Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Bombay Jayashri"
Cheli (2001) Telugu Songs Lyrics Album Cover

Cheli (2001) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Cheli (2001)
Banner : Kalyan's Creations
Music : Harris Jayaraj
Director : Gautham Menon
Producer : Kalyan
Actors : Madhavan, Abbas
Actress : Reema Sen
Supporting Cast : Vivek, Nagesh
Release Date : 01 May 2001
MOVIE HIGHLIGHTS

• Cheli (2001) is a cult classic romantic musical that marked the incredible Telugu debut of music director Harris Jayaraj.

• Directed by Gautham Menon, the film is known for its stylish narrative and emotional depth, becoming a favorite for youth in the early 2000s.

• The soundtrack of Cheli is considered one of the best in Indian cinema, with every single track becoming a massive chartbuster.

• Lyricist Bhuvana Chandra penned the Telugu lyrics, capturing the soulful essence of the original Tamil versions perfectly.

• "Manohara", sung by Bombay Jayashri, remains one of the most iconic romantic melodies ever composed.

Ningiki Jabili Andam Song Lyrics in Telugu – Cheli (2001)

'Ningiki Jabili Andam' song from Cheli (2001) movie is composed by Harris Jayaraj, written by Bhuvana Chandra, and sung by P. Unnikrishnan and Harini.

SONG INFORMATION
Movie : Cheli (2001)
Music : Harris Jayaraj
Lyricist : Bhuvana Chandra
Singers : P. Unnikrishnan, Harini
నింగికి జాబిలీ అందం నేలకు తొలకరి అందం నీ కనుచూపులు సోకడమే ఆనందం.. ఆనందం... ఆనందం... బొమ్మాబొరుసుల చందం విడిపోనిది మన బంధం కమ్మని కలల గోపురమీ అనుబంధం.. అనుబంధం... అనుబంధం... ఓ మౌనం మౌనం మౌనం మానవా ప్రాణమా మాటిస్తే ప్రాణం నీకే ఇవ్వనా నేస్తమా ఇతడెవరో ఇతడెవరో వచ్చినదెందుకనో నా వెనకే వచ్చాడు దేనిని కోరుకునో ఏమైందో నాకే తెలియదులే గుండెల్లో గుబులు తరగదులే అరె ఏమిటిలా ఎందుకిలా తడబడిపోతున్నా ఇది వలపుకథో వయసువ్యధో తెలియక నుంచున్నా వయసుని తట్టి మనసుని పట్టే ముద్దుల జాబిల్లి పోకే చెలియా నన్నొదిలి నవ్వులు రువ్వి పువ్వులు రువ్వి అడకే దీవాలి చెవిలో పాడకే కవ్వాలి మనసా మనసా నిన్నూ మదిలో దాచినదెవరు నా ఎదలోనే ఉంటూ నన్నే దోచినవారే వారెవరో వారెవరో వచ్చినదెందుకనో ఎదలోనే ఎదలోనే దాగినదెందుకనో ఏమైందో నాకే తెలియదులే గుండెల్లో గుబులు తరగదులే అరె ఏమిటిలా ఎందుకిలా తడబడిపోతున్నా ఇది వలపుకథో వయసువ్యధో తెలియక నుంచున్నా అరె తికమక పడుతున్నా సొగసరిగువ్వా సొగసరిగువ్వా తడబాటెందులకే వలపుల దాహం తీర్చవటే మనసున మోహం కమ్ముకువస్తే మౌనం వీడవటే మదనుడి సాయం కోరవటే ఏమో ఏమో నన్ను ఏదో చేశావులే నేను నీకు చేసిందేదో నువ్వే నాకు చేశావే బొమ్మా నీవెవరో నీవెవరో వచ్చినదెందుకనో నా వెనకే పడ్డావు... నేనేలే నీకోసం వచ్చా మనసారా నా ఎదనే నీకోసం పరిచా ప్రియమారా ఏమైందో నాకే తెలియదులే నా మనసు నిన్నే వీడదులే అరె ఎందుకిలా ఎందుకిలా జరిగెనే ప్రాణసఖీ ఇది వలపుకథో వయసువ్యధో తెలుపవే చంద్రముఖీ కథ తెలుపవే చంద్రముఖీ.. కథ తెలుపవే చంద్రముఖీ.. కథ తెలుపవే చంద్రముఖీ.. చంద్రముఖీ చంద్రముఖీ చంద్రముఖీ చంద్రముఖీ

Kannulu Neevi Song Lyrics in Telugu – Cheli (2001)

'Kannulu Neevi' song from Cheli (2001) movie is composed by Harris Jayaraj, written by Bhuvana Chandra, and sung by Naveen.

SONG INFORMATION
Movie : Cheli (2001)
Music : Harris Jayaraj
Lyricist : Bhuvana Chandra
Singers : Naveen
కన్నులు నీవి రెప్పలు నీవి కలలు మాత్రం చెలియా నావి కన్నులు నీవి రెప్పలు నీవి కలలు మాత్రం చెలియా నావి నీవు లేకనే కాలం సాగినా నీవొస్తావని నేనిచటే ఆగినా ఒకే జ్ఞాపకం .. ఒకే జ్ఞాపకం.. కన్నులు నీవి రెప్పలు నీవి కలలు మాత్రం చెలియా నావి నీవు లేకనే కాలం సాగినా నీవొస్తావని నేనిచటే ఆగినా ఒకే జ్ఞాపకం .. ఒకే జ్ఞాపకం.. గుండెల్లోన గాయాలుంటే నిదురే రానే రాదు.. ఒకే జ్ఞాపకం ఒకే జ్ఞాపకం ..

Varshinche Megam Song Lyrics in Telugu – Cheli (2001)

'Varshinche Megam' song from Cheli (2001) movie is composed by Harris Jayaraj, written by Bhuvana Chandra, and sung by Srinivas, Timmy and Vasu.

SONG INFORMATION
Movie : Cheli (2001)
Music : Harris Jayaraj
Lyricist : Bhuvana Chandra
Singers : Srinivas, Timmy, Vasu
వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా కళ్ళల్లో కన్నీరొకటే మిగిలిందంట ఏనాడూ రానంట నీవెంట నా గతమంతా నే మరిచానే నే మరిచానే నన్నింకా ఇంకా బాధించెయ్ కే భామా భామా ప్రేమా గీమా వలదే నాటి వెన్నెల మళ్ళీ రానే రాదు మనసులో వ్యధ ఇంక అణగదు వలపుదేవిని మరువగ తరమా ఆమని ఎరుగని శూన్యవనమిది నీవే నేనని నువ్వు పలుకగ కోటి పువ్వులై విరిసెను మనసే చెలి సొగసు నన్ను నిలువగనీదే వర్ణించమంటే భాషే లేదే ఎదలోని బొమ్మ ఎదుటకు రాదే మరచిపోవే మనసా... చేరుకోమని చెలి పిలువగ ఆశతో మది ఒక కల గని నూరుజన్మల వరమై నిలిచే ఓ చెలీ ఒంటరిభ్రమ కల చెదిరిన ఉండు నా ప్రేమ అని తెలిసిన సర్వనాడులు కృంగవా చెలియా ఒక నిమిషమైన నిను తలవకనే బ్రతికేది లేదు అని తెలుపుటెలా మది మరిచిపోని మధురోహలనే మరిచిపోవే మనసా... నా గతమంతా నే మరిచానే నే మరిచానే నన్నింకా ఇంకా బాధించెయ్ కే భామా భామా ప్రేమా గీమా వలదే

Manohara Song Lyrics in Telugu – Cheli (2001)

'Manohara' song from Cheli (2001) movie is composed by Harris Jayaraj, written by Bhuvana Chandra, and sung by Bombay Jayashri.

SONG INFORMATION
Movie : Cheli (2001)
Music : Harris Jayaraj
Lyricist : Bhuvana Chandra
Singers : Bombay Jayashri
మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల జడివానై ప్రియా నన్నే చేరుకోమ్మా శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దాం కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా ఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధం ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపోవాలీ దేహం మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట సుధాకర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట ఓ ప్రేమా ప్రేమా… సందెవేళ స్నానం చేసి నన్ను చేరి నా చీర కొంగుతో ఒళ్ళు నువ్వు తుడుస్తావే అదొ కావ్యం దొంగమల్లే ప్రియా ప్రియా సడే లేక వెనకాలనుండి నన్ను హత్తుకుంటావే అదొ కావ్యం నీకోసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా ఓసారి ప్రియమారా ఒడిచేర్చుకోవా నీ చెలిని మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల

Aei Vennella Sona Song Lyrics in Telugu – Cheli (2001)

'Aei Vennella Sona' song from Cheli (2001) movie is composed by Harris Jayaraj, written by Bhuvana Chandra, and sung by Harish Raghavendra and Timmy.

SONG INFORMATION
Movie : Cheli (2001)
Music : Harris Jayaraj
Lyricist : Bhuvana Chandra
Singers : Harish Raghavendra, Timmy
హే వెన్నెలసోనా నిను చేరగ రానా నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసేయ్ నా స్త్రీలంటే నీకొక ఎలర్జి కాదా ఈమెను చూస్తేనే నీకెంతో ఎనర్జీ కాదా నన్ను ఏదో చేసేసిందంట Come on baby don't do this baby లవ్లీ బాణం కొట్టేసిందంటా లవ్లీగా నన్ను పట్టేసిందంటా నిదరే నే మరిచా వ్యధతో నిన్నే తలిచా చవితి వెన్నెల్తో కబురెట్టి రమ్మంటే తగదు అన్నావు ఇది న్యాయమా ఇది రెచ్చిపోయే అరె నేస్తం ఎదలోన సాగె ఒక యుద్ధం అరె థార్ ఎడారిలో సన్ను మాదిరి మండుతున్నదే హృదయం బ్రతికించడానికి రావే పిల్ల ఒక్కసారైన ఇల్లా ఓ ఇంద్రనీలమా ఇంత జాలమా అలక మానుమా ముంబై బొమ్మా... హే వెన్నెలసోనా నిను చేరగ రానా నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసేయ్ నా నీ పేరే తలచి తలచి నన్నే నే మరిచానమ్మా నీ చిన్ని గుండెల్లోన నా ప్రాణం దాగేనమ్మా నీ పేరే తలచి తలచి నన్నే నే మరిచానమ్మా నీ చిన్ని గుండెల్లోన నా ప్రాణం దాగేనమ్మా నువ్వంటే నాకు ప్రాణం నేనుందే నీకోసం ఎదట నిల్చున్న ఏమేమి చేస్తున్న నా అంతరంగాన నీవే కదా లవ్ తో పిచ్చి ఎక్కి మనసంతా అతడే వాలిపోయే నీ చెంత నను కొద్దికొద్దిగా గుట్టుగుట్టుగా చంపుతుంటే ఇంకెట్టా తొలివలపు తాకి నా దేహం అంతా మెరిసిపోయెనే పిల్లా నా శ్వాస నీవుగా నీవే నేనుగా తోడులేనిదే బ్రతికేదెల్లా హే సోనా వెన్నెలసోనా నిను చేరగ రానా నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసేయ్ నా స్త్రీలంటే నీకొక ఎలర్జి కాదా ఈమెను చూస్తేనే నీకెంతో ఎనర్జీ కాదా నన్ను ఏదో చేసేసిందంట Come on baby don't do this baby లవ్లీ బాణం కొట్టేసిందంటా లవ్లీగా నన్ను పట్టేసిందంటా

Ooh Mama Song Lyrics in Telugu – Cheli (2001)

'Ooh Mama' song from Cheli (2001) movie is composed by Harris Jayaraj, written by Bhuvana Chandra, and sung by Mano, Timmy, Vasu and Chandran.

SONG INFORMATION
Movie : Cheli (2001)
Music : Harris Jayaraj
Lyricist : Bhuvana Chandra
Singers : Mano, Timmy, Vasu, Chandran
తెర తీసేయ్ కథ చూసేయ్ బరి దాటేయ్ దరు వేసేయ్ ఓ మామ మామ మామ మామ మామా మామో మీయా ఓ సండే మండే ట్యూస్డే ఏడు నాళ్ళు కీపిట్ ఫ్రీగా బిస్మిల్లా బిస్మిల్లా చేసేద్దాం లైఫ్ ని హరివిల్లా ఊలాల్లా ఊలాల్లా ఇది వెస్టర్న్ గాన గోపాలా చికి చికి చికి అడుగులు కలపర మెల్బోర్న్ మెరుపుల్లా బ్రతుకంటే మామూలా అడుగేస్తే ఒక రూలా లైఫ్ అంటే నాంపల్లి హైస్కూలా పచ్చ లైన్ ఎందులకో నీ బాట నీదే గో లవ్వు కున్నయ్ కోటి రూట్లు సారంగో.. వలపుకి హార్టే గుడి ఎంజాయ్ చేసేయ్ బడ్డీ జీవితమే రా బడీ ఆల్వేస్ యూ బీ రెడీ కావాలి కావాలి అన్నీ కావాలీ కళ్ళకి టెలీస్కోప్ మాక్కావాలీ కాళ్ళకి రాకెట్ స్పీడ్ మాక్కావాలీ పర్సు ఇచ్చే జీన్స్ కావాలీ ఫిగర్స్ కోసం కారు కావాలీ బిల్గేట్స్ తో సరదాగా పేకాట ఆడేసీ బంకు లోని బాకీని కడదామా వీరప్పన్ డార్లింగ్ తో స్నో బౌలింగ్ ఆడేసి హోస్టేజస్ అందరిని విడిపించేద్దాం దీన్నే లైఫ్ అంటేనే మేడిన్ హెవెన్ అంటాను ఇక్కడ కన్నీళ్ళకి తావే లేదంటానూ... ఓ మామ మామ మామ...

Palli Balakrishna Friday, August 4, 2017
Ghajini (2005) Telugu Songs Lyrics Album Cover

Ghajini (2005) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Ghajini (2005)
Music : Harris Jayaraj
Director : A. R. Murugadoss
Producer : Salem Chandrasekharan
Actors : Suriya, Pradeep Rawat
Actresses : Asin, Nayanthara
Release Date : 29 September 2005

Oka Maaru Kalisina Song Lyrics in Telugu – Ghajini (2005)

'Oka Maaru Kalisina' song from Ghajini (2005) movie is composed by Harris Jayaraj and sung by Karthik.

SONG INFORMATION
Movie : Ghajini (2005)
Music : Harris Jayaraj
Lyricist : Veturi
Singers : Karthik
చిత్రం: గజిని (2005) సంగీతం: హారీస్-జయరాజ్ సాహిత్యం: వేటూరి గానం: కార్తిక్ ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం  ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం  కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే  కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే  తన అల్లే కథలే పొడుపు వెదజల్లే కలలే మెరుపు  ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే  అది నన్ను పిలిచినది తరుణం నులివెచ్చగ తాకిన కిరణం  కనులు తెరిచిన కలువను చూశానే చూశానే చూశానే  ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం  కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే  కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే  చరణం: 1  పాత పదనిస దేనికది నస నడకలు బ్రతుకున మార్చినదే  సాయంకాల వేళ దొరుకు చిరుతిండి వాసనలు వాడుక చేసిందే కుచ్చీ కూన చల్లగా... నీ... సా...  నను తాకె కొండమల్లికా... నీ... సా...  సరిజోడు నేనేగా అనుమానం ఇంకేలా ఒకమారు కలిసిన అందం అలలాగ ఎగిసిన కాలం  కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే  కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే  చరణం: 2  పేరు అడిగతె తేనె పలుకుల జల్లుల్లో ముద్దగా తడిశానే  పాలమడుగున మనసు అడుగున కలిసిన కనులను వలచానే  మంచున కడిగిన ముత్యమా నీ మెరిసే నగవే చందమా  హో... కనులారా చూడాలే తడి ఆరిపోవాలే ల ర లాల లర లల లాల... ఓ... ల ర లాల లర లల లాల... కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే  కంటికెదురుగ కన బడగానే అంతే తడబడినానే  తన అల్లే కథలే పొడుపు వెదజల్లే కలలే మెరుపు  ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే  అది నన్ను పిలిచినది తరుణం నులివెచ్చగ తాకిన కిరణం  కనులు తెరిచిన కలువను చూశానే

Rahathulla Song Lyrics in Telugu – Ghajini (2005)

'Rahathulla' song from Ghajini (2005) movie is composed by Harris Jayaraj and sung by Anupamaa.

SONG INFORMATION
Movie : Ghajini (2005)
Music : Harris Jayaraj
Lyricist : Bhuvanachandra
Singers : Anupamaa
చిత్రం: గజిని (2005) సంగీతం: హారీస్-జయరాజ్ సాహిత్యం: భువనచంద్ర గానం: అనుపమ & కోరస్ దారి నడుమ నారి తీగ కంట బడితే కనుల విందేగా రహాతుల్లా రహాతుల్లా రసగుల్లా వల్లా నా తలపుల తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరే తడిపొడి వయసుని ఉబికించేస్తా వెయ్యని- మారు వేషం ఊరంతా - పొంగిపోదా నా పాటే - పాడుకోవే చెలి వేగం పెడితేలే మౌనమో - నీలి మేఘం మోహమో -నీలి సంద్రం పాదమో - అర్ణ వర్ణం కసి వయసుకి దాసోహం వయసుకి దాసోహం రహాతుల్లా రహాతుల్లా రసగుల్లా వల్లా నా తలపుల తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరే తడిపొడి వయసుని ఉబికించేస్తా నే వలపుల వలపుల కవితను కవితను చదువు చదువు గురువా యద కదలను కదలను తెలిపెద తెలిపెద వినర వినర మరల మెరుపుల్నీ ఉరికిస్తా చూడు తళుకుల్ని చిలికిస్తా ఆడు తడిమీ వడి తడిమీ చూపే విసిరీ ఆడించేస్తా కథాకళీ రహాతుల్లా రహాతుల్లా రసగుల్లా వల్లా నా తలపుల తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరే తడిపొడి వయసుని ఉబికించేస్తా జడి వానలో వానలో వయసుని తడుపుతూ ఉరికి పడిన చిలక చిరు పెదవుల పెదవులమధువులు మధువులు వొలికే వొలికే విడక రోజంతా నాపాదం పడితే సంతోషం కోపాలే రావూ ఓ రా రమ్మని పిలిచెను యవ్వనం యవ్వనం ఓహో రహాతుల్లా రహాతుల్లా రసగుల్లా వల్లా నా తలపుల తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరే తడిపొడి వయసుని ఉబికించేస్తా వెయ్యని- మారు వేషం ఊరంతా - పొంగిపోదా నా పాటే - పాడుకోవే చెలి వేగం పెడితేలే మౌనమో - నీలి మేఘం మోహమో -నీలి సంద్రం పాదమో - అర్ణ వర్ణం కసి వయసుకి దాసోహం

Hrudayam Ekkadunnadi Song Lyrics in Telugu – Ghajini (2005)

'Hrudayam Ekkadunnadi' song from Ghajini (2005) movie is composed by Harris Jayaraj and sung by Harish Raghavendra and Bombay Jayashri.

SONG INFORMATION
Movie : Ghajini (2005)
Music : Harris Jayaraj
Lyricist : Vennelakanti
Singers : Harish Raghavendra, Bombay Jayashri
చిత్రం: గజిని (2005) సంగీతం: హారీస్-జయరాజ్ సాహిత్యం: వెన్నలకంటి గానం: హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ హృదయం ఎక్కడున్నదీ హృదయంఎక్కడున్నదీ నీ చుట్టూనే తిరుగుతున్నదీ... అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నదీ  చూపులకై వెతికా చూపుల్లోనే బతికా కళ్ళు తెరచి స్వప్నమే కన్నా  తొలిసారీ కళ్ళు తెరచి స్వప్నమే కన్నా  హృదయం ఎక్కడున్నదీ హృదయంఎక్కడున్నదీ నీ చుట్టూనే తిరుగుతున్నదీ... అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నదీ  చూపులకై వెతికా చూపుల్లోనే బతికా కళ్ళు తెరచి స్వప్నమే కన్నా  తొలిసారీ కళ్ళు తెరచి స్వప్నమే కన్నా  చరణం: 1  కుందనం మెరుపు కన్నా బంధనం వయసుకున్నా చెలి అందం నేడే అందుకున్నా  గుండెలో కొసరుతున్నా కోరికే తెలుపుకున్నా చూపే వేసీ బతికిస్తావనుకున్నా  కంటిపాపలా పూవులనే నీ కనులలో కన్నా నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా హృదయం ఎక్కడున్నదీ హృదయంఎక్కడున్నదీ నీ చుట్టూనే తిరుగుతున్నదీ... అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నదీ  చూపులకై వెతికా చూపుల్లోనే బతికా కళ్ళు తెరచి స్వప్నమే కన్నా  తొలిసారీ కళ్ళు తెరచి స్వప్నమే కన్నా  చరణం: 2  మనసులో నిన్ను కన్నా మనసుతో పోల్చుకున్నా తలపుల పిలుపులు విన్నా సెగలలో కాలుతున్నా చలికినే వణుకుతున్నా నీడే లేని జాడే తెలుసుకున్నా మంచు చల్లనా ఎండ చల్లనా తాపంలోన మంచు చల్లనా కన్నా నీ కోపంలోనా ఎండ చల్లనా కన్నా నీ కోపంలోనా ఎండ చల్లనా హృదయం ఎక్కడున్నదీ హృదయంఎక్కడున్నదీ నీ చుట్టూనే తిరుగుతున్నదీ... అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నదీ  చూపులకై వెతికా చూపుల్లోనే బతికా కళ్ళు తెరచి స్వప్నమే కన్నా  తొలిసారీ కళ్ళు తెరచి స్వప్నమే కన్నా 

Rangola Ola Song Lyrics in Telugu – Ghajini (2005)

'Rangola Ola' song from Ghajini (2005) movie is composed by Harris Jayaraj and sung by Tippu and Sujatha Mohan.

SONG INFORMATION
Movie : Ghajini (2005)
Music : Harris Jayaraj
Lyricist : Veturi
Singers : Tippu, Sujatha Mohan
చిత్రం: గజిని (2005) సంగీతం: హారీస్-జయరాజ్ సాహిత్యం: వేటూరి గానం: టిప్పు, సుజాత మోహన్ రంగోల హోల హో రంగోల హోల హోల పిల్లా నీవేనా నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనే నా హో రంగోల హోల హోల రాజా నీవే రా నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనే రా కోమల వల్లి వల్లి, కనులతో కొంచం గిల్లి తిరిగిన చుట్టూ చల్లే విచ్చుకున్నా మళ్లీ కార్థవ రాయ రాయ మల్లెపువు నేనైపోయా మాలలే వేసానయ్యా నేను నీగుండె మీద చేరిపోయా హోయ్ రంగోల హోల హోల పిల్లా నీవేనా నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనే నా హోయ్ రంగోల హోల హోల రాజా నీవే రా నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనే రా ఓ... ఇలా ఇలా పసందులాయే హుషారులే మరింతలాయే అలాగిలా సరంగులాయే అలే ఆడగా ఎడా పెడా అదే జ్వరాల తటాలోన చలెక్కువయే చడామడ కొరుక్కు తిన్న హడావిడినా నా సరసకురావలే పిల్లా నిన్ను మరచుట కనులకు కళ్ళ కుడి ఎడమైన తడబడు ఆశ ఉనుకులకే మల్ల ఏ విడుపులు కసరను సారీ ఇది ఉడుపులు తెలిసిన పోరి కంచెలు దాటి కసపిస చేస్తే కత్తెరలేస్తాలే రంగోల హోల హోల రాజా నీవే రా నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనే రా యదే మరీ ఉర్రూతలూగే అదే శృతి తిల్లాన లాయే వరించిన క్షణాలు తాకే సుఖం సుఖమో తళుక్కుల కసక్కు రాణి చటుక్కున కసెక్కుతోందే పలారమే సుధారమాయే ఆరఆరగ నీ మనసుకు వేసై మందు నా మనసును లాగే ముందు దడ దడ గుండె గడబిడ మంటే వదలను నీ తోడు నే చెడుగుడు ఆడే ముందు నీ అడుగులు వేసై చిందు విడువను నిన్ను పద పద ముందు పట్టును వదలనులే హోయ్ రంగోలా రంగోల హోల హోల పిల్లా నీవేనా నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనే నా రంగోల హోల హోల రాజా నీవే రా నీకే ముద్దు పెట్టి హత్తుకున్న వర్ణం నేనే రా కోమల - వల్లి వల్లి కనులతో - కొంచం గిల్లి తిరిగిన చుట్టూ చల్లే విచ్చుకున్నా మళ్లీ కార్థవ రాయ రాయ మల్లేపువు నేనైపోయా మాలలే వేసానయ్యా నేను నీగుండె మీద చేరిపోయా

X Pichi Y Pichi Song Lyrics in Telugu – Ghajini (2005)

'X Pichi Y Pichi' song from Ghajini (2005) movie is composed by Harris Jayaraj and sung by Mathangi and Nakul.

SONG INFORMATION
Movie : Ghajini (2005)
Music : Harris Jayaraj
Lyricist : Chandrabose
Singers : Mathangi, Nakul
చిత్రం: గజిని (2005) సంగీతం: హారీస్-జయరాజ్ సాహిత్యం: చంద్రబోస్ గానం: మాతాంగి, నకుల్ ఎక్స్ పిచ్చి వై పిచ్చి ఎదో పిచ్చి ట్యుాన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి ఎక్స్ పిచ్చి వై పిచ్చి ఎదో పిచ్చి ట్యుాన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి నా పరువాలన్నీ నూరుపాళ్లు పడిచచ్చేరంటా పోరగాళ్ళు అడుగెట్టిన చోటల్లా అణుయుద్ధాలే మొదలయ్యే అంతే ఎక్స్ పిచ్చి వై పిచ్చి ఎదో పిచ్చి ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి నా పరువాలన్నీ నూరుపాళ్లు పడిచచ్చేరంటా పోరగాళ్ళు అడుగెట్టిన చోటల్లా అణుయుద్ధాలే మొదలయ్యే అంతే తన దారే అరిగేలా నా చుట్టూరా తిప్పుకోనా ఫేవికోలె అదిరేలా ఒక పట్టునే పట్టుకోనా బంగారు డాల్పినల్లే ఎగిరిదూకి రానా ఇంగ్లీషు చానలల్లే నిన్ను ముంచి పోనా ఎంతో ఉంది, ఇప్పుడయ్యింది కొంతే ఎక్స్ పిచ్చి వై పిచ్చి ఎదో పిచ్చి ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి నా పరువాలన్నీ నూరుపాళ్లు పడిచచ్చేరంటా పోరగాళ్ళు అడుగెట్టిన చోటల్లా అణుయుద్ధాలే మొదలయ్యే మృదువైన పేజిని రసికధలే ప్రచురించు ముల్లులేని రోజాని మదిలొనే సంధించు చిరుగాలి నన్ను చేరి గిచ్చి పెడుతూ వుంటే విరులన్ని నన్ను చేరి వెచ్చబడుతూ ఉంటే నా పెదవుల పాపలు అడిగెను ముద్దుల బంతే హే ఎక్స్ పిచ్చి వై పిచ్చి ఎదో పిచ్చి ట్యూన్ చేసి పాడానంటే ఎక్కును పిచ్చి నా పరువాలన్నీ - ఓ ఓహ పడిచచ్చేరంటా - ఊ అ అహ అడుగెట్టిన చోటల్లా అణుయుద్ధాలే మొదలయ్యే అంతే

Palli Balakrishna Monday, July 31, 2017

Most Recent

Default