చిత్రం: ఒక చిన్న మాట (1997) సంగీతం: రమణి భరద్వాజ్ నటీనటులు: జగపతి బాబు, ఇంద్రజ, రక్ష దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ విడుదల తేది: 27.05.1997
Songs List:
ఓ మనసా తొందర పడకే పాట సాహిత్యం
చిత్రం: ఒక చిన్న మాట (1997) సంగీతం: రమణి భరద్వాజ్ సాహిత్యం: భువనచంద్ర గానం: యస్.పి.బాలు, చిత్ర ఓ మనసా తొందర పడకే పదిమందిలో అల్లరి తగదే కను చూపులు కలిసే వేళ నా మాటలు కొంచం వినవే వరమిచ్చిన దేవుని చూసే సుముహూర్తం వస్తున్న వేళ నీకెందుకే ఈ తొందర ఓ మనసా తొందర పడకే పదిమందిలో అల్లరి తగదే కను చూపులు కలిసే వేళ నా మాటలు కొంచం వినవే చిరునవ్వుల దేవిని చూసే సుముహూర్తం వస్తున్న వేళ నీకెందుకే ఈ తొందర కోరుస్: చెప్పవమ్మ చెప్పవమ్మ ఒక చిన్న మాట చిన్నవాడి మనసు నీతో అన్న మాట కోరుస్: చెప్పు చెప్పు ఒక చిన్న మాట చిన్నదాని మనసు నీతో అన్న మాట తాజా గులాబి కన్నా మురిపించు మల్లెల కన్నా మెరిసే తార కన్నా తన తలపే నాకు మిన్న వేదాల ఘోష కన్నా చిరుగాలి పాట కన్నా ప్రియమార నన్ను తలిచే తన మనసే నాకు మిన్న మోహం, తొలి మోహం కనుగీటుతున్న వేళ రాగం, అనురాగం ఎదపొంగుతున్న వేళ చెప్పాలి ఒక చిన్న మాట కోరుస్: చెప్పవమ్మ చెప్పవమ్మ ఒక చిన్న మాట చిన్నవాడి మనసు నీతో అన్న మాట కోరుస్: చెప్పు చెప్పు ఒక చిన్న మాట చిన్నదాని మనసు నీతో అన్న మాట నాలోని ఆశ తానై తనలోని శ్వాస నేనై రవలించు రాగమేదో పలికింది ఈ క్షణాన నా కంటి పాప తానై తన గుండె చూపు నేనై పాడేటి ఊసులన్ని మెదిలాయి ఈ క్షణాన గాలి, చిరుగాలి కబురైనా చేర్చలేవా చెలిని, నెచ్చెలని ఒకమారు చూపలేవా విరహాన వేచే క్షణాన కోరుస్: చెప్పవయ్య చెప్పవయ్య ఒక చిన్న మాట చిన్నదాని మనసు నీతో అన్న మాట కోరుస్: చెప్పు చెప్పు ఒక చిన్న మాట చిన్నవాడి మనసు నీతో అన్న మాట
కుర్రకారు పూజించే దైవమేది పాట సాహిత్యం
చిత్రం: ఒక చిన్న మాట (1997) సంగీతం: రమణి భరద్వాజ్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర కుర్రకారు పూజించే దైవమేది
ముమ్ము ముమ్ము ముద్దిస్తా మెత్తగా పాట సాహిత్యం
చిత్రం: ఒక చిన్న మాట (1997) సంగీతం: రమణి భరద్వాజ్ సాహిత్యం: భువనచంద్ర గానం: మనో, శ్రీలేఖ ముమ్ము ముమ్ము ముద్దిస్తా మెత్తగా
మధురము కాదా తిరుమల నాధ పాట సాహిత్యం
చిత్రం: ఒక చిన్న మాట (1997) సంగీతం: రమణి భరద్వాజ్ సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర మధురము కాదా తిరుమల నాధ
ప్రతి ఒకరికి తొలి వలపున పాట సాహిత్యం
చిత్రం: ఒక చిన్న మాట (1997) సంగీతం: రమణి భరద్వాజ్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర ప్రతి ఒకరికి తొలి వలపున
ఎవరిని చూస్తూ ఉన్నా పాట సాహిత్యం
చిత్రం: ఒక చిన్న మాట (1997) సంగీతం: రమణి భరద్వాజ్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, చిత్ర ఎవరిని చూస్తూ ఉన్నా