Oriya Pilla Song Lyrics in Telugu and English – Comrade Kalyan
'Oriya Pilla' song from Comrade Kalyan movie is composed by Vijai Bulganin and sung by Sid Sriram. Lyrics are penned by Bhaskarabhatla Ravi Kumar. Starring Sree Vishnu and Mahima Nambiar. Directed by Janakiram Marella and presented by Kona Venkat.
ముడేసావు కనుల్నే
నువ్వు కమ్మేసావు కలల్నే
నిన్ను వదలనంటే వదలనే
ఓ ఒరియా పిల్ల
వాలేస్తూ నీ కురుల్నే
చెడగొట్టేస్తావా మతుల్నే
నువ్వు చంపేస్తావా ప్రజల్నే
ఓ ఒరియా పిల్ల
ఇరవై నాలుగు గంటలు నిన్నే
చూస్తూ ఉండేలా
ఏం చేయాలో నువ్వే కొంచెం
చెప్పవే ప్రియురాలా
మూడు వందల అరవై రోజులు నిన్నే అంటుకు తిరిగేలా
సూర్యుడు చుట్టూ తిరిగే భూమి నేనైపోవాలా
అరరే అరరే, ఓ ఒరియా పిల్ల
కదిలే నదిలా నడుముందే పిల్ల
అరరే అరరే, ఓ ఒరియా పిల్ల
అటుగా తిరిగి నవ్వుతావే పిల్ల
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ…
తనననా.. తురురు… తరి రారే..
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ…
ఓ ఎప్పుడో నూటికి కోటికి నీలా ఒకరు పుడతారు
వాళ్లనే దేవతలు అంటుంటారు
ఓ.. ఎక్కడో ఉండుంటుందే అదృష్టం ఓ చెంచాడు
అందుకే దేవుడు నిను చూపించాడు
బ్రతికించేసావే నాలో ఉన్న ప్రాణాన్నే
పొడిగించేసావే నా వందేళ్ల కాలాన్నే
నడిపించేసావే నీ వెనకాలే పాదాన్నే
పొడిపించేసావే ఎదపై నవ్వుల రూపాన్నే
అరరే అరరే, ఓ ఒరియా పిల్ల
కదిలే నదిలా నడుముందే పిల్ల
అరరే అరరే, ఓ ఒరియా పిల్ల
అటుగా తిరిగి నవ్వుతావే పిల్ల
ముడేసావు కనుల్నే
నువ్వు కమ్మేసావు కలల్నే
నిన్ను వదలనంటే వదలనే
ఓ ఒరియా పిల్ల
వాలేస్తూ నీ కురుల్నే
చెడగొట్టేస్తావా మతుల్నే
నువ్వు చంపేస్తావా ప్రజల్నే
ఓ ఒరియా పిల్ల
ఇరవై నాలుగు గంటలు నిన్నే
చూస్తూ ఉండేలా
ఏం చేయాలో నువ్వే కొంచెం
చెప్పవే ప్రియురాలా
మూడు వందల అరవై రోజులు నిన్నే అంటుకు తిరిగేలా
సూర్యుడు చుట్టూ తిరిగే భూమి నేనైపోవాలా
అరరే అరరే, ఓ ఒరియా పిల్ల
కదిలే నదిలా నడుముందే పిల్ల
అరరే అరరే, ఓ ఒరియా పిల్ల
అటుగా తిరిగి నవ్వుతావే పిల్ల
Oriya Pilla Song Lyrics in English (Transliteration)
Naa Kanti Meedha Kunuke Song Lyrics in Telugu and English – Ramba Oorvasi Menaka (2026)
'Naa Kanti Meedha Kunuke' song from Ramba Oorvasi Menaka (2026) movie is composed by Chaitan Bharadwaj and sung by Dhanunjay Seepana. Lyrics are written by Bhaskarabhatla Ravi Kumar. Starring Allari Naresh and Surabhi.
Transfer Trimurthulu Title Song Lyrics in Telugu and English – Transfer Trimurthulu (2026)
'Transfer Trimurthulu' title song from Transfer Trimurthulu (2026) movie is composed by Kalyan Nayak and sung by Nakash Aziz. Lyrics are written by Bhaskarabatla Ravikumar.
చిత్రం: ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు (2026)
సంగీతం: కళ్యాణ్ నాయక్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: నకాష్ అజీజ్
నేనొ చిన్న కాన్స్టేబుల్
Table కింద పెట్టను చేతుల్
That's why నాకు మంచోడని label
నాకే నేను Role Model
మీ చిరునవ్వే నాకు Medal
Twenty four by seven ఉంటా available
చుట్టూరా ఉండే మిగతావాళ్ళకి నచ్చదు నాలో హానెస్టీ
కేసులతోటి కాసుల ఆటకి అడ్డం కాబట్టి
ఆ ఊరులంటు ఈ ఊరులంటు
బదిలీ చేస్తారు బాసులు
మనసుకు కష్టంగా అనిపిస్తున్నా
సర్దేస్తా లగేజిలు
టాటా టాటా టాటా టాటా
టాటా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు
టాటా టాటా టాటా టాటా
టాటా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు
నేనొ చిన్న కాన్స్టేబుల్
Table కింద పెట్టను చేతుల్
That's why నాకు మంచోడని label
నాకే నేను Role Model
మీ చిరునవ్వే నాకు Medal
Twenty four by seven ఉంటా available
ఏళ్లకు ఏళ్లే సాగుతున్న
మరి ఊళ్లకు ఊళ్లే మారుతున్న
మారిపోనిది అంటే మన పద్దతి ఒకటే
ఎదుటోడెంత డేంజరైన
వాడి రేంజ్ ఎంత పెద్దదైనా
టకరాలే చేస్తే తిక్క రేగుద్దంతే
పోలీసులంటే ప్రజలకి ఫ్రెండ్
అన్నదికదర మన ట్రెండ్
వాళ్ళకి కష్టం వచ్చిందంటే
ఉంటాను కద ముందు
కాకీ డ్రెస్సెసి కాలర్ ఎత్తేసి
బతకడమే నా ఫ్యాషన్
భయమున్నోళ్లకి తోకను ఊపగ
నికార్స్ ఆఫీసర్
టాటా టాటా టాటా టాటా
టాటా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు
టాటా టాటా టాటా టాటా
టాటా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు
టాటా టాటా టాటా టాటా
టాటా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు
టాటా టాటా టాటా టాటా
టాటా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు
Transfer Trimurthulu Song Lyrics in English (Transliteration)
Neno Chinna Constable
Table Kinda Pettanu Chethul
That's Why Naaku Manchodani Label
Naake Nenu Role Model
Mee Chirunavve Naaku Medal
Twenty Four By Seven Untaa Available
Chutturaa Unde Migathaavaallaki
Nachchadhu Naalo Honesty
Kesulathoti Kaasula Aataki Addam Kaabatti
Aa Oorulantu Ee Oorulantu
Badili Chesthaaru Baasulu
Manasuku Kashtangaa Anipisthunnaa
Sardhesthaa Luggage-lu
Tata Tata Tata Tata
Tata Transfer Trimurthulu
Tata Tata Tata Tata
Tata Transfer Trimurthulu
Neno Chinna Constable
Table Kinda Pettanu Chethul
That's Why Naaku Manchodani Label
Naake Nenu Role Model
Mee Chirunavve Naaku Medal
Twenty Four By Seven Untaa Available
Ellaku Elle Saaguthunna
Mari Oollaku Oolle Maaruthunna
Maariponidhi Ante Mana Paddhathi Okate
Edhutodentha Dangerous
Vaadi Range Entha Peddadainaa
Takaraale Chesthe Thikka Reguddhanthe
Policeulante Prajalaki Friend
Annadhikadhara Mana Trend
Vaallaki Kashtam Vachchindhante
Untaanu Kadha Mundhu
Kaaki Dress Esi Collar Eththesi
Bathakadame Naa Fashion
Bhayamunnollaki Thokanu Oopaga
Nikars Officer
Tata Tata Tata Tata
Tata Transfer Trimurthulu
Tata Tata Tata Tata
Tata Transfer Trimurthulu
Tata Tata Tata Tata
Tata Transfer Trimurthulu
Tata Tata Tata Tata
Tata Transfer Trimurthulu
Transfer Trimurthulu (2026) - Transfer Trimurthulu Title Song Lyrics in Telugu and English
MOVIE DETAILS
Movie : Transfer Trimurthulu (2026)
Music : Kalyan Nayak
Singer : Nakash Aziz
Lyricist : Bhaskarabatla Ravikumar
Actors : Vadde Naveen
Actress : Rashi Singh, Shilpa Tulaskar
Written and Directed by : Kamal Teja Narla
Banner : Vadde Creations LLP
Produced by : Vadde Naveen
Transfer Trimurthulu (2026) - Transfer Trimurthulu Title Song Lyrics in Telugu and English
‘Transfer Trimurthulu’ title song from Transfer Trimurthulu (2026) movie is composed by Kalyan Nayak and sung by Nakash Aziz. Lyrics are written by Bhaskarabatla Ravikumar.
SONG INFORMATION
Song : Transfer Trimurthulu
Music : Kalyan Nayak
Lyrics : Bhaskarabatla Ravikumar
Singer : Nakash Aziz
Transfer Trimurthulu Song Lyrics in Telugu
చిత్రం: ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు (2026)
సంగీతం: కళ్యాణ్ నాయక్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: నకాష్ అజీజ్
నేనొ చిన్న కాన్స్టేబుల్
Table కింద పెట్టను చేతుల్
That's why నాకు మంచోడని label
నాకే నేను Role Model
మీ చిరునవ్వే నాకు Medal
Twenty four by seven ఉంటా available
చుట్టూరా ఉండే మిగతావాళ్ళకి నచ్చదు నాలో హానెస్టీ
కేసులతోటి కాసుల ఆటకి అడ్డం కాబట్టి
ఆ ఊరులంటు ఈ ఊరులంటు
బదిలీ చేస్తారు బాసులు
మనసుకు కష్టంగా అనిపిస్తున్నా
సర్దేస్తా లగేజిలు
టాటా టాటా టాటా టాటా
టాటా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు
టాటా టాటా టాటా టాటా
టాటా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు
నేనొ చిన్న కాన్స్టేబుల్
Table కింద పెట్టను చేతుల్
That's why నాకు మంచోడని label
నాకే నేను Role Model
మీ చిరునవ్వే నాకు Medal
Twenty four by seven ఉంటా available
ఏళ్లకు ఏళ్లే సాగుతున్న
మరి ఊళ్లకు ఊళ్లే మారుతున్న
మారిపోనిది అంటే మన పద్దతి ఒకటే
ఎదుటోడెంత డేంజరైన
వాడి రేంజ్ ఎంత పెద్దదైనా
టకరాలే చేస్తే తిక్క రేగుద్దంతే
పోలీసులంటే ప్రజలకి ఫ్రెండ్
అన్నదికదర మన ట్రెండ్
వాళ్ళకి కష్టం వచ్చిందంటే
ఉంటాను కద ముందు
కాకీ డ్రెస్సెసి కాలర్ ఎత్తేసి
బతకడమే నా ఫ్యాషన్
భయమున్నోళ్లకి తోకను ఊపగ
నికార్స్ ఆఫీసర్
టాటా టాటా టాటా టాటా
టాటా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు
టాటా టాటా టాటా టాటా
టాటా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు
టాటా టాటా టాటా టాటా
టాటా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు
టాటా టాటా టాటా టాటా
టాటా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు
Transfer Trimurthulu Song Lyrics in English (Transliteration)
Neno Chinna Constable
Table Kinda Pettanu Chethul
That's Why Naaku Manchodani Label
Naake Nenu Role Model
Mee Chirunavve Naaku Medal
Twenty Four By Seven Untaa Available
Chutturaa Unde Migathaavaallaki
Nachchadhu Naalo Honesty
Kesulathoti Kaasula Aataki Addam Kaabatti
Aa Oorulantu Ee Oorulantu
Badili Chesthaaru Baasulu
Manasuku Kashtangaa Anipisthunnaa
Sardhesthaa Luggage-lu
Tata Tata Tata Tata
Tata Transfer Trimurthulu
Tata Tata Tata Tata
Tata Transfer Trimurthulu
Neno Chinna Constable
Table Kinda Pettanu Chethul
That's Why Naaku Manchodani Label
Naake Nenu Role Model
Mee Chirunavve Naaku Medal
Twenty Four By Seven Untaa Available
Ellaku Elle Saaguthunna
Mari Oollaku Oolle Maaruthunna
Maariponidhi Ante Mana Paddhathi Okate
Edhutodentha Dangerous
Vaadi Range Entha Peddadainaa
Takaraale Chesthe Thikka Reguddhanthe
Policeulante Prajalaki Friend
Annadhikadhara Mana Trend
Vaallaki Kashtam Vachchindhante
Untaanu Kadha Mundhu
Kaaki Dress Esi Collar Eththesi
Bathakadame Naa Fashion
Bhayamunnollaki Thokanu Oopaga
Nikars Officer
Tata Tata Tata Tata
Tata Transfer Trimurthulu
Tata Tata Tata Tata
Tata Transfer Trimurthulu
Tata Tata Tata Tata
Tata Transfer Trimurthulu
Tata Tata Tata Tata
Tata Transfer Trimurthulu
Nuvve Kada Song Lyrics in Telugu and English – Transfer Trimurthulu (2026)
'Nuvve Kada' song from Transfer Trimurthulu (2026) movie is composed by Kalyan Nayak and sung by PVNS Rohith and Harini Ivaturi. Lyrics are written by Bhaskarabatla Ravikumar.
చిత్రం: ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు (2026)
సంగీతం: కళ్యాణ్ నాయక్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: హరిణి ఇవటూరి, PVNS రోహిత్
నా మనసు నిన్ను చూసి చూడగానే నచ్చేసావే అని అంటుందే
ఇన్నాళ్లు ఎక్కడున్నావంటు నీ మీదే అలుగుతోందే
నా సొగసు నిన్ను ఎంతో ఇష్టపడి నాతో సిగ్గుపడి చెబుతోందే
ఇన్నాళ్లు నిన్ను చూడలేదెందుకని బాదే పడుతు ఉందే
కనులకు తెలియని కలలు ఏవో
గువ్వలగుంపై ఎగురుతుంటే
తియ్యని వేడుక జరుగుతోందే
పెదవులు పలికే మాటలన్నీ
గుసగుసలాగా మారుతుంటే
సిగ్గే చెంపను నిమురుతోందే
ఓ నువ్వే కదా నువ్వే కదా
నేనేంటేనే నువ్వు కాదా
నాతో ఉంది నువ్వే కాదా ఊపిరిగా
ఓ నువ్వే కదా నువ్వే కదా
నేనేంటేనే నువ్వు కాదా
నువ్వే లేకపోతే నాకేం తోచదుగా
నువ్వే కాదా నువ్వే కదా
నాలో ఉంది నువ్వే కదా
ఒళ్లంతా తుళ్ళింతలేవో అల్లరిగా
నువ్వే కాదా నువ్వే కదా
నాలో ఉంది నువ్వే కదా
ఆనందం చిందేసినట్టు ఉన్నదిగా
నా మనసు నిన్ను చూసి చూడగానే నచ్చేసావే అని అంటుందే
ఇన్నాళ్లు ఎక్కడున్నావంటు నీ మీదే అలుగుతోందే
నా సొగసు నిన్ను ఎంతో ఇష్టపడి నాతో సిగ్గుపడి చెబుతోందే
ఇన్నాళ్ల నిన్ను చూడ్లేదెందుకని బాదే పడుతు ఉందే
నీ చేతిలో చెయ్యేవేసుకుని
నా ప్రాణము నీలో కలుపుకొని
ఉంటాను కలకాలం కలతల్లే పొమ్మని
నీ పిలుపుకి నన్నే పలకని
దూరంగా ఉంటే కొంచెం అలగని
నీ చిన్న అలిగిడికే నదిలాగ పొంగనీ
ఇన్నాళ్ల పొందలేని అందమైన కానుక
నా చేయి అందుకుందిగా
ఏనాడూ చూడలేదు ఇంత గొప్ప వేడుక
నువ్వుంటే చాలు తోడుగా
కన్నుల చివరికి నీటి చుక్క
రానివ్వను నేనున్నదాకా
నవ్వితే వెన్నెల దాచుకుంటా
నువ్వంత ఇష్టం కదా
నా మది లోపలి మాటలన్నీ
ఒక్కొక్కటి నువ్వు పలుకుతుంటే
ముచ్చటగా అనిపిస్తు ఉందే
ఓ నువ్వే కదా నువ్వే కదా
నేనేంటేనే నువ్వు కాదా
నాతో ఉంది నువ్వే కాదా ఊపిరిగా
ఓ నువ్వే కదా నువ్వే కదా
నేనేంటేనే నువ్వు కాదా
నువ్వే లేకపోతే నాకేం తోచదుగా
నువ్వే కాదా నువ్వే కదా
నాలో ఉంది నువ్వే కదా
ఒళ్లంతా తుళ్ళింతలేవో అల్లరిగా
నువ్వే కాదా నువ్వే కదా
నాలో ఉంది నువ్వే కదా
ఆనందం చిందేసినట్టు ఉన్నదిగా
నా మనసు నిన్ను చూసి చూడగానే నచ్చేసావే అని అంటుందే
ఇన్నాళ్లు ఎక్కడున్నావంటు నీ మీదే అలుగుతోందే
నా సొగసు నిన్ను ఎంతో ఇష్టపడి నాతో సిగ్గుపడి చెబుతోందే
ఇన్నాళ్ల నిన్ను చూడ్లేదెందుకని బాదే పడుతు ఉందే
Nuvve Kada Song Lyrics in English (Transliteration)
చిత్రం: పోకిరి (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కందికొండ
గానం: నిహాల్
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా
నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా
నాకెందుకో ఉన్నది హాయిగా
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా
వయ్యారి వానలా వాన నీటిలా ధారగా
వర్షించి నేరుగా వాలినావిలా నా పైనా
మిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా
పొమ్మన్న పోవెలా చేరుతావిలా నాలోన
ఊ...ఓ...ఈ అల్లరి, ఊ...ఓ...
ఊ...ఓ...బాగున్నది, ఊ...ఓ...
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా
చామంతి రూపమా తాళలేవుమా రాకుమా
ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా
హిందోళరాగమా మేళతాళమా గీతమా
కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా
ఊ...ఓ...ఈ లాహిరి, ఊ...ఓ...
ఊ...ఓ...నీ ప్రేమది, ఊ...ఓ...
గల గల పారుతున్న గోదారిలా
జల జల జారుతుంటే కన్నీరెలా
గల గల పారుతున్న గోదారిలా
Ippatikinka Song Lyrics in Telugu – Pokiri (2006)
'Ippatikinka' song from Pokiri (2006) movie is composed by Mani Sharma and sung by Suchitra and Khushi Murali.
చిత్రం: పోకిరి (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: మురళి, సుచిత్ర
ఆ...అ...ఆ... నా మాటే వింటారా
ఆ...అ...ఆ... నే నడిగిందిస్తారా
ఆ...అ...ఆ... నా మాటే వింటారా
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
నా కెవ్వరూ నచ్చట్లే నా ఒంటిలో కుంపట్లే
ఈడు ఝుమ్మంది తోడెవ్వరే...
జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జాసేజా ఒకడి కోసం మురగా ఈ ఊరొచ్చాలే
జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జాసేజా ఒకడి కోసం మురుగా ఈ ఊరొచ్చాలే
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
పడకింటిలో ప్లాటినం పరుపే వెయ్యాలే
డాలర్సుతో డైలీ నాకు పూజలు చెయ్యాలే
బంగారమే కరిగించీ ఇల్లంతా పరచాలే
వజ్రాలతో ఒళ్ళంతా నింపేసి పోవాలి
ఆ చందమామ తేవాలి ఆ వైటు హౌసు కావాలి
టైటానిక్కు గిఫ్టివ్వాలి...
జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జాసేజా ఒకడి కోసం మురగా ఈ ఊరొచ్చాలే
జాసేజా నిన్ను చూస్తే సడన్ గా దడ పుడతా ఉంది
జాసేజా ఇంతకాలం ఇలాంటి ఆశలు విన్లేదే
పొగరెక్కిన సింహంలాంటి మగోడు కావాలే
చురకత్తిలో పదునంతా తనలో ఉండాలే
ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలే
ఆరడుగుల అందంతో కుదిపేసి చంపాలి
తలంటి నీవు రుద్దాలె నైటంత కాళ్ళు పట్టాలి
నిదురోతుంటే జోకొట్టాలే...
జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జాసేజా ఒకడి కోసం మురగా ఈ ఊరొచ్చాలే
జాసేజా ఆగు తల్లే రంభలా ఫోజే కొట్టకులే
జాసేజా ఎవ్వడైనా అసలు నీ వంకే చూడరులే
ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
Jagadame Song Lyrics in Telugu – Pokiri (2006)
'Jagadame' song from Pokiri (2006) movie is composed by Mani Sharma and sung by Kunal Ganjawala.
చిత్రం: పోకిరి (2006)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: కందికొండ
గానం: కునాల్
జగడమే... జగడమే...
నా కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే
నా పిడికిలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కవ్విస్తే
సమరమే... సమరమే...
నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగివస్తున్నా
ఆకాశమే తెగి పడుతున్నా బిన్లాడిన్ ఎదుటే నిలుచున్నా
ఎక్కడైన నా తీరింతే ఏ సెంటరైనా నా స్పీడింతే
హే టైము చెప్పు వస్తానంతే
జగడమే...
నువ్వో నేనో మిగలాలంటే ఇక వాడి వేడి చూపాలంటే
వైలెన్స్ జరగాలంతే జగడమే...
నా ఊహకు వాయువు వేగం నా చూపుకు సూర్యుడు తాపం
నా చేతికి సాగర వాటం నే సాగితే తప్పదు రణరంగం
బోలో బోలో గణపతి బప్పా బోలియ (4)
ఎప్పుడైనా నా రూటింతే ఈ రాంగు రూటు నా స్టైలంతే
హే నచ్చకుంటే నీ కర్మంతే జగడమే...
ఏయ్ రాజీ గీజీ పడలేనంతే మరి చావోరేవో తేలాలంతే
గళ్ళ పట్టి కొడతానంతే జగడమే...
నే పాడితే అల్లరి రాగం నే ఆడితే చిల్లర తాళం
నా దారికి లేదొక గమ్యం నా వరసే నిప్పుతో చెలగాటం
Choododdantunna Song Lyrics in Telugu – Pokiri (2006)
'Choododdantunna' song from Pokiri (2006) movie is composed by Mani Sharma and sung by Karthik and Mahalakshmi Iyer.
చిత్రం: వాంటెడ్ (2011)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: జావేద్ అలీ
పల్లవి:
ఎవో పిచ్చి వేషాలు, చిలిపి వేషాలు
మనసు వేస్తోందిలే
ఏంటో కా గుణింతాలు గుర్తుకే రావు
మరచిపోయానులే
ఏదో ఆలోచిస్తూనే ఏదో చేస్తున్నా
ఏం చేస్తున్నా ఊహల్లో నిన్నే చూస్తున్నా
అవునో కాదో నిజమే నేమో
పడిపోయానా L O V E లో
లాయి లాయి లల్లల్లాయి
నచ్చేసావే పావురాయి
లాయి లాయి లల్లల్లాయి
నీవల్లేగా ఇంత హాయి
చరణం : 1
కంటి చూపుతో కత్తి గాటులే వంటినిండా పెట్టేశావు తెలుసా
చిన్న నవ్వుతో చిట్టి గుండెనే బొంగరాలు తిప్పేశావు తెలుసా
తేనె పట్టులా పట్టేసుకున్నావే
కొండశిలువలా చుట్టేసుకున్నావే
మాయో మాయో ఏంటో ఈ తికమక
నేను ఏంటి, లవ్ లో ఏంటి, పడ్డం ఏంటి మాయో
ఒక్కసారి నిన్ను చూసినందుకే
కంటిపాప జన్మ ధన్యమే
చరణం: 2
రంగు రంగుల చేపపిల్లలా
తుళ్ళుతుంది మాయదారి మనసు
బుజ్జగించినా జోలపాడినా
అల్లరింక ఆపదని తెలుసూ
బుట్టబొమ్మలా ముద్దొస్తూ ఉన్నావే
చెట్టు కొమ్మలా నన్నూపేస్తున్నావే
నాలో నువ్వే చేరి నన్నొదలవే
నిన్న మొన్న లేదు గాని ఇవ్వాలేంటి ఇట్టా మాయ
నీ పేరు చెప్పగానే ప్రాణవాయువే అందుతోంది కొత్త ఆశకి
ఎవో పిచ్చి వేషాలు, చిలిపి వేషాలు
మనసు వేస్తోందిలే
ఏంటో కా గూడింతాలు గుర్తుకే రావు
మరచిపోయానులే
Dil Mera Dhak Dhak Song Lyrics in Telugu – Wanted (2011)
'Dil Mera Dhak Dhak' song from Wanted (2011) movie is composed by Chakri and sung by Udit Narayan and Smita.
చిత్రం: వాంటెడ్ (2011)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: చక్రి, కౌశల్య
చెప్పనా చెప్పనా
నా కన్నా ఇష్టం నువ్వని
నువు లేక నేనే లేనని
చెప్పనా చెప్పనా
నా కనులకి స్వప్నం నువ్వని
నాలో సగ భాగం నువ్వని
మనసంటుంది నీతోడు కావాలని
నీతో నిండు నూరేళ్లు సాగాలని
ప్రాణమే నువ్వని
చెప్పనా - చెప్పనా
నా కనులకి స్వప్నం నువ్వని
నువు లేక నేనే లేనని
నీ చూపు నాపై ప్రసరించని
నీ ఊహ నాలో ప్రవహించని
గుండెలో కొత్తగా ఏమిటీ బరువని
అడిగితే అన్నది నువ్వు నిండావని
నా చేతి గీత నువ్వేనని
నీ వల్లే రాత మారిందని
దేవతే నువ్వని
చెప్పనా చెప్పనా
నా కన్నా ఇష్టం నువ్వని
నువు లేక నేనే లేనని
నీ నవ్వుల్లోన నది ఉందని
మది అందులోన మునిగిందని
నలుగురు ఎదురయి అడిగితే చెప్పని
అరుదుగా దొరికిన కానుకే నువ్వని
వదిలుండలేను నీ చేయిని
దాచుంచలేను ఈ మాటని
లోకమే నువ్వని
చెప్పనా చెప్పనా
నా కన్నా ఇష్టం నువ్వని
నువు లేక నేనే లేనని
చెప్పనా చెప్పనా
నా కనులకి స్వప్నం నువ్వని
నాలో సగ భాగం నువ్వని
మనసంటుంది నీతోడు కావాలని
నీతో నిండు నూరేళ్లు సాగాలని
ప్రాణమే నువ్వని
A for Angel Song Lyrics in Telugu – Wanted (2011)
'A for Angel' song from Wanted (2011) movie is composed by Chakri and sung by Krishna Chaitanya and M. M. Sreelekha.