-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Lakshmi Rai"



చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: చంద్రబోస్, వేటూరి, సాహితి 
నటీనటులు: శ్రీకాంత్, లక్ష్మీ రాయ్ 
దర్శకత్వం: పార్థసారథి 
నిర్మాతలు: పొట్లూరి సత్యన్నారాయణ, కె. వి. కృష్ణారావు 
విడుదల తేది: 09.07.2005



Songs List:



కాంచన మాల కేబుల్ టీవీ పాట సాహిత్యం

 
చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: చంద్రబోస్
గానం: సందీప్, శ్రీకాంత్, సునీల్, లలితా సాగరి 

కాంచన మాల కేబుల్ టీవీ



కంట్లో కావేరీ పాట సాహిత్యం

 
చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: కార్తీక్, హరిణి 

కంట్లో కావేరీ 



కృష్ణ కోలాటాలు పాట సాహిత్యం

 
చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: శంకర్ మహదేవన్, కల్పన 

కృష్ణ కోలాటాలు 




నాదిరి దిన్నా పాట సాహిత్యం

 
చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: శంకర్ మహదేవన్, కల్పన 

నాదిరి దిన్నా 




ఓ నీలవేణి పాట సాహిత్యం

 
చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్. పి. చరణ్,  కె.యస్.చిత్ర 

ఓ నీలవేణి 



సై అంటే పాట సాహిత్యం

 
చిత్రం: కాంచన మాల కేబుల్ టీవీ (2005)
సంగీతం: కె. యం. రాధాకృష్ణన్ 
సాహిత్యం: సాహితి చెరుకుపల్లి 
గానం: లలితా సాగరి 

సై అంటే 

Palli Balakrishna Friday, August 5, 2022



చిత్రం: అల్లడిస్తా (2010)
సంగీతం: దేవా
సాహిత్యం: వెన్నలకంటి
నటీనటులు: ఉదయ్ కిరణ్, మీరాజాస్మిన్, రంభ, రాయ్ లక్ష్మీ, రాఘవ లారెన్స్
దర్శకత్వం: బాలిశ్రీ రంగం
నిర్మాత: కె.రోహిత్
విడుదల తేది: 25.06.2010



Songs List:



పూవులలో పాట సాహిత్యం

 
చిత్రం: అల్లడిస్తా (2010)
సంగీతం: దేవా
సాహిత్యం: వెన్నలకంటి
గానం: శ్రావ్యా

పూవులలో 



వీణలో పలికిన పాట సాహిత్యం

 
చిత్రం: అల్లడిస్తా (2010)
సంగీతం: దేవా
సాహిత్యం: వెన్నలకంటి
గానం: జీన్స్ శ్రీనివాస్ 

వీణలో పలికిన 




కళ్యాణమే కానీ పాట సాహిత్యం

 
చిత్రం: అల్లడిస్తా (2010)
సంగీతం: దేవా
సాహిత్యం: వెన్నలకంటి
గానం: జీన్స్ శ్రీనివాస్ 

కళ్యాణమే కానీ 




సిల్ సిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: అల్లడిస్తా (2010)
సంగీతం: దేవా
సాహిత్యం: వెన్నలకంటి
గానం: బెల్లీ రాజ్, పద్మా లయిత్

సిల్ సిల్లా



నీవుండె నా జత కోసం పాట సాహిత్యం

 
చిత్రం: అల్లడిస్తా (2010)
సంగీతం: దేవా
సాహిత్యం: వెన్నలకంటి
గానం: బెల్లీ రాజ్, రోషిణి 

నీవుండె నా జత కోసం



స్టయిలు మార్చు పాట సాహిత్యం

 
చిత్రం: అల్లడిస్తా (2010)
సంగీతం: దేవా
సాహిత్యం: వెన్నలకంటి
గానం: నవీన్

స్టయిలు మార్చు

Palli Balakrishna Wednesday, February 13, 2019



చిత్రం: అధినాయకుడు (2012)
సంగీతం: కళ్యాణి మాలిక్
నటీనటులు: బాలకృష్ణ , లక్ష్మి రాయ్, సలోని , జయసుధ
దర్శకత్వం: పరుచూరి మురళి
నిర్మాత: యం.ఎల్. కుమార్ చౌదరి
విడుదల తేది: 01.06.2012



Songs List:



ఓలమ్మి అమ్మీ పాట సాహిత్యం

 
చిత్రం: అధినాయకుడు (2012)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: యస్.పి,బాలు, రీటా

ఓలమ్మి అమ్మీ




గురుడా ఇటు రారా పాట సాహిత్యం

 
చిత్రం: అధినాయకుడు (2012)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మనో , రీటా

గురుడా ఇటు రారా 




ఊరంతా పాట సాహిత్యం

 
చిత్రం: అధినాయకుడు (2012)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కళ్యాణి మాలిక్ 

ఊరంతా 




మస్త్ జవాని పాట సాహిత్యం

 
చిత్రం: అధినాయకుడు (2012)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: యస్.పి. బాలు, చైత్ర అంబడిపూడి

మస్త్ జవాని




అందం ఆకుమడి పాట సాహిత్యం

 
చిత్రం: అధినాయకుడు (2012)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మనో , నేహా

అందం ఆకుమడి వేసేయ్ తలుపుగడి
వచ్చాను ఇష్టంబడి 
వయసే వీధిబడి తెరిచా మోజుపడి 
వచ్చేయ్ నా వెంబడి
తెగ సిగ్గోచ్చి బుగ్గలే సొట్టల్ పడి
నీ ఉయ్యాల నడుములో మడతల్పడి
నరం నరం నరం నరం ఊపేయ్ మరి 
ఇదో రకం స్వయంవరం చూస్కో మరి

అరె అందం ఆకుమడి వేసేయ్ తలుపుగడి
వచ్చాను ఇష్టంబడి 
వయసే వీధిబడి తెరిచా మోజుపడి 
వచ్చేయ్ నా వెంబడి

ఏయ్ ఎక్కడో సుర్రంది 
అబ్బా మంచమే కిర్రంది
హేయ్ ఎక్కడో సుర్రంది చెయ్యేపడి 
నులమంచమే కిర్రంది కుస్తీ పడి 
బోల్డన్ని ముద్దులే బాకిపడి 
ఈడు అల్లాడుతున్నదే బెంగేపడి
సరేయ్ వడ్డీతో కలిపిస్తా ఉండొద్దే డీలాపడి...
అరె అరె వచ్చేవులే ఎండనపడి 
ఆకలినే తీర్చేసుకో ఎంగిలి పడి

అందం ఆకుమడి వేసేయ్ తలుపు గడి
వచ్చాను ఇష్టంబడి డి డి డి డి
వయసే వీధి బడి తెరిచా మోజు పడి 
వచ్చేయ్ నా వెంబడి 

ఘాటుగా ఉన్నావే
హా గాటులే పెట్టవే
ఘాటుగా ఉన్నావే కారప్పొడి
పంటి గాటులే పెట్టవో మీద పడి 
నీకేడో ఉన్నదే బాగా సుడి
జర ఆధరాలే నాలుగు ఆటల్బడి
పదా ఒళ్ళోంచి తెల్లార్లు చేసేద్దాం సాగుబడి 
మనం మనం బరంపురం అయితే సరి
అదోరకం మహాసుఖం అందిస్తాది

అందం ఆకుమడి వేసేయ్ తలుపుగడి
వచ్చాను ఇష్టంబడి 
అ వయసే వీధిబడి తెరిచా మోజుపడి 
వచ్చేయ్ నా వెంబడి
తెగ సిగ్గోచ్చి బుగ్గలే సొట్టల్ పడి
నీ ఉయ్యాల నడుములో మడతల్పడి
నరం నరం నరం నరం ఊపేయ్ మరి 
ఇదో రకం స్వయంవరం చూస్కో మరి
నరం నరం నరం నరం ఊపేయ్ మరి 
ఇదో రకం స్వయంవరం చూస్కో మరి



అదిగో పాట సాహిత్యం

 
చిత్రం: అధినాయకుడు (2012)
సంగీతం: కళ్యాణి మాలిక్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: కళ్యాణి మాలిక్ 

అదిగో 

Palli Balakrishna Friday, December 15, 2017




చిత్రం: ఖైది నంబర్ : 150 (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: చిరంజీవి, కాజల్ అగర్వాల్
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: రామ్ చరణ్
విడుదల తేది: 11.01.2017



Songs List:



అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ పాట సాహిత్యం

 
చిత్రం: ఖైది నంబర్ : 150 (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: దేవి శ్రీ ప్రసాద్, రెనైనా రెడ్డి

యో గయ్స్ 
దిస్ ఈస్ నాట్ మాస్ సాంగ్
దిస్ ఈజ్ ద బాస్ సాంగ్ 

హె ఎర్ర చొక్కానే నీకోసం ఏశాను 
సర్రు మంటూ ఫారిన్ సెంటే కొట్టాను 
గళ్ళ లుంగీనే ట్రెండీగా కట్టాను 
కల్ల జోడెట్టి నీకోసం వచ్చాను 
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ 

ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను 
నల్ల జాకెట్టు నైటంతా కుట్టాను 
వాలు జళ్ళోనా మందారం పెట్టాను 
కన్నె ఒళ్ళంతా సింగారం చుట్టాను 
పిల్లడు లెట్స్ డూ కుమ్ముడూ 

హె ఇన్స్టాగ్రాం ప్రొఫైలు పిక్చర్ లాగా 
భలే మస్తుందే నీ అందం మల్లె తీగ 
హా డిస్కవరీ చానెల్ లో చేసింగ్ లాగా
అలా పై పైకి దూకెయ్ కు సింహం లాగా 

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ 

చరణం: 1
మండే ఎండలొ ఐస్క్రీము బండిలా
కూల్ అండ్ క్యూటుగ ఉండే అందం 
రెండే కళ్ళతో ధన్ ధన్ స్టెన్ గన్నులా
చూపుల గుళ్ళతో తీసావ్ ప్రాణం 
హాట్ గా ఘాట్ గా ఉండే నీ హిప్పుని
నాటుగ చాటుగ పట్టేయనా 
రఫ్ఫుగ టఫ్ఫుగ ఉండే నీ చేతితో
నువ్ తాకితే నేను ఫట్టైపోనా 

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ 
తమ్ముడూ లెట్స్ డూ కుమ్ముడూ 

చరణం: 2
హె శారీ కట్టినా సల్వారే చుట్టినా
అల్లాడిస్తదే నీ ఔట్ లైనూ 
హె లారీ గుద్దినా ల్యాండ్ మైనే పేలినా
నీతో పోలిస్తే నతింగ్ జానూ 
స్టెప్పులే స్టెప్పులూ నీతో వెయ్యాలని
ఇప్పుడే కట్టినా కొత్త ట్యూనూ 
నిప్పులా ఉన్న నీ వైల్డూ రొమాన్సుకు
లిప్పులో దాచినా రెడ్డూ వైనూ

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ

యో గయ్స్ 
దిస్ ఈస్ నాట్ మాస్ సాంగ్
దిస్ ఈజ్ ద బాస్ సాంగ్

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ



సుందరి పాట సాహిత్యం

 
చిత్రం: ఖైది నంబర్ : 150 (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: జస్ప్రీత్ జస్జ్

సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి
సోకె కుక్కినాదిరో నాజూకు మెక్కినదిరో
దీన్నే చెక్కినోడికి వరల్డ్ బ్యాంకు నుంచి
బ్లాంక్ చేక్కు ఇవ్వరో 
కోకే కట్టినదిరో గుండె కేకే పెట్టినాదిరో
లైకే కొట్టినానురో
లవ్ బండి తీసి ట్రాక్ మీద పెట్టినానురో

సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడూతి కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి


చాక్లెట్ చూపి పిల్లవాడిని క్యూట్ గ ఊరించినట్టుగా
మాగ్నెట్ లాంటి ఒంపు సోంపుని చూపి నన్ను చంపేరో
ఊపి ఊపిరిరాపేరో 
ట్యూబ్ లైట్ వేసి డల్ నైట్ ని
ఫుల్ గ బ్రైట్ చేసినట్టుగా 
మూన్ లైట్ లాంటి కంటి చూపుతో
నా హార్ట్ లైట్ వేసేరో మనసు వెయిట్ పెంచేరో
తీసేయ్ రొమాన్స్ గేట్ ని ఇక తోసెయ్ ఆ సిగ్గు సీట్ ని
రాసేయ్ నీ కాపీరైట్ ని నా పేరు మీద 
ఫిక్స్ అని నువ్వు నేను మిక్స్ అని

సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి

కీపర్ లేని టైం చూసి ఫుట్ బాల్ గోల్ కొట్టినట్టుగా
కంట్రోల్ లేని టైం చూసి హిప్ నాకు చూపేరో
హిప్నటైజ్ చేసేరో 
రైఫిల్ని లోడ్ చేసి టార్గెట్ నే కాల్చినట్టుగా 
లిప్స్టిక్ లో రెడ్ తీసి
లవ్ సింబల్ ఏసేరో బాణమేసి గుచ్చేరో
రావే నా లెఫ్ట్ సైడ్ కి నీకోసం తెరిచా గుండె కిటికీ
పోదాం ఈ నైట్ ఫ్లైయట్ కి ఓ హనీమూన్ స్పాట్ కి
ఊటీ లాంటి చోటుకి

సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో
తేనెటీగలా కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి
అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో
కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి



యూ అండ్ మీ పాట సాహిత్యం

 
చిత్రం: ఖైది నంబర్ : 150 (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: శ్రీమణి
గానం: హరిచరన్, శ్రేయ ఘోషల్

మీ మీ మిమ్మీమీ 
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ

సాయంకాలానా సాగర తీరానా
సంధ్య సూర్యుడిలా నువ్వూ నేను
వేసవి కాలానా వెన్నెల సమయానా
తార చంద్రుడిలా నువ్వూ నేను
నువ్వు రాగం అయితే నే పాటవుతాను
నువ్వు మేఘం అయితే
నీ జిలిబిలి వలపుల వర్షం నేను

మీ మీ మిమ్మీమీ 
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ
మీ మీ మిమ్మీమీ 
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ

సాయంకాలానా సాగర తీరానా
సంధ్య సూర్యుడిలా నువ్వూ నేను
వేసవి కాలానా వెన్నెల సమయానా
తార చంద్రుడిలా నువ్వూ నేను

ముద్ద మందారం తెలుసు
మెరిసే బంగారం తెలుసు
రెండు కలిపేస్తే నువ్వేనా
మండే సూరీడు తెలుసు
వెండి జాబిల్లి తెలుసు
రెండు కలబోస్తే నువ్వేనా
రోజు అద్దంలో అందం నువ్వేనా
ఆ అందం నువ్వైతే నువ్వూ నేనా 
రోజు కన్నుల్లో కలలే నువ్వేనా
కలలే నిజమైతే నువ్వూ నేనా

మీ మీ మిమ్మీమీ 
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ
మీ మీ మిమ్మీమీ 
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ

కోపం సైనికుడి వరస
తాపం ప్రేమికుడి వరస
రెండూ ఒకటైతే నువ్వేనా
పల్లె పడుచుల్ని చూశా
పట్నం సొగసుల్ని చూశా
రెండూ ఒకటైతే నువ్వేనా
హో రంగుల విల్లంటే అచ్చం నువ్వేనా
బాణం నేనైతే నువ్వూ నేనా
పువ్వుల వరదంటే అచ్చం నువ్వేనా
నన్నే చుట్టేస్తే నువ్వూ నేనా

మీ మీ మిమ్మీమీ 
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ
మీ మీ మీ మీ మీ
ఇకపై ఓన్లీ యూ అండ్ మీ



రత్తాలు రత్తాలు పాట సాహిత్యం

 
చిత్రం: ఖైది నంబర్ : 150 (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: నకాష్ అజిజ్ , జాస్మిన్ సండ్లస్

బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ 

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు 
నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు 
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు 
నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు 
నీ ఒంపు సోంపు అందం చందం అన్ని నా చుట్టాలూ 
చెంగుమంటూ రావే  తిరగరాసేద్దాం చట్టాలు 
నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు 
మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు 
నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు 
నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు 
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు 
నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు 

బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ 

నీ నవ్వులే రత్నాలు నీ మాటలే ముత్యాలు 
పొట్లాలు కడితే కోట్ల కొద్ది బేరాలు 
నీ చేతులే మేగ్నెట్లు నీ వేళ్ళు వీణ మెట్లు 
నువ్వు తాకుతుంటే రక్తమంతా  రాగాలు..
ఓ నువ్వు పక్కనుంటే కిక్కె వేరు వధ్ధులే జారాధాలు 
ఆవురావురంటూ వున్నా తీర్చు నా సరదాలు 
అందుకేగా వచ్చేసా రఫ్ఫాడిద్దాం రాత్రి పగలు 
మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు 
నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు 
నిను చూస్తే ఘల్ ఘల్ మంటాయ్ నా చిట్టి పట్టీలు 
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు 
నిను చూస్తే నిలబడనంటాయ్ నా జళ్ళో ఏ పూలు 

బాసూ..చూపీయ్ నీ గ్రేసు..

ఏ.. మై డియర్ బాస్.. నువ్వు మాస్ ప్లస్ క్లాసు 
నీ స్టైల్ చూస్తే సింహమైన నీతో దిగదా సెల్ఫీలు హే.. 
మిస్ యూనివర్సు లాంటి నీ ఫీచర్స్ 
చూస్తూ ఉంటే రెచ్చిపోతాయ్ గుండెలోన గుర్రాలు 
నీ వాక్ చూస్తే ఓరయ్యో ఐ లూస్ మై కంట్రోలు 
నీ హీట్ ఉంటే చాలమ్మో ఇక ఎందుకు పెట్రోలు 
నాకు నూవు నీకు నేను అప్పచెబుదాం పాఠాలు 
మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు 
నా రొమాన్స్ చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు

హేయ్ రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు 
నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోత్తాలు 
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు 
నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు 
రత్తాలు....... 

బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ 




రైతు కంట నీరు పాట సాహిత్యం

 
చిత్రం: ఖైది నంబర్ : 150 (2017)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: శంకర్ మహదేవన్

నీరు నీరు  నీరు  రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ...
గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు 
ఆదరించు నాథుడెవ్వరూ... 
అన్నదాత గోడు నింగినంటె నేడు...
ఆలకించు వారు ఎవ్వరూ...

నీరు నీరు  నీరు  రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ...

గొంతు ఎండిపోయే పేగు మండిపోయే...
గంగతల్లి జాడ లేదనీ... 
నీటి పైన ఆశే నీరుగారి పోయే...
రాత మారు దారి లేదని... 
దాహమారుతుందా...
పైరు పండుతుందా... 
ధారలైన కంటి నీటితో...

నీరు నీరు  నీరు  రైతు కంట నీరు
చూడనైన చూడరెవ్వరూ...
గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు
ఆదరించు నాథుడెవ్వరూ...

నేల తల్లి నేడు అంగీలారిపోయే... 
మూగబోయే రైతు నాగలి...
ఆయువంత చూడు ఆర్తనాదమాయే... 
గొంతు కోసుకుంది ఆకలి...

Palli Balakrishna Monday, August 7, 2017



చిత్రం: బలుపు (2013)
సంగీతం: ఎస్.ఎస్. థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: రవితేజ
నటీనటులు: రవితేజ, శృతిహాసన్, అంజలి
దర్శకత్వం: గోపిచంద్ మలినేని
నిర్మాత: ప్రసాద్ వర పొట్లూరి
విడుదల తేది: 28.06.2013

హల్లొ బాయ్స్ అండ్ గర్ల్స్
థిస్ సాంగ్ ఇస్ డెడికెటెడ్ టు ఆల్ థి యూత్ ఆఫ్ ఎపి

అమ్మాయిలను చూసి టెంప్ట్ అయ్ పోయి
మెల్ట్ అయ్ పోయి బాగా దెబ్బయ్ పోయి
లైఫ్ లొ హర్ట్ అయ్ పోయి మట్టై పోయిన కుర్రాల్లందరికీ ఈ పాట అంకితమ్

కాజలు చెల్లివ కరీన కి కజిన్ వా
కత్రీన కైఫ్ వ కత్తిలాంటి ఫిగరివా

కాజలు చెల్లివ కరీన కి కజిన్ వా
కత్రీన కైఫ్ వ కత్తిలాంటి ఫిగరివా

అయిన లవ్ చెస్తే ఫోజే కొడతవె
మనసె నీకిస్తే ఇజ్జత్ తీస్తావే
ఎందుకె ఎదవ జన్మ ఏటిలొనె దూకవే

ఇనవె కన్యా కుమారి కరింగే సవారి
రబ్నె బనాది జొడి అమ్మడు అమ్మాడి

హే కాజలు చెల్లివ కరీన కి కజిన్ వా
కత్రీన కైఫ్ వ కత్తిలాంటి ఫిగరివా


నా గుండెల్లొన కుక్కర్ కేమో మంటెట్టింది నువ్వెగా
విజిల్ కొట్టి పిలుస్తుంటె పిల్ల విసుక్కుంటావా

సరదా పుట్టి చీమల పుట్ట లాంటి వాడ్ని కెలికితె
ఎట్టుంటాదొ ఏమౌతాదో నేడే చూపిస్తా
రాజమౌలి ఈగ లాగ నిన్ను వదిలి పెట్టనే

ఇనవె కన్యా కుమారి కరింగే సవారి
రబ్నె బనాది జొడి అమ్మడు అమ్మాడి

మీరు ప్రెమ ధొమ తొక్కా తోలు ఎన్నొ ఎన్నో అంటారే
నీలల్లొకి రాలే రువ్వి కల్లొలాన్నె చూస్తరే

ఎహె ఇన్నాల్లుగా దాచుకున్న ఒకె ఒక్క మనసుతో గూటి బిల్ల గోలి కాయ ఆడేస్కుంటారే
ఇంత ఇంత హింస పెడితె ఉసురు తగిలి పొతరే

ఇనవె కన్య కుమారి కరింగే సవారి
రబ్నె బనాది జొడి అమ్మడు అమ్మాడి



********   *********   ********


చిత్రం: బలుపు (2013)
సంగీతం: S. S. థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: మిక సింగ్, రనైనా రెడ్డి

బసన్నధేె... బసన్నధేె...

హే పాతికేల్ల చిన్నది చేపకల్ల సుందరి
చూపుతోనె గుచ్చి గుచ్చి చంపుతున్నదే

హెయ్ ధూమ్ ధామ్ గున్నది ధుమ్మురెపుతున్నది
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే హే
బసన్నధేె... బసన్నధేె...

హోయ్ అస్సలేమి ఎరగనట్టుగ ఓ పిల్లడ అంతలాగ ఫొజు కొట్టకా
ఓ తస్సదీయ ఉన్నపాటుగ రొమాన్సులొ రెచ్చిపొతె తప్పులేదుగా

గండుచీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు
మందు పాతరెట్టినట్టు  ముందుకొచ్చి ముద్దు పెట్టు రా రా రా రా రే...

హే పాతికేల్ల చిన్నది చేపకల్ల సుందరి
చూపుతోనె గుచ్చి గుచ్చి చంపుతున్నదే

హెయ్ ధూమ్ ధామ్ గున్నది ధుమ్మురెపుతున్నది
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే హే
బసన్నధేె... బసన్నధేె...

హెయ్ పాడుకల్లు నిన్ను నన్ను చూడకుండ
వచ్చి కొంగు చాటు దూరిపోర సుబ్బరంగా

హెయ్ గాలి కూడ మధ్యలోకి చేరకుండ
నిన్ను దిండు లాగ అత్తుకుంటానే

నిన్ను కన్న అమ్మ బాబు సల్లగుండ
నీకు అత్త మామ ఎంత ప్రేమ బుజ్జికొండ

మూడు ముల్ల ముచ్చటవ్వగానె ఆరోజు నువ్వు ఏడు వంకీలిస్తానంటవా
బిందేలొన ఉంగరాలనీ తమాషాగా వంగి వంగి తీస్తనంటవా

లేగధూడ గెంతినట్టు జామకాయ తెంపినట్టు వానవిల్లు వంగినట్టు పిల్లవాగు పొంగినట్టు
రా రా రా రా రే...

పాతికేల్ల చిన్నది చేపకల్ల సుందరి
చూపుతోనె గుచ్చి గుచ్చి చంపుతున్నదే
బసన్నధీ... బసన్నధీ...

హే ధూమ్ ధామ్ గున్నది ధుమ్మురెపుతున్నది
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే...
బసన్నధేె... బసన్నధేె...

హే గల్ల చీర కట్టినావె సామిరంగా
నువ్వు సన్న రైక చూడలేదు అమ్మ దొంగ

హే సన్నజాజులెట్టుకోవే రంగ రంగ
జాము రాతిరంత జాతరైతదే

హెయ్ ఎడుమల్లెలెత్తు ఉంది కచ్చితంగా
నువు అందమంత ఎత్తుకెల్లు అప్పనంగా

హెయ్ వెన్నపూస లాగ ఉంటవె నా రొమ్ములో నల్లపూస నంజుకుంటవే
ఆవురావురావురంటవె హయబ్బో ఆగమన్న ఆగనంటవే

హెయ్ పూలకొమ్మ ఊగినట్టు తేనె పట్టు రేగినట్టు పంచదార ఒలికినట్టు పచ్చబొట్టు పొడిచినట్టు
రా రా రా రా రే...

హే పాతికేల్ల చిన్నది చేపకల్ల సుందరి
చూపుతోనె గుచ్చి గుచ్చి చంపుతున్నదే
బసన్నధీ... బసన్నధీ...

ధూమ్ ధామ్ గున్నది ధుమ్మురెపుతున్నది
బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదె హే
బసన్నధేె... బసన్నధేె...


********   *********   ********


చిత్రం: బలుపు (2013)
సంగీతం: S. S. థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్.పి.బాలు, గీతా మాధురి

నిను చూసిన క్షణంలో నను తాకిన అలల్లో
చైజారిన మన్నస్సు ఏమైందో

మలుపేం కనిపించిందో పిలుపేం వినిపించిందో
మైమరచిన మన్నస్సు ఏమైందో

ఒహొ ఒహొ ఒహొ అలా అలా తను అటు ఇటు
తిరుగుతు ఏమైందొ ఎలా ఎలా
అని ఎవరిని అడగను ఏమైందో...

ఏమైందో... ఏమైందో...
నువొక్కసారి చూడు ఏమైందో...
ఏమైందో... ఏమైందో...

ఓ నిను చూసిన క్షణంలో నను తాకిన అలల్లో
చైజారిన మన్నస్సు ఏమైందో...

త త రత్తా రుబి రుబి డర
రుబి రుబి డర తు తు రుబి రుబి
దిబ ది రుబి రుబి దర తు రుబి రుబి ద

నాకు నీ పరిచయం మరొక జన్మేనని
నీతొ పైకెలా చెప్పటం నమ్మనంటావో
ఏమొ తెలియని ఆ నిజం నీకు ఏనాటికో
ఇన్నాల నా ఏకాంతమింక ముగిసిందనో
నీ రాకతో సరికొత్త నడక మొదలైందనో

అలా అలా తను అటు ఇటు
తిరుగుతు ఏమైందొ ఎలా ఎలా
అనెవరిని అడగను ఏమైందో...

ఏమైందో... ఏమైందో...
నువొక్కసారి చూడు ఏమైందో
ఏమైందో... ఏమైందో...


Palli Balakrishna Tuesday, August 1, 2017




చిత్రం: సర్ధార్ గబ్బర్ సింగ్ (2016)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నటీనటులు: పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్
దర్శకత్వం: కె.యస్.రవీంద్ర
నిర్మాతలు: పవన్ కళ్యాణ్, శరత్ మరార్, సునీల్ లుల్లా
విడుదల తేది: 08.04.2016



Songs List:



సర్దార్ గబ్బర్ సింగ్... పాట సాహిత్యం

 
చిత్రం: సర్ధార్ గబ్బర్ సింగ్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: బెన్నీ దయాల్

జో డర్ గయా...సమ్ జో మర్ గయా...
లేడీస్ అండ్ జెంటిల్ మెన్ 
హి ఈజ్ బ్యాక్ వన్స్ అగెయిన్ యాజ్ సర్దార్ 
సో ఆల్ ది బ్యాడ్ గైస్ ఖబడ్దార్.... 

పల్లవి : 
చూస్కో గురూ హల్ చల్ షురూ 
దూకాడురో ఖాకీ పాంథరూ
రాస్కో గురూ ఈ ఛాప్టరూ 
న్యూ స్టైలురో వీడి లా అండ్ ఆర్డరూ 
లాఠీ పట్టి పుట్టాడు ఓ... 
డ్యూటి పై ఒట్టు పెట్టాడు ఓ... 
వెయ్యి గుర్రాల ఫోర్స్ దాగున్న హార్సు పవరుడు...

గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్... 
హి ఈజ్ బ్యాక్ టు డూ సమ్ థింగ్...(2) 

చరణం: 1
హమ్ జో బోలా సహీ హై సమ్ జో ఫైనల్ వహీ హై
నేను నుంచున్న ప్లేస్ ఏదైన స్టేషన్ ఐపోద్దిరో
మేరా గన్ మే ఖుదా హై యే తో సబ్ కే పతా హై 
దానికెదురెళ్తే రైట్ సైడైనా, రాంగ్ సైడవుద్దిరో
స్కేలు పై కొలిచేదెలా వీడి అడుగుల్లో భూకంపం 
గుండెపై పిడుగే కదా వీడి గన్ను శబ్దం

గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్... 
హి ఈజ్ బ్యాక్ టు డూ సమ్ థింగ్...

ముసుగు లుక్కురో మాస్ ఫేసుబుక్కురో 
వీడు లెఫ్ట్ రైట్ ఎక్సలెంట్ పోలీస్
పవర్ బ్యాంకురో మిలిట్రీ ట్యాంకురో 
వీడి చెయ్యి పడితే చెడ్డవాళ్ల మాలిష్
ఓ లబ్బో లబ్బో వీడు ఇండియాకే ఫేమస్ 
కొత్త కొత్త క్రైమ్ గుర్తుపట్టే కొలంబస్
తోలు తీసి లెక్కల్లో టూటూమసీలస్ 
వీడి లాంటి పోలీసోడు సొసైటీకే బోనస్

చరణం: 2
డేంజరంటుంది చూడు మెళ్లోని ఎర్రతుండు
24/7 బుల్లెట్ ప్రూఫల్లే ఉందిరో యూనిఫాం 
ప్యూర్ పోలీస్ బ్లడ్డు, కొడితే బాడీలు షెడ్డు
చట్టమూ లేని, సిస్టమూ లేని రిపేరే తేరా కామ్ 
రూల్స్ నీ, న్యూసెన్స్ నీ, గిరాటు వేస్తాడు డస్ట్ బిన్ లో
ఘాటుగా ఇస్ట్రెయిటుగా వెళ్తాడు కొత్త వే లో

గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్... 
హి ఈజ్ బ్యాక్ టు డూ సమ్ థింగ్...(2)



ఓ పిల్లా శుభానళ్ళ పాట సాహిత్యం

 
చిత్రం: సర్ధార్ గబ్బర్ సింగ్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: విజయ్ ప్రకాష్, శ్రేయగోషల్

ఓ పిల్లా శుభానళ్ళ వచ్చావే ఎండల్లో వెన్నెల్లా
నీ వల్ల హాల్లా గుల్లా అయ్యింది మనస్సు ఇవ్వాళా...
నా ఖాకీ చొక్కాని రంగుల్లో ముంచావే
నా లంగావోనికి చీరల్లే సిగ్గందించావే...
ఓ పిల్లా శుభానళ్ళ వచ్చావే ఎండల్లో వెన్నెల్లా
నీ వల్ల హాల్లా గుల్లా అయ్యింది మనస్సు ఇవ్వాళా...

చరణం: 1
నీ కళ్లలో మాయున్నది ఆచూపులో మందున్నది
ఖైదిల అంతు చూసే నన్నే ఖైదిలా కూర్చోబెట్టేశావే
నీ నవ్వులో మహిమున్నది గిలిగింతలే పెడుతుందది
మౌనన్నే వాటేసే నాతోనే ఏదేదో మాటాడిస్తున్నాదే
ఏ ఈత రనోడ్ని గోదాట్లో తోశావే 
మళ్ళీ మబ్బుల్లో తేల్చావే...

ఓ పిల్లా శుభానళ్ళ వచ్చావే ఎండల్లో వెన్నెల్లా
నీ వల్ల హాల్లా గుల్లా అయ్యింది మనస్సు ఇవ్వాళా హా...

చరణం: 2
మామూలుగా మొండోడిని ఏ మూలనో మంచోడిని
హయ్యయ్యో ఇపుడీ రెండు కాక 
చంటోడ్నైపోయా నిను చూశాక
నీనెప్పుడూ నా దానిని నాలా ఇలా నన్నుండని
మార్చావో వచ్చేస్తా నీ దాకా నన్నైన నేను ఆపలేకా...
నే కాల్చే తూటాలు పువ్వుల్లా పుట్టాయే
నీ మెళ్ళో దండెయ్ మన్నాయే...

ఓ పిల్లా శుభానళ్ళ వచ్చావే ఎండల్లో వెన్నెల్లా
ఓ నీ వల్ల హాల్లా గుల్లా అయ్యింది మనస్సు ఇవ్వాళా...




హే... తౌబ తౌబ తౌబ తౌబ పాట సాహిత్యం

 
చిత్రం: సర్ధార్ గబ్బర్ సింగ్ (2016)
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: నకాష్ అజిజ్, యమ్. యమ్.మానసి

హే... తౌబ తౌబ తౌబ తౌబ 
కో: తౌబ తౌబ తౌబ తౌబ
తోడుగుంది దిల్ రూబా... 
కో: తోడుగుంది దిల్ రూబా
ఊపుగా తనొక్క స్టెప్పేస్తే ఊరికే ఊరంత తిడతారే
అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు శభాష్ అంటారె
ఊర్వశి రంబ మేనక అంతా అచ్చం నీ టైపే
వాళ్ళకో రూల్ వీళ్లకో రూల్ పెట్టమనడం తప్పుకాదా
కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే
దాన్ని నాట్యం దీన్ని మేళం అంటు అనడం తప్పుకాదా
కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే

చరణం: 1
హే... తౌబ తౌబ తౌబ తౌబ 
కో: తౌబ తౌబ తౌబ తౌబ
బాటిలెత్తే అంది దాబా
కో: బాటిలెత్తే అంది దాబా
మత్తులో మజాలు చేస్తుంటే కుళ్ళుతో గింజేసు కుంటారే
స్వర్గలోకంలో జనమంత సుర అనే సారాని ఏస్తారే
ఇంద్రుడు అండ్ కంపనీ పగలు రాత్రి కొడతారే
వాళ్ళకో రూల్ నీకు ఓ రూల్ పెట్టమనడం తప్పుకాదా
కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే
హే వాడ్ని కింగ్ నిన్ను బొంగు అంటు అనడం తప్పు కాదా
కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే

చరణం: 2
హే...తౌబ తౌబ తౌబ తౌబ 
కో: తౌబ తౌబ తౌబ తౌబ
పేక నట్టా దాచకబ్బా... 
కో: పేక నట్టా దాచకబ్బా
చేతిలో పేకున్న ప్రతి వోడ్ని చేతకానొడల్లే చూస్తారే
తీసిపారేయొద్దు జూదాన్ని ధర్మరాజంతోడు ఆడాడే
భారతం జూదం వల్లే మలుపే తిరిగి అదిరింది
వాళ్ళకోరూల్ మనకి ఓరూల్ పెట్టమనడం తప్పుకాదా
కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే
చుక్కకైనా ముక్కకైనా సంకెలేస్తే తప్పు కాదా
కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే
చుక్కనైనా ముక్కనైనా ఇక్కడేస్తే తప్పు కాదా
కో: తప్పు తప్పే పెద్ద తప్పే తప్పు తప్పే శుద్ధ తప్పే
ఇక్కడేస్తే తప్పు కాదా
కో: తప్పు తప్పే పెద్ద తప్పే
ఇక్కడేస్తే తప్పు కాదా
కో: తప్పు తప్పే పెద్ద తప్పే
ఇక్కడేస్తే తప్పు కాదా
కో: తప్పు తప్పే పెద్ద తప్పే
కో: తప్పు తప్పే పెద్ద తప్పే
కో: తప్పు తప్పే పెద్ద తప్పే




ఆడెవడన్న ఈడెవడన్న పాట సాహిత్యం

 
చిత్రం: సర్ధార్ గబ్బర్ సింగ్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: M. L. R. కార్తికేయన్ 

ఆడెవడన్న ఈడెవడన్న 



నీ చేప కళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: సర్ధార్ గబ్బర్ సింగ్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి
గానం: సాగర్, చిన్మయి

నీ చేప కళ్ళు చేప కళ్ళు గిచ్చుతున్నవే
నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే
నా రెండు కళ్ళు రెండు కళ్ళు 
రెండు కళ్ళు  మెచ్చుకున్నవే
నీ కాలిమువ్వ కాలిమువ్వ ఘల్లుమన్నదే
నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే
నా చిట్టి గుండె చిట్టి గుండె 
చిట్టి గుండె  జిల్లుమన్నదే
చూడకు చూడకు చూపులు నాటకు 
చెంపల మైదానంలో 
చీటికి మాటికి సిగ్గులు రేపకు 
ఒంపులు పూల వనంలో
అట్టా ఓ ఊపిరి గాలై తాకేవో నువ్వూ
నన్నే ఓ మైనపు బొమ్మగ కరిగించేస్తావు
సూరిడే నువ్వు చురక్కు అందీ అణువణువు

నీ చేప కళ్ళు చేప కళ్ళు గిచ్చుతున్నవే
నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే
నా రెండు కళ్ళు రెండు కళ్ళు 
రెండు కళ్ళు మెచ్చుకున్నవే
నీ కాలిమువ్వ కాలిమువ్వ ఘల్లుమన్నదే
నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే
నా చిట్టి గుండె చిట్టి గుండె 
చిట్టి గుండె  జిల్లుమన్నదే

చరణం: 1
మల్లెపూల వయ్యారమే నిన్ను చూసి మందారమై
కందిపోయే నేడు ఎందుకిల్లా ఏ తీగ లాగవని
బంతిపూల సింగరమే రంగు రంగు బంగారమై
చెంత చేరుకుంది చేతులారా నా జంట కావాలనీ
నీలో ఎడవైపున చోటు నన్నే పిలిచిందీ
అదిరే కుడి వైపున కన్ను ఆ ఆ అంటోంది
జోడి కుదిరింది

నీ చేప కళ్ళు చేప కళ్ళు గిచ్చుతున్నవే
నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే
నా రెండు కళ్ళు రెండు కళ్ళు 
రెండు కళ్ళు మెచ్చుకున్నవే
నీ కాలిమువ్వ కాలిమువ్వ ఘల్లుమన్నదే
నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే
నా చిట్టి గుండె చిట్టి గుండె 
చిట్టి గుండె  జిల్లుమన్నదే

చరణం: 2
బుగ్గచుక్క పెట్టాలిగా ముద్దు చుక్క పెట్టేయనా
ఎపుడైతేనే నీ మనస్సు నా సొంతమైయ్యిందిగా
పూలదండ మార్చాలిగా కౌగిలింత దండేయనా
ఎక్కడైతేనే రేపో మాపో కళ్యాణ మవుతుందిగా
అసలే ఇది అల్లరి ఈడు ఆగొద్దంటుందీ
అవునా నువ్వామాటంటే నాకు బాగుందీ
తోడే దొరికింది

నీ చేప కళ్ళు చేప కళ్ళు గిచ్చుతున్నవే
నీ కోల కళ్ళు కోల కళ్ళు గుచ్చుతున్నవే
నా రెండు కళ్ళు రెండు కళ్ళు 
రెండు కళ్ళు మెచ్చుకున్నవే
నీ కాలిమువ్వ కాలిమువ్వ ఘల్లుమన్నదే
నీ కొంటె నవ్వు కొంటె నవ్వు అల్లుకున్నదే
నా చిట్టి గుండె చిట్టి గుండె 
చిట్టి గుండె  జిల్లుమన్నదే



ఖాఖి చొక్కా పాట సాహిత్యం

 
చిత్రం: సర్ధార్ గబ్బర్ సింగ్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్
గానం: సింహా, మమత శర్మ 

ఖాఖి చొక్కా 

Palli Balakrishna Monday, July 31, 2017

Most Recent

Default