చిత్రం: గొప్పింటి అల్లుడు (2000) సంగీతం: కోటి నటీనటులు: సంఘవి , సిమ్రాన్, సాధిక దర్శకత్వం: ఇ. వి.వి.సత్యన్నారాయణ నిర్మాత: నందమూరి రామకృష్ణ విడుదల తేది: 21.07.2000
Songs List:
నీ హైటు ఇండియా గేటు పాట సాహిత్యం
చిత్రం: గొప్పింటి అల్లుడు (2000) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: సుఖ్వింధర్ సింగ్, పూర్ణిమ పల్లవి: స స స స స స స Wazzup... Where are you... Been looking for you ha.. ha.. Come on Come on Hollywood... Bollywood... బల్లే బల్లే బల్లే బల్లే.. బల్లే... నీ హైటు ఇండియా గేటు నీ జీన్స్ ప్యాంటు యమ టైటూ నీ జబ్బ జాంనగరు స్వీటు నీ సొగసు పిట్రమాక్సు లైటూ ఓ రసిక రంజని ప్రేమవర్ధినీ టైటు చేయకే నీ హార్టూ ఓ రసిక రంజని ప్రేమవర్ధినీ టైటు చేయకే నీ హార్టూ నీ హైటు ఇండియా గేటు నీ జీన్స్ ప్యాంటు యమ టైటూ నీ జబ్బ జాంనగరు స్వీటూ హోయ్ నీ సొగసు పిట్రొమాక్సు లైటూ చరణం: 1 నవ్వై చాలు లలనా నీ తల్లో పూవునై పోనా వైఫై వస్తానంటే నా లైఫే రాసి ఇచ్చేయ్ నా నీ అడుగుజాడలే వలపు బాటలై పిలిచె నన్ను నెరజాణ నీ లేత పెదవులే తేనె వరదలై ముంచి వేసే నన్ను జాణ ఇంక ఆగలేనె కూన టీజింగు నీకు అలవాటు టీనేజి పిల్లకది చేటు ఓ మధన సుంధర రెచ్చిపోకురా రగులుతోంది నా హార్టు నీ హైటు ఇండియా గేటు నీ జీన్స్ ప్యాంటు యమ టైటూ ఓ రసిక రంజని ప్రేమవర్ధినీ టైటు చేయకే నీ హార్టూ... చరణం: 2 Ding Ding dong rock so well Common girl let me ring your bells.. Now feel the pain if you want again Your mama so new it makes me feel Doom I like the way you move on to way you boom నకరాలింక మాని నా చెంత చేరవే భామ నందమూరి వాన్ని మురిపిస్తా మార్వలెస్ ప్రేమా.. నీ నడుము కొలతలు సొగసు బరువులు తెలిసే నాకు అలివేణీ నీ లిటిల్ హార్టులో ఒదిగి ఉంటా జర ప్లేసునీయవే యువరాణి చేసేయివే ముద్దుబోణి ప్రేమించగలగటం గ్రేటు అది తెలియకుంటే నీ ఫేటూ నీవు కూత పెట్టినా కొంగు పట్టినా కరగదోయీ నా హార్టూ నీ హైటు ఇండియా గేటు హోయ్ నీ జీన్స్ ప్యాంటు యమ టైటూ నీ జబ్బ జాంనగరు స్వీటూ నీ సొగసు పిట్రమాక్సు లైటూ ఓ రసిక రంజని ప్రేమవర్ధినీ టైటు చేయకే నీ హార్టూ ఆ అ థర రా ర రా ర రా థరరా రీ
నాచీరే నాచీరే పాట సాహిత్యం
చిత్రం: గొప్పింటి అల్లుడు (2000) సంగీతం: కోటి సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ గానం: సుఖ్వింధర్ సింగ్, మానస నాచీరే నాచీరే
ముద్దొచ్చే గోపాల పాట సాహిత్యం
చిత్రం: గొప్పింటి అల్లుడు (2000) సంగీతం: కోటి సాహిత్యం: సురేంద్ర కృష్ణ గానం: చిత్ర ముద్దొచ్చే గోపాల
ప్రేమిస్తే ఎంతో గ్రేట్ పాట సాహిత్యం
చిత్రం: గొప్పింటి అల్లుడు (2000) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: దేవన్, చిత్ర ప్రేమిస్తే ఎంతో గ్రేట్
వచ్చేస్తుందో చేస్తుందో పాట సాహిత్యం
చిత్రం: గొప్పింటి అల్లుడు (2000) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు, చిత్ర వచ్చేస్తుందో చేస్తుందో
అమ్మగారికి పెసరట్టు పాట సాహిత్యం
చిత్రం: గొప్పింటి అల్లుడు (2000) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు అమ్మగారికి పెసరట్టు
2000
,
Balakrishna
,
E. V. V. Satyanarayana
,
Goppinti Alludu
,
Koti
,
Nandamuri Ramakrishna
,
Sadhika
,
Sanghavi
,
Simran
Goppinti Alludu (2000)
Palli Balakrishna
Friday, August 25, 2017
