చిత్రం: నారి నారి నడుమ మురారి (2026) సంగీతం: విశాల్ చంద్రశేఖర్ నటీనటులు: శర్వానంద్, సాక్షి వైద్య, సంయుక్త మీనన్, శ్రీవిష్ణు (Cameo appearance) దర్శకత్వం: రామ్ అబ్బరాజు నిర్మాతలు: అనీల్ సుంకర, రామబ్రహ్మం సుంకర విడుదల తేది: 14.01.2026
Songs List:
దర్శనమే పాట సాహిత్యం
చిత్రం: నారి నారి నడుమ మురారి (2026) సంగీతం: విశాల్ చంద్రశేఖర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: యాజిన్ నజీర్ దర్శనమే మధురక్షణమే నీవు నేను ఇక మనమే మనసున మోగే మంగళ నాదస్వరమే నాదాకా నిన్ను నడిపింది ప్రేమే నువ్విల జతగా నడిచే ప్రతి అడుగు పూల వనమే నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు నీ పెదాలకు మెరుపైన ఎరుపు నేనే నీ పాదాలకు సిరి సిరి మువ్వనైన నేనే నీ నీలి ముంగురుల ఉయ్యాలలూగానే నీ వేలి ఉంగారమై వెయ్యేళ్లు నావేనే
భల్లే భల్లే పాట సాహిత్యం
చిత్రం: నారి నారి నడుమ మురారి (2026) సంగీతం: విశాల్ చంద్రశేఖర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: హరిచరణ్ అమ్మాయి అచ్చు తెలుగు సాంప్రదాయ సుందరి సౌభాగ్య లక్ష్మి పోలిక అబ్బాయి మాటకారి మోహనాంగుడే మరి తానన్న చోట వేదిక చూసేటి కళ్లకెంత చూడ ముచ్చట ముద్దైనా జంట వీరు ప్రేమన్న ఊహ కూడా లేదు ఇచ్చట ఉందల్లా స్నేహమేనట జత గువ్వలై రివ్వ రివ్వున కొస సాగింది ఇద్దరి పరిచయం భల్లే భల్లే భల్లే భలే బాగుందిలే ఈ రెండు మనసుల కూడిక మాయ చేసిందిలే మంత్రం వేసిందిలే మలయాజ కేరళ వేదిక ఒ మాట చాలదా తియ్యగా తియ్యగా ఏకాంతమే దరి రాదు కదా మోహాటమేదిలే కాస్త చనువుగా మనసు మనసును ఆకర్షించగా ఏ రుచి అభిరుచి ఏమి కలిసెనో కొబ్బరి గాలుల వాలుగా ఏమది ఎదురుగా ఏమీ చరినో సమయాలు వేళలయి సరదాలుగా భల్లే భల్లే భల్లే భలే బాగుందిలే ఈ రెండు మనసుల కూడిక మాయ చేసిందిలే మంత్రం వేసిందిలే మలయాజ కేరళ వేదిక గడియారం చూపుకొని కాలక్షేపమే గడియైన విడిపోనే పోదట జరిగింది అందమైన ఇంద్రజాలమే దైవికమైన అనుబంధమేనట నిన్నలో కలిసిన వారి వెరిక వారే వీరినారు ఎవరు ఎవరో పోల్చలేమిక అంతగా ఒకటైపోయారు భల్లే భల్లే భల్లే భలే బాగుందిలే ఈ రెండు మనసుల కూడిక మాయ చేసిందిలే మంత్రం వేసిందిలే మలయాజ కేరళ వేదిక భల్లే భల్లే భల్లే భలే బాగుందిలే భల్లే భల్లే భల్లే భలే బాగుందిలే భల్లే భల్లే భల్లే భలే బాగుందిలే భల్లే భల్లే భల్లే భలే బాగుందిలే
ఆ నారి ఈ నారి పాట సాహిత్యం
చిత్రం: నారి నారి నడుమ మురారి (2026) సంగీతం: విశాల్ చంద్రశేఖర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: అరవింద్ అన్నేస్ట్ ఆ నారి ఈ నారి
Be Carefull మగరాజులు పాట సాహిత్యం
చిత్రం: నారి నారి నడుమ మురారి (2026) సంగీతం: విశాల్ చంద్రశేఖర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: రామ్ మిర్యాల Be Carefull మగరాజులు
2026
,
Nari Nari Naduma Murari
,
Sakshi Vaidya
,
Samyuktha Menon
,
Sharwanand
,
Vishal Chandrasekhar
Nari Nari Naduma Murari (2026)
Palli Balakrishna
Monday, April 6, 2026


