చిత్రం: ధమ్ (2003) సంగీతం: రమణగోగుల నటీనటులు: జగపతిబాబు, సోనియా అగర్వాల్, నేహా మెహతా దర్శకత్వం: రాజు వూపాటి నిర్మాతలు: మోహన రాధ, కిషోర్ బాబు విడుదల తేది: 25.06.2003
Songs List:
చల్ల గాలికి చెప్పాలని ఉంది పాట సాహిత్యం
చిత్రం: ధమ్ (2003) సంగీతం: రమణగోగుల సాహిత్యం: సురేంద్ర కృష్ణ గానం: హరిహరన్ , నందిత చల్ల గాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళ చందమామ కి చెప్పాలని ఉంది సరసకు రావేలా? వింతలు చూపి పులకింతలు రేపి మురిపించె కలని తోడుగా ఉంది మనసంతా నిండి నడిపించే జతని నువ్వున్నది నాకోసం నేనే నీ కోసం లా నిలిచే ఈ మనప్రేమ లో నువు లేని ప్రతి నిమిషం ఎదలొ ఒక గాయం లా కరిగే కన్నీటి లా మనసున ఇంద్రజాలమే ఈ ప్రేమ పరువపు పూల వానలే ఇరువురి వలపు వన్తెనె ఈ ప్రేమ సకలం ప్రేమ సొంతమే i love u i love u i love u i love u నిదురన్టు మటుమాయం కుదురన్టూ కరువె ప్రతి గమకం సంగీతమే ప్రతి ఊహ ఒక కావ్యం ప్రతి ఊసు మైకం ప్రతి చూపు పులకింతలె చెదరని ఇంద్రధనుసు లే ఈ ప్రేమ తొలకరి వాన జల్లులే కరగని పండు వెన్నెలే ఈ ప్రేమ కలిగిన వేళ హాయిలె
అయ్యో రామ పాట సాహిత్యం
చిత్రం: ధమ్ (2003) సంగీతం: రమణగోగుల సాహిత్యం: R.D.S.ప్రకాష్ గానం: కౌశల్య అయ్యో రామ
నెల్లూరి నెరజాణ పాట సాహిత్యం
చిత్రం: ధమ్ (2003) సంగీతం: రమణగోగుల సాహిత్యం: కందికొండ గానం: రమణగోగుల, నందిత నెల్లూరి నెరజాణ
మరు మరు మల్లెలు (Bit) పాట సాహిత్యం
చిత్రం: ధమ్ (2003) సంగీతం: రమణగోగుల సాహిత్యం: వేటూరి గానం: రాజేష్ మరు మరు మల్లెలు (Bit)
ఫ్రెండ్ షిప్ డే పాట సాహిత్యం
చిత్రం: ధమ్ (2003) సంగీతం: రమణగోగుల సాహిత్యం: సురేంద్ర కృష్ణ గానం: రమణగోగుల ఫ్రెండ్ షిప్ డే
అద్దిర బన్నా పాట సాహిత్యం
చిత్రం: ధమ్ (2003) సంగీతం: రమణగోగుల సాహిత్యం: సురేంద్ర కృష్ణ గానం: శంకర్ మహదేవన్, కె.యస్.చిత్ర అద్దిర బన్నా
మరదలా రావేల పాట సాహిత్యం
చిత్రం: ధమ్ (2003) సంగీతం: రమణగోగుల సాహిత్యం: సురేంద్ర కృష్ణ గానం: రాజేష్ , నందిత మరదలా రావేల
2003
,
Dham
,
Jagapathi Babu
,
Kishore Babu
,
Mohana Radha
,
Neha Mehta
,
Raju Voopati
,
Ramana Gogula
,
Sonia Agarwal
Dham (2003)
Palli Balakrishna
Monday, September 25, 2017
