలోన. రెక్కలు ముక్కలు చేసే బక్కజీవులం, బడుగుజీవులం, బక్కజీవులం, బడుగుజీవులం. రమ రామ రామ రామ, రామోజ్జ రామ రామ, రామోజ్జ రామ రామ, రామ రామ రామ రామ, రామ రామ రామ రామ, రామోజ్జ రామ రామ. అరె బోటు ఉంటే బోటి లేదు, రామోజ్జ రామ రామ. నాగరుంటే ఎద్దు లేదు, రామోజ్జ రామ రామ. వ్యాఘ్రడుంటే నీళ్లు లేవు, రామోజ్జ రామ రామ. చమట నీళ్ల సేద్యము, రామోజ్జ రామ రామ. వగతామెటట్టు వాడి, రామోజ్జ రామ రామ. ఆరె బోటు ఉంటే బోటి లేదు, రామోజ్జ రామ రామ. నాగలుంటే ఎద్దు లేదు, రామోజ్జ రామ రామ. యాగడుంటే నీళ్లు లేవు, రామోజ్జ రామ రామ. చెమట నీళ్ల సేద్యము, రామోజ్జ రామ రామ. రగతామే పెట్టుబడి, రామోజ్జ రామ రామ. అటు తిప్పి ఇటు తిప్పి ఆ పంత బంధించి, కల్లాలు ఊడిపించి, బండ మీదికెక్కించి, గుమ్మిలోన నింపించి, కుంచమన్ని తీపించి, కుండలోన ఉడికించి. రామా, హేయ్! రామోజ్జ రామ రామ, రామోజ్జ రామ రామ, రామోజ్జ రామ రామ, రామోజ్జ రామ రామ, రామోజ్జ రామ రామ, రామోజ్జ రామ రామ, రామోజ్జ రామ రామ. మేధారి నరసన్న బుట్టాలు తేవంగా, కర్రాలు తేవంగా, కమ్మారి గంగన్న కత్తులు తేవంగా, కొడవళ్లు తేవంగా. సాకాలి సమ్మన్న బట్టాలు చుట్టంగా, బట్టాలు చుట్టంగా, మాదిగా ఐలన్న డప్పులు కొట్టంగా, సప్పుడు చేయంగా. గొల్లల్ల సులోచన మొదుగాకు తేవంగా, ఇస్తర్లు కుట్టంగా, నలుగురి చేతులతోటి నైవేద్యం తీయంగా, నైవేద్యం తీయంగా. పోశమ్మక్కానే కాదు, మైసమ్మక్కానే కాదు, శివుడికి గానే గాను, రాముడికి గానే గాను. మా ఊరి దేవుడు, మా గుట్ట దేవుడు, బొగ్గుట్ట దేవుడు. మా ఊరి పటేలుకు నైవేద్యం పెడతాముళ్ళ, మా ఊరి పటేలుకు నైవేద్యం పెడతాముళ్ళ... రమ రామ రామ రామ, రామోజ్జ రామ రామ, రమ రామ రామ రామ, రామోజ్జ రామ రామ.

EgiliVaranga Lechi Song Lyrics in English (Transliteration)

Egiri vaaranga lesi illaliki poochi icchi, Illaliki poochi icchi, Digutla devathalaku deepalu muttinchi, Deepalu muttinchi. Kottamlo parlu gotlaku kudithine daapinchi, Kudithine daapinchi, Majjanna gadakaaloki challa neelle posi, Challa neelle posi. Muththanta notlo petti kadumaadi sardi katti, Kadumaadi sardi katti, Selakallo chavva matti, chenu chavva matti, Chenu chavva matti. Eduru baddollathoni paraashaakaalaadi, Paraashaakaalaadi, Gandla baddollathoni ka reddalaaduthoo, Ka reddalaaduthoo. Panla baatalla pothoo, Mundla baatalla pothoo, Vandalla pothoo pothoo, Landalla pothoo pothoo. Bhoodhevi kadupulona, Bhoolachhami gadapalona, Bhoodhevi kadupulona, Bhoolachhami gadapalona. Rekkalu mukkalu chese bakkajeevulam, Badugu jeevulam, Bakkajeevulam, Badugu jeevulam. Rama Rama Rama Rama, Ramojja Rama Rama, Ramojja Rama Rama, Rama Rama Rama Rama, Rama Rama Rama Rama, Ramojja Rama Rama. Are botu unte boti ledu, Ramojja Rama Rama. Naagalunte eddu ledu, Ramojja Rama Rama. Yaagdunte neellu levu, Ramojja Rama Rama. Chamata neella sedhyamu, Ramojja Rama Rama. Ragataame Pettubadi, Ramojja Rama Rama. Atu tippi itu tippi aa panta bandhichi, Kallaalu udipinchi, Banda meedikekkinchi, Gummilona nimpinchi, Kunchamanni theepinchi, Kundalona udikinchi. Rama, hey! Ramojja Rama Rama, Ramojja Rama Rama, Ramojja Rama Rama, Ramojja Rama Rama, Ramojja Rama Rama, Ramojja Rama Rama, Ramojja Rama Rama. Medhari Narasanna buttalu thevanga, Karraalu thevanga, Kammaari Ganganna katthulu thevanga, Kodavallu thevanga. Saakaali Sammanna battalu chuttanga, Battalu chuttanga, Maadiga Ilanna dappulu kottanga, Sappudu cheyanga. Gollalla Sulochana modugaaku thevanga, Istarlu kuttanga, Naluguri chethulathoti naivedyam theeyanga, Naivedyam theeyanga. Poshammakkane kaadu, Maisammakkane kaadu, Shivudiki gaane gaanu, Ramudiki gaane gaanu. Maa oori devudu, Maa gutta devudu, Boggutta devudu. Maa oori pateluku naivedyam pedathaamulla, Maa oori pateluku naivedyam pedathaamulla. Rama Rama Rama Rama, Ramojja Rama Rama, Rama Rama Rama Rama, Ramojja Rama Rama.

Palli Balakrishna Friday, October 9, 2026


 
చిత్రం: సీటీమార్ (2021)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: గోపిచంద్, తమన్నా
దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి
విడుదల తేది: 02.04.2021







చిత్రం: సీటీమార్ (2021)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కాసర్ల శ్యామ్
గానం: అనురాగ్ కులకర్ణి, రేవంత్, వరం

గెలుపు సూరీడు చుట్టు తిరిగేటి
పొద్దు తిరుగుడు పువ్వా
మా పాపికొండల నడుమ
రెండు జెల్లేసిన చందమామ నువ్వా
మలుపు మలుపూలోన
గలగల పారేటి గోదారి నీ నవ్వా
నీ పిలుపు వింటే చాలు
పచ్చా పచ్చాని చేలు ఆడెనే సిరిమువ్వా

సీటిమార్ సీటిమార్
సీటిమార్ మార్ మార్

కొట్టు కొట్టూ ఈలే కొట్టు ఈలే కొట్టు - ఈలే కొట్టు
ప్రపంచమే వినేటట్టు వినేటట్టు - వినేటట్టు
దించితేనే అది గులు ఈ నేల గుండెపై
ఎదుగుతావు చిగురులా ఎత్తితేనే నీ తల
ఆకాశం అందుతూ ఎగురుతావు జెండాలా
గెలుపే నడిపే బలమే గెలుపే

కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డి

సీటిమార్ సీటిమార్ 
సీటిమార్ సీటిమార్

అలా పట్టుపావడాలు 
నేడు పొట్టి నిక్కరేసే జట్టుకాగా
చలో ముగ్గులేసె చెయ్యి
నేడు బరికి ముగ్గు గీసెలే భలేగా
ఉన్నసోట ఉండిపోక అలాగ
చిన్నదైనా రెక్క విప్పే తూనీగ
లోకమంత చుట్టు గిరగిరా

కబడ్డీ కబడ్డీ కబడ్డి
కబడ్డీ కబడ్డీ కబడ్డ

సీటిమార్ సీటిమార్
సీటిమార్ సీటిమార్ 

కబడ్డి కాంచన దూది మెత్తన
ఎగిరి తందున పాయింట్ తెద్దున
పచ్చి ఉల్లిపాయ్ పాణమెల్లిపాయ్
చెడుగుడు చెడుగుడు
చెడుగుడు చెడుగుడు

సదా ధైర్యమే నీ ఊపిరైతే
చిమ్మచీకటైనా వెన్నెలేగా
పదా లోకమేసే రాళ్ళనైనా
మెట్లు చేసి నువ్వు పైకి రాగా

జంకు లేక జింకలన్నీ ఇవ్వాలే
చిరుతనైనా తరుముతుంటే సవాలే
చెమట చుక్క చరిత మార్చదా

కబడ్డీ కబడ్డీ కబడ్డి
కబడ్డీ కబడ్డీ కబడ్డి

సీటిమార్ సీటిమార్
సీటిమార్ సీటిమార్ 

Palli Balakrishna Sunday, March 7, 2021



చిత్రం: బెంగాల్ టైగర్ (2015)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నటీనటులు: రవితేజ , తమన్నా, రాశిఖన్నా
దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కె.కె.రాధా మోహన్
విడుదల తేది: 10.12.2015



Songs List:



బెంగాల్ టైగర్ పాట సాహిత్యం

 
చిత్రం: బెంగాల్ టైగర్ (2015)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: శ్రీమణి
గానం: శంకర్ మహదేవన్ , భార్గవి పిళ్ళై 

బెంగాల్ టైగర్ 




ఆసియా ఖండంలో పాట సాహిత్యం

 
చిత్రం: బెంగాల్ టైగర్ (2015)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: సంపత్ నంది 
గానం: నకాష్ అజీజ్ , పి.నూతన , భార్గవి పిళ్ళై 

ఆసియా ఖండంలో 



చూపులతో దీపాల పాట సాహిత్యం

 
చిత్రం: బెంగాల్ టైగర్ (2015)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: శ్రీమణి
గానం: విజయ్ ప్రకాష్

చూపులతో దీపాల దేహముతో ధూపాల
చంపయ్యకే నన్ను చంపయ్యకే
నవ్వులతో చెరసాల నడుముతో మధుశాల
చంపయ్యకే నన్ను చంపయ్యకే

ఓ కలముకు అందానికి అక్షరమా
కవితకు తెలపని లక్షణమా
బాపుకే దొరకని బొమ్మవే
బ్రహ్మకే వన్నె తెచ్చిన వెన్నెలమ్మవే

నీ చక్కని చిత్రానికి కాగితాన్ని ఇచ్చుకున్నా
ప్రతి కొమ్మా ప్రతి రెమ్మా  జన్మ ధన్యమే
నీ చక్కని దేహానికి హత్తుకున్న చీర రైక నేసిన
ఆ చేతులది గొప్ప పుణ్యమే
నిధురకు మెళుకువ తెచ్చే  అందం నీవే లేవే
నిన్ను మరవడం అంటే మరణములే

చూపులతో దీపాల దేహముతో ధూపాల
చంపయ్యకే నన్ను చంపయ్యకే

ఏ ఋతువో ఏ రుణమో వేల వేల ఏళ్ల వేచి
ఈ తెలుగు నేలనిలా ఎంచుకుందిలే
ఆ నదులు ఈ సుధలు కోరి కోరి తపసు చేసి
నీ పాదాలకు నడకనిల పంచుకున్నావే
ఏమిటి చంద్రుడు గొప్ప 
అది నీ వెలుగే తప్ప
ఇలకే జాబిలివై జారావే





బాంచన్ పాట సాహిత్యం

 
చిత్రం: బెంగాల్ టైగర్ (2015)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: భాస్కరభట్ల, దేవ్ పవర్ (RAP)
గానం: అద్నాన్ సామి , భీమ్స్ సిసిరోలియో (RAP)

బాంచన్



రాయే రాయే పాట సాహిత్యం

 
చిత్రం: బెంగాల్ టైగర్ (2015)
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ 
గానం: మమతా శర్మ, ఉమా నేహా, స్మిత 

రాయే రాయే 

Palli Balakrishna Sunday, November 26, 2017


చిత్రం: గౌతమ్ నందా (2017)
సంగీతం: థమన్. ఎస్. ఎస్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, నీరజ కోన
గానం: థమన్. ఎస్. ఎస్
నటీనటులు: గోపిచంద్ , హన్సిక మోత్వాని, కేథరిన్ థెరిసా
దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాతలు: జె. భగవాన్, జె. పుల్లారావ్
విడుదల తేది: 2016

అయ్ కాయే ముప్పలేయ సుమ్మాలేత తు (4)

కాసనోవా అందాలని వెతికే నువ్వా
సూపర్ నోవా ఈ మెరుపులు చూపే నువ్వా

అయ్ కాయే ముప్పలేయ
కాసనోవా అందాలని వెతికే నువ్వా
సూపర్ నోవా ఈ మెరుపులు చూపే నువ్వా
దిల్ కా ఫండా డోంట్ కేర్ ఆటిట్యూడ్ నాదేరా
ఏదేమైనా ఎంజొయ్ చేసే కాలం రా

లైఫ్ ఈజ్ పార్టీ... పార్టీ  పార్టీ  పార్టీ  పార్టీ
యో సమ్థింగ్ మిస్సింగ్ మిస్సింగ్
మిస్సింగ్ మిస్సింగ్ నో వే నాట్
లెట్స్ గో ఆన్ ఆన్ ఆన్ ఆన్ ఆన్ ఆన్
కమ్ ఆన్ షేక్ ఇట్  షేక్ ఇట్  షేక్ ఇట్  షేక్ ఇట్ షేక్ ఇట్
షేక్ ఇట్ అప్ అండ్ డౌన్
ఎవ్రిడే జిందగి చేసే ఈ సందడి
వచ్చే మంటున్నది పార్టీ చేద్దామని
జీలో యే పల్లవి మళ్ళీ రానన్నది
ఇంకా ఏదో అని కావాలంటు వెతకాలి
చలో నా నా నా నా

జిందగి నా మిలేగి దుబారా (8)

అయ్ కాయే ముప్పలేయ సుమ్మాలేత తు (2)

కాసనోవా అందాలని వెతికే నువ్వా
సూపర్ నోవా ఈ మెరుపులు చూపే నువ్వా

ఓ...ఓ...ఓ...

వన్ యే ఎమోషన్ తో పనే లేదంట
టు ఎంజాయ్మెంటే తెలిసిన మాటంటా
త్రీ నాసా లోన నిమిషాన్నే ముంచేస్తుంటా
ఫోర్ ప్రతి ఆనందంలో పీక్స్-ఏ చూస్తుంటా
ఏక్ హై  జిందగి... ఏక్ హై  జిందగి...
యాష్ కరణ మనాహై అనేదెవ్వరు
యహి జిందగి... యహి జిందగి...
లిస్టులో నెక్స్ట్ ఎమ్ థ్రిల్లుందో చూడు

నువ్వో ఫన్ ట్రావెలర్ నేనో ఫన్ ట్రావెలర్
ఎంప్టీ బేగేజ్ తో వచ్చేశాం భూమికి
చోటా స య సఫర్ లెట్ అజ్ మేక్ ఇట్ బిగ్గర్
కన్ను మెచ్చే కలర్ సొంతం చేసేసుకుందాం ఒక్కోటి

జిందగి నా మిలేగి దుబారా (4)

జిందగి... జిందగి... జిందగి... (2)

వన్ క్రేజీనెస్ మేరా DNA అంటా
టు ఔట్ ఆఫ్ ద బాక్స్ ఫంగామా చేస్తా
త్రీ అడ్వెంచర్ కె నే అడ్వెంచర్ చూపిస్తా
ఫోర్ నైట్ లైఫ్ కె నాదైన టచ్ ఇస్తా
హంగ్రీ హార్ట్ ఇది... హంగ్రీ హార్ట్ ఇది...
ఎవర్ గ్రీన్  దాహాల పరుగైనది
భలే స్మార్ట్ ఇది... భలే స్మార్ట్ ఇది...
నథింగ్ బట్ బెస్టే కావాలన్నది

నువ్వో ఫన్ ట్రావెలర్ నేనో ఫన్ ట్రావెలర్
ఎంప్టీ బేగేజ్ తో వచ్చేశాం భూమికి
చోటా స య సఫర్ లెట్ అజ్ మేక్ ఇట్ బిగ్గర్
కన్ను మెచ్చే కలర్ సొంతం చేసేసుకుందాం ఒక్కోటి

జిందగి నా మిలేగి దుబారా (4)

జిందగి... ఓ... ఓ...
జిందగి నా మిలేగి దుబారా...

Palli Balakrishna Saturday, July 15, 2017




చిత్రం: రచ్చ (2012)
సంగీతం: మణిశర్మ
నటీనటులు: రాంచరణ్, తమన్నా
దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 05.04.2012



Songs List:



రచ్చ పాట సాహిత్యం

 
చిత్రం: రచ్చ (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: దీపు, పృద్వి చంద్ర

సైలెంటు చుపులోడు  వైలెంట్  చేతలోడు
కర్రెంటు కండలోడు
సైలెంటు  చూపులోడు వైలెంట్ చేతలోడు
కర్రెంటు  కండలోడు
కరక్కు  చై  వీడు  చిరుత ...
హి ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ
అరే  దేఖ్ ధనాధన్  ధక్  ధక్  ధూమ్ ధామ్  రచ్చ
హి ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ
అడుగేస్తే  సీడేడ్ ఆంధ్ర  నైజాం  రచ్చ

అరేయ్  కుర్రగాడు  సూడ బొతేయ్ గచ్చ
వీడి  లచ్చనాలు చూడ బొతేయ్  లచ్చ
వీడు  రేచిపోతేయ్  కచ్చితంగా  రచ్చ…

He is Gonna be a Megastar
He is Gonna be a GigaStar
Yuga Yuga Yugastar
Pagalu Ratri Yegasey Blaster..
హి ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ
అరే  దేఖ్ ధనాధన్  ధక్  ధక్  ధూమ్ ధామ్  రచ్చ
హి ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ
అడుగేస్తే  సీడేడ్ ఆంధ్ర  నైజాం  రచ్చ

నేనే నా బాటేదో చూస్తా  నేనే నా పోటికి  వస్తా
నేనే నా దిష్టంత తీస్తా రచ్చ రచ్చ  రచ్చ  రచ్చ
నేనే నా భారాన్ని మోస్తా నేనే నా కాలాన్ని  తోస్త
నేనే నా చరిత్ర  రాస్తా రచ్చ రచ్చ రచ్చ రచ్చ రేయ్
సంద్రమే నాలో ఉంటుంది  సిఖరమే  నా కిందుంటుంది
గమ్యమే నా వెనకే వస్తుంది  ధీ  ధీ  ధీ ...
అరేయ్  పట్టుకుందే  ఈడికేదో పిచ్చ
అది  పిచ్చి  కాదు అర్థమైతే  అచ్చ
వీడి పట్టుదల రాజుకుంటే  రచ్చ...

He is Gonna be a Google Star
He is Gonna be a Global Star
Vigo Vigo Vigo Star వీడి  బలుపె  వీడికి  బూస్టర్ ..
హి ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ
అరే  దేఖ్ ధనాధన్  ధక్ ధక్ ధూమ్ ధామ్  రచ్చ

ఈల కొట్టి డోల కొట్టి డప్పు కొట్టి దంచ్చి కొట్టి
రచ్చ  రచ్చ హే రచ్చ  రచ్చ
గోల పెట్టి లొల్లి పెట్టి కేక పెట్టి కూత పెట్టి
రచ్చ  రచ్చ హే రచ్చ రచ్చ

Bailo se Meri Jaana Baldero
Tho Meri Dana Dana
See Racha He is a Sexy Star..
Dekho Se Hanahana Jamaico
Le Dikthara See Racha To The HandSome Star..

గెలుపే  నర నరాల్లో ఆస గెలుపే నవ నాడుల్లో  బాష
గెలుపే నా రక్తంలో గోషా రచ్చ రచ్చ రచ్చ రచ్చ
గెలుపే నా మాటల్లో యాస  గెలుపే నా పాటల్లో బాస
గెలుపే నా ప్రపంచ వీసా రచ్చ రచ్చ రచ్చ  రచ్చ హే
జీవమే మా నాన్నిచాడు జీవితం అది  మీరిచ్చారు
గెలవడం తను నాకే  నేర్పాడు డు డు
వీడి  మాటలోన లేదు లేదు  మచ్చ
వీడి  ముందు ఇంకా ఎవ్వడైన బచ్చా
వీడు  తలుచుకుంటే ఎక్కడైన రచ్చ…

He is Gonna be a Stunning Star
He is Gonna be a Spinning Star
Only One Winning Star
యువతి యువకుల ఎదలో పోస్టర్
హి ఈజ్ ద మిస్టర్ తీస్మార్ ఖాన్ రచ్చ
అరే దేఖ్ ధనాధన్ ధక్ ధక్ ధూమ్ ధామ్  రచ్చ




వాన వాన వెల్లువాయే పాట సాహిత్యం

 
చిత్రం: రచ్చ (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భువన చంద్ర
గానం:  రాహుల్ నంబియార్ , చైత్ర 


వాన వాన వెల్లువాయే




డిల్లకు డిల్లకు డిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: రచ్చ (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చిన్ని చరణ్
గానం: టిప్పు, గీతామాధురి

డిల్లకు డిల్లకు డిల్లా డిల్లా డిల్లా
డిల్లకు డిల్లకు డిల్లా డిల్లా డిల్లా

డిల్లకు డిల్లకు డిల్లకు డిల్లా డిల్లకు డిల్లకు డిల్లా
డిల్లకు డిల్లకు డిల్లకు డిల్లా డిల్లకు డిల్లకు డిల్లా
హే మిలుకు మిలుకు సిలకా నీ మీఠా పెదవే కొరకా
డిల్లకు డిల్లకు డిల్లకు డిల్లా డిల్లకు చేయ్యకే పిల్లా
మిలుకు మిలుకు సిలకా నీ మీఠా పెదవే కొరకా
కొణిదెల వారి కొడుకా నీకపుడే అంతంటి దుడుకా
ఏమైందో నిను చూసాకా ఎగిరిందే మనసే ఇనక
అయ్యబాబోయి వెనకే పడక కొంచమాగర కొత్త పెళ్ళికొడకా
హే తెల్ల తెల్ల తెల్ల తెల్ల తెల్ల కోడి పిల్లా
నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారెకల్లా
ఎల్లా ఎల్లా ఎల్లా నీ వల్ల కాదు ఎల్లా
నీ గల్లీ లొల్లి చెల్లదురో ఇది ట్యూనా చేప పిల్లా

మిలుకు మిలుకు సిలకా నీ మీఠా పెదవే కొరకా
కొణిదెల వారి కొడుకా నీకపుడే అంతంటి దుడుకా

ఎలలో ఎలలో ఎలలేమా ఎలలేమా ఏ ఎలలేమా
ఎలలో ఎలలో ఎలలేమా ఎలలేలేమా

రోటి కపడా లైఫే నీది
Rolls Royce రేంజే నాది
నీకు నాకు ప్యారంటే పరిహాసం రా చిన్నా
వంద టన్నుల పవరే ఉన్నా
ఒంపు సొంపుల శిల్పం నువ్వా
రిస్క్ లేని ఇష్క్ంటే థ్రిల్ల్ ఉండదు నాకైనా
ఏ సొగసైనా సరి తూగేనా ఎవరెస్టుని నేనేగా
నే చిటికేస్తే దిగి వస్తారే ఏంజెల్సే ఏకంగా
హే తెల్ల తెల్ల తెల్ల తెల్ల తెల్ల కోడి పిల్లా
నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారెకల్లా
ఎల్లా ఎల్లా ఎల్లా నీ వల్ల కాదు ఎల్లా
నీ గల్లీ లొల్లి చెల్లదురో ఇది ట్యూనా చేప పిల్లా

చింగుతాంగు చింగుతాంగు చనక్ చనక్
నీ పాలరాతి నవ్వులన్నీ హాంఫట్టు
అంతవరకు వెల్లిపోకు అందదయ్యో ఈ సరుకు
Brad Pitt లా Body పెంచి HipHop స్టెప్పులు నేర్చి
Rich పోరికి స్కెట్చే వేస్తే Reach అవ్వలేవంటా
కోరుకున్నది దొరికేదాక స్పీడు బ్రేకరు లేదే ఇంక
గోల్ ఎపుడూ మిస్సవదే నే గేలం వేసాక
పాగల్ హై క్యా యమ క్రేజీగా నువ్వు చేయకు భేజా ఫ్రై
ఏదేమైనా ఏం జాతకమే నే పడ్డా నీవెనకా

హే తెల్ల తెల్ల తెల్ల తెల్ల తెల్ల కోడి పిల్లా
నువ్వు తల్లాడిల్లి తల్లవుతావే తెల్లవారెకల్లా
ఎల్లా ఎల్లా ఎల్లా నీ వల్ల కాదు ఎల్లా
నీ గల్లీ లొల్లి చెల్లదురో ఇది ట్యూనా చేప పిల్లా




ఒక పాదం మోపగలిగే చోటే చాలే పాట సాహిత్యం

 
చిత్రం: రచ్చ (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: హేమచంద్ర, మాళవిక

ఒక పాదం మోపగలిగే చోటే చాలే
ఒకరోజు జీవితాన్నే గడుపుదామే
ఒక పాదం మోపగలిగే చోటే చాలే
ఒకరోజు జీవితాన్నే గడుపుదామే
ఓ తమన్నా
యు ఆర్ యు ఆర్ యు ఆర్ మై దిల్ కి తమన్నా
ఓ తమన్నా
యు ఆర్ యు ఆర్ యు ఆర్ మై దిల్ కి తమన్నా
హేనా హేనా హో నీ కురులే కుర్కురే లేనా
హేనా హేనా హో నీ పాదం కేడ్బరీ ఏనా
హేనా హేనా ఈ నేలకు జారిన రెయిన్బో నువ్వేనా

నువ్వే నారేయి పగల్ నువ్వే నా హాయి దిగుల్
కాదల్లే గుండెల్లో చేరావే చూస్తూనే శ్వాసలకే సంకెల్లే వేసావే
నువ్వే నే కన్న కలల్ నువ్వే నాకున్న సిరుల్
మెరుపల్లే చినుకల్లే కలిసావే
వస్తూనే మబ్బల్లే ముసురల్లే కమ్మావే
సరికొత్తగ జన్మిస్తున్నా నిలువెత్తుగ జత కడుతున్నా
నీ నీడల్లోనే వెలుగై వస్తున్నా
హేనా హేనా హో వన్ డే నీ వెంటే కాన
హేనా హేనా హో వండర్లే చూపించేనా
హేనా హేనా వందేళ్ళకు సరిపడా సరదా అందియనా

ఒకటే ఆ ఆకాశం ఒకటే ఈ అవకాశం
పక్షులకే రెక్కలనే తొడగాలే
మెరిసేటి చుక్కలకే చుక్కలనే చూపాలే
ఒకటే ఈ సంతోషం ఒకటే మన సందేశం
ఈ పువ్వలకే రంగులనే పంచాలే
సెలయేటి పరుగులకే పరుగులనే పెంచాలే
అరెరరెరె హరివిల్లైనా అరెరరెరె సిరి జల్లైనా
మన ఆనందానికి ఆనందించేనా
హేనా హేనా హో వన్ డే  నీ వెంటే కాన
హేనా హేనా హో వండర్లే చూపించేనా
హేనా హేనా వందేళ్ళకు సరిపడ గుర్తులు నిలిపేనా




సింగరేణుంది బొగ్గే నిండింది పాట సాహిత్యం

 
చిత్రం: రచ్చ (2012)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: సాహితి, సుఖ్వింధర్ సింగ్

సింగరేణుంది బొగ్గే నిండింది
పోలవరం ఉంది పొలమే పండింది
కోనసీమ ఉంది కోకే కట్టింది
కన్నెపిల్ల ఉంది కన్నే చెదిరింది
చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది
గజ్జెల పట్టీలు తేరా నా చెర్రీ చెర్రీ
నా కన్నె వయసు తీర్చమంది వర్రీ వర్రీ
గజ్జెల పట్టీలు తెస్తాడే చెర్రీ చెర్రీ
నువ్వడిగిందే ఇస్తా డోంట్ వర్రీ వర్రీ

పండ్ల తోట ఉంది పండు తెంపలేదు
చింత చిగురు ఉంది పులుపు చూడలేదు
పాల ముంత ఉంది జున్ను తీయలేదు
కుర్ర కాంత ఉంది కౌగిలింత లేదు
హే పెదవేదో పెట్టాలంది నడుమేదో పట్టాలంది
పాపిటబిల్ల తేరా నా చెర్రీ చెర్రీ
పల్లకిలో వస్తా డోంట్ వర్రీ వర్రీ
ఏడు గుర్రాలెక్కొస్తా పోరీ పోరీ
ఏస్కుపోతా నిన్ను డోంట్ వర్రీ వర్రీ

పట్టెమంచముంది పక్క ఎక్కలేదు
పాల గ్లాసు ఉంది ఎంగిలి కాలేదు
అంత ఎదురగుంది అర్ధమైతలేదు
మేడ మిద్దె ఉంది ముచ్చటైతే లేదు
హే దర్వాజా ముయ్యాలంది తర్బూజా ఇయ్యాలంది
వెండి మట్టెల్ తేరా నా చెర్రీ చెర్రీ
వెంట పడి వస్తా డోంట్ వర్రీ వర్రీ
పుస్తెలతాడు తెస్తానే పోరీ పోరీ
పస్తు ఇంక లేదు డోంట్ వర్రీ వర్రీ

సింగరేణుంది బొగ్గే నిండింది
పోలవరం ఉంది పొలమే పండింది
కోనసీమ ఉంది కోకే కట్టింది
కన్నెపిల్ల ఉంది కన్నే చెదిరింది
చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది
గజ్జెల పట్టీలు తేరా నా చెర్రీ చెర్రీ
నా కన్నె వయసు తీర్చమంది వర్రీ వర్రీ
గజ్జెల పట్టీలు తెస్తాడే చెర్రీ చెర్రీ
నువ్వడిగిందే ఇస్తా డోంట్ వర్రీ వర్రీ

Palli Balakrishna Wednesday, July 5, 2017

Most Recent

Default