Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Aditi Sharma"
Gunde Jhallumandi (2008)



చిత్రం: గుండె ఝల్లుమంది (2008)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
నటీనటులు: ఉదయ్ కిరణ్, అదితి శర్మ
దర్శకత్వం: మధన్
నిర్మాత: పరుచూరి శివరాం ప్రసాద్
విడుదల తేది: 12.09.2008



Songs List:



I Have a Boy Friend పాట సాహిత్యం

 
చిత్రం: గుండె ఝల్లుమంది (2008)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: నిఖిత నిగమ్ 

I Have a Boy Friend



గుండె ఝల్లుమంది పాట సాహిత్యం

 
చిత్రం: గుండె ఝల్లుమంది (2008)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: దీపం, గంగ, మాళవిక, చంద్రతేజా

గుండె ఝల్లుమంది 



ట్రూ లవ్ పాట సాహిత్యం

 
చిత్రం: గుండె ఝల్లుమంది (2008)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: ఎమ్. ఎమ్. కీరవాణి, ఉష, భార్గవి పిళ్ళై

ట్రూ లవ్




పావడా కాస్తా పాట సాహిత్యం

 
చిత్రం: గుండె ఝల్లుమంది (2008)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం:జై శ్రీనివాస్, గీతా మాధురి 

పావడా కాస్తా



ఇది అదే పాట సాహిత్యం

 
చిత్రం: గుండె ఝల్లుమంది (2008)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: క్రిష్ణ చైతన్య, గీతా మాధురి 

ఇది అదే



తెలుసా మనసా పాట సాహిత్యం

 
చిత్రం: గుండె ఝల్లుమంది (2008)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: క్రిష్ణ చైతన్య, గీతా మాధురి 

తెలుసా మనసా 




నీ నుదుటి పాట సాహిత్యం

 
చిత్రం: గుండె ఝల్లుమంది (2008)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్తా
గానం: గీతా మాధురి 

నీ నుదుటి




ఇలా ఎందుకౌతుంది పాట సాహిత్యం

 
చిత్రం: గుండె ఝల్లుమంది (2008)
సంగీతం: ఎమ్. ఎమ్. కీరవాణి
సాహిత్యం: చైతన్య ప్రసాద్ 
గానం: ఎమ్. ఎమ్. కీరవాణి, గీతా మాధురి 

ఇలా ఎందుకౌతుంది 

Palli Balakrishna Wednesday, February 13, 2019
Om Shanti (2010)



చిత్రం: ఓం శాంతి (2010)
సంగీతం: ఇళయరాజా
నటీనటులు: కాజల్ అగర్వాల్, నవదీప్, నిఖిల్, బిందుమాధవి, అదితి శర్మ, ఆర్.మాధవన్
దర్శకత్వం: ప్రకాష్ దంతులూరి
నిర్మాత: శేషు ప్రియాంక చలసాని
విడుదల తేది: 13.01.2010



Songs List:



చిన్న పోలికే పాట సాహిత్యం

 
చిత్రం: ఓం శాంతి (2010)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: కునాల్ గంజవాలా, సునిధీ చౌహాన్ 

చిన్న పోలికే 



I am flying on the moon... పాట సాహిత్యం

 
చిత్రం: ఓం శాంతి (2010)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వనమాలి 
గానం: ప్రియ 

I follow you raama chilakaa..
u can find me niku thelusa?
now the lights on.here the sounds on..
now you start singing only for me..

నేను నేనుగా ఇక లేనెలేనుగా..
నేను నేనుగా ఇక లేనెలేనుగా..
వెలుగు నీడలా వెంటాడుతోందిగా..
మేఘాల మెరుపు దారుల్లో..
ఊరేగాలా తనువు తారల్లో..
ఓ నేస్తం ఈ మాయే నీదేనా?

I am flying on the moon...flying on the moon..

నేను నేనుగా ఇక లేనెలేనుగా..
వెలుగు నీడలా వెంటాడుతోందిగా..

కోరుకున్నవన్ని కలగనే కన్ను..
కానరాని నిన్నే వెతుకుతోంది..
నిన్న లేని ఆశే ఇపుడిలా నన్ను..
నిన్ను చూపమంటూ తరుముతోంది..
గాలివెంట తిరుగు ఊహకీ..
గమ్యమంటు ఒకటి ఉందనీ..
ఆకతాయి గడుసు గుండెలోనా.. 
ఆశయాలు తెలుపు జీవితాన్నీ..
ఈ రోజు నాకు చూపింది నువ్వా?..
చీకటే చేరినా తొడయ్యే వెలుగువా?..

నేను నేనుగా ఇక లేనెలేనుగా..
వెలుగు నీడలా వెంటాడుతోందిగా..

ఉన్నపాటుగానే పరిచయం మంచి 
ఊహలెన్నో రేపి అల్లుకుంది
అందమైన లోకం ఎదురుగా వచ్చి
అంతు లేని హాయే పంచుతోంది
ఇప్పుడింక ఎవరు ఆపినా
వెల్లువైన మనసు ఆగునా
నింగిలోని తళుకు తారనైనా
తెంచుకొచ్చే తెగువ నేనయ్యానా?
ఏ చోటనున్నా నీ గుర్తులేనా?
మాటలే బాటలై నన్నిలా నడిపెనా?

నేను నేనుగా ఇక లేనెలేనుగా..
వెలుగు నీడలా వెంటాడుతోందిగా..
మేఘాల మెరుపు దారుల్లో..
ఊరేగాలా తనువు తారల్లో..
ఓ నేస్తం ఈ మాయే నీదేనా?

I am flying on the moon...flying on the moon..
I am flying on the moon...flying on the moon..
I am flying on the moon...flying on the moon..




చిన్న పోలికే (Male Sad) పాట సాహిత్యం

 
చిత్రం: ఓం శాంతి (2010)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: కునాల్ గంజవాలా

చిన్న పోలికే  (SAD)




ఒట్టేసి చెబుతా పాట సాహిత్యం

 
చిత్రం: ఓం శాంతి (2010)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి 
గానం: కార్తీక్ 

ఒట్టేసి చెబుతా 



చిన్న పోలికే (Female Sad)పాట సాహిత్యం

 
చిత్రం: ఓం శాంతి (2010)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: సునిధీ చౌహాన్ 

చిన్న పోలికే  (SAD)



ఓం శాంతి పాట సాహిత్యం

 
చిత్రం: ఓం శాంతి (2010)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: అనంత్ శ్రీరామ్ 
గానం: తోషి 

ఓం శాంతి

Palli Balakrishna Wednesday, August 9, 2017

Most Recent

Default