-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Ramesh Babu"



చిత్రం: బజార్ రౌడీ (1988)
సంగీతం: రాజ్-కోటి 
నటీనటులు: రమేష్ బాబు, మహేష్ బాబు, నదియా, గౌతమి, సీత
దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి
నిర్మాత: యు.సూర్యనారాయణ బాబు 
విడుదల తేది: 12.08.1988



Songs List:



చెక్కిలిగిలి చిక్కులముడి పాట సాహిత్యం

 
చిత్రం: బజార్ రౌడీ (1988)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, జానకి 

చెక్కిలిగిలి  చిక్కులముడి 




సింగారక్కో సిగ్గెందుకే పాట సాహిత్యం

 
చిత్రం: బజార్ రౌడీ (1988)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుశీల 

సింగారక్కో సిగ్గెందుకే 




ఓ ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: బజార్ రౌడీ (1988)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుశీల 

ఓ ప్రేమ 




తాకమాక తగ్గమాక పాట సాహిత్యం

 
చిత్రం: బజార్ రౌడీ (1988)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, సుశీల 

తాకమాక తగ్గమాక 



కొత్త పెళ్లి కూతురా పాట సాహిత్యం

 
చిత్రం: బజార్ రౌడీ (1988)
సంగీతం: రాజ్ - కోటి 
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, జానకి 

కొత్త పెళ్లి కూతురా 

Palli Balakrishna Wednesday, February 2, 2022



చిత్రం: కలియుగ కర్ణుడు (1988)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: కృష్ణ , జయప్రద, జూహిచావ్లా, రమేష్ బాబు, మహేష్ బాబు, మోహన్ బాబు
దర్శకత్వం: కృష్ణ ఘట్టమనేని
నిర్మాత: డి. కాశీ విశ్వనాథరావు
విడుదల తేది: 14.08.1988



Songs List:

Palli Balakrishna Tuesday, August 24, 2021



చిత్రం: ముగ్గురు కొడుకులు (1988)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: కృష్ణ , రమేష్ బాబు, మహేష్ బాబు, రాధ, సోనమ్, మురళీమోహన్
దర్శకత్వం: కృష్ణ ఘట్టమనేని
నిర్మాత: ఘట్టమనేని నాగరత్నమ్మ
విడుదల తేది: 20.10.1988



Songs List:



సంసారమే బృందావనం పాట సాహిత్యం

 
చిత్రం: ముగ్గురు కొడుకులు (1988)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: పి. సుశీల, లలితా సాగరి, సునంద

సంసారమే బృందావనం




టింగు రంగడో పాట సాహిత్యం

 
చిత్రం: ముగ్గురు కొడుకులు (1988)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, జానకి

టింగు రంగడో




నైట్ క్లబ్ లో పాట సాహిత్యం

 
చిత్రం: ముగ్గురు కొడుకులు (1988)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, లలితా సాగరి

నైట్ క్లబ్ లో




తోకతెగిన గాలిపటం రా పాట సాహిత్యం

 
చిత్రం: ముగ్గురు కొడుకులు (1988)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. శైలజ

తోకతెగిన గాలిపటం రా




జూమ్ కిల్సబ పాట సాహిత్యం

 
చిత్రం: ముగ్గురు కొడుకులు (1988)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, జానకి

జూమ్ కిల్సబ




ఎవరులేని చోట పాట సాహిత్యం

 
చిత్రం: ముగ్గురు కొడుకులు (1988)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు, జానకి

ఎవరులేని చోట




సంసారమే బృందావనం పాట సాహిత్యం

 
చిత్రం: ముగ్గురు కొడుకులు (1988)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: గానం:యస్.పి. బాలు, లలితా సాగరి

సంసారమే బృందావనం


Palli Balakrishna


చిత్రం: బ్లాక్ టైగర్ (1989)
సంగీతం: రాజ్-కోటి
నటీనటులు: రమేష్ బాబు, భానుప్రియ
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాత: జి.ఆదిశేషగిరి రావు
విడుదల తేది: 1989


Palli Balakrishna Sunday, March 17, 2019


చిత్రం: క్రిష్ణగారి అబ్బాయి (1989)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: రమేష్ బాబు, గౌతమి, నీతూ, అంజలీ దేవి
దర్శకత్వం: వి.మధుసూధనరావు
నిర్మాత: సముద్రాల జయరాజ్
విడుదల తేది: 1989

Palli Balakrishna


చిత్రం: చిన్ని కృష్ణుడు (1988)
సంగీతం: ఆర్.డి. బర్మన్
సాహిత్యం: వేటూరి
గానం: జానకి
నటీనటులు: రమేష్ , కుష్బూ
దర్శకత్వం: జంధ్యాల
నిర్మాత: సుబ్బారావు
విడుదల తేది: 1988

మౌనమే.. ప్రియా ధ్యానమై..
మౌనమే.. ప్రియా ధ్యానమై..
నీలి కన్నులా..ఆ నిలిచీ పిలిచేనా ప్రేమా..ఆ
మౌనమే.. ప్రియా ధ్యానమై..
నీలి కన్నులా..ఆ నిలిచీ పిలిచేనా ప్రేమా..ఆ
మౌనమే.. ప్రియా ధ్యానమై..
మౌనమే.. ప్రియా ధ్యానమై..

చెప్పాలంటే నాలో..సిగ్గే శ్రీకారాలు
వెన్నెలలో కాగే తారా.. మందారాలు..ఊ
చెప్పాలంటే నాలో..సిగ్గే శ్రీకారాలు
వెన్నెలలో కాగే తారా.. మందారాలు..ఊ
పొద్దే తాంబూలాలై..ఎర్రనాలై సంజెలన్నీ..
పల్లవించే ఊహలన్నీ తా ప్రేమ పాటలాయే..
ఈ దూరం..దూరతీరం ముద్దులాడే దెన్నడో..ఓ..ఓ

మౌనమే.. ప్రియా ధ్యానమై..
మౌనమే.. ప్రియా ధ్యానమై..

కన్నె చెక్కిళ్ళలో..పండే గోరింటాకు
కన్నులతో రాసే..ప్రేమే లేఖ నీకూ..ఊ
కన్నె చెక్కిళ్లలో..పండే గోరింటాకు
కన్నులతో రాసే..ప్రేమే లేఖ నీకూ..ఊ
వచ్చే మాఘమాసం..పందిరేసే..ముందుగానే..
మీరు నేను పల్లకీలో..ఊరేగే శుభవేళ
నీ చిత్తం నా భాగ్యం..మనువాడే..దెన్నడో..ఓ..ఓ

మౌనమే.. ప్రియా ధ్యానమై..
మౌనమే.. ప్రియా ధ్యానమై..
నీలి కన్నులా.. నిలిచీ.. పిలిచేనా ప్రేమా..ఆ
మౌనమే.. ప్రియా ధ్యానమై..
మౌనమే.. ప్రియా ధ్యానమై..ఈ..ఈ

Palli Balakrishna Sunday, December 10, 2017

Most Recent

Default