-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Dharan Kumar"



చిత్రం: ఆహా కళ్యాణం (2014)
సంగీతం: ధరన్ కుమార్
నటీనటులు: నాని, వాణి కపూర్, సిమ్రాన్
దర్శకత్వం: ఎ.గోకుల్ కృష్ణ
నిర్మాత: ఆదిత్య చోప్రా
విడుదల తేది: 21.02.2014



Songs List:



నో వన్ డాన్సింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఆహా కళ్యాణం (2014)
సంగీతం: ధరన్ కుమార్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: హరిచరణ్, సునిధి చౌహాన్ 

నో వన్ డాన్సింగ్ 



హనియే హనియే పాట సాహిత్యం

 
చిత్రం: ఆహా కళ్యాణం (2014)
సంగీతం: ధరన్ కుమార్
సాహిత్యం: కృష్ణ చైతన్య, రాకేందు మౌళి 
గానం: నరేష్ అయ్యర్ 

హనియే హనియే 



మైక్ టెస్టింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఆహా కళ్యాణం (2014)
సంగీతం: ధరన్ కుమార్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: చిన్మయి శ్రీపాద 

మైక్ టెస్టింగ్ 




సవారి సవారి పాట సాహిత్యం

 
చిత్రం: ఆహా కళ్యాణం (2014)
సంగీతం: ధరన్ కుమార్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: గుణ, ఉష ఉతఫ్ 

సవారి సవారి 




నే సగం నువ్వో సగం పాట సాహిత్యం

 
చిత్రం: ఆహా కళ్యాణం (2014)
సంగీతం: ధరన్ కుమార్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: శక్తి శ్రీ గోపాలన్

నే సగం నువ్వో సగం అనుకుంది ఈ జగం
కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా
నిన్నటి నవ్వులే ఆడిగెనే పెదవినే
ఎన్నేళ్లిలా ఉంటావని తెలుపాలిగా
కన్నీళ్లతో ఎన్నేళ్లిలా పయనం

నే సగం నువ్వో  సగం అనుకుంది ఈ జగం
కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా

మనసుకే తెలియని మన కథలో 
మలుపులని అడగనులే కలపమని
మనమనే ఒకరిని విడివిడిగా చూడకని
మనతో అంటుంటే ఇవ్వాలిలా 
ఆ జ్ఞాపకం నాతో నేను 
ఎన్నేళ్లిలా ఉంటానని తెలియాలిగా
కన్నీళ్లతో ఎన్నాళ్ళు నా పయనం

నే సగం నువ్వో సగం అనుకుంది ఈ జగం
కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా
నిన్నటి నవ్వులే ఆడిగెనే పెదవినే
ఎన్నేళ్లిలా ఉంటావని తెలుపాలిగా
కన్నీళ్లతో ఎన్నేళ్లిలా పయనం

నే సగం నువ్వో సగం  అనుకుంది ఈ జగం
కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా




ఉరుము ముందో పాట సాహిత్యం

 
చిత్రం: ఆహా కళ్యాణం (2014)
సంగీతం: ధరన్ కుమార్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: నరేష్ అయ్యర్, శ్వేతా మోహన్ 

ఉరుము ముందో 



ఆహా కళ్యాణం పాట సాహిత్యం

 
చిత్రం: ఆహా కళ్యాణం (2014)
సంగీతం: ధరన్ కుమార్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: 

ఆహా కళ్యాణం





ద పంచ్ సాంగ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఆహా కళ్యాణం (2014)
సంగీతం: ధరన్ కుమార్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: నివాస్, ఎం. ఎం. మానసి 

ద పంచ్ సాంగ్ 




నే సగం నువ్వో సగం పాట సాహిత్యం

 
చిత్రం: ఆహా కళ్యాణం (2014)
సంగీతం: ధరన్ కుమార్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: అభయ్ జోధ్ పుర్కార్

నే సగం నువ్వో సగం అనుకుంది ఈ జగం
కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా
నిన్నటి నవ్వులే ఆడిగెనే పెదవినే
ఎన్నేళ్లిలా ఉంటావని తెలుపాలిగా
కన్నీళ్లతో ఎన్నేళ్లిలా పయనం

నే సగం నువ్వో  సగం అనుకుంది ఈ జగం
కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా

మనసుకే తెలియని మన కథలో 
మలుపులని అడగనులే కలపమని
మనమనే ఒకరిని విడివిడిగా చూడకని
మనతో అంటుంటే ఇవ్వాలిలా 
ఆ జ్ఞాపకం నాతో నేను 
ఎన్నేళ్లిలా ఉంటానని తెలియాలిగా
కన్నీళ్లతో ఎన్నాళ్ళు నా పయనం

నే సగం నువ్వో సగం అనుకుంది ఈ జగం
కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా
నిన్నటి నవ్వులే ఆడిగెనే పెదవినే
ఎన్నేళ్లిలా ఉంటావని తెలుపాలిగా
కన్నీళ్లతో ఎన్నేళ్లిలా పయనం

నే సగం నువ్వో సగం  అనుకుంది ఈ జగం
కాదని నువ్వలా వెళ్లావేల ఏమైంది అంతలా





విరిసే విరిసే పాట సాహిత్యం

 
చిత్రం: ఆహా కళ్యాణం (2014)
సంగీతం: ధరన్ కుమార్
సాహిత్యం: కృష్ణ చైతన్య
గానం: సుప్రియ రామలింగం

విరిసే విరిసే 

Palli Balakrishna Monday, March 19, 2018







చిత్రం: 16 డేస్ (2008)
సంగీతం: ధరన్ కుమార్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: సుచిత్ర
నటీనటులు: ఛార్మి, అరవింద్
దర్శకత్వం: ప్రభు సాల్మన్
నిర్మాతలు: డి.వై.చౌదరి, పి.మహేష్ బాబు
విడుదల తేది: 2008

పల్లవి:
నీ ఇస్టమొచ్చినట్టు నువ్వుండు నచ్చినట్టు 
ఓ చిన్న నవ్వే నవ్వు చుట్టూ చుట్టూ చుట్టాలే 
సొమ్మెదో పోయినట్టు కొంపేదో కూలినట్టు 
మూడీ గా కూర్చోకుండా మెట్టు మెట్టు ఎక్కాలే 

సుబ్బారావుకిక నో ఎంట్రీ 
ఈ రోజు ఓన్లీ గ్యారెంటీ 
లవ్  హేజ్ నో వారెంటీ 
లైఫ్ కె లేదు జామెట్రీ 

నీ ఇస్టమొచ్చినట్టు నువ్వుండు నచ్చినట్టు 
ఓ చిన్న నవ్వే నవ్వు చుట్టూ చుట్టూ చుట్టాలే 
సొమ్మెదో పోయినట్టు కొంపేదో కూలినట్టు 
మూడీ గా కూర్చోకుండా 

చరణం: 1
పక్షుల రెక్కలు పట్టుకు ఎగిరి 
నింగిని ఎదిరిద్దాం 
చేపల మొప్పలు అద్దెకు అడిగి
లోతులు కొలిచేద్దాం 
చేతి గీతలను నుదిటి రాతలను
తడవ తడవకి మార్చి చూపూదాం 

సుబ్బారావుకిక నో ఎంట్రీ 
ఈ రోజు ఓన్లీ గ్యారెంటీ 
లవ్  హేజ్ నో వారెంటీ 
లైఫ్ కె లేదు జామెట్రీ 

చరణం: 2
మిణుగురు పురుగుల మిల మిల మెరుపుతో 
వెన్నెల కాయిద్దాం 
భగ భగ మండే సూర్యుడి నోటికి 
డైట్ కోక్ అందిద్దాం
అలల నురుగలతో మసక మబ్బులకి 
చిలిపి చిలిపి గా కలర్ మార్చుదామ్

సుబ్బారావుకిక నో ఎంట్రీ 
ఈ రోజు ఓన్లీ గ్యారెంటీ 
లవ్  హేజ్ నో వారెంటీ 
లైఫ్ కె లేదు జామెట్రీ 

నీ ఇస్టమొచ్చినట్టు నువ్వుండు నచ్చినట్టు 
ఓ చిన్న నవ్వే నవ్వు చుట్టూ చుట్టూ చుట్టాలే 
సొమ్మెదో పోయినట్టు కొంపేదో కూలినట్టు 
మూడీ గా కూర్చోకుండా మెట్టు మెట్టు ఎక్కాలే 

సుబ్బారావుకిక నో ఎంట్రీ 
ఈ రోజు ఓన్లీ గ్యారెంటీ 
లవ్  హేజ్ నో వారెంటీ 
లైఫ్ కె లేదు జామెట్రీ  (2)


Palli Balakrishna Monday, August 14, 2017

Most Recent

Default